WEBVTT 00:00:01.560 --> 00:00:04.096 నేను నా సార్ట్ అప్ లో పెట్టుబడి సమీకరిస్తున్నప్పుడు 00:00:04.120 --> 00:00:06.216 ఒక పెట్టుబడిదారు నాతో ఏమన్నారంటే, 00:00:06.240 --> 00:00:10.416 "అశ్విని, నువ్వు కొన్ని లక్షల డాలర్లు సమీకరిస్తావేమో. 00:00:10.440 --> 00:00:15.496 ఇంకా నీ వ్యాపార సంస్థ ఐదు లేదా ఏడు కోట్ల డాలర్లకు అమ్ముడుపోతుందేమో. 00:00:15.520 --> 00:00:17.976 నువ్వు చాలా సంతోషిస్తావు. 00:00:18.000 --> 00:00:21.496 నీ తొలి పెట్టుబడిదారులు కూడా చాలా సంతోషిస్తారు. 00:00:21.520 --> 00:00:23.896 కానీ నేను మాత్రం చాలా బాధపడతాను. 00:00:23.920 --> 00:00:25.880 అందువల్ల నేను దీని లో పెట్టుబడి పెట్టాను." NOTE Paragraph 00:00:26.840 --> 00:00:30.000 నేను అవాక్కయినట్టు గుర్తు. 00:00:31.440 --> 00:00:33.176 ఎవరు సంతోషముగా ఉండరు, 00:00:33.200 --> 00:00:36.856 నలబై లేదా యాభై లక్షల డాలర్లు ఒక సంస్థ లో పెట్టుబడి పెట్టి 00:00:36.880 --> 00:00:40.680 దానిని, ఐదు లేదా ఏడు కోట్ల డాలర్లకు అమ్ముకొని? NOTE Paragraph 00:00:41.880 --> 00:00:43.976 నేను నూతన వ్యాపారవేత్తను. 00:00:44.000 --> 00:00:47.456 వ్యాపార పెట్టుబడి పెట్టటానికి, నాకు ధనికులతో పరిచయాలు లేవు,అందుకే 00:00:47.480 --> 00:00:49.056 వెంచర్ కాపిటలిస్ట్ లను కలిసాను 00:00:49.080 --> 00:00:52.440 వీరు సాధారణముగా టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడి పెడతారు. 00:00:53.240 --> 00:00:56.616 కానీ, నేను ఎప్పుడూ అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించలేదు 00:00:56.640 --> 00:00:59.440 వెంచర్ కాపిటలిస్ట్ని పెట్టుబడికి ప్రోత్సహించేది ఏమిటి అని. NOTE Paragraph 00:01:00.960 --> 00:01:05.016 వ్యవస్థాపకత లో మనం ఇప్పుడు ఒక ఉజ్వల దశలో ఉన్నామని నమ్ముతున్నాను. 00:01:05.040 --> 00:01:09.240 సంస్థలు పెట్టటానికి గతం కంటే ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 00:01:10.160 --> 00:01:14.416 కానీ, ఆవిష్కారణ లను ప్రోత్సహించే ఆర్థిక వ్యవస్థలు, 00:01:14.440 --> 00:01:16.296 వెంచర్ కాపిటల్, 00:01:16.320 --> 00:01:20.056 గడిచిన ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో పరిణతి చెందలేదు. 00:01:20.080 --> 00:01:23.976 వెంచర్ కాపిటల్ రూపొందించింది భారీ పెట్టుబడులను 00:01:24.000 --> 00:01:29.536 తక్కువ సంస్థల్లో పెట్టి తరువాత కోట్ల డాలర్లకి అమ్ముకోవాటినికి. 00:01:29.560 --> 00:01:34.736 అవి పెట్టుబడి పెట్టటానికి, చిన్న చిన్న సంస్థలు, 00:01:34.760 --> 00:01:39.616 తక్కువ లాభాలు ఆర్జించే నా సంస్థల లాంటివాటి కోసం రూపొందించలేదు. 00:01:39.640 --> 00:01:43.096 అది వీటిని నిరోధిస్తుంది, కొత్త ఆలోచనకి లభించే పెట్టుబడి, 00:01:43.120 --> 00:01:45.256 కొత్త సంస్థల సృష్టి 00:01:45.280 --> 00:01:49.456 ఇంకా ఎవరు నిజంగా ఆ పెట్టుబడుల వల్ల వృద్ధి సాధిస్తారో. NOTE Paragraph 00:01:49.480 --> 00:01:52.136 ఇది ఒక కఠినమైన ప్రశ్న లేవెనెత్తుతుంది. 00:01:52.160 --> 00:01:55.256 మన వ్యవస్థాపకత లక్ష్యం ఏమిటి? 00:01:55.280 --> 00:02:00.816 మన లక్ష్యం చిన్న సంఖ్య లో కోట్ల డాల్లర్ల సంస్థలను సృష్టించడమైతే, 00:02:00.840 --> 00:02:03.736 వెంచర్ కాపిటల్ నే వాడదాం, అది పనిచేస్తుంది. 00:02:03.760 --> 00:02:07.696 కానీ మన లక్ష్యం ఆవిష్కరణలకి స్ఫూర్తిని ఇవ్వాటం 00:02:07.720 --> 00:02:11.696 ఇంకా ఎక్కువ జనులు వివిధ స్థాయి లో ఉన్న సంస్థలను స్థాపించడం అయితే, 00:02:11.720 --> 00:02:13.776 మనకు వీటి మూలధన సమీకరణకు కొత్త దారి కావాలి. 00:02:13.800 --> 00:02:15.736 మనకు ఒక అనువైన ఏర్పాటు కావాలి 00:02:15.760 --> 00:02:19.416 అది వ్యాపారవేత్తలను, పెట్టుబడి దారులను ఇరికించి 00:02:19.440 --> 00:02:23.040 ఒక పరిమితి కలిగిన ఆర్థిక ఫలితం ఇవ్వకూడదు. 00:02:23.960 --> 00:02:26.800 పెట్టుబడి ధనం అందరికి అందుబాటులో ఉండాలి. NOTE Paragraph 00:02:28.240 --> 00:02:31.056 2017 వేసవి లో, నేను సాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను, 00:02:31.080 --> 00:02:34.376 ఇంకో ముప్పై సంస్థలున్న టెక్ ఆక్సిలేటర్లో చేరటానికి. 00:02:34.400 --> 00:02:38.616 ఆ ఆక్సిలేటర్ మాకు వెంచర్ పెట్టుబడి ఎలా సేకరించాలి నేర్పించాలి. 00:02:38.640 --> 00:02:40.096 కానీ నేను అక్కడికి వెళ్లేసరికి 00:02:40.120 --> 00:02:46.896 స్టార్ట్ అప్ సమూహం ఐ.సి.ఓ/ఇనీటియాల్ కాయిన్ ఆఫరింగ్స్ గురించి చర్చించుకుంటున్నారు. 00:02:46.920 --> 00:02:52.896 మొదటిసారి, ఐ.సి.ఓ.లు నూతన స్టార్ట్ అప్ ల కోసం ఎక్కువ పెట్టుబడి సాధించాయి, 00:02:52.920 --> 00:02:54.600 వెంచర్ కాపిటల్ కంటే కూడా. NOTE Paragraph 00:02:55.600 --> 00:02:57.416 అది కార్యక్రమంలో మొదటి వారం. 00:02:57.440 --> 00:02:59.016 ఉత్సాహవంతమైన శుక్రవారం. 00:02:59.040 --> 00:03:01.056 ఇంకా వ్యవస్థాపకులు మాట్లాడుతూనే ఉన్నారు. 00:03:01.080 --> 00:03:02.496 "నేను ఇక ఐ.సి.ఓ. సాదిస్తాను." 00:03:02.520 --> 00:03:04.056 "నేను ఇక ఐ.సి.ఓ. సాదిస్తాను." 00:03:04.080 --> 00:03:05.696 ఇంతలో ఒక వ్యక్తి అన్నాడు, 00:03:05.720 --> 00:03:08.536 " ఇది మనందరం కలిసి చేస్తే ఎలా ఉంటుంది?, 00:03:08.560 --> 00:03:12.136 మనం మన సంస్థల విలువని బట్టి ఒక ఐ.సి.ఓ. తయారు చేద్దాం 00:03:12.160 --> 00:03:14.296 ఒక బృందంగా పెట్టుబడి సాధిద్దాం." 00:03:14.320 --> 00:03:16.656 ఆ సందర్భం లో,నేను ఈ ప్రశ్న అడిగాను, 00:03:16.680 --> 00:03:19.296 "మిత్రులారా, ఐ.సి.ఓ అంటే ఏమిటి? NOTE Paragraph 00:03:19.320 --> 00:03:23.296 ఐ.సి.ఓలు , నూతన సంస్థల కి కావాల్సిన పెట్టుబడిని సమీకరించడానికి 00:03:23.320 --> 00:03:25.776 డిజిటల్ కరెన్సీ ని జారీ చేస్తాయి 00:03:25.800 --> 00:03:30.096 అది సంస్థ విలువ మరియు సేవలతో ముడి పడి ఉంటుంది. 00:03:30.120 --> 00:03:32.616 ఈ కరెన్సీ ఒక సంస్థ వాటాలతో పోలి ఉంటాయి, 00:03:32.640 --> 00:03:34.576 పబ్లిక్ షేర్ మార్కెట్ లో లాగా, 00:03:34.600 --> 00:03:37.400 వాటి విలువ ఆన్లైన్ ట్రేడింగ్ వల్ల పెరుగుతూ ఉంటుంది. 00:03:38.400 --> 00:03:43.736 ముఖ్యముగా, ఐ.సి.ఓ లు పెట్టుబడిదారుల సమూహాన్నీ విస్తరింపచేస్తుంది, 00:03:43.760 --> 00:03:46.176 కొన్ని వందల వెంచర్ కాపిటల్ సంస్థల నుంచి 00:03:46.200 --> 00:03:50.480 పెట్టుబడి పెట్టటానికి ఆసక్తి చూపే కొన్ని లక్షల సామాన్య ప్రజల వరకు. 00:03:51.360 --> 00:03:54.096 ఈ మార్కెట్ ఎక్కువ ధనాన్ని కలిగి ఉంది. 00:03:54.120 --> 00:03:56.296 ఇది ఎక్కువ పెట్టుబడిదారులని కలిగి ఉంది. 00:03:56.320 --> 00:03:59.760 అంటే మూలధనం సాధించే సంభావ్యత ఎక్కువ. 00:04:00.600 --> 00:04:01.960 నాకు ఆలోచన బాగా నచ్చింది. NOTE Paragraph 00:04:02.800 --> 00:04:06.256 కానీ,ఇది అందరం కలిసి చేద్దామనే ఆలోచన కొంచెం వెర్రితనంలా అనిపిస్తుంది. 00:04:06.280 --> 00:04:08.816 పెట్టుబడి కోసం స్టార్ట్ అప్ ఒకరితో ఒకరు పోటీ పడతారు, 00:04:08.840 --> 00:04:11.640 ఒక చెక్ సాదించటానికి కొన్ని వందల చర్చలు జరపవలసి వస్తుంది. 00:04:13.560 --> 00:04:17.495 నేను ఒక పెట్టుబడిదారు తో విలువైన పదిహేను నిముషాలు గడుపుతూ 00:04:17.519 --> 00:04:21.536 నా సంస్థ గురించే కాకుండా, జట్టులోని ఇతర సంస్థల గురించి మాట్లాడటం అనేది, 00:04:21.560 --> 00:04:22.760 చాలా కొత్తగా ఉంది. 00:04:24.560 --> 00:04:26.496 కానీ ఈ ఆలోచన జనామోదం పొందినది. 00:04:26.520 --> 00:04:30.800 మేము పోటీ పడే బదులు పరస్పరం సహకరించుకుందామని నిర్ణయించుకున్నాము. 00:04:32.000 --> 00:04:37.376 ప్రతి సంస్థ తన ఈక్విటీ లోని పది శాతం సంపదని ఒకే చోట పేర్చి వీటిని 00:04:37.400 --> 00:04:40.536 లావాదేవీలకు అనుకూలముగా క్రిప్టోకరన్సీలా విభజించాము,పెట్టుబడిదారు 00:04:40.560 --> 00:04:42.240 కొనుగోలు లేదా అమ్మటం చేయటానికి. 00:04:43.280 --> 00:04:45.976 ఆరు నెలలు , నాలుగు చట్ట సంస్థల తరువాత NOTE Paragraph 00:04:46.000 --> 00:04:47.656 (నవ్వులు) NOTE Paragraph 00:04:47.680 --> 00:04:51.816 జనవరి 2018 లో మొదటి ఐ.సి.ఓ విడుదల చేసాము 00:04:51.840 --> 00:04:55.176 ఇది సుమారుగా ముప్పై సంస్థల విలువను సూచిస్తుంది 00:04:55.200 --> 00:04:58.160 ఇంకా ఇది పెట్టుబడి సాదించటానికి ఒక నూతన మార్గం. 00:04:59.240 --> 00:05:00.976 మాకు చాలా ప్రచారం వచ్చింది. 00:05:01.000 --> 00:05:03.176 మా గురించి ,నాకు ఇష్టమైన శీర్షిక ఇలా ఉంది 00:05:03.200 --> 00:05:05.456 "వెంచర్ కాపిటలిస్ట్ లారా , ఇది చదవండి, ఏడవండి." NOTE Paragraph 00:05:05.480 --> 00:05:08.176 (నవ్వులు) NOTE Paragraph 00:05:08.200 --> 00:05:10.256 మా ఫండ్ సహజంగానే చాలా భిన్నమైనది. 00:05:10.280 --> 00:05:12.496 స్థాపకుల్లో ఇరవై శాతం మహిళలే. 00:05:12.520 --> 00:05:14.896 యాభై శాతం అంతర్జాతీయులు. 00:05:14.920 --> 00:05:17.496 పెట్టుబడిదారులు కూడా చాలా ఉత్సాహం చూపించారు. 00:05:17.520 --> 00:05:19.456 ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశం వచ్చింది, 00:05:19.480 --> 00:05:22.296 ఎందుకంటే మేము వెంచర్ క్యాపిటల్లో మధ్యవర్తి రుసుము తొలగించాం. 00:05:22.320 --> 00:05:25.296 ఇంకా వారు వారి సొమ్ము తీసుకొని, తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు, 00:05:25.320 --> 00:05:28.240 ఇంకొన్ని కొత్త ఆలోచల్లో వేగంగా పెట్టుబడి పెట్టచ్చు. NOTE Paragraph 00:05:30.160 --> 00:05:34.776 ఇది ఒక నిరంతర ధనం సృష్టిస్తుంది అని భావిస్తున్నాను 00:05:34.800 --> 00:05:38.536 ఇది ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు విజయవంతం అవటానికి తోడ్పడుతుంది. 00:05:38.560 --> 00:05:42.096 ఎందుకంటే, పెట్టుబడి ఉండటం అంటే, అవకాశం ఉన్నట్టే. 00:05:42.120 --> 00:05:45.096 ఇంకా మేము ఇప్పుడు ఊహించడం మొదలుపెట్టాం 00:05:45.120 --> 00:05:48.200 పెట్టుబడి అందరికి అందుబాటులో ఉంటె ఏమి జరుగుతుందో అని. 00:05:49.560 --> 00:05:53.056 నేను ఎప్పుడూ ఊహించలేదు, నా సొంత పెట్టుబడి వెతుకులాట నన్ను 00:05:53.080 --> 00:05:54.896 ఈ వేదిక వరకు తీసుకువస్తుందని, 00:05:54.920 --> 00:05:58.520 ముప్పై సంస్థల్లో పెట్టుబడికి సహకరిస్తుందని. NOTE Paragraph 00:05:59.800 --> 00:06:05.536 ఒకసారి ఊహించండి, పారిశ్రామికవేత్తలు, కొత్త పెట్టుబడి మార్గాలని సృష్టిస్తే, 00:06:05.560 --> 00:06:08.296 పాత మార్గాలని పాటించకుండా. 00:06:08.320 --> 00:06:11.376 ఇది ఏమి తయారవుతుందో,ఎలా తయారవుతుందో, మార్చివేస్తుంది ఇంకా 00:06:11.400 --> 00:06:14.176 ఇది ఆర్థిక వ్యవస్థ మీద దీర్ఘకాలీక ప్రభావం చూపిస్తుంది. 00:06:14.200 --> 00:06:17.136 నేను నమ్ముతున్నాను, ఇది ఇంకా ఉత్తేజం కలిగిస్తుంది 00:06:17.160 --> 00:06:20.096 మరో కోట్ల డాలర్ల స్టార్ట్ అప్ లో పెట్టుబడి పెట్టటం కంటే. NOTE Paragraph 00:06:20.120 --> 00:06:21.336 ధన్యవాదములు. NOTE Paragraph 00:06:21.360 --> 00:06:25.080 (చప్పట్లు)