0:00:02.280,0:00:09.280 ఐతే మీరు ఏ గ్రేడ్ లో ఉన్నారు? రెండు. పది.[br]ఫస్ట్ గ్రేడ్. ప్రోగ్రాం నేర్చుకున్నప్పుడు 0:00:09.820,0:00:16.530 8వ గ్రేడ్. నేను 6 వ గ్రేడ్ లో ఉన్నపుడు నా[br]మొదటికంప్యూటర్ తెచ్చుకున్నా. ప్రజల సమస్యని 0:00:16.530,0:00:21.490 తీర్చగలగడం నాకు ఆనందాన్నిస్తోంది. మీయంతట[br]మీరు చెప్పొచ్చు, ఒక ఆలోచన నుండి వస్తువులు 0:00:21.490,0:00:26.930 చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అనేక విషయాలకు[br]ఆధారం, కాలేజ్ విద్యార్థులు, నిపుణులు మరో 0:00:26.930,0:00:31.400 ఇరవై లేదా ముప్పైఏళ్ళ పాటు చేయబోయే పనులకి.[br]నాకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం, ఎందుకంటే 0:00:31.400,0:00:36.989 ప్రజలకి సాయపడ్డం నాకిష్టం.ప్రజల జీవితాల్ని[br]సులభం చేయబోయే ఒక పని చేసే అవకాశం ఒకటి నాకు 0:00:36.989,0:00:41.249 వచ్చింది. మనం సూపర్ పవర్ కావడానికి అది అతి[br]దగ్గరి విషయమని నేననుకుంటున్నా. మొదలుచేయడం 0:00:41.249,0:00:47.710 అతి ముఖ్యమైన భాగం. నాకు నేను ఇంకా మొదట్లో[br]ఉన్నా, మరి నాతోపాటు నువ్వూ నేర్చుకోవాలి. 0:00:47.710,0:00:52.469 నేను జాన్ వెచ్చే, నేను పోప్‌క్యాప్ గేమ్స్[br]స్థాపకుల్లో ఒకణ్ణి. మేము మొక్కలు, జాంబీస్ 0:00:52.469,0:00:57.670 బిజెవెల్డ్ ఇంకా పెగెల్ వంటి గేమ్స్ చేస్తాం[br]గేమ్ గురించి మీ కోడ్ ఎంత కచ్చితమని కాదు, 0:00:57.670,0:01:02.129 మీ కళ ఎంత కచ్చితం కాదని. దీని భావన ఇంకా [br]ఇదెంత వినోదమని. దాన్ని ప్రయత్నించడం ఇంకా 0:01:02.129,0:01:06.280 చేయడం, నేర్చుకోవడం, అలవర్చుకోవడం, గేమ్స్[br]చేయడంలో మీ స్వంత నైపుణ్యాల్ని ద్వారా 0:01:06.280,0:01:11.170 మాత్రమే మీరుగ్రహిస్తారు. మీకిష్టమైన వీడియో[br]గేముందా?మనం గేమ్ దిశగా ఒకడుగు ముందుకెళ్ళి 0:01:11.170,0:01:17.110 ప్లేల్యాబ్ లా గేమ్స్ చేయబోతున్నాం. మంచి[br]గెమ్స్ కి ఓ కథ ఉంటుంది మరియు ప్రతి కథకూ 0:01:17.110,0:01:22.829 నటులుంటారు. నటులు మాట, కదలిక, చర్య మరియు [br]పరస్పరం మాట్లాడ్డం వంటీవి చేస్తారు. బహుశా 0:01:22.829,0:01:27.979 గేమ్ రూల్స్ ని బట్టి పాయింట్స్ తెస్తారు. [br]ఈరోజు మనం ఇవన్నీ ఎలా చేయాలో నేర్చుకుందాం, 0:01:27.979,0:01:30.844 ఒకటొకటి, అన్నా, ఎల్సా, హిరో, బేమ్యాక్స్,[br]వంటి డిస్నీపాత్రల్తో 0:01:30.844,0:01:33.710 స్క్రాచ్ నుండి ఫోన్ పై పంపి ఆడగల గేమును[br]చేద్దాం. మీస్క్రీన్ 0:01:33.710,0:01:39.500 మూడు భాగాలవుతుంది. ఎడమ గేమ్ స్పేస్, అక్కడ[br]మీ ప్రోగ్రాం రన్ అవుతుంది. ప్రతి లెవెల్ 0:01:39.500,0:01:44.509 సూచనలు దిగువ రాయబడ్డాయి. ఈ మధ్యది టూల్[br]బాక్స్. మరి ఈ బ్లాక్ లలో ప్రతీదీ కోడ్ 0:01:44.509,0:01:50.670 భాగం. కుడివైపునుండే వైట్ స్పేస్ ని వర్క్ [br]స్పేస్ అంటారు, మరి ఇక్కడే మనం ప్రోగ్రాం 0:01:50.670,0:01:55.670 నిర్మిస్తాం. మొదలుపెట్టడానికి మీరు మీ[br]బ్లాకుల్ని ఆరంజ్ "వెన్ రన్" బ్లాక్ కి 0:01:55.670,0:02:02.460 లింక్ చేయాల్సుంటుంది. మీరు అనేక బ్లాకుల్ని[br]పసుపు ఔట్‌లైన్ కనబడే వరకూ బైటికి లాగి 0:02:02.460,0:02:07.240 కలిపి లింక్ చేయొచ్చు, మరి అప్పుడవి కలిసి[br]చిటపటలాడతాయి. ఈ మొదటి పజిల్ లో, హిరో 0:02:07.240,0:02:13.069 యాక్టర్ 1 గా మరియు బేమ్యాక్స్ యాక్టర్ 2 గా[br]ఉంటారు. హిరో బేమ్యాక్స్ ని చేరుకోవడానికి 0:02:13.069,0:02:19.090 మనం"మూవ్ రైట్" బ్లాక్ ని బైటికిలాగి దాన్ని[br]"వెన్ రన్" బ్లాక్ కి లింక్ చేయాలి. మీ వద్ద 0:02:19.090,0:02:24.909 మీ బ్లాక్స్ ఉన్నాయంటే, మీరుచేసిన ప్రోగ్రాం[br]చూడ్డానికి "రన్" బటన్ నొక్కండి.మొదలెట్టండి 0:02:24.909,0:02:29.819 చివరికి మీరు మీ స్వంత గేమ్ చేసుకోగలుగుతారు[br]ఈ అద్భుతమైన యాక్టర్లతో, అవి మాట్లాడగలవు, 0:02:29.819,0:02:34.260 స్కోర్ చేయగలవు, మైక్రోబోట్స్, చెర్రీలు, [br]సాస్ పాన్స్, స్పార్కిల్, ఐస్ తోయగలవు, 0:02:34.260,0:02:40.620 ఒకదాన్నొకటి పాడు చేయనూ గలవు. అంతా [br]మీ ఇష్టం మరి. 0:02:40.620,0:02:42.730 ఉంటా!