కృతజ్ఞతలు టామ్, ఇక్కడకు రావడం చాలా ఆనందకరం ఇక్కడ మాట్లాడటానికి అవకాశం వచ్చిందుకు చాలా సంతోషంగా ఉంది నన్ను వేధించే ప్రశ్నల గురించి మరియు అధికార దుర్వినియోగం గురించి కొంత 15వ శతాబ్దంలో ప్రతీ ఒక్కరూ అంతర్జాల స్వేచ్ఛ గురించి మాట్లాడాలనుకుంటున్నారు, మేము తప్ప. అంతర్జాల స్వేచ్ఛ గురించి మేం మాట్లాడదలచుకోలేదు, మేం చేసేద్దామనుకుంటున్నాం. మాతో చేరండి. కృతజ్ఞతలు.