WEBVTT 99:59:59.999 --> 99:59:59.999 నమస్తే , నేను ఖాన్ అకాడమీ నుంచి సాల్ ఖాన్ ని మాట్లాడుతున్నాను 99:59:59.999 --> 99:59:59.999 మరొక అద్భుతమైన ఏడాదికి గాను అందరికి కృతజ్ఞ్యతలు తెలియజేస్తున్నాను 99:59:59.999 --> 99:59:59.999 ప్రస్తుతానికి వంద లక్షల మంది విద్యార్ధులు ప్రతి నెల మన నుంచి లబ్ధి పొందుతున్నారు