0:00:02.860,0:00:08.200 హౌర్ ఆఫ్ కోడ్: డాన్స్ పార్టీ 0:00:08.200,0:00:10.400 శుభాకాంక్షలు! 0:00:10.400,0:00:13.600 మీరు కంప్యూటర్ విజ్ఞానంలో ప్రాథమిక అంశాలను నేర్చుకున్నారు. 0:00:13.600,0:00:15.060 ఇప్పుడు మీరు ఈ బ్లాక్స్ ను 0:00:15.060,0:00:17.120 ఇప్పుడు మీరు ఈ బ్లాక్స్ ను ఉపయోగించి ఒక నాట్య వేడుకను రూపకల్పన చేయొచ్చు. 0:00:17.120,0:00:18.880 దాన్ని మీ స్నేహితులతో పంచుకోవచ్చు. 0:00:21.040,0:00:22.560 మీరు టూల్ బాక్స్ ప్రాంతాన్ని గమనించినట్లయితే, 0:00:22.560,0:00:25.880 మీకు ఇది వరకు చూడని సరికొత్త బ్లాకులు అక్కడ కనిపిస్తాయి. 0:00:26.640,0:00:28.600 ఉదాహరణకు, "లేఔట్ బ్లాక్" ద్వారా నృత్యకారులను పలు 0:00:28.600,0:00:31.780 విధములుగా తెరపై ఏర్పాటు చేయవచ్చు. 0:00:31.780,0:00:37.280 ఈ కొత్త బ్లాకులతో ప్రయోగాలు చేయండి, అవి ఏమి చేయగలవో తెలుసుకోండి. 0:00:42.320,0:00:45.600 మీకు ఇష్టమైన పాటకు పూర్తి శ్రద్ధతో ఒక నాట్య దర్శకత్వం వహిస్తారా? 0:00:51.400,0:00:53.900 లేదా మీ స్నేహితులతో నాట్య పోటీలను సృష్టిస్తారా? 0:00:57.300,0:00:59.800 లేదా ఎవ్వరికి అందని కొత్త ప్రయత్నం చేస్తారా? 9:59:59.000,9:59:59.000 ఈ శిక్షణ పూర్తి అవ్వగానే, మీరు సృష్టించిన నాట్య వేడుకను మీ 9:59:59.000,9:59:59.000 స్నేహితులతో "షేర్" ఎంపిక ద్వారా పంచుకోవచ్చు. 9:59:59.000,9:59:59.000 చిరునవ్వుతో ప్రయత్నించండి, సృజనకు రెక్కలు తొడగండి.