నా పేరు టెగాన్ క్లిన్.
నేను ఎడ్జ్&నోడ్ కో ఫౌండర్, తొలి టీమ్
గ్రాఫ్ వెనకుంది. మరి
గ్రాఫ్‌తో గూగుల్ వెబ్‌కి ఏం
చేస్తుందో,
గ్రాఫ్ బ్లాక్ చైన్ల కోసం అదే డేటా,
నిర్వహిస్తుంది.
నా పేరు సింథియా హాస్, నేను వరల్డ్ ఆఫ్
విమెన్ ఫౌండేషన్ డైరెక్టర్.
వరల్డ్ ఆఫ్ విమెన్ అనేది వివిధ
నేపధ్యాలు, వర్ణాలు, ఆచారాల
వ్యాప్తంగా 10,000 మంది మహిళల
కలగలయికగా ఉంది.
మరి మేము వెబ్3 చోటులో చేకూర్పు మరియు
వైవిధ్యతను సాధించే ఒక కమ్యూనిటీ.
నా పేరు ఛార్లీ లీ.
నేను లైట్‌కాయిన్ క్రియేటర్‌ని. అది
బిట్ కాయిన్ ప్రత్యామ్నాయ కరెన్సీలలో ఒకటి.
నేను బిట్ కాయిన్ కోడ్ బేస్ కోసం
అటూ ఇటూ చూస్తున్నా మరియు
నా స్వంత క్రిప్టోకరెన్సీని క్రియేట్
చేయాలని నిర్ణయించుకున్నా
మరి అదొక తమాషా ప్రాజెక్టు, ఇక అది
పూర్తయిపోయింది.
మీరు క్రెడిట్ కార్డుతో ఏదైనా కొన్నప్పుడు,
మీ సరుకులు ఆర్గానిక్ గా లేబుల్ అయినప్పుడు,
సోషల్ మీడియాపై లేదా వోటు వేసినప్పుడు
మీరు వెరిఫైడ్ గుర్తింపును చూసినపుడు,
ఈ పనులన్నీ నమ్మకంపై ఆధారపడి ఉంటాయి.
ఆ డబ్బు బదిలీ అయిందని, ఫుడ్
నిజంగా ఆర్గానిక్ అని,
ఆ వ్యక్తి నిజమేననీ, లేదా ఆ
వోటు లెక్కించబడిందనీ
మీకెలా తెలుస్తుంది?
చివరికి, బ్యాంకులు, కంపెనీలు, ప్రభుత్వాలు
మేనేజ్ చేసిన రికార్డుల్ని మీరు నమ్ముతారు.
ఐతే ఈ రోజుల్లో, అనేకమంది తాము కంపెనీలు,
ప్రభుత్వాలు లేదా ఏదైనా కేంద్రీకృత
అధికారాన్ని నమ్మితే ఆశ్చర్యపోతారు.
సమాచారం సరిగా లేని పరిస్థితుల్లో కేంద్ర
సంస్థ మీద ఆధారపడని ఒక విశ్వాస వ్యవస్థని
మనం నిర్మించగలిగితే ఏమవుతుంది?
ఒక కంపెనీ లేదా ప్రభుత్వాన్ని బాద్యులుగా
ఉంచకుండా ఎవరో ఒకరు డేటాని తనిఖీ
చేసేలా డబ్బు లేదా ఆస్తి వంటి విషయాల్ని మనం
ట్రాక్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది?
అది ఈ రోజు సాధ్యం, బ్లాక్ చైన్ అనబడే
టెక్నాలజీ ఉపయోగించుకొని.
బ్లాక్ చైన్ అనేది ఇంటర్నెట్ వ్యాప్తంగా
సమాచార నిల్వకు ఒక కొత్త
మార్గం, అందులో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు.
బ్లాక్ చైన్ తో
డేటాని డీసెంట్రలైజ్ చేసి పంపిణీ చేయొచ్చు.
బ్లాక్ చైన్ ఏ ఒక్కరికీ స్వంతం కాదు,
ఐతే ప్రతిఒక్కరూ దాన్ని వాడుకోవచ్చు
మరి దానిపై సమాచారం వెరిఫై చేసుకోవచ్చు
ఈ టెక్నాలజీ బిట్ కాయిన్ వంటి క్రిప్టో
కరెన్సీల వెనక ఇన్నొవేషన్.
దీనికి ఇతర సంభావ్య ఉపయోగాలున్నాయి,
తర్వాతి వీడియోలో వాటిని చూస్తాం.
ఐతే మొదట, గతంలో నమ్మకం సమస్యలు ఎలా
పరిష్కరించబడ్డాయో చూద్దాం.
తొలి మానవ సమాజాల నుండీ సమాచారం మరియు
లావాదేవీలను ట్రాక్ చేయడం
ద్వారా మనం నమ్మకాన్ని పెంచుకునే
వివిధ మార్గాల్ని కనుగొన్నాం.
ఇలా, ఈ పొలం ఎవరిది?
పాల కోసం నేను నీకెంత ఇవ్వాలి?
ఈ నేల యొక్క చట్టాలు ఏవేవి?
మనుషులు లావాదేవీలు చేసుకోడానికి గవ్వలు,
ప్రశస్తమైన రాళ్ళు ఉపయోగించడం మొదలు
పెట్టారు, మరి అవి కరెన్సీ యొక్క
తొలినాటి రూపాలు అయ్యాయి.
మనం కొండల నుండి గ్రామాలు నగరాలు
చేరగా
మనకు ఆస్తులు చూసుకోవాల్సొచ్చింది.
ఇది అంకెలు మరియు రాతకు తొలి అన్వేషణకు
దారితీసింది.
మరి ఇది అద్భుతం కాదా?
మనం గణితాని అంకెల్ని కనుక్కోలేదు.
మనం పుస్తకాలు రాయడానికి అక్షరం
కనుకోలేదు.
మనం భూమి, పశువులు, అప్పులు మరియు పన్నులని
ట్రాక్ చేయడానికి
వాటిని కనుగొన్నాం.
మరి మనం అప్పటి నుండి బహుశా చాలా దూరం
వచ్చేశాం.
కరెన్సీ గవ్వల నుండి నాణేలు బ్యాంక్ నోట్లు,
డిజిటల్
రాత మట్టిమాత్రల నుండి కాగితం,
దాన్నుండి డిజిటల్ రూపాలకి
వచ్చింది. రాత మరియు అంకెల్ని కనుక్కోవడంతో
సహా మనం ఇంకా
నమ్మకం కుదుర్చుకోడానికి కొత్త
మార్గాన్ని కనుగొన్నాం, ఎందుకంటే
ఈ మార్గాలన్నీ రికార్డుల్ని రాసుకోడానికే
కాబట్టి అవి ఇంకా నమ్మకంపైనే ఆధారపడతాయి.
అందుకే భూమి శాసనాలు రాతిపై చెక్కబడ్డాయి
అది ఎవ్వరూ వాటిని మార్చకుండా
చూసుకోడానికే.
మరి రాతిపై చెక్కినా కూడా దేన్నైనా
మీరు ఎలా నమ్ముతారు?
ఉదాహరణకి, మీకు 100 ఆవులు ఉన్నాయని చెప్పే
క్లేమాత్ర ఉందనుకోండి
ఐతే మీరు ఆ అంకెని చేరుకోలేదని నాకు
ఎలా తెలుస్తుంది మరి?
అందుకే మనం నమ్మిన సీళ్ళు, స్టాంపులు మరియు
సంతకాల్ని
కనిపెట్టాం.
ఇక ఈ అన్వేషణలన్నింటితో, మనం పరిమిత సంఖ్య
మనుషులు,
సంస్థలు లేదా ప్రభుత్వాలలో మన
రికార్డుల్ని చూసే ప్రత్యేకాధికారంతో మన
నమ్మకాన్ని అధీకృతం చేశాం, ఉంచాం.
మరి అదే వేలాది ఏళ్ళ నుండీ మరి ఎన్ని
కొత్త టెక్నాలజీలతోనూ ఎప్పటికీ
మారని విషయంగా ఉంది.
మన రికార్డుల్ని వెరిఫై చేసే సంస్థలు
మరియు అధికారుల్ని మనం నమ్మితే
మాత్రమే ఈ వ్యవస్థలు పనిచేస్తాయి.
మరి ఇదే మనల్ని తిరిగి బ్లాక్ చైన్
కి తీసుకొస్తుంది.
బ్లాక్ చైన్ అనేది, ఒక సెంట్రల్ అథారిటీని
నమ్మే పనిలేకుండా సమాచారంని
రికార్డు చేయడానికి మనకు వీలయ్యే
ఒక టెక్నాలజీ
అది ఒక శిల లేదా సీల్ లేదా బ్యాంక్ లేదా
ప్రభుత్వం అవసరం లేకుండా శిలపై
చెక్కబడిన సమాచారాన్ని వెరిఫై
చేసుకొని నిల్వ చేసుకునే
ఒక డిజిటల్ మార్గంగా ఉంటుంది.
బ్లాక్ చైన్ పైన సమాచారం, పంపిణీ చేయబడ్డ
కంప్యూటర్ల నెట్వర్క్ పై సేవ్ చేయబడుతుంది.
ఈ కంప్యూటర్లు స్వతంత్రంగా నిర్వహణ
చేయబడునంత కాలమూ.
థియరీలో, ఏ వ్యక్తీ లేదా సంస్థ నెట్వర్క్
ని తగ్గించలేరు లేదా దాన్ని నాశనం చేయలేరు.
ఇదొక రాత రూపం వంటిది, దీన్ని నకిలీ
చేయొచ్చు లేదా నాశనం చేయొచ్చు.
ఇది కొత్తరకం నమ్మకాన్ని కలిగిస్తుంది.
మొదటి వాడకం బిట్ కాయిన్.
బిట్ కాయిన్ అనేది ఏ బ్యాంకులోనూ లేదా
ప్రభుత్వంలోనూ నమ్మకం ఉంచాల్సిన అవసరం
లేకుండా లావాదేవీలు మరియు ఓనర్షిప్ ని
సురక్షితంగా ట్రాక్ చేసే ఒకడిజిటల్ కరెన్సీ.
ఐతే అది ఒక ఉదాహరణ మాత్రమే.
రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ట్రాక్ చేయడానికి,
ఒప్పందాల్ని
రాసుకోడానికి, పత్రాల అధీకృతానికి, మరియు
ఒక నిర్దిష్ట తేదీన రాయబడిన
పత్రాన్ని వెరిఫై చేసుకోడానికీ బ్లాక్ చైన్
ని సమర్థంగా వాడొచ్చు.
ఇప్పుడు ఈ పనులన్నిటినీ చేయడం సిద్ధాంతపరంగా
సాధ్యం మరియు నమ్మకపు సాంప్రదాయ
వ్యవస్థలపై ఆధారపడకుండా ఎంతో ఎక్కువ
చేయొచ్చు.
బ్లాక్ చైన్ టెక్నాలజీ తన సంపూర్ణ సామర్థ్యం
చేరుకోవాలంటే ఎంతో దూరం వెళ్ళాల్సి ఉంది,
మరి దాని భవిష్యత్తు ఎప్పటికీ నడిచే
ఒక చర్చనీయాంశంగా ఉంటుంది.
మానవ సమాజాల్లో అధికారం మరియు సమర్థత ఉండే
వారు
ప్రజాస్వామ్యబద్ధం చేసే సమర్థతతో ఇదే
భవిష్యత్తు అని కొందరు నమ్ముతారు.
ఏ ఇతర ఉద్దేశ్యం లేకుండా ఇదొక జెయింట్
స్కామ్ అని ఇతరులు అనుకుంటారు.
ఈ వీడియో సీరీస్ మిగతా వాటిలో ఈ
టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూస్తాం.
మరి ఆ తర్వాత మనం విభిన్న దృష్టి
కోణాల్ని అన్వేషిద్దాం.