WEBVTT 00:00:07.495 --> 00:00:09.205 హలో 00:00:09.780 --> 00:00:12.460 నేను అలో బ్ల్యాక్, నేనొక గాయకుడు గీత రచయిత, మనోరంజకుణ్ణి 00:00:13.940 --> 00:00:16.780 నేర్చుకోవడానికి కంప్యూటర్ శాస్త్రం చాలా ముఖ్యమనుకుంటున్నా 00:00:16.780 --> 00:00:19.440 ఎందుకంటే కంప్యూటర్ శాస్త్రం భవిష్యత్తు. 00:00:21.000 --> 00:00:24.880 ప్రజల జీవితాల్ని నియంత్రిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అదుపులో ఉంచుకోవడం 00:00:25.200 --> 00:00:27.440 ప్రజలకు ముఖ్యమని నేను అనుకుంటున్నాను. 00:00:29.220 --> 00:00:33.380 ఇప్పుడు మనం ఉపయోగించబోయే ఈవెంట్ పాటలో ఒక మార్పును వింటుంది. 00:00:35.920 --> 00:00:39.080 ఈ మార్పు మీ డాన్సర్ ఒక కొత్త డాన్స్ చేసే విధంగా వీలు కలిగిస్తుంది 00:00:40.000 --> 00:00:43.240 నిపుణులైన డాన్సర్లు తమ పాట యొక్క మాత్రను 00:00:43.240 --> 00:00:45.240 లెక్కకట్టి నాట్యం నేర్చుకుంటారు. 00:00:47.780 --> 00:00:50.960 సంగీతంలో ఒక ప్రమాణము కొన్ని నిర్దిష్ట మాత్రల సంఖ్యను సూచిస్తుంది. 00:00:51.600 --> 00:00:54.580 అనేక ప్రముఖ పాటలలో ఒక ప్రమాణము 4 మాత్రల పొడవు ఉంటుంది. 00:00:56.200 --> 00:01:00.260 మీ డాన్సర్లు కోల్పోయేలా చేయడానికి మీకు ఒక గ్రీన్ ఈవెంట్ బ్లాక్ కావాల్సి వస్తుంది. 00:01:01.100 --> 00:01:04.040 ఈ ఈవెంట్ బ్లాక్ "4 మాత్రల తర్వాత" అని చెబుతుంది. 00:01:06.220 --> 00:01:09.800 మీరు గనక ఒక ఊదా "ఎప్పటికీ చేయి" బ్లాక్ లాగేసుకున్నారంటే, మీరు మీ డాన్సర్ కి 00:01:10.160 --> 00:01:13.020 చేయడానికి ఒక డాన్స్ తీసుకోవచ్చు. 00:01:13.220 --> 00:01:16.220 ఎందుకంటే అది "4 మాత్రల తర్వాత" ఈవెంట్ బ్లాక్ లోపల ఉంది, 00:01:16.900 --> 00:01:19.600 మీ డాన్సర్ తన డాన్స్ చేసే ముందు పాట యొక్క 00:01:19.920 --> 00:01:21.900 4 మాత్రల వరకూ ఆగుతారు. 00:01:22.520 --> 00:01:26.540 డిస్‌ప్లే చోటు పైభాగాన మాత్రల లెక్కింపుపై లెక్క కోసం ఒక కన్నేసి ఉంచండి. 00:01:27.080 --> 00:01:30.740 నాట్య సంకేతాన్ని గురిపెట్టే ఈవెంట్ కోసం చూడండి మరియు వినండి. 00:01:31.820 --> 00:01:32.820 మరి సరిగ్గా అప్పుడే 00:01:33.080 --> 00:01:36.020 మన డాన్సర్ ముందుకెళ్ళడం మొదలుపెడతాడు.