0:00:00.203,0:00:02.697 (ఇది టెక్‌టాక్‌కి సమయం) 0:00:02.697,0:00:05.125 (పిల్లల ఆన్‌లైన్ భద్రత గురించి[br]సమాజం నుండి చిట్కాలు) 0:00:05.125,0:00:09.621 నిజానికి నా అతి పెద్ద చిట్కా [br]ఒక ఆన్‌లైన్ డిజిటల్ ఒప్పందం ఎర్పరుచుకొవటం. 0:00:09.621,0:00:12.856 పిల్లల కోసం నియమాలు మరియు మార్గదర్శకాలు[br]ఎర్పరుచుకొవటం లంటివి. 0:00:12.856,0:00:15.665 మరియు వారు సోషల్ మీడియా మరియు[br]ఇతర సాంకేతికతలును ఎలా ఉపయోగిస్తున్నారు. 0:00:15.665,0:00:19.838 నా బిడ్డా కొత్త సొఫ్త్వరె మరియు [br]అప్లికేషన్‌లు మాత్రమె ఉపయొగించేల 0:00:19.838,0:00:22.465 నిర్దరించడం ద్వర వారిని [br]ఒన్లినె సురక్షితంగ ఉంచుతాను. 0:00:22.465,0:00:25.528 నేను కూడా భరోసా ఇస్తున్నాను[br]వారి పరికరాలలోని యాప్‌లు తగిన అనుమతులను. 0:00:25.528,0:00:27.714 మాత్రమే ఉపయోగిస్తాయి 0:00:27.714,0:00:29.557 "అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి" 0:00:29.557,0:00:33.694 ఇది వారి ఆన్‌లైన్ కార్యకలాపాలకు[br]కూడా వర్తిస్తుందని 0:00:33.694,0:00:36.534 మరియు అపరిచితులు ఇంటర్నెట్‌లో ఉన్నారని [br]వారికి గుర్తు చేయండి. 0:00:36.534,0:00:39.404 నా పిల్లలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా [br]ఉంచడానికి నాకు ఇష్టమైన ఫీచర్ 0:00:39.404,0:00:42.304 iPadలో "గైడెడ్ యాక్సెస్" అనేది. 0:00:42.304,0:00:46.644 అందుకే, దానిని ఆన్ చేసి వారి క్రియాకలాపం [br]పూర్తి చేసినప్పుడు దానిని ఆపుతను. 0:00:46.644,0:00:50.844 వీడియో సేవలలో, పిల్లల రక్షణ ఉంది. 0:00:50.844,0:00:55.874 మరియు మేము చేసే మరో పని వారు బ్రౌజింగ్ [br]చెస్తున్నప్పుడు, వారితో పాటు ఉంటాము. 0:00:58.927,0:01:02.026 (మీ కుటుంబ గోప్యతకు మొదటి [br]స్థానం ఇచ్చే బ్రౌజర్ నుండి)