నేను బాస్కెట్బాల్... టెన్నిస్ ఆడటం
మొదలుపెట్టాను.
ఫుట్బాల్. ...నేను బాల్యంలో ఉన్నప్పుడు
ఫుట్బోల్
సులభం కానిదాన్ని పొందడం నిజంగా బాగుంటుంది.
దానికి పట్టుదల మరియు కఠిన శ్రమ కావాలి.
దానికి ఏళ్ళ తరబడి నిబద్ధత కావాలి.
విజయమనేది కేవలం మీ శరీరానికి శిక్షణ
గురించి మాత్రమే కాదు
అది మీ మనసుకు శిక్షణ గురించి కూడా.
మీకు మీరు తోసుకువెళ్ళే కొద్దీ మీ శరీరం
మరియు మెదడు బలపడతాయి.
నేను బాస్కెట్బాల్ ఛాంపియన్ అవుతానని నేను
ఎప్పుడూ అనుకోలేదు.
మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు ఎప్పుడూ
తెలియదు.
రేపటి విజేతలు సృష్టికర్తలవుతారు.
నైపుణ్యాలున్నవాళ్ళు తమ కలల్ని వాస్తవం
చేసుకుంటారు.
మీ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు?
మీరు ఏమి సృష్టించాలనుకుంటున్నారు?
ఎవరి జీవితాలను మీరు ప్రభావితం చేయగలరు?
మీరు దాన్ని కలగంటే మీరు దాన్ని చేయగలరు.
మీరు జీవితానికి ఏ ఆలోచనైనా తీసుకురావచ్చు.
అది అంత సులభంగా ఉండబోదు.
అన్నింటికీ మించి దానికి సమయం మరియు
ధృఢనిశ్చయం కావాలి.
మీరు పొరపాట్లు చేస్తారు, బాగు చేసుకుంటారు.
మీరు బలపడతారు మరియు విజయవంతమవుతారు.
మీకుమీరుగా తోయండి (పదేపదే)
ఎవ్వరైనా నేర్చుకోవచ్చు.
కేవలం ఒక ప్రయత్నం చెయ్యండి.
అవర్ ఆఫ్ కోడ్ (తక్షణ నియమావళి)