WEBVTT 00:00:01.280 --> 00:00:03.940 అవర్ ఆఫ్ కోడ్ కు సుస్వాగతం... 00:00:14.070 --> 00:00:20.470 హాయ్, నేను క్యాథ్‌‌లీన్ కెన్నెడీ, స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్ నిర్మాతను. ఈ 00:00:20.470 --> 00:00:27.910 రోజు మీరు మా తార BB-8 తో పనిచేయబోతున్నారు BB-8 ఒక గోళాకార డ్రాయిడ్. అతను చేసే ప్రతి 00:00:27.910 --> 00:00:34.830 పనీ, అతని ప్రతి కదలికనీ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ నియంత్రిస్తుంది. కంప్యూటర్ సైన్స్ 00:00:34.830 --> 00:00:41.220 ప్రతి రంగాన్నీ, మార్కెటింగ్, ఆరోగ్యరక్షణ, సినిమా అన్నిటినీ ప్రభావితం చేస్తుంది. 00:00:41.220 --> 00:00:45.290 ఫోర్స్ అవేకెన్స్ సినిమా చేయడానికి వందలాది కంప్యూటర్ ఇంజనీర్లు కలిసి పనిచేశారు. 00:00:45.290 --> 00:00:51.899 హాయ్, నేను రాచెల్ రోజ్. ILM లో సీనియర్ R&D ఇంజనీర్, నేను యానిమేషన్, క్రియేచర్ 00:00:51.899 --> 00:00:57.340 అభివృద్ధి టీము లీడ్ చేస్తున్నా. ఫోర్స్ అవేకెన్స్ లో నేను ఆర్టిస్ట్ రిగ్స్ వృద్ధి 00:00:57.340 --> 00:01:03.289 కి సాయపడుతున్నా. అవి పాత్ర చాలా నమ్మకంగా కనిపించడానికి వీలు కల్పిస్తాయి, గెలాక్సీ 00:01:03.289 --> 00:01:08.630 లో దూరంగా, చాలా దూరంగా కదుల్తూ ఉండటానికి. తర్వాతి గంటలో, మనం మనస్వంత స్టార్ వార్స్ 00:01:08.630 --> 00:01:13.679 గేమ్ నిర్మించబోతున్నాం, అది మీకు చెప్తుంది ప్రోగ్రామింగ్ యొక్క ప్రాథమిక భావనల్ని. 00:01:13.679 --> 00:01:17.240 మామూలుగా ప్రోగ్రామింగ్ అంతా వచనమే, ఐతే మనం ఇక్కడ బ్లాక్స్ వాడబోతున్నాం, సో, 00:01:17.240 --> 00:01:23.200 ప్రోగ్రామ్ రాయడానికి వాటిని లాగి పడేయొచ్చు మొదలు, మనం ప్రోగ్రాం BB-8 నడిచి చెత్తంతా 00:01:23.200 --> 00:01:27.700 సేకరించేలా రేతో పనిచేయబోతున్నాం. మీ స్క్రీన్ మూడు భాగాలుగా అవుతుంది. ఎడమవైపు 00:01:27.700 --> 00:01:32.259 స్టార్ వార్స్ గేమ్ చోటు, అందులో కోడ్ రన్ అవుతుంది. ప్రతి లెవెల్ కీ సూచనలు కింద 00:01:32.259 --> 00:01:37.259 గేమ్ స్పేస్ లో రాయబడ్డాయి. ఈ మధ్య చోటు టూల్ బాక్స్, ఇక ఈ బ్లాకుల్లో ప్రతీదీ BB-8 00:01:37.259 --> 00:01:42.009 అర్థం చేసుకోగల ఒక కమాండ్. కుడివైపునుండే వైట్ స్పేస్ ని వర్క్ స్పేస్ అంటారు, మరియు 00:01:42.009 --> 00:01:44.649 ఇక్కడే మనం మన ప్రోగ్రామును నిర్మించబోతున్నాం. 00:01:44.649 --> 00:01:51.860 నేను గనక మన వర్క్ స్పేస్ కి మూవ్ లెఫ్ట్ బ్లాక్ ని లాగితే ఏమవుతుంది? BB-8గ్రిడ్ 00:01:51.860 --> 00:01:56.990 పై ఎడమకి ఒక బ్లాక్ కదుల్తుంది. మరి ఎడమకు ఒక బ్లాక్ కదిలింతర్వాత BB-8 ఏదైనాచేయాలంటే? 00:01:56.990 --> 00:02:02.280 నేను ప్రోగ్రాంకి మరో బ్లాక్ చేర్చవచ్చు. మూవప్ బ్లాక్ తీసుకొని హైలైట్ వరకూ నా 00:02:02.280 --> 00:02:06.180 మూవ్ లెఫ్ట్ బ్లాక్ కింద లాగుతా. తర్వాత నేను దాన్ని పడేస్తా, అప్పుడు రెండుబ్లాకులు 00:02:06.180 --> 00:02:10.549 కలిసిపోతాయి. నేను మళ్ళీ రన్ నొక్కితే, BB-8 మన వర్క్ స్పేస్ పై టాప్ టు బాటం పేర్చిఉన్న 00:02:10.549 --> 00:02:15.989 కమాండ్లను నిర్వర్తిస్తుంది. మీరు ఎప్పుడైనా ఒక బ్లాక్ డిలిట్ చేయాలనుకుంటే, 00:02:15.989 --> 00:02:20.560 కేవలం దాన్ని దొంతరనుండి తొలగించి తిరిగి దాన్ని టూల్ బాక్స్ కి లాగేయండి. మీరు రన్ 00:02:20.580 --> 00:02:27.600 నొక్కి, BB-8 మొదటికి రావడానికి మీరు రీసెట్ బటన్ నొక్కాలి. ఇక రోలింగ్ చేద్దాం పదండి!