0:00:03.700,0:00:05.600 ప్రోగ్రాం నేర్చుకున్నపుడు నేను 8 గ్రేడ్ 0:00:05.700,0:00:07.000 నేనుమొదట స్క్రీన్ పై గ్రీన్ 0:00:07.000,0:00:10.500 సర్కిల్, ఒక రెడ్ చదరం కనిపించేలా చేయడం [br]నేర్చుకున్నా. 0:00:10.700,0:00:13.400 మీరీ పాఠాలు నేర్చుకోండి, అవి మరీ ఎక్కువగా[br]లేవు, 0:00:13.400,0:00:16.400 మరి చివరికి మీరు కోరుకున్నదేదైనా చేసే[br]అంశానికి అలా రావచ్చు. 0:00:17.700,0:00:22.330 కంప్యూటర్ సైన్స్ కేవలం కంప్యూటర్ ఎలా పని [br]చేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది అనేది అంతే, 0:00:22.330,0:00:24.700 తద్వారా కొత్త పనులు చేసేలా దానికి మీరు[br]చెప్పవచ్చు 0:00:24.800,0:00:28.100 ఈ రోజుల్లో మీరు కంప్యూటర్ సైన్స్ లో [br]చేయగలిగింది చాలా అద్భుతం. 0:00:28.200,0:00:31.200 మనం సర్వోన్నతశక్తి కావడానికి అది చాలా సమీప[br]విషయం అనుకుంటున్నా. 0:00:31.300,0:00:34.200 (తన్య: కంప్యూటర్ సైన్స్ విద్యార్థి) తర్వాత[br]మనమోగేమ్ ఆడుతున్నాం 0:00:34.200,0:00:36.000 అది ప్రోగ్రాం బేసిక్ విషయాలుచెప్తుంది 0:00:36.000,0:00:39.500 మామూలుగా ప్రోగ్రామింగ్ అంతా వచనమే, ఐతే మనం[br]బ్లాక్లీ వాడతాం, 0:00:39.600,0:00:43.200 మీరు ప్రోగ్రాములు రాయడానికి లాగి, పడవేసే[br]దృశ్య బ్లాకుల్ని అది ఉపయోగిస్తుంది 0:00:43.200,0:00:46.000 ఆ పడగకింద మీరు ఇంకా కోడ్ రూపొందిస్తున్నారు 0:00:46.000,0:00:49.400 మొదలుపెట్టడానికి మనం ఓ ప్రోగ్రాముకు కోడ్ [br]నిర్మించబోతున్నాం, అది ఈ 0:00:49.400,0:00:54.000 యాంగ్రీ బర్డ్ అల్లిక గుండా తన గుడ్లను [br]తిన్న క్రూరపందిని చంపడానికి సాయపడుతుంది. 0:00:54.000,0:00:56.600 బ్లాక్లీ మూడు ప్రధానభాగాలుగా విడిఅవుతుంది. 0:00:56.600,0:01:00.000 ఎడమన పక్షి అల్లిక, అందులో మీ ప్రోగ్రాము [br]రన్ అవుతుంది. 0:01:00.000,0:01:04.000 ప్రతి లెవెల్ కి సూచనలు అల్లిక కింద [br]వ్రాయబడ్డాయి. 0:01:04.000,0:01:06.000 ఈ మధ్యప్రాంతం టూల్ బాక్స్, 0:01:06.000,0:01:10.200 మరి ఈ బ్లాకుల్లో ప్రతీదీ ఒక కమాండ్,[br]దాన్ని పక్షి అర్థం చేసుకుంటుంది. 0:01:10.200,0:01:13.000 కుడివైపునుండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ [br]అంటారు. 0:01:13.000,0:01:15.100 మరి ఇక్కడే మనం ప్రోగ్రాము రాస్తాం. 0:01:15.100,0:01:21.000 నేను "మూవ్" బ్లాక్ ని లాగి మనవర్క్ స్పేస్[br]కి లాగి, "రన్" నొక్కితే ఏమవుతుంది? 0:01:21.000,0:01:23.500 పక్షి గడిపై ఒక బాక్స్ ముందుకు కదులుతుంది. 0:01:23.500,0:01:28.000 ఒక బాక్స్ పై ముందుకు కదిలింతర్వాత పక్షి[br]ఏదైనా చేయాలని నేను చెబితే ఏమవుతుంది? 0:01:28.000,0:01:30.300 నేను మన ప్రోగ్రాం కి మరో బ్లాక్ చేర్చగలను. 0:01:30.300,0:01:33.900 నేను "టర్న్ రైట్" బ్లాక్ ఎంచుకొని దాన్ని [br]కిందికి లాగుతా 0:01:33.900,0:01:37.000 నా "మూవ్" బ్లాక్ పసుపుగా కనబడే వరకూ, మరి 0:01:37.000,0:01:41.000 దాన్ని పడేస్తా, ఆ రెండుబ్లాకులూ కలుస్తాయి. 0:01:41.000,0:01:45.000 నేను మళ్ళీ "రన్" నొక్కితే, పక్షి, పేర్చిన[br]కమాండ్లను చేస్తుంది, మన 0:01:45.000,0:01:47.000 వర్క్ స్పేస్ లో పై నుండి కిందివరకూ. 0:01:47.000,0:01:49.000 మీరెప్పుడైనా ఒక బ్లాక్ తీసేయాలనుకుంటే, 0:01:49.000,0:01:52.000 దాన్ని దొంతరనుండి తీసేయండి, మరి దాన్ని[br]చెత్తబుట్టకు తోసేయండి. 0:01:52.000,0:01:57.800 మీరు "రన్" నొక్కింతర్వాత, పక్షి మళ్ళీ [br]మొదటికి రావడానికి "రీసెట్" బటన్ నొక్కాలి. 0:01:57.800,0:01:59.500 ఇప్పుడు, ఆ పందుల్ని తెచ్చుకుందాం!