[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.15,0:00:05.77,Default,,0000,0000,0000,,ఇప్పుడు మనం గేమ్ ప్రోగ్రామర్లందరూ నిత్యమూ\Nవాడే విషయం గురించి నేర్చుకోబోతున్నాం. అవి Dialogue: 0,0:00:05.77,0:00:12.04,Default,,0000,0000,0000,,"ఈవెంట్లు". ఏదైనా జరిగినప్పుడు వినమని ఒక \Nఈవెంట్ మీ ప్రోగ్రాముకు చెబుతుంది. మరియు Dialogue: 0,0:00:12.04,0:00:17.33,Default,,0000,0000,0000,,అది జరిగినప్పుడు, అది ఒక చర్యను చేస్తుంది.\Nఈవెంట్లకు కొన్ని ఉదాహరణలుగా ఒక మౌస్ క్లిక్ Dialogue: 0,0:00:17.33,0:00:23.60,Default,,0000,0000,0000,,వినడం, ఒక యారో బటన్, లేదా స్క్రీన్ పై\Nతట్టడం. ఇక్కడ మనం, ప్లేయర్ అప్/డౌన్ యారో Dialogue: 0,0:00:23.60,0:00:28.90,Default,,0000,0000,0000,,కీ లేదా అప్/డౌన్ బటన్లు వాడితే బేమ్యాక్స్ \Nహిరోను తాకే వరకూ పైకి కదిలి రాపుంజెల్ ని Dialogue: 0,0:00:28.90,0:00:35.47,Default,,0000,0000,0000,,తాకడానికి కిందికి వచ్చేలా చేయబోతున్నాం.\Nమనం "వెన్ అప్ యారో" బ్లాక్ వాడతాం మరియు Dialogue: 0,0:00:35.47,0:00:40.65,Default,,0000,0000,0000,,దానికి యాక్టర్ అప్ బ్లాక్ జోడిస్తాం, కావున\Nప్లేయర్ అప్ యారో కీ నొక్కితే, "వెన్ అప్ Dialogue: 0,0:00:40.65,0:00:46.62,Default,,0000,0000,0000,,యారో" బ్లాక్ కి జతచేసిన అంతా నడుస్తుంది. \Nబేమ్యాక్స్ కిందికి దిగడానికీ అదే చేస్తాం. Dialogue: 0,0:00:46.62,0:00:49.52,Default,,0000,0000,0000,,దశ దశకూ మీ గేమ్ మరింత సంభాషణాత్మకంగా \Nతయారవుతుంది.