0:00:00.000,0:00:03.220 నేను బాస్కెట్‌బాల్... టెన్నిస్ ఆడటం [br]మొదలుపెట్టాను. 0:00:03.220,0:00:05.780 ఫుట్‌బాల్. ...నేను బాల్యంలో ఉన్నప్పుడు[br]ఫుట్‌బోల్ 0:00:05.780,0:00:08.260 సులభం కానిదాన్ని పొందడం నిజంగా బాగుంటుంది. 0:00:08.260,0:00:11.759 దానికి పట్టుదల మరియు కఠిన శ్రమ కావాలి. 0:00:11.759,0:00:13.879 దానికి ఏళ్ళ తరబడి నిబద్ధత కావాలి. 0:00:13.880,0:00:17.140 విజయమనేది కేవలం మీ శరీరానికి శిక్షణ[br]గురించి మాత్రమే కాదు 0:00:17.140,0:00:19.520 అది మీ మనసుకు శిక్షణ గురించి కూడా. 0:00:19.520,0:00:22.540 మీకు మీరు తోసుకువెళ్ళే కొద్దీ మీ శరీరం[br]మరియు మెదడు బలపడతాయి. 0:00:22.540,0:00:25.580 నేను బాస్కెట్‌బాల్ ఛాంపియన్ అవుతానని నేను[br]ఎప్పుడూ అనుకోలేదు. 0:00:25.580,0:00:28.820 మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు ఎప్పుడూ [br]తెలియదు. 0:00:28.830,0:00:32.580 రేపటి విజేతలు సృష్టికర్తలవుతారు. 0:00:32.580,0:00:36.180 నైపుణ్యాలున్నవాళ్ళు తమ కలల్ని వాస్తవం [br]చేసుకుంటారు. 0:00:36.180,0:00:39.640 మీ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? 0:00:39.640,0:00:42.080 మీరు ఏమి సృష్టించాలనుకుంటున్నారు? 0:00:42.080,0:00:45.200 ఎవరి జీవితాలను మీరు ప్రభావితం చేయగలరు? 0:00:45.200,0:00:47.740 మీరు దాన్ని కలగంటే మీరు దాన్ని చేయగలరు. 0:00:47.740,0:00:51.240 మీరు జీవితానికి ఏ ఆలోచనైనా తీసుకురావచ్చు. 0:00:51.240,0:00:53.080 అది అంత సులభంగా ఉండబోదు. 0:00:53.080,0:00:56.500 అన్నింటికీ మించి దానికి సమయం మరియు [br]ధృఢనిశ్చయం కావాలి. 0:00:56.500,0:00:59.280 మీరు పొరపాట్లు చేస్తారు, బాగు చేసుకుంటారు. 0:00:59.280,0:01:01.880 మీరు బలపడతారు మరియు విజయవంతమవుతారు. 0:01:01.880,0:01:07.120 మీకుమీరుగా తోయండి (పదేపదే) 0:01:13.620,0:01:15.960 ఎవ్వరైనా నేర్చుకోవచ్చు. 0:01:15.960,0:01:17.960 కేవలం ఒక ప్రయత్నం చెయ్యండి. 0:01:18.860,0:01:22.960 అవర్ ఆఫ్ కోడ్ (తక్షణ నియమావళి)