[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.15,0:00:05.51,Default,,0000,0000,0000,,మీరెప్పుడైనా చేసిందే పదే పదే చేయడం గురించి\Nఊహించగలరా? మంచిది బహుశా ఎప్పటికీ లేదేమో Dialogue: 0,0:00:05.51,0:00:11.61,Default,,0000,0000,0000,,ఎందుకంటే పదేపదే పనులు చేయడంలో కంప్యూటర్లు\Nమీకు చాలా బాగుంటాయి. ఇది "రిపీట్ ఫరెవర్" Dialogue: 0,0:00:11.61,0:00:16.98,Default,,0000,0000,0000,,బ్లాక్. ఈ బ్లాకులోనిది ఏదైనా ఈ గేములో పదే\Nపదే జరుగుతూ ఉంటుంది. మనం గనక ఓ యాక్టర్ Dialogue: 0,0:00:16.98,0:00:21.62,Default,,0000,0000,0000,,ప్లేయర్ లేకుండా ఏదైనా పదేపదే చేయాలనుకుంటే\Nమనం ఈ బ్లాకుల్ని Dialogue: 0,0:00:21.62,0:00:27.36,Default,,0000,0000,0000,,"రిపీట్ ఫరెవర్" లోపల ఉంచుతాం. తర్వాతి \Nపజిల్ లో, విజార్డ్ రాజ్యం సరిహద్దుల్ని Dialogue: 0,0:00:27.36,0:00:32.88,Default,,0000,0000,0000,,నిరంతరమూ ఎడమ మరియు కుడి వైపుల కాపలా\Nకాసేలా చేయడం మన లక్ష్యం. రిపీట్ కమాండ్లు Dialogue: 0,0:00:32.88,0:00:37.40,Default,,0000,0000,0000,,ఎలా పనిచేస్తాయో నేర్చుకోవడం వల్ల మీరు మీ\Nస్వంత గేము వృద్ధిలో ఎంతో సమయం ఆదా అవుతుంది