WEBVTT 00:00:00.000 --> 00:00:03.220 నేను బాస్కెట్‌బాల్... టెన్నిస్ ఆడటం మొదలుపెట్టాను. 00:00:03.220 --> 00:00:05.780 ఫుట్‌బాల్. ...నేను బాల్యంలో ఉన్నప్పుడు ఫుట్‌బోల్ 00:00:05.780 --> 00:00:08.260 సులభం కానిదాన్ని పొందడం నిజంగా బాగుంటుంది. 00:00:08.260 --> 00:00:11.759 దానికి పట్టుదల మరియు కఠిన శ్రమ కావాలి. 00:00:11.759 --> 00:00:13.879 దానికి ఏళ్ళ తరబడి నిబద్ధత కావాలి. 00:00:13.880 --> 00:00:17.140 విజయమనేది కేవలం మీ శరీరానికి శిక్షణ గురించి మాత్రమే కాదు 00:00:17.140 --> 00:00:19.520 అది మీ మనసుకు శిక్షణ గురించి కూడా. 00:00:19.520 --> 00:00:22.540 మీకు మీరు తోసుకువెళ్ళే కొద్దీ మీ శరీరం మరియు మెదడు బలపడతాయి. 00:00:22.540 --> 00:00:25.580 నేను బాస్కెట్‌బాల్ ఛాంపియన్ అవుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. 00:00:25.580 --> 00:00:28.820 మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు ఎప్పుడూ తెలియదు. 00:00:28.830 --> 00:00:32.580 రేపటి విజేతలు సృష్టికర్తలవుతారు. 00:00:32.580 --> 00:00:36.180 నైపుణ్యాలున్నవాళ్ళు తమ కలల్ని వాస్తవం చేసుకుంటారు. 00:00:36.180 --> 00:00:39.640 మీ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? 00:00:39.640 --> 00:00:42.080 మీరు ఏమి సృష్టించాలనుకుంటున్నారు? 00:00:42.080 --> 00:00:45.200 ఎవరి జీవితాలను మీరు ప్రభావితం చేయగలరు? 00:00:45.200 --> 00:00:47.740 మీరు దాన్ని కలగంటే మీరు దాన్ని చేయగలరు. 00:00:47.740 --> 00:00:51.240 మీరు జీవితానికి ఏ ఆలోచనైనా తీసుకురావచ్చు. 00:00:51.240 --> 00:00:53.080 అది అంత సులభంగా ఉండబోదు. 00:00:53.080 --> 00:00:56.500 అన్నింటికీ మించి దానికి సమయం మరియు ధృఢనిశ్చయం కావాలి. 00:00:56.500 --> 00:00:59.280 మీరు పొరపాట్లు చేస్తారు, బాగు చేసుకుంటారు. 00:00:59.280 --> 00:01:01.880 మీరు బలపడతారు మరియు విజయవంతమవుతారు. 00:01:01.880 --> 00:01:07.120 మీకుమీరుగా తోయండి (పదేపదే) 00:01:13.620 --> 00:01:15.960 ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. 00:01:15.960 --> 00:01:17.960 కేవలం ఒక ప్రయత్నం చెయ్యండి. 00:01:18.860 --> 00:01:22.960 అవర్ ఆఫ్ కోడ్ (తక్షణ నియమావళి)