1 00:00:00,000 --> 00:00:01,420 ప్రెస్టన్: అభినందనలు! 2 00:00:01,420 --> 00:00:03,719 లిజ్జీ: అభినందనలు! 3 00:00:03,719 --> 00:00:05,820 స్టాంపీ: అభినందనలు, మీరు సాధించారు! 4 00:00:05,820 --> 00:00:10,580 స్టేసీ: అభినందనలు గైస్, మీరు పూర్తిగా దాన్ని అదరగొట్టేశారు! 5 00:00:10,590 --> 00:00:15,990 మరి మీరిప్పుడు అవర్ ఆఫ్ కోడ్ పూర్తి చేశారు Minecraft లో కోడింగ్ మొదలుపెట్టొచ్చు. 6 00:00:15,990 --> 00:00:20,080 మీరు లూప్స్, ఫంక్షన్లు ఇంకా సాఫ్ట్ వేర్ ఏజెంట్ ఏమి చేస్తుందో తెలుసుకున్నారు. 7 00:00:20,080 --> 00:00:23,510 ఇప్పుడు, ఫ్రీ ప్లే లెవెల్ కి వేళయింది, ఇక్కడ మీరొక డెవలపర్ గా ఉంటారు. 8 00:00:23,510 --> 00:00:28,180 శోధించడానికి, నిర్మించడానికీ మీ స్వంత ఫంక్షన్లు రాయడానికి మిగిలిన సమయం వాడండి. 9 00:00:28,180 --> 00:00:31,730 ఈ స్థాయిలో మీరు రాసే కోడ్ ని Minecraft పై మీ Minecraft లోనికి తీసుకెళ్ళచ్చు 10 00:00:31,730 --> 00:00:33,140 అది ఎజుకేషన్ ఎడిషన్. 11 00:00:33,140 --> 00:00:36,630 కేవలం "ఫినిష్" క్లిక్ చేయండి మరియు ఏజెంట్ తో కోడింగ్ కొనసాగించడానికి గాను 12 00:00:36,630 --> 00:00:38,550 లింక్ పొందడానికి సూచనలు పాటించండి. 13 00:00:38,550 --> 00:00:40,910 తమాషా చూడండి, మరి అది మంచి పని! 14 00:00:40,910 --> 00:00:43,030 స్టేసీ: నేను వచ్చేశా! 15 00:00:43,030 --> 00:00:45,360 సరే, గైస్, ఇది ఏజెంటు! 16 00:00:45,360 --> 00:00:47,780 ఇదేమి చేయగలుగుతుందో మీకు చూపిస్తా. 17 00:00:47,780 --> 00:00:49,760 చూడండి, చూడండి! 18 00:00:49,760 --> 00:00:51,460 ఇది ఆపని చేస్తోంది! 19 00:00:51,460 --> 00:00:55,720 20 00:00:55,720 --> 00:00:56,720 21 00:00:56,720 --> 00:00:59,160 22 00:00:59,160 --> 00:01:03,450 23 00:01:03,450 --> 00:01:05,349 24 00:01:05,349 --> 00:01:06,940 25 00:01:06,940 --> 00:01:08,400