1 00:00:00,149 --> 00:00:05,770 ఇప్పుడు మనం గేమ్ ప్రోగ్రామర్లందరూ నిత్యమూ వాడే విషయం గురించి నేర్చుకోబోతున్నాం. అవి 2 00:00:05,770 --> 00:00:12,039 "ఈవెంట్లు". ఏదైనా జరిగినప్పుడు వినమని ఒక ఈవెంట్ మీ ప్రోగ్రాముకు చెబుతుంది. మరియు 3 00:00:12,039 --> 00:00:17,330 అది జరిగినప్పుడు, అది ఒక చర్యను చేస్తుంది. ఈవెంట్లకు కొన్ని ఉదాహరణలుగా ఒక మౌస్ క్లిక్ 4 00:00:17,330 --> 00:00:23,599 వినడం, ఒక యారో బటన్, లేదా స్క్రీన్ పై తట్టడం. ఇక్కడ మనం, ప్లేయర్ అప్/డౌన్ యారో 5 00:00:23,599 --> 00:00:28,900 కీ లేదా అప్/డౌన్ బటన్లు వాడితే బేమ్యాక్స్ హిరోను తాకే వరకూ పైకి కదిలి రాపుంజెల్ ని 6 00:00:28,900 --> 00:00:35,470 తాకడానికి కిందికి వచ్చేలా చేయబోతున్నాం. మనం "వెన్ అప్ యారో" బ్లాక్ వాడతాం మరియు 7 00:00:35,470 --> 00:00:40,650 దానికి యాక్టర్ అప్ బ్లాక్ జోడిస్తాం, కావున ప్లేయర్ అప్ యారో కీ నొక్కితే, "వెన్ అప్ 8 00:00:40,650 --> 00:00:46,620 యారో" బ్లాక్ కి జతచేసిన అంతా నడుస్తుంది. బేమ్యాక్స్ కిందికి దిగడానికీ అదే చేస్తాం. 9 00:00:46,620 --> 00:00:49,520 దశ దశకూ మీ గేమ్ మరింత సంభాషణాత్మకంగా తయారవుతుంది.