1 00:00:00,000 --> 00:00:03,220 నేను బాస్కెట్‌బాల్... టెన్నిస్ ఆడటం మొదలుపెట్టాను. 2 00:00:03,220 --> 00:00:05,780 ఫుట్‌బాల్. ...నేను బాల్యంలో ఉన్నప్పుడు ఫుట్‌బోల్ 3 00:00:05,780 --> 00:00:08,260 సులభం కానిదాన్ని పొందడం నిజంగా బాగుంటుంది. 4 00:00:08,260 --> 00:00:11,759 దానికి పట్టుదల మరియు కఠిన శ్రమ కావాలి. 5 00:00:11,759 --> 00:00:13,879 దానికి ఏళ్ళ తరబడి నిబద్ధత కావాలి. 6 00:00:13,880 --> 00:00:17,140 విజయమనేది కేవలం మీ శరీరానికి శిక్షణ గురించి మాత్రమే కాదు 7 00:00:17,140 --> 00:00:19,520 అది మీ మనసుకు శిక్షణ గురించి కూడా. 8 00:00:19,520 --> 00:00:22,540 మీకు మీరు తోసుకువెళ్ళే కొద్దీ మీ శరీరం మరియు మెదడు బలపడతాయి. 9 00:00:22,540 --> 00:00:25,580 నేను బాస్కెట్‌బాల్ ఛాంపియన్ అవుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. 10 00:00:25,580 --> 00:00:28,820 మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు ఎప్పుడూ తెలియదు. 11 00:00:28,830 --> 00:00:32,580 రేపటి విజేతలు సృష్టికర్తలవుతారు. 12 00:00:32,580 --> 00:00:36,180 నైపుణ్యాలున్నవాళ్ళు తమ కలల్ని వాస్తవం చేసుకుంటారు. 13 00:00:36,180 --> 00:00:39,640 మీ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? 14 00:00:39,640 --> 00:00:42,080 మీరు ఏమి సృష్టించాలనుకుంటున్నారు? 15 00:00:42,080 --> 00:00:45,200 ఎవరి జీవితాలను మీరు ప్రభావితం చేయగలరు? 16 00:00:45,200 --> 00:00:47,740 మీరు దాన్ని కలగంటే మీరు దాన్ని చేయగలరు. 17 00:00:47,740 --> 00:00:51,240 మీరు జీవితానికి ఏ ఆలోచనైనా తీసుకురావచ్చు. 18 00:00:51,240 --> 00:00:53,080 అది అంత సులభంగా ఉండబోదు. 19 00:00:53,080 --> 00:00:56,500 అన్నింటికీ మించి దానికి సమయం మరియు ధృఢనిశ్చయం కావాలి. 20 00:00:56,500 --> 00:00:59,280 మీరు పొరపాట్లు చేస్తారు, బాగు చేసుకుంటారు. 21 00:00:59,280 --> 00:01:01,880 మీరు బలపడతారు మరియు విజయవంతమవుతారు. 22 00:01:01,880 --> 00:01:07,120 మీకుమీరుగా తోయండి (పదేపదే) 23 00:01:13,620 --> 00:01:15,960 ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. 24 00:01:15,960 --> 00:01:17,960 కేవలం ఒక ప్రయత్నం చెయ్యండి. 25 00:01:18,860 --> 00:01:22,960 అవర్ ఆఫ్ కోడ్ (తక్షణ నియమావళి)