ఐతే మీరు ఏ గ్రేడ్ లో ఉన్నారు? రెండా. పదా. ఫస్ట్ గ్రేడ్. ప్రోగ్రాం నేర్చుకున్నప్పుడు 8వ గ్రేడ్. నేను 6 వ గ్రేడ్ లో ఉన్నపుడు నా మొదటికంప్యూటర్ తెచ్చుకున్నా. ప్రజల సమస్యని తీర్చగలగడం నాకు ఆనందాన్నిస్తోంది. మీయంతట మీరు చెప్పొచ్చు, ఒక ఆలోచన నుండి వస్తువులు చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ అనేక విషయాలకు ఆధారం, కాలేజ్ విద్యార్థులు, నిపుణులు మరో ఇరవై లేదా ముప్పైఏళ్ళ పాటు చేయబోయే పనులకి. నాకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం, ఎందుకంటే ప్రజలకి సాయపడ్డం నాకిష్టం.ప్రజల జీవితాల్ని సులభం చేయబోయే ఒక పని చేసే అవకాశం ఒకటి నాకు వచ్చింది. మనం సూపర్ పవర్ కావడానికి అది అతి దగ్గరి విషయమని నేననుకుంటున్నా. మొదలుచేయడం అతి ముఖ్యమైన భాగం. నాకు నేను ఇంకా మొదట్లో ఉన్నా, మరి నాతోపాటు నువ్వూ నేర్చుకోవాలి. నేను జాన్ వెచ్చే, నేను పోప్‌క్యాప్ గేమ్స్ స్థాపకుల్లో ఒకణ్ణి. మేము మొక్కలు, జాంబీస్ బిజెవెల్డ్ ఇంకా పెగెల్ వంటి గేమ్స్ చేస్తాం గేమ్ గురించి మీ కోడ్ ఎంత కచ్చితమని కాదు,