[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:02.28,0:00:09.28,Default,,0000,0000,0000,,ఐతే మీరు ఏ గ్రేడ్ లో ఉన్నారు? రెండు. పది.\Nఫస్ట్ గ్రేడ్. ప్రోగ్రాం నేర్చుకున్నప్పుడు Dialogue: 0,0:00:09.82,0:00:16.53,Default,,0000,0000,0000,,8వ గ్రేడ్. నేను 6 వ గ్రేడ్ లో ఉన్నపుడు నా\Nమొదటికంప్యూటర్ తెచ్చుకున్నా. ప్రజల సమస్యని Dialogue: 0,0:00:16.53,0:00:21.49,Default,,0000,0000,0000,,తీర్చగలగడం నాకు ఆనందాన్నిస్తోంది. మీయంతట\Nమీరు చెప్పొచ్చు, ఒక ఆలోచన నుండి వస్తువులు Dialogue: 0,0:00:21.49,0:00:26.93,Default,,0000,0000,0000,,చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అనేక విషయాలకు\Nఆధారం, కాలేజ్ విద్యార్థులు, నిపుణులు మరో Dialogue: 0,0:00:26.93,0:00:31.40,Default,,0000,0000,0000,,ఇరవై లేదా ముప్పైఏళ్ళ పాటు చేయబోయే పనులకి.\Nనాకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం, ఎందుకంటే Dialogue: 0,0:00:31.40,0:00:36.99,Default,,0000,0000,0000,,ప్రజలకి సాయపడ్డం నాకిష్టం.ప్రజల జీవితాల్ని\Nసులభం చేయబోయే ఒక పని చేసే అవకాశం ఒకటి నాకు Dialogue: 0,0:00:36.99,0:00:41.25,Default,,0000,0000,0000,,వచ్చింది. మనం సూపర్ పవర్ కావడానికి అది అతి\Nదగ్గరి విషయమని నేననుకుంటున్నా. మొదలుచేయడం Dialogue: 0,0:00:41.25,0:00:47.71,Default,,0000,0000,0000,,అతి ముఖ్యమైన భాగం. నాకు నేను ఇంకా మొదట్లో\Nఉన్నా, మరి నాతోపాటు నువ్వూ నేర్చుకోవాలి. Dialogue: 0,0:00:47.71,0:00:52.47,Default,,0000,0000,0000,,నేను జాన్ వెచ్చే, నేను పోప్‌క్యాప్ గేమ్స్\Nస్థాపకుల్లో ఒకణ్ణి. మేము మొక్కలు, జాంబీస్ Dialogue: 0,0:00:52.47,0:00:57.67,Default,,0000,0000,0000,,బిజెవెల్డ్ ఇంకా పెగెల్ వంటి గేమ్స్ చేస్తాం\Nగేమ్ గురించి మీ కోడ్ ఎంత కచ్చితమని కాదు, Dialogue: 0,0:00:57.67,0:01:02.13,Default,,0000,0000,0000,,మీ కళ ఎంత కచ్చితం కాదని. దీని భావన ఇంకా \Nఇదెంత వినోదమని. దాన్ని ప్రయత్నించడం ఇంకా Dialogue: 0,0:01:02.13,0:01:06.28,Default,,0000,0000,0000,,చేయడం, నేర్చుకోవడం, అలవర్చుకోవడం, గేమ్స్\Nచేయడంలో మీ స్వంత నైపుణ్యాల్ని ద్వారా Dialogue: 0,0:01:06.28,0:01:11.17,Default,,0000,0000,0000,,మాత్రమే మీరుగ్రహిస్తారు. మీకిష్టమైన వీడియో\Nగేముందా?మనం గేమ్ దిశగా ఒకడుగు ముందుకెళ్ళి Dialogue: 0,0:01:11.17,0:01:17.11,Default,,0000,0000,0000,,ప్లేల్యాబ్ లా గేమ్స్ చేయబోతున్నాం. మంచి\Nగెమ్స్ కి ఓ కథ ఉంటుంది మరియు ప్రతి కథకూ Dialogue: 0,0:01:17.11,0:01:22.83,Default,,0000,0000,0000,,నటులుంటారు. నటులు మాట, కదలిక, చర్య మరియు \Nపరస్పరం మాట్లాడ్డం వంటీవి చేస్తారు. బహుశా Dialogue: 0,0:01:22.83,0:01:27.98,Default,,0000,0000,0000,,గేమ్ రూల్స్ ని బట్టి పాయింట్స్ తెస్తారు. \Nఈరోజు మనం ఇవన్నీ ఎలా చేయాలో నేర్చుకుందాం, Dialogue: 0,0:01:27.98,0:01:30.84,Default,,0000,0000,0000,,ఒకటొకటి, అన్నా, ఎల్సా, హిరో, బేమ్యాక్స్,\Nవంటి డిస్నీపాత్రల్తో Dialogue: 0,0:01:30.84,0:01:33.71,Default,,0000,0000,0000,,స్క్రాచ్ నుండి ఫోన్ పై పంపి ఆడగల గేమును\Nచేద్దాం. మీస్క్రీన్ Dialogue: 0,0:01:33.71,0:01:39.50,Default,,0000,0000,0000,,మూడు భాగాలవుతుంది. ఎడమ గేమ్ స్పేస్, అక్కడ\Nమీ ప్రోగ్రాం రన్ అవుతుంది. ప్రతి లెవెల్ Dialogue: 0,0:01:39.50,0:01:44.51,Default,,0000,0000,0000,,సూచనలు దిగువ రాయబడ్డాయి. ఈ మధ్యది టూల్\Nబాక్స్. మరి ఈ బ్లాక్ లలో ప్రతీదీ కోడ్ Dialogue: 0,0:01:44.51,0:01:50.67,Default,,0000,0000,0000,,భాగం. కుడివైపునుండే వైట్ స్పేస్ ని వర్క్ \Nస్పేస్ అంటారు, మరి ఇక్కడే మనం ప్రోగ్రాం Dialogue: 0,0:01:50.67,0:01:55.67,Default,,0000,0000,0000,,నిర్మిస్తాం. మొదలుపెట్టడానికి మీరు మీ\Nబ్లాకుల్ని ఆరంజ్ "వెన్ రన్" బ్లాక్ కి Dialogue: 0,0:01:55.67,0:02:02.46,Default,,0000,0000,0000,,లింక్ చేయాల్సుంటుంది. మీరు అనేక బ్లాకుల్ని\Nపసుపు ఔట్‌లైన్ కనబడే వరకూ బైటికి లాగి Dialogue: 0,0:02:02.46,0:02:07.24,Default,,0000,0000,0000,,కలిపి లింక్ చేయొచ్చు, మరి అప్పుడవి కలిసి\Nచిటపటలాడతాయి. ఈ మొదటి పజిల్ లో, హిరో Dialogue: 0,0:02:07.24,0:02:13.07,Default,,0000,0000,0000,,యాక్టర్ 1 గా మరియు బేమ్యాక్స్ యాక్టర్ 2 గా\Nఉంటారు. హిరో బేమ్యాక్స్ ని చేరుకోవడానికి Dialogue: 0,0:02:13.07,0:02:19.09,Default,,0000,0000,0000,,మనం"మూవ్ రైట్" బ్లాక్ ని బైటికిలాగి దాన్ని\N"వెన్ రన్" బ్లాక్ కి లింక్ చేయాలి. మీ వద్ద Dialogue: 0,0:02:19.09,0:02:24.91,Default,,0000,0000,0000,,మీ బ్లాక్స్ ఉన్నాయంటే, మీరుచేసిన ప్రోగ్రాం\Nచూడ్డానికి "రన్" బటన్ నొక్కండి.మొదలెట్టండి Dialogue: 0,0:02:24.91,0:02:29.82,Default,,0000,0000,0000,,చివరికి మీరు మీ స్వంత గేమ్ చేసుకోగలుగుతారు\Nఈ అద్భుతమైన యాక్టర్లతో, అవి మాట్లాడగలవు, Dialogue: 0,0:02:29.82,0:02:34.26,Default,,0000,0000,0000,,స్కోర్ చేయగలవు, మైక్రోబోట్స్, చెర్రీలు, \Nసాస్ పాన్స్, స్పార్కిల్, ఐస్ తోయగలవు, Dialogue: 0,0:02:34.26,0:02:40.62,Default,,0000,0000,0000,,ఒకదాన్నొకటి పాడు చేయనూ గలవు. అంతా \Nమీ ఇష్టం మరి. Dialogue: 0,0:02:40.62,0:02:42.73,Default,,0000,0000,0000,,ఉంటా!