1 00:00:13,638 --> 00:00:14,806 నా పేరు టెగాన్ క్లిన్. 2 00:00:14,806 --> 00:00:17,976 నేను ఎడ్జ్&నోడ్ కో ఫౌండర్, తొలి టీమ్ గ్రాఫ్ వెనకుంది. మరి 3 00:00:18,268 --> 00:00:20,145 గ్రాఫ్‌తో గూగుల్ వెబ్‌కి ఏం చేస్తుందో, 4 00:00:20,145 --> 00:00:22,522 గ్రాఫ్ బ్లాక్ చైన్ల కోసం అదే డేటా, నిర్వహిస్తుంది. 5 00:00:22,605 --> 00:00:25,692 నా పేరు సింథియా హాస్, నేను వరల్డ్ ఆఫ్ విమెన్ ఫౌండేషన్ డైరెక్టర్‌. 6 00:00:25,900 --> 00:00:28,987 వరల్డ్ ఆఫ్ విమెన్ అనేది వివిధ నేపధ్యాలు, వర్ణాలు, ఆచారాల 7 00:00:28,987 --> 00:00:32,741 వ్యాప్తంగా 10,000 మంది మహిళల కలగలయికగా ఉంది. 8 00:00:32,991 --> 00:00:36,745 మరి మేము వెబ్3 చోటులో చేకూర్పు మరియు వైవిధ్యతను సాధించే ఒక కమ్యూనిటీ. 9 00:00:36,745 --> 00:00:38,288 నా పేరు ఛార్లీ లీ. 10 00:00:38,288 --> 00:00:39,914 నేను లైట్‌కాయిన్ క్రియేటర్‌ని. అది 11 00:00:39,914 --> 00:00:42,542 బిట్‌ కాయిన్ ప్రత్యామ్నాయ కరెన్సీలలో ఒకటి. 12 00:00:42,542 --> 00:00:45,211 నేను బిట్ కాయిన్ కోడ్ బేస్ కోసం అటూ ఇటూ చూస్తున్నా మరియు 13 00:00:45,253 --> 00:00:48,381 నా స్వంత క్రిప్టోకరెన్సీని క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నా 14 00:00:48,548 --> 00:00:51,718 మరి అదొక తమాషా ప్రాజెక్టు, ఇక అది పూర్తయిపోయింది. 15 00:00:52,761 --> 00:00:56,848 మీరు క్రెడిట్ కార్డుతో ఏదైనా కొన్నప్పుడు, మీ సరుకులు ఆర్గానిక్ గా లేబుల్ అయినప్పుడు, 16 00:00:56,848 --> 00:01:00,310 సోషల్ మీడియాపై లేదా వోటు వేసినప్పుడు మీరు వెరిఫైడ్ గుర్తింపును చూసినపుడు, 17 00:01:00,727 --> 00:01:03,229 ఈ పనులన్నీ నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. 18 00:01:03,646 --> 00:01:05,982 ఆ డబ్బు బదిలీ అయిందని, ఫుడ్ నిజంగా ఆర్గానిక్ అని, 19 00:01:05,982 --> 00:01:09,694 ఆ వ్యక్తి నిజమేననీ, లేదా ఆ వోటు లెక్కించబడిందనీ 20 00:01:09,944 --> 00:01:12,113 మీకెలా తెలుస్తుంది? 21 00:01:12,113 --> 00:01:17,327 చివరికి, బ్యాంకులు, కంపెనీలు, ప్రభుత్వాలు మేనేజ్ చేసిన రికార్డుల్ని మీరు నమ్ముతారు. 22 00:01:18,036 --> 00:01:22,832 ఐతే ఈ రోజుల్లో, అనేకమంది తాము కంపెనీలు, ప్రభుత్వాలు లేదా ఏదైనా కేంద్రీకృత 23 00:01:23,333 --> 00:01:28,296 అధికారాన్ని నమ్మితే ఆశ్చర్యపోతారు. సమాచారం సరిగా లేని పరిస్థితుల్లో కేంద్ర 24 00:01:28,671 --> 00:01:32,634 సంస్థ మీద ఆధారపడని ఒక విశ్వాస వ్యవస్థని మనం నిర్మించగలిగితే ఏమవుతుంది? 25 00:01:33,009 --> 00:01:36,429 ఒక కంపెనీ లేదా ప్రభుత్వాన్ని బాద్యులుగా ఉంచకుండా ఎవరో ఒకరు డేటాని తనిఖీ 26 00:01:36,429 --> 00:01:41,976 చేసేలా డబ్బు లేదా ఆస్తి వంటి విషయాల్ని మనం ట్రాక్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? 27 00:01:41,976 --> 00:01:45,146 అది ఈ రోజు సాధ్యం, బ్లాక్ చైన్ అనబడే టెక్నాలజీ ఉపయోగించుకొని. 28 00:01:46,064 --> 00:01:49,275 బ్లాక్ చైన్ అనేది ఇంటర్నెట్ వ్యాప్తంగా సమాచార నిల్వకు ఒక కొత్త 29 00:01:49,776 --> 00:01:52,570 మార్గం, అందులో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. బ్లాక్ చైన్ తో 30 00:01:53,071 --> 00:01:55,323 డేటాని డీసెంట్రలైజ్ చేసి పంపిణీ చేయొచ్చు. 31 00:01:55,990 --> 00:01:57,700 బ్లాక్ చైన్ ఏ ఒక్కరికీ స్వంతం కాదు, 32 00:01:57,700 --> 00:02:01,079 ఐతే ప్రతిఒక్కరూ దాన్ని వాడుకోవచ్చు మరి దానిపై సమాచారం వెరిఫై చేసుకోవచ్చు 33 00:02:01,079 --> 00:02:05,750 ఈ టెక్నాలజీ బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల వెనక ఇన్నొవేషన్. 34 00:02:06,376 --> 00:02:10,964 దీనికి ఇతర సంభావ్య ఉపయోగాలున్నాయి, తర్వాతి వీడియోలో వాటిని చూస్తాం. 35 00:02:10,964 --> 00:02:14,259 ఐతే మొదట, గతంలో నమ్మకం సమస్యలు ఎలా పరిష్కరించబడ్డాయో చూద్దాం. 36 00:02:15,969 --> 00:02:19,055 తొలి మానవ సమాజాల నుండీ సమాచారం మరియు లావాదేవీలను ట్రాక్ చేయడం 37 00:02:19,055 --> 00:02:22,517 ద్వారా మనం నమ్మకాన్ని పెంచుకునే వివిధ మార్గాల్ని కనుగొన్నాం. 38 00:02:23,601 --> 00:02:26,020 ఇలా, ఈ పొలం ఎవరిది? 39 00:02:26,855 --> 00:02:29,107 పాల కోసం నేను నీకెంత ఇవ్వాలి? 40 00:02:29,107 --> 00:02:31,693 ఈ నేల యొక్క చట్టాలు ఏవేవి? 41 00:02:31,693 --> 00:02:35,780 మనుషులు లావాదేవీలు చేసుకోడానికి గవ్వలు, ప్రశస్తమైన రాళ్ళు ఉపయోగించడం మొదలు 42 00:02:35,947 --> 00:02:38,700 పెట్టారు, మరి అవి కరెన్సీ యొక్క తొలినాటి రూపాలు అయ్యాయి. 43 00:02:38,992 --> 00:02:42,495 మనం కొండల నుండి గ్రామాలు నగరాలు చేరగా 44 00:02:42,871 --> 00:02:46,332 మనకు ఆస్తులు చూసుకోవాల్సొచ్చింది. 45 00:02:46,875 --> 00:02:50,295 ఇది అంకెలు మరియు రాతకు తొలి అన్వేషణకు దారితీసింది. 46 00:02:51,254 --> 00:02:53,173 మరి ఇది అద్భుతం కాదా? 47 00:02:53,173 --> 00:02:55,216 మనం గణితాని అంకెల్ని కనుక్కోలేదు. 48 00:02:55,800 --> 00:02:58,720 మనం పుస్తకాలు రాయడానికి అక్షరం కనుకోలేదు. 49 00:02:58,720 --> 00:03:01,848 మనం భూమి, పశువులు, అప్పులు మరియు పన్నులని ట్రాక్ చేయడానికి 50 00:03:02,098 --> 00:03:04,392 వాటిని కనుగొన్నాం. 51 00:03:04,392 --> 00:03:06,728 మరి మనం అప్పటి నుండి బహుశా చాలా దూరం వచ్చేశాం. 52 00:03:06,978 --> 00:03:11,691 కరెన్సీ గవ్వల నుండి నాణేలు బ్యాంక్ నోట్లు, డిజిటల్ 53 00:03:12,192 --> 00:03:14,819 రాత మట్టిమాత్రల నుండి కాగితం, దాన్నుండి డిజిటల్ రూపాలకి 54 00:03:14,819 --> 00:03:18,698 వచ్చింది. రాత మరియు అంకెల్ని కనుక్కోవడంతో సహా మనం ఇంకా 55 00:03:18,698 --> 00:03:22,493 నమ్మకం కుదుర్చుకోడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నాం, ఎందుకంటే 56 00:03:22,744 --> 00:03:27,999 ఈ మార్గాలన్నీ రికార్డుల్ని రాసుకోడానికే కాబట్టి అవి ఇంకా నమ్మకంపైనే ఆధారపడతాయి. 57 00:03:28,374 --> 00:03:31,628 అందుకే భూమి శాసనాలు రాతిపై చెక్కబడ్డాయి 58 00:03:31,836 --> 00:03:34,881 అది ఎవ్వరూ వాటిని మార్చకుండా చూసుకోడానికే. 59 00:03:35,924 --> 00:03:36,549 మరి రాతిపై చెక్కినా కూడా దేన్నైనా మీరు ఎలా నమ్ముతారు? 60 00:03:40,303 --> 00:03:44,807 ఉదాహరణకి, మీకు 100 ఆవులు ఉన్నాయని చెప్పే క్లేమాత్ర ఉందనుకోండి 61 00:03:45,183 --> 00:03:48,811 ఐతే మీరు ఆ అంకెని చేరుకోలేదని నాకు ఎలా తెలుస్తుంది మరి? 62 00:03:48,811 --> 00:03:52,148 అందుకే మనం నమ్మిన సీళ్ళు, స్టాంపులు మరియు సంతకాల్ని 63 00:03:52,565 --> 00:03:55,026 కనిపెట్టాం. 64 00:03:55,151 --> 00:03:58,238 ఇక ఈ అన్వేషణలన్నింటితో, మనం పరిమిత సంఖ్య మనుషులు, 65 00:03:58,238 --> 00:03:59,864 సంస్థలు లేదా ప్రభుత్వాలలో మన 66 00:03:59,864 --> 00:04:04,077 రికార్డుల్ని చూసే ప్రత్యేకాధికారంతో మన నమ్మకాన్ని అధీకృతం చేశాం, ఉంచాం. 67 00:04:04,244 --> 00:04:07,664 మరి అదే వేలాది ఏళ్ళ నుండీ మరి ఎన్ని కొత్త టెక్నాలజీలతోనూ ఎప్పటికీ 68 00:04:07,664 --> 00:04:09,207 మారని విషయంగా ఉంది. 69 00:04:09,207 --> 00:04:12,418 మన రికార్డుల్ని వెరిఫై చేసే సంస్థలు మరియు అధికారుల్ని మనం నమ్మితే 70 00:04:12,418 --> 00:04:14,462 మాత్రమే ఈ వ్యవస్థలు పనిచేస్తాయి. 71 00:04:15,463 --> 00:04:18,007 మరి ఇదే మనల్ని తిరిగి బ్లాక్ చైన్ కి తీసుకొస్తుంది. 72 00:04:18,007 --> 00:04:21,261 బ్లాక్ చైన్ అనేది, ఒక సెంట్రల్ అథారిటీని నమ్మే పనిలేకుండా సమాచారంని 73 00:04:21,261 --> 00:04:23,346 రికార్డు చేయడానికి మనకు వీలయ్యే ఒక టెక్నాలజీ 74 00:04:23,888 --> 00:04:27,517 అది ఒక శిల లేదా సీల్ లేదా బ్యాంక్ లేదా ప్రభుత్వం అవసరం లేకుండా శిలపై 75 00:04:27,850 --> 00:04:31,604 చెక్కబడిన సమాచారాన్ని వెరిఫై చేసుకొని నిల్వ చేసుకునే 76 00:04:31,896 --> 00:04:34,691 ఒక డిజిటల్ మార్గంగా ఉంటుంది. 77 00:04:35,233 --> 00:04:40,446 బ్లాక్ చైన్ పైన సమాచారం, పంపిణీ చేయబడ్డ కంప్యూటర్ల నెట్‌వర్క్ పై సేవ్ చేయబడుతుంది. 78 00:04:40,905 --> 00:04:45,076 ఈ కంప్యూటర్లు స్వతంత్రంగా నిర్వహణ చేయబడునంత కాలమూ. 79 00:04:45,451 --> 00:04:51,291 థియరీలో, ఏ వ్యక్తీ లేదా సంస్థ నెట్‌వర్క్‌ ని తగ్గించలేరు లేదా దాన్ని నాశనం చేయలేరు. 80 00:04:52,875 --> 00:04:56,754 ఇదొక రాత రూపం వంటిది, దీన్ని నకిలీ చేయొచ్చు లేదా నాశనం చేయొచ్చు. 81 00:04:56,754 --> 00:04:58,756 ఇది కొత్తరకం నమ్మకాన్ని కలిగిస్తుంది. 82 00:04:59,007 --> 00:05:01,926 మొదటి వాడకం బిట్ కాయిన్. 83 00:05:01,926 --> 00:05:05,471 బిట్ కాయిన్ అనేది ఏ బ్యాంకులోనూ లేదా ప్రభుత్వంలోనూ నమ్మకం ఉంచాల్సిన అవసరం 84 00:05:05,805 --> 00:05:09,976 లేకుండా లావాదేవీలు మరియు ఓనర్‌షిప్ ని సురక్షితంగా ట్రాక్ చేసే ఒకడిజిటల్ కరెన్సీ. 85 00:05:10,601 --> 00:05:12,395 ఐతే అది ఒక ఉదాహరణ మాత్రమే. 86 00:05:12,395 --> 00:05:15,064 రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ట్రాక్ చేయడానికి, ఒప్పందాల్ని 87 00:05:15,064 --> 00:05:19,902 రాసుకోడానికి, పత్రాల అధీకృతానికి, మరియు ఒక నిర్దిష్ట తేదీన రాయబడిన 88 00:05:20,570 --> 00:05:23,614 పత్రాన్ని వెరిఫై చేసుకోడానికీ బ్లాక్ చైన్ ని సమర్థంగా వాడొచ్చు. 89 00:05:23,740 --> 00:05:28,578 ఇప్పుడు ఈ పనులన్నిటినీ చేయడం సిద్ధాంతపరంగా సాధ్యం మరియు నమ్మకపు సాంప్రదాయ 90 00:05:28,953 --> 00:05:31,914 వ్యవస్థలపై ఆధారపడకుండా ఎంతో ఎక్కువ చేయొచ్చు. 91 00:05:32,498 --> 00:05:36,586 బ్లాక్ చైన్ టెక్నాలజీ తన సంపూర్ణ సామర్థ్యం చేరుకోవాలంటే ఎంతో దూరం వెళ్ళాల్సి ఉంది, 92 00:05:36,919 --> 00:05:39,839 మరి దాని భవిష్యత్తు ఎప్పటికీ నడిచే ఒక చర్చనీయాంశంగా ఉంటుంది. 93 00:05:40,214 --> 00:05:42,967 మానవ సమాజాల్లో అధికారం మరియు సమర్థత ఉండే వారు 94 00:05:42,967 --> 00:05:46,512 ప్రజాస్వామ్యబద్ధం చేసే సమర్థతతో ఇదే భవిష్యత్తు అని కొందరు నమ్ముతారు. 95 00:05:46,846 --> 00:05:50,475 ఏ ఇతర ఉద్దేశ్యం లేకుండా ఇదొక జెయింట్ స్కామ్ అని ఇతరులు అనుకుంటారు. 96 00:05:50,558 --> 00:05:54,604 ఈ వీడియో సీరీస్ మిగతా వాటిలో ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూస్తాం. 97 00:05:54,604 --> 00:05:57,982 మరి ఆ తర్వాత మనం విభిన్న దృష్టి కోణాల్ని అన్వేషిద్దాం.