ఇప్పుడు మనం గేమ్ ప్రోగ్రామర్లందరూ నిత్యమూ వాడే విషయం గురించి నేర్చుకోబోతున్నాం. అవి "ఈవెంట్లు". ఏదైనా జరిగినప్పుడు వినమని ఒక ఈవెంట్ మీ ప్రోగ్రాముకు చెబుతుంది. మరియు అది జరిగినప్పుడు, అది ఒక చర్యను చేస్తుంది. ఈవెంట్లకు కొన్ని ఉదాహరణలుగా ఒక మౌస్ క్లిక్ వినడం,