[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:02.86,0:00:08.20,Default,,0000,0000,0000,,హౌర్ ఆఫ్ కోడ్: డాన్స్ పార్టీ Dialogue: 0,0:00:08.20,0:00:10.40,Default,,0000,0000,0000,,శుభాకాంక్షలు! Dialogue: 0,0:00:10.40,0:00:13.60,Default,,0000,0000,0000,,మీరు కంప్యూటర్ విజ్ఞానంలో ప్రాథమిక అంశాలను నేర్చుకున్నారు. Dialogue: 0,0:00:13.60,0:00:15.06,Default,,0000,0000,0000,,ఇప్పుడు మీరు ఈ బ్లాక్స్ ను Dialogue: 0,0:00:15.06,0:00:17.12,Default,,0000,0000,0000,,ఇప్పుడు మీరు ఈ బ్లాక్స్ ను ఉపయోగించి ఒక నాట్య వేడుకను రూపకల్పన చేయొచ్చు. Dialogue: 0,0:00:17.12,0:00:18.88,Default,,0000,0000,0000,,దాన్ని మీ స్నేహితులతో పంచుకోవచ్చు. Dialogue: 0,0:00:21.04,0:00:22.56,Default,,0000,0000,0000,,మీరు టూల్ బాక్స్ ప్రాంతాన్ని గమనించినట్లయితే, Dialogue: 0,0:00:22.56,0:00:25.88,Default,,0000,0000,0000,,మీకు ఇది వరకు చూడని సరికొత్త బ్లాకులు అక్కడ కనిపిస్తాయి. Dialogue: 0,0:00:26.64,0:00:28.60,Default,,0000,0000,0000,,ఉదాహరణకు, "లేఔట్ బ్లాక్" ద్వారా నృత్యకారులను పలు Dialogue: 0,0:00:28.60,0:00:31.78,Default,,0000,0000,0000,,విధములుగా తెరపై ఏర్పాటు చేయవచ్చు. Dialogue: 0,0:00:31.78,0:00:37.28,Default,,0000,0000,0000,,ఈ కొత్త బ్లాకులతో ప్రయోగాలు చేయండి, అవి ఏమి చేయగలవో తెలుసుకోండి. Dialogue: 0,0:00:42.32,0:00:45.60,Default,,0000,0000,0000,,మీకు ఇష్టమైన పాటకు పూర్తి శ్రద్ధతో ఒక నాట్య దర్శకత్వం వహిస్తారా? Dialogue: 0,0:00:51.40,0:00:53.90,Default,,0000,0000,0000,,లేదా మీ స్నేహితులతో నాట్య పోటీలను సృష్టిస్తారా? Dialogue: 0,0:00:57.30,0:00:59.80,Default,,0000,0000,0000,,లేదా ఎవ్వరికి అందని కొత్త ప్రయత్నం చేస్తారా? Dialogue: 0,9:59:59.99,9:59:59.99,Default,,0000,0000,0000,,ఈ శిక్షణ పూర్తి అవ్వగానే, మీరు సృష్టించిన నాట్య వేడుకను మీ Dialogue: 0,9:59:59.99,9:59:59.99,Default,,0000,0000,0000,,స్నేహితులతో "షేర్" ఎంపిక ద్వారా పంచుకోవచ్చు. Dialogue: 0,9:59:59.99,9:59:59.99,Default,,0000,0000,0000,,చిరునవ్వుతో ప్రయత్నించండి, సృజనకు రెక్కలు తొడగండి.