0:00:13.638,0:00:14.806 నా పేరు టెగాన్ క్లిన్. 0:00:14.806,0:00:17.976 నేను ఎడ్జ్&నోడ్ కో ఫౌండర్, తొలి టీమ్[br]గ్రాఫ్ వెనకుంది. మరి 0:00:18.268,0:00:20.145 గ్రాఫ్‌తో గూగుల్ వెబ్‌కి ఏం [br]చేస్తుందో, 0:00:20.145,0:00:22.522 గ్రాఫ్ బ్లాక్ చైన్ల కోసం అదే డేటా,[br]నిర్వహిస్తుంది. 0:00:22.605,0:00:25.692 నా పేరు సింథియా హాస్, నేను వరల్డ్ ఆఫ్[br]విమెన్ ఫౌండేషన్ డైరెక్టర్‌. 0:00:25.900,0:00:28.987 వరల్డ్ ఆఫ్ విమెన్ అనేది వివిధ [br]నేపధ్యాలు, వర్ణాలు, ఆచారాల 0:00:28.987,0:00:32.741 వ్యాప్తంగా 10,000 మంది మహిళల [br]కలగలయికగా ఉంది. 0:00:32.991,0:00:36.745 మరి మేము వెబ్3 చోటులో చేకూర్పు మరియు [br]వైవిధ్యతను సాధించే ఒక కమ్యూనిటీ. 0:00:36.745,0:00:38.288 నా పేరు ఛార్లీ లీ. 0:00:38.288,0:00:39.914 నేను లైట్‌కాయిన్ క్రియేటర్‌ని. అది 0:00:39.914,0:00:42.542 బిట్‌ కాయిన్ ప్రత్యామ్నాయ కరెన్సీలలో ఒకటి. 0:00:42.542,0:00:45.211 నేను బిట్ కాయిన్ కోడ్ బేస్ కోసం[br]అటూ ఇటూ చూస్తున్నా మరియు 0:00:45.253,0:00:48.381 నా స్వంత క్రిప్టోకరెన్సీని క్రియేట్ [br]చేయాలని నిర్ణయించుకున్నా 0:00:48.548,0:00:51.718 మరి అదొక తమాషా ప్రాజెక్టు, ఇక అది[br]పూర్తయిపోయింది. 0:00:52.761,0:00:56.848 మీరు క్రెడిట్ కార్డుతో ఏదైనా కొన్నప్పుడు, [br]మీ సరుకులు ఆర్గానిక్ గా లేబుల్ అయినప్పుడు, 0:00:56.848,0:01:00.310 సోషల్ మీడియాపై లేదా వోటు వేసినప్పుడు[br]మీరు వెరిఫైడ్ గుర్తింపును చూసినపుడు, 0:01:00.727,0:01:03.229 ఈ పనులన్నీ నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. 0:01:03.646,0:01:05.982 ఆ డబ్బు బదిలీ అయిందని, ఫుడ్ [br]నిజంగా ఆర్గానిక్ అని, 0:01:05.982,0:01:09.694 ఆ వ్యక్తి నిజమేననీ, లేదా ఆ [br]వోటు లెక్కించబడిందనీ 0:01:09.944,0:01:12.113 మీకెలా తెలుస్తుంది? 0:01:12.113,0:01:17.327 చివరికి, బ్యాంకులు, కంపెనీలు, ప్రభుత్వాలు[br]మేనేజ్ చేసిన రికార్డుల్ని మీరు నమ్ముతారు. 0:01:18.036,0:01:22.832 ఐతే ఈ రోజుల్లో, అనేకమంది తాము కంపెనీలు,[br]ప్రభుత్వాలు లేదా ఏదైనా కేంద్రీకృత 0:01:23.333,0:01:28.296 అధికారాన్ని నమ్మితే ఆశ్చర్యపోతారు.[br]సమాచారం సరిగా లేని పరిస్థితుల్లో కేంద్ర 0:01:28.671,0:01:32.634 సంస్థ మీద ఆధారపడని ఒక విశ్వాస వ్యవస్థని [br]మనం నిర్మించగలిగితే ఏమవుతుంది? 0:01:33.009,0:01:36.429 ఒక కంపెనీ లేదా ప్రభుత్వాన్ని బాద్యులుగా [br]ఉంచకుండా ఎవరో ఒకరు డేటాని తనిఖీ 0:01:36.429,0:01:41.976 చేసేలా డబ్బు లేదా ఆస్తి వంటి విషయాల్ని మనం[br]ట్రాక్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? 0:01:41.976,0:01:45.146 అది ఈ రోజు సాధ్యం, బ్లాక్ చైన్ అనబడే [br]టెక్నాలజీ ఉపయోగించుకొని. 0:01:46.064,0:01:49.275 బ్లాక్ చైన్ అనేది ఇంటర్నెట్ వ్యాప్తంగా [br]సమాచార నిల్వకు ఒక కొత్త 0:01:49.776,0:01:52.570 మార్గం, అందులో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. [br]బ్లాక్ చైన్ తో 0:01:53.071,0:01:55.323 డేటాని డీసెంట్రలైజ్ చేసి పంపిణీ చేయొచ్చు. 0:01:55.990,0:01:57.700 బ్లాక్ చైన్ ఏ ఒక్కరికీ స్వంతం కాదు, 0:01:57.700,0:02:01.079 ఐతే ప్రతిఒక్కరూ దాన్ని వాడుకోవచ్చు[br]మరి దానిపై సమాచారం వెరిఫై చేసుకోవచ్చు 0:02:01.079,0:02:05.750 ఈ టెక్నాలజీ బిట్ కాయిన్ వంటి క్రిప్టో[br]కరెన్సీల వెనక ఇన్నొవేషన్. 0:02:06.376,0:02:10.964 దీనికి ఇతర సంభావ్య ఉపయోగాలున్నాయి,[br]తర్వాతి వీడియోలో వాటిని చూస్తాం. 0:02:10.964,0:02:14.259 ఐతే మొదట, గతంలో నమ్మకం సమస్యలు ఎలా[br]పరిష్కరించబడ్డాయో చూద్దాం. 0:02:15.969,0:02:19.055 తొలి మానవ సమాజాల నుండీ సమాచారం మరియు[br]లావాదేవీలను ట్రాక్ చేయడం 0:02:19.055,0:02:22.517 ద్వారా మనం నమ్మకాన్ని పెంచుకునే [br]వివిధ మార్గాల్ని కనుగొన్నాం. 0:02:23.601,0:02:26.020 ఇలా, ఈ పొలం ఎవరిది? 0:02:26.855,0:02:29.107 పాల కోసం నేను నీకెంత ఇవ్వాలి? 0:02:29.107,0:02:31.693 ఈ నేల యొక్క చట్టాలు ఏవేవి? 0:02:31.693,0:02:35.780 మనుషులు లావాదేవీలు చేసుకోడానికి గవ్వలు, [br]ప్రశస్తమైన రాళ్ళు ఉపయోగించడం మొదలు 0:02:35.947,0:02:38.700 పెట్టారు, మరి అవి కరెన్సీ యొక్క [br]తొలినాటి రూపాలు అయ్యాయి. 0:02:38.992,0:02:42.495 మనం కొండల నుండి గ్రామాలు నగరాలు[br]చేరగా 0:02:42.871,0:02:46.332 మనకు ఆస్తులు చూసుకోవాల్సొచ్చింది. 0:02:46.875,0:02:50.295 ఇది అంకెలు మరియు రాతకు తొలి అన్వేషణకు[br]దారితీసింది. 0:02:51.254,0:02:53.173 మరి ఇది అద్భుతం కాదా? 0:02:53.173,0:02:55.216 మనం గణితాని అంకెల్ని కనుక్కోలేదు. 0:02:55.800,0:02:58.720 మనం పుస్తకాలు రాయడానికి అక్షరం [br]కనుకోలేదు. 0:02:58.720,0:03:01.848 మనం భూమి, పశువులు, అప్పులు మరియు పన్నులని[br]ట్రాక్ చేయడానికి 0:03:02.098,0:03:04.392 వాటిని కనుగొన్నాం. 0:03:04.392,0:03:06.728 మరి మనం అప్పటి నుండి బహుశా చాలా దూరం[br]వచ్చేశాం. 0:03:06.978,0:03:11.691 కరెన్సీ గవ్వల నుండి నాణేలు బ్యాంక్ నోట్లు,[br]డిజిటల్ 0:03:12.192,0:03:14.819 రాత మట్టిమాత్రల నుండి కాగితం,[br]దాన్నుండి డిజిటల్ రూపాలకి 0:03:14.819,0:03:18.698 వచ్చింది. రాత మరియు అంకెల్ని కనుక్కోవడంతో[br]సహా మనం ఇంకా 0:03:18.698,0:03:22.493 నమ్మకం కుదుర్చుకోడానికి కొత్త[br]మార్గాన్ని కనుగొన్నాం, ఎందుకంటే 0:03:22.744,0:03:27.999 ఈ మార్గాలన్నీ రికార్డుల్ని రాసుకోడానికే[br]కాబట్టి అవి ఇంకా నమ్మకంపైనే ఆధారపడతాయి. 0:03:28.374,0:03:31.628 అందుకే భూమి శాసనాలు రాతిపై చెక్కబడ్డాయి 0:03:31.836,0:03:34.881 అది ఎవ్వరూ వాటిని మార్చకుండా[br]చూసుకోడానికే. 0:03:35.924,0:03:36.549 మరి రాతిపై చెక్కినా కూడా దేన్నైనా[br]మీరు ఎలా నమ్ముతారు? 0:03:40.303,0:03:44.807 ఉదాహరణకి, మీకు 100 ఆవులు ఉన్నాయని చెప్పే [br]క్లేమాత్ర ఉందనుకోండి 0:03:45.183,0:03:48.811 ఐతే మీరు ఆ అంకెని చేరుకోలేదని నాకు[br]ఎలా తెలుస్తుంది మరి? 0:03:48.811,0:03:52.148 అందుకే మనం నమ్మిన సీళ్ళు, స్టాంపులు మరియు[br]సంతకాల్ని 0:03:52.565,0:03:55.026 కనిపెట్టాం. 0:03:55.151,0:03:58.238 ఇక ఈ అన్వేషణలన్నింటితో, మనం పరిమిత సంఖ్య [br]మనుషులు, 0:03:58.238,0:03:59.864 సంస్థలు లేదా ప్రభుత్వాలలో మన 0:03:59.864,0:04:04.077 రికార్డుల్ని చూసే ప్రత్యేకాధికారంతో మన [br]నమ్మకాన్ని అధీకృతం చేశాం, ఉంచాం. 0:04:04.244,0:04:07.664 మరి అదే వేలాది ఏళ్ళ నుండీ మరి ఎన్ని [br]కొత్త టెక్నాలజీలతోనూ ఎప్పటికీ 0:04:07.664,0:04:09.207 మారని విషయంగా ఉంది. 0:04:09.207,0:04:12.418 మన రికార్డుల్ని వెరిఫై చేసే సంస్థలు [br]మరియు అధికారుల్ని మనం నమ్మితే 0:04:12.418,0:04:14.462 మాత్రమే ఈ వ్యవస్థలు పనిచేస్తాయి. 0:04:15.463,0:04:18.007 మరి ఇదే మనల్ని తిరిగి బ్లాక్ చైన్ [br]కి తీసుకొస్తుంది. 0:04:18.007,0:04:21.261 బ్లాక్ చైన్ అనేది, ఒక సెంట్రల్ అథారిటీని [br]నమ్మే పనిలేకుండా సమాచారంని 0:04:21.261,0:04:23.346 రికార్డు చేయడానికి మనకు వీలయ్యే[br]ఒక టెక్నాలజీ 0:04:23.888,0:04:27.517 అది ఒక శిల లేదా సీల్ లేదా బ్యాంక్ లేదా [br]ప్రభుత్వం అవసరం లేకుండా శిలపై 0:04:27.850,0:04:31.604 చెక్కబడిన సమాచారాన్ని వెరిఫై [br]చేసుకొని నిల్వ చేసుకునే 0:04:31.896,0:04:34.691 ఒక డిజిటల్ మార్గంగా ఉంటుంది. 0:04:35.233,0:04:40.446 బ్లాక్ చైన్ పైన సమాచారం, పంపిణీ చేయబడ్డ[br]కంప్యూటర్ల నెట్‌వర్క్ పై సేవ్ చేయబడుతుంది. 0:04:40.905,0:04:45.076 ఈ కంప్యూటర్లు స్వతంత్రంగా నిర్వహణ[br]చేయబడునంత కాలమూ. 0:04:45.451,0:04:51.291 థియరీలో, ఏ వ్యక్తీ లేదా సంస్థ నెట్‌వర్క్‌[br]ని తగ్గించలేరు లేదా దాన్ని నాశనం చేయలేరు. 0:04:52.875,0:04:56.754 ఇదొక రాత రూపం వంటిది, దీన్ని నకిలీ [br]చేయొచ్చు లేదా నాశనం చేయొచ్చు. 0:04:56.754,0:04:58.756 ఇది కొత్తరకం నమ్మకాన్ని కలిగిస్తుంది. 0:04:59.007,0:05:01.926 మొదటి వాడకం బిట్ కాయిన్. 0:05:01.926,0:05:05.471 బిట్ కాయిన్ అనేది ఏ బ్యాంకులోనూ లేదా [br]ప్రభుత్వంలోనూ నమ్మకం ఉంచాల్సిన అవసరం 0:05:05.805,0:05:09.976 లేకుండా లావాదేవీలు మరియు ఓనర్‌షిప్ ని [br]సురక్షితంగా ట్రాక్ చేసే ఒకడిజిటల్ కరెన్సీ. 0:05:10.601,0:05:12.395 ఐతే అది ఒక ఉదాహరణ మాత్రమే. 0:05:12.395,0:05:15.064 రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ట్రాక్ చేయడానికి, [br]ఒప్పందాల్ని 0:05:15.064,0:05:19.902 రాసుకోడానికి, పత్రాల అధీకృతానికి, మరియు [br]ఒక నిర్దిష్ట తేదీన రాయబడిన 0:05:20.570,0:05:23.614 పత్రాన్ని వెరిఫై చేసుకోడానికీ బ్లాక్ చైన్ [br]ని సమర్థంగా వాడొచ్చు. 0:05:23.740,0:05:28.578 ఇప్పుడు ఈ పనులన్నిటినీ చేయడం సిద్ధాంతపరంగా[br]సాధ్యం మరియు నమ్మకపు సాంప్రదాయ 0:05:28.953,0:05:31.914 వ్యవస్థలపై ఆధారపడకుండా ఎంతో ఎక్కువ [br]చేయొచ్చు. 0:05:32.498,0:05:36.586 బ్లాక్ చైన్ టెక్నాలజీ తన సంపూర్ణ సామర్థ్యం[br]చేరుకోవాలంటే ఎంతో దూరం వెళ్ళాల్సి ఉంది, 0:05:36.919,0:05:39.839 మరి దాని భవిష్యత్తు ఎప్పటికీ నడిచే[br]ఒక చర్చనీయాంశంగా ఉంటుంది. 0:05:40.214,0:05:42.967 మానవ సమాజాల్లో అధికారం మరియు సమర్థత ఉండే [br]వారు 0:05:42.967,0:05:46.512 ప్రజాస్వామ్యబద్ధం చేసే సమర్థతతో ఇదే[br]భవిష్యత్తు అని కొందరు నమ్ముతారు. 0:05:46.846,0:05:50.475 ఏ ఇతర ఉద్దేశ్యం లేకుండా ఇదొక జెయింట్[br]స్కామ్ అని ఇతరులు అనుకుంటారు. 0:05:50.558,0:05:54.604 ఈ వీడియో సీరీస్ మిగతా వాటిలో ఈ [br]టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూస్తాం. 0:05:54.604,0:05:57.982 మరి ఆ తర్వాత మనం విభిన్న దృష్టి[br]కోణాల్ని అన్వేషిద్దాం.