[వూష్]
[డింగ్]
[తయారీ ధ్వని]
[సంగీతం]
ఇంటర్నెట్ అంటే ఏమిటి?
ఇంటర్నెట్ అనేది ఒక ప్రజాదరణ అంశం వంటిది.
కొన్ని ఉపగ్రహాలు పైన ఉన్నాయి.
ఇంటర్నెట్ తరంగాలు నా ఫోన్ లోకి వెళ్తున్న
విధంగా నా తలలో బొమ్మ ఊహించుకుంటా.
ఎవరో ఒకసారి మేఘమని చెప్పారు.
ఇంటర్నెట్ అనేది ఎప్పుడూ తిరుగుతుంటుంది
లోలకం లాగా.
ఇంటర్నెట్ ఎక్కణ్ణించి వస్తుందనేది చాలా
మందికి తెలియదు, ఐనా పరవాలేదు
వారికా అవసరం లేదు. అది ఇలా అడగడం లాంటిది:
బాల్ పెన్, లేదా
ఫ్లష్ టాయిలెట్, లేదా
జిప్పర్ కనుగొన్నదెవరని.
ఇవన్నీ మనం రోజూ వాడేవి, ఐతే వాటిని ఎవరో
ఒకరోజున కనిపెట్టారనే
వాస్తవాన్ని కనీసం ఆలోచించం.
సో, ఇంటర్నెట్ సరిగా అలాంటిదే. చాలా చాలా
ఏళ్ళ కిందట 1970 లలో నా భాగస్వామి బాబ్
కాహన్, నేను ఇంటర్నెట్ అని ఈ రోజు మనం
అనేదాని డిజైన్ పై పని మొదలుపెట్టాం.
అది ARPANET అనబడే మరొక ప్రయోగపు ఫలితం
అంటే అడ్వాన్స్డ్ రీసర్చ్ ప్రాజెక్ట్
ఏజెన్సీ నెట్వర్క్ . అదొక రక్షణ శాఖ
పరిశోధన పథకము.
ఒక పరమాణుదాడిలో కూడా నిలవగల కమ్యూనికేషన్
వ్యవస్థను కనిపెట్టాలని పాల్ బరాన్
ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి అతనికి
సందేశాల్ని బ్లాకులుగా విడగొట్టి సాధ్యమైనంత
వేగంగా పంపించాలనే ఆలోచన ఉండేది
మెష్ నెట్వర్క్ ద్వారా ప్రతి దిశకూ
సాధ్యమైనంతగా.
[వూష్]
అలా మేము నిర్మించింది చివరికిజాతీయవ్యాప్త
ప్రయోగాత్మక ప్యాకెట్ నెట్వర్క్ అయింది,
అది పని చేసింది.
[పెద్ద ధ్వనుల్తో ఎలక్ట్రానిక్ సంగీతం]
ఇంటర్నెట్ బాధ్యులు ఎవరైనా ఉన్నారా?
దాన్ని ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది.
దయ్యాలు, సహజంగా దయ్యాలు!
వై-ఫై కంట్రోల్ చేసేవాళ్ళు, ఎందుకంటే
అప్పుడు వై-ఫై లేదు, ఇంటర్నెట్ లేదు.
T-మొబైల్, ఉమ్, Xఫినిటీ,
బిల్ గేట్స్
[విరామం]
సరేనా?!
నిజాయితీ జవాబు ఎవరూ లేదు, మరొక జవాబు
బహుశ ప్రతి ఒక్కరూ.
నిజమైన జవాబు ఏమిటంటే ఇంటర్నెట్ అనేది
అనేక సంఖ్యలో స్వతంత్రంగా పనిచేసే
నెట్వర్క్ లచే అద్భుతంగా రూపొందించబడింది.
సిస్టం గురించి ఆసక్తికర విషయమేమిటంటే, అది
పూర్తిగా పంపిణీ చేయబడింది. అక్కడ ఏ
కేంద్ర అదుపు వ్యవస్థ లేదు, ప్యాకెట్స్ ఎలా
వెళతాయి, నెట్వర్క్ భాగాలు ఎక్కడ పుడతాయి
లేదా వాటితో ఎవరు కనెక్ట్ అవుతారు అని.
ఇవన్నీ స్వతంత్ర ఆపరేటర్లచే చేయబడిన
వ్యాపార నిర్ణయాలు.
వారంతా నెట్వర్క్ యొక్క ప్రతి భాగమూ చివరి
నుండి ఈ చివరికి కనెక్టివిటీ ఉండాలనే ప్రేరణ
పొందినవాళ్ళు, ఎందుకంటే నెట్ ఉపయోగం ఏ
డివైజ్ ఐనా మరో డివైజ్ తో కమ్యూనికేట్
చేసుకోవచ్చు అనేది; మీరెలాగైతే ప్రపంచంలోని
ఎవరికైనా ఫోన్
కాల్స్ చేసుకోగలిగినంత సౌకర్యంగా ఉండాలని
అనుకుంటారో అలాగ.
ఇంతకు మునుపు ఇలాంటిది ఎవరూ నిర్మించి
ఉండకూడదనేలా ఏమీకాదు.
ఆలోచన ఏమిటంటే మీకు తెలిసింది మరొకరికి
ఉపయోగంగా ఉండాలని లేదా
అటుదిటు కావడం ఒక శక్తివంతమైన ప్రేరణ
సమాచారం పంచుకోవడానికి.
విషయమేమిటంటే అలాగనే సైన్స్ ప్రజలు
సమాచారం పంచుకునేలా చేసింది.
కాబట్టి ప్రజలు కొత్త అనువర్తనాల గురించి
ఆలోచించడానికి ఇదొక అవకాశము,
బహుశ మొబైల్ ఫోన్ పై యాప్స్ ప్రోగ్రాం
చేసుకోడానికి,
బహుశ నెట్వర్క్ మౌలికవసతుల నిరంతర ఎదుగుదల
భాగంగా కావచ్చు, ఇంకా దానికి
ప్రాప్యత లేని వారికి అందుబాటు చేయడానికి;
లేదా కేవలం రోజువారీ
ప్రాతిపదికన దాన్ని ఉపయోగించడానికి.
ఇంటర్నెట్ తో కాంటాక్ట్ నుండి మీరు
తప్పించుకోలేరు కాబట్టి ఎందుకు దాని గురించి
తెల్సుకొని ఉపయోగించుకోకూడదు?
[సుడితిరిగే ధ్వని ఎఫెక్ట్]
[డింగ్]