ప్రెస్టన్: అభినందనలు!
లిజ్జీ: అభినందనలు!
స్టాంపీ: అభినందనలు, మీరు సాధించారు!
స్టేసీ: అభినందనలు గైస్, మీరు పూర్తిగా
దాన్ని అదరగొట్టేశారు!
మరి మీరిప్పుడు అవర్ ఆఫ్ కోడ్ పూర్తి చేశారు
Minecraft లో కోడింగ్ మొదలుపెట్టొచ్చు.
మీరు లూప్స్, ఫంక్షన్లు ఇంకా సాఫ్ట్ వేర్
ఏజెంట్ ఏమి చేస్తుందో తెలుసుకున్నారు.
ఇప్పుడు, ఫ్రీ ప్లే లెవెల్ కి వేళయింది,
ఇక్కడ మీరొక డెవలపర్ గా ఉంటారు.
శోధించడానికి, నిర్మించడానికీ మీ స్వంత
ఫంక్షన్లు రాయడానికి మిగిలిన సమయం వాడండి.
ఈ స్థాయిలో మీరు రాసే కోడ్ ని Minecraft పై
మీ Minecraft లోనికి తీసుకెళ్ళచ్చు
అది ఎజుకేషన్ ఎడిషన్.
కేవలం "ఫినిష్" క్లిక్ చేయండి మరియు ఏజెంట్
తో కోడింగ్ కొనసాగించడానికి గాను
లింక్ పొందడానికి సూచనలు పాటించండి.
తమాషా చూడండి, మరి అది మంచి పని!
స్టేసీ: నేను వచ్చేశా!
సరే, గైస్, ఇది ఏజెంటు!
ఇదేమి చేయగలుగుతుందో మీకు చూపిస్తా.
చూడండి, చూడండి!
ఇది ఆపని చేస్తోంది!