1 00:00:02,860 --> 00:00:08,200 హౌర్ ఆఫ్ కోడ్: డాన్స్ పార్టీ 2 00:00:08,200 --> 00:00:10,400 శుభాకాంక్షలు! 3 00:00:10,400 --> 00:00:13,600 మీరు కంప్యూటర్ విజ్ఞానంలో ప్రాథమిక అంశాలను నేర్చుకున్నారు. 4 00:00:13,600 --> 00:00:15,060 ఇప్పుడు మీరు ఈ బ్లాక్స్ ను 5 00:00:15,060 --> 00:00:17,120 ఇప్పుడు మీరు ఈ బ్లాక్స్ ను ఉపయోగించి ఒక నాట్య వేడుకను రూపకల్పన చేయొచ్చు. 6 00:00:17,120 --> 00:00:18,880 దాన్ని మీ స్నేహితులతో పంచుకోవచ్చు. 7 00:00:21,040 --> 00:00:22,560 మీరు టూల్ బాక్స్ ప్రాంతాన్ని గమనించినట్లయితే, 8 00:00:22,560 --> 00:00:25,880 మీకు ఇది వరకు చూడని సరికొత్త బ్లాకులు అక్కడ కనిపిస్తాయి. 9 00:00:26,640 --> 00:00:28,600 ఉదాహరణకు, "లేఔట్ బ్లాక్" ద్వారా నృత్యకారులను పలు 10 00:00:28,600 --> 00:00:31,780 విధములుగా తెరపై ఏర్పాటు చేయవచ్చు. 11 00:00:31,780 --> 00:00:37,280 ఈ కొత్త బ్లాకులతో ప్రయోగాలు చేయండి, అవి ఏమి చేయగలవో తెలుసుకోండి. 12 00:00:42,320 --> 00:00:45,600 మీకు ఇష్టమైన పాటకు పూర్తి శ్రద్ధతో ఒక నాట్య దర్శకత్వం వహిస్తారా? 13 00:00:51,400 --> 00:00:53,900 లేదా మీ స్నేహితులతో నాట్య పోటీలను సృష్టిస్తారా? 14 00:00:57,300 --> 00:00:59,800 లేదా ఎవ్వరికి అందని కొత్త ప్రయత్నం చేస్తారా? 15 99:59:59,999 --> 99:59:59,999 ఈ శిక్షణ పూర్తి అవ్వగానే, మీరు సృష్టించిన నాట్య వేడుకను మీ 16 99:59:59,999 --> 99:59:59,999 స్నేహితులతో "షేర్" ఎంపిక ద్వారా పంచుకోవచ్చు. 17 99:59:59,999 --> 99:59:59,999 చిరునవ్వుతో ప్రయత్నించండి, సృజనకు రెక్కలు తొడగండి.