WEBVTT 00:00:02.280 --> 00:00:09.280 ఐతే మీరు ఏ గ్రేడ్ లో ఉన్నారు? రెండా. పదా. ఫస్ట్ గ్రేడ్. ప్రోగ్రాం నేర్చుకున్నప్పుడు 00:00:09.820 --> 00:00:16.530 8వ గ్రేడ్. నేను 6 వ గ్రేడ్ లో ఉన్నపుడు నా మొదటికంప్యూటర్ తెచ్చుకున్నా. ప్రజల సమస్యని 00:00:16.530 --> 00:00:21.490 తీర్చగలగడం నాకు ఆనందాన్నిస్తోంది. మీయంతట మీరు చెప్పొచ్చు, ఒక ఆలోచన నుండి వస్తువులు 00:00:21.490 --> 00:00:26.930 చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అనేక విషయాలకు ఆధారం, కాలేజ్ విద్యార్థులు, నిపుణులు మరో 00:00:26.930 --> 00:00:31.400 ఇరవై లేదా ముప్పైఏళ్ళ పాటు చేయబోయే పనులకి. నాకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం, ఎందుకంటే 00:00:31.400 --> 00:00:36.989 ప్రజలకి సాయపడ్డం నాకిష్టం.ప్రజల జీవితాల్ని సులభం చేయబోయే ఒక పని చేసే అవకాశం ఒకటి నాకు 00:00:36.989 --> 00:00:41.249 వచ్చింది. మనం సూపర్ పవర్ కావడానికి అది అతి దగ్గరి విషయమని నేననుకుంటున్నా. మొదలుచేయడం 00:00:41.249 --> 00:00:47.710 అతి ముఖ్యమైన భాగం. నాకు నేను ఇంకా మొదట్లో ఉన్నా, మరి నాతోపాటు నువ్వూ నేర్చుకోవాలి. 00:00:47.710 --> 00:00:52.469 నేను జాన్ వెచ్చే, నేను పోప్‌క్యాప్ గేమ్స్ స్థాపకుల్లో ఒకణ్ణి. మేము మొక్కలు, జాంబీస్ 00:00:52.469 --> 00:00:57.670 బిజెవెల్డ్ ఇంకా పెగెల్ వంటి గేమ్స్ చేస్తాం గేమ్ గురించి మీ కోడ్ ఎంత కచ్చితమని కాదు, 00:00:57.670 --> 00:01:02.129 మీ కళ ఎంత కచ్చితం కాదని. దీని భావన ఇంకా ఇదెంత వినోదమని. దాన్ని ప్రయత్నించడం ఇంకా 00:01:02.129 --> 00:01:06.280 చేయడం, నేర్చుకోవడం, అలవర్చుకోవడం, గేమ్స్ చేయడంలో మీ స్వంత నైపుణ్యాల్ని ద్వారా 00:01:06.280 --> 00:01:11.170 మాత్రమే మీరుగ్రహిస్తారు. మీకిష్టమైన వీడియో గేముందా?మనం గేమ్ దిశగా ఒకడుగు ముందుకెళ్ళి 00:01:11.170 --> 00:01:17.110 ప్లేల్యాబ్ లా గేమ్స్ చేయబోతున్నాం. మంచి గెమ్స్ కి ఓ కథ ఉంటుంది మరియు ప్రతి కథకూ 00:01:17.110 --> 00:01:22.829 నటులుంటారు. నటులు మాట, కదలిక, చర్య మరియు పరస్పరం మాట్లాడ్డం వంటీవి చేస్తారు. బహుశా 00:01:22.829 --> 00:01:27.979 గేమ్ రూల్స్ ని బట్టి పాయింట్స్ తెస్తారు. ఈరోజు మనం ఇవన్నీ ఎలా చేయాలో నేర్చుకుందాం, 00:01:27.979 --> 00:01:30.844 ఒకటొకటి, అన్నా, ఎల్సా, హిరో, బేమ్యాక్స్, వంటి డిస్నీపాత్రల్తో 00:01:30.844 --> 00:01:33.710 స్క్రాచ్ నుండి ఫోన్ పై పంపి ఆడగల గేమును చేద్దాం. మీస్క్రీన్ 00:01:33.710 --> 00:01:39.500 మూడు భాగాలవుతుంది. ఎడమ గేమ్ స్పేస్, అక్కడ మీ ప్రోగ్రాం రన్ అవుతుంది. ప్రతి లెవెల్ 00:01:39.500 --> 00:01:44.509 సూచనలు దిగువ రాయబడ్డాయి. ఈ మధ్యది టూల్ బాక్స్. మరి ఈ బ్లాక్ లలో ప్రతీదీ కోడ్ 00:01:44.509 --> 00:01:50.670 భాగం. కుడివైపునుండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ అంటారు, మరి ఇక్కడే మనం ప్రోగ్రాం 00:01:50.670 --> 00:01:55.670 నిర్మిస్తాం. మొదలుపెట్టడానికి మీరు మీ బ్లాకుల్ని ఆరంజ్ "వెన్ రన్" బ్లాక్ కి 00:01:55.670 --> 00:02:02.460 లింక్ చేయాల్సుంటుంది. మీరు అనేక బ్లాకుల్ని పసుపు ఔట్‌లైన్ కనబడే వరకూ బైటికి లాగి 00:02:02.460 --> 00:02:07.240 కలిపి లింక్ చేయొచ్చు, మరి అప్పుడవి కలిసి చిటపటలాడతాయి. ఈ మొదటి పజిల్ లో, హిరో 00:02:07.240 --> 00:02:13.069 యాక్టర్ 1 గా మరియు బేమ్యాక్స్ యాక్టర్ 2 గా ఉంటారు. హిరో బేమ్యాక్స్ ని చేరుకోవడానికి 00:02:13.069 --> 00:02:19.090 మనం"మూవ్ రైట్" బ్లాక్ ని బైటికిలాగి దాన్ని "వెన్ రన్" బ్లాక్ కి లింక్ చేయాలి. మీ వద్ద 00:02:19.090 --> 00:02:24.909 మీ బ్లాక్స్ ఉన్నాయంటే, మీరుచేసిన ప్రోగ్రాం చూడ్డానికి "రన్" బటన్ నొక్కండి.మొదలెట్టండి 00:02:24.909 --> 00:02:29.819 చివరికి మీరు మీ స్వంత గేమ్ చేసుకోగలుగుతారు ఈ అద్భుతమైన యాక్టర్లతో, అవి మాట్లాడగలవు, 00:02:29.819 --> 00:02:34.260 స్కోర్ చేయగలవు, మైక్రోబోట్స్, చెర్రీలు, సాస్ పాన్స్, స్పార్కిల్, ఐస్ తోయగలవు, 00:02:34.260 --> 00:02:40.620 ఒకదాన్నొకటి పాడు చేయనూ గలవు. అంతా మీ ఇష్టం మరి. 00:02:40.620 --> 00:02:42.730 ఉంటా!