[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.56,0:00:04.10,Default,,0000,0000,0000,,నేను నా సార్ట్ అప్ లో పెట్టుబడి\Nసమీకరిస్తున్నప్పుడు Dialogue: 0,0:00:04.12,0:00:06.22,Default,,0000,0000,0000,,ఒక పెట్టుబడిదారు నాతో ఏమన్నారంటే, Dialogue: 0,0:00:06.24,0:00:10.42,Default,,0000,0000,0000,,"అశ్విని, నువ్వు కొన్ని లక్షల డాలర్లు \Nసమీకరిస్తావేమో. Dialogue: 0,0:00:10.44,0:00:15.50,Default,,0000,0000,0000,,ఇంకా నీ వ్యాపార సంస్థ ఐదు లేదా ఏడు కోట్ల \Nడాలర్లకు అమ్ముడుపోతుందేమో. Dialogue: 0,0:00:15.52,0:00:17.98,Default,,0000,0000,0000,,నువ్వు చాలా సంతోషిస్తావు. Dialogue: 0,0:00:18.00,0:00:21.50,Default,,0000,0000,0000,,నీ తొలి పెట్టుబడిదారులు కూడా \Nచాలా సంతోషిస్తారు. Dialogue: 0,0:00:21.52,0:00:23.90,Default,,0000,0000,0000,,కానీ నేను మాత్రం చాలా బాధపడతాను. Dialogue: 0,0:00:23.92,0:00:25.88,Default,,0000,0000,0000,,అందువల్ల నేను దీని లో పెట్టుబడి పెట్టాను." Dialogue: 0,0:00:26.84,0:00:30.00,Default,,0000,0000,0000,,నేను అవాక్కయినట్టు గుర్తు. Dialogue: 0,0:00:31.44,0:00:33.18,Default,,0000,0000,0000,,ఎవరు సంతోషముగా ఉండరు, Dialogue: 0,0:00:33.20,0:00:36.86,Default,,0000,0000,0000,,నలబై లేదా యాభై లక్షల డాలర్లు ఒక సంస్థ లో \Nపెట్టుబడి పెట్టి Dialogue: 0,0:00:36.88,0:00:40.68,Default,,0000,0000,0000,,దానిని, ఐదు లేదా ఏడు కోట్ల డాలర్లకు \Nఅమ్ముకొని? Dialogue: 0,0:00:41.88,0:00:43.98,Default,,0000,0000,0000,,నేను నూతన వ్యాపారవేత్తను. Dialogue: 0,0:00:44.00,0:00:47.46,Default,,0000,0000,0000,,వ్యాపార పెట్టుబడి పెట్టటానికి, నాకు\Nధనికులతో పరిచయాలు లేవు,అందుకే Dialogue: 0,0:00:47.48,0:00:49.06,Default,,0000,0000,0000,,వెంచర్ కాపిటలిస్ట్ లను కలిసాను Dialogue: 0,0:00:49.08,0:00:52.44,Default,,0000,0000,0000,,వీరు సాధారణముగా టెక్నాలజీ సంస్థల్లో \Nపెట్టుబడి పెడతారు. Dialogue: 0,0:00:53.24,0:00:56.62,Default,,0000,0000,0000,,కానీ, నేను ఎప్పుడూ అర్ధం చేసుకోవటానికి \Nప్రయత్నించలేదు Dialogue: 0,0:00:56.64,0:00:59.44,Default,,0000,0000,0000,,వెంచర్ కాపిటలిస్ట్ని పెట్టుబడికి \Nప్రోత్సహించేది ఏమిటి అని. Dialogue: 0,0:01:00.96,0:01:05.02,Default,,0000,0000,0000,,వ్యవస్థాపకత లో మనం ఇప్పుడు ఒక \Nఉజ్వల దశలో ఉన్నామని నమ్ముతున్నాను. Dialogue: 0,0:01:05.04,0:01:09.24,Default,,0000,0000,0000,,సంస్థలు పెట్టటానికి గతం కంటే \Nఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. Dialogue: 0,0:01:10.16,0:01:14.42,Default,,0000,0000,0000,,కానీ, ఆవిష్కారణ లను ప్రోత్సహించే \Nఆర్థిక వ్యవస్థలు, Dialogue: 0,0:01:14.44,0:01:16.30,Default,,0000,0000,0000,,వెంచర్ కాపిటల్, Dialogue: 0,0:01:16.32,0:01:20.06,Default,,0000,0000,0000,,గడిచిన ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో \Nపరిణతి చెందలేదు. Dialogue: 0,0:01:20.08,0:01:23.98,Default,,0000,0000,0000,,వెంచర్ కాపిటల్ రూపొందించింది \Nభారీ పెట్టుబడులను Dialogue: 0,0:01:24.00,0:01:29.54,Default,,0000,0000,0000,,తక్కువ సంస్థల్లో పెట్టి తరువాత \Nకోట్ల డాలర్లకి అమ్ముకోవాటినికి. Dialogue: 0,0:01:29.56,0:01:34.74,Default,,0000,0000,0000,,అవి పెట్టుబడి పెట్టటానికి,\Nచిన్న చిన్న సంస్థలు, Dialogue: 0,0:01:34.76,0:01:39.62,Default,,0000,0000,0000,,తక్కువ లాభాలు ఆర్జించే నా సంస్థల \Nలాంటివాటి కోసం రూపొందించలేదు. Dialogue: 0,0:01:39.64,0:01:43.10,Default,,0000,0000,0000,,అది వీటిని నిరోధిస్తుంది,\Nకొత్త ఆలోచనకి లభించే పెట్టుబడి, Dialogue: 0,0:01:43.12,0:01:45.26,Default,,0000,0000,0000,,కొత్త సంస్థల సృష్టి Dialogue: 0,0:01:45.28,0:01:49.46,Default,,0000,0000,0000,,ఇంకా ఎవరు నిజంగా ఆ పెట్టుబడుల వల్ల \Nవృద్ధి సాధిస్తారో. Dialogue: 0,0:01:49.48,0:01:52.14,Default,,0000,0000,0000,,ఇది ఒక కఠినమైన ప్రశ్న లేవెనెత్తుతుంది. Dialogue: 0,0:01:52.16,0:01:55.26,Default,,0000,0000,0000,,మన వ్యవస్థాపకత లక్ష్యం ఏమిటి? Dialogue: 0,0:01:55.28,0:02:00.82,Default,,0000,0000,0000,,మన లక్ష్యం చిన్న సంఖ్య లో కోట్ల డాల్లర్ల \Nసంస్థలను సృష్టించడమైతే, Dialogue: 0,0:02:00.84,0:02:03.74,Default,,0000,0000,0000,,వెంచర్ కాపిటల్ నే వాడదాం,\Nఅది పనిచేస్తుంది. Dialogue: 0,0:02:03.76,0:02:07.70,Default,,0000,0000,0000,,కానీ మన లక్ష్యం ఆవిష్కరణలకి \Nస్ఫూర్తిని ఇవ్వాటం Dialogue: 0,0:02:07.72,0:02:11.70,Default,,0000,0000,0000,,ఇంకా ఎక్కువ జనులు వివిధ స్థాయి లో ఉన్న \Nసంస్థలను స్థాపించడం అయితే, Dialogue: 0,0:02:11.72,0:02:13.78,Default,,0000,0000,0000,,మనకు వీటి మూలధన సమీకరణకు\Nకొత్త దారి కావాలి. Dialogue: 0,0:02:13.80,0:02:15.74,Default,,0000,0000,0000,,మనకు ఒక అనువైన ఏర్పాటు కావాలి Dialogue: 0,0:02:15.76,0:02:19.42,Default,,0000,0000,0000,,అది వ్యాపారవేత్తలను, పెట్టుబడి దారులను \Nఇరికించి Dialogue: 0,0:02:19.44,0:02:23.04,Default,,0000,0000,0000,,ఒక పరిమితి కలిగిన ఆర్థిక ఫలితం ఇవ్వకూడదు. Dialogue: 0,0:02:23.96,0:02:26.80,Default,,0000,0000,0000,,పెట్టుబడి ధనం అందరికి అందుబాటులో ఉండాలి. Dialogue: 0,0:02:28.24,0:02:31.06,Default,,0000,0000,0000,,2017 వేసవి లో, నేను \Nసాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను, Dialogue: 0,0:02:31.08,0:02:34.38,Default,,0000,0000,0000,,ఇంకో ముప్పై సంస్థలున్న టెక్ ఆక్సిలేటర్లో \Nచేరటానికి. Dialogue: 0,0:02:34.40,0:02:38.62,Default,,0000,0000,0000,,ఆ ఆక్సిలేటర్ మాకు వెంచర్ పెట్టుబడి ఎలా \Nసేకరించాలి నేర్పించాలి. Dialogue: 0,0:02:38.64,0:02:40.10,Default,,0000,0000,0000,,కానీ నేను అక్కడికి వెళ్లేసరికి Dialogue: 0,0:02:40.12,0:02:46.90,Default,,0000,0000,0000,,స్టార్ట్ అప్ సమూహం ఐ.సి.ఓ/ఇనీటియాల్ కాయిన్\Nఆఫరింగ్స్ గురించి చర్చించుకుంటున్నారు. Dialogue: 0,0:02:46.92,0:02:52.90,Default,,0000,0000,0000,,మొదటిసారి, ఐ.సి.ఓ.లు నూతన స్టార్ట్ అప్ ల \Nకోసం ఎక్కువ పెట్టుబడి సాధించాయి, Dialogue: 0,0:02:52.92,0:02:54.60,Default,,0000,0000,0000,,వెంచర్ కాపిటల్ కంటే కూడా. Dialogue: 0,0:02:55.60,0:02:57.42,Default,,0000,0000,0000,,అది కార్యక్రమంలో మొదటి వారం. Dialogue: 0,0:02:57.44,0:02:59.02,Default,,0000,0000,0000,,ఉత్సాహవంతమైన శుక్రవారం. Dialogue: 0,0:02:59.04,0:03:01.06,Default,,0000,0000,0000,,ఇంకా వ్యవస్థాపకులు మాట్లాడుతూనే ఉన్నారు. Dialogue: 0,0:03:01.08,0:03:02.50,Default,,0000,0000,0000,,"నేను ఇక ఐ.సి.ఓ. సాదిస్తాను." Dialogue: 0,0:03:02.52,0:03:04.06,Default,,0000,0000,0000,,"నేను ఇక ఐ.సి.ఓ. సాదిస్తాను." Dialogue: 0,0:03:04.08,0:03:05.70,Default,,0000,0000,0000,,ఇంతలో ఒక వ్యక్తి అన్నాడు, Dialogue: 0,0:03:05.72,0:03:08.54,Default,,0000,0000,0000,," ఇది మనందరం కలిసి చేస్తే ఎలా ఉంటుంది?, Dialogue: 0,0:03:08.56,0:03:12.14,Default,,0000,0000,0000,,మనం మన సంస్థల విలువని బట్టి \Nఒక ఐ.సి.ఓ. తయారు చేద్దాం Dialogue: 0,0:03:12.16,0:03:14.30,Default,,0000,0000,0000,,ఒక బృందంగా పెట్టుబడి సాధిద్దాం." Dialogue: 0,0:03:14.32,0:03:16.66,Default,,0000,0000,0000,,ఆ సందర్భం లో,నేను ఈ ప్రశ్న అడిగాను, Dialogue: 0,0:03:16.68,0:03:19.30,Default,,0000,0000,0000,,"మిత్రులారా, ఐ.సి.ఓ అంటే ఏమిటి? Dialogue: 0,0:03:19.32,0:03:23.30,Default,,0000,0000,0000,,ఐ.సి.ఓలు , నూతన సంస్థల కి కావాల్సిన \Nపెట్టుబడిని సమీకరించడానికి Dialogue: 0,0:03:23.32,0:03:25.78,Default,,0000,0000,0000,,డిజిటల్ కరెన్సీ ని జారీ చేస్తాయి Dialogue: 0,0:03:25.80,0:03:30.10,Default,,0000,0000,0000,,అది సంస్థ విలువ మరియు సేవలతో \Nముడి పడి ఉంటుంది. Dialogue: 0,0:03:30.12,0:03:32.62,Default,,0000,0000,0000,,ఈ కరెన్సీ ఒక సంస్థ వాటాలతో పోలి ఉంటాయి, Dialogue: 0,0:03:32.64,0:03:34.58,Default,,0000,0000,0000,,పబ్లిక్ షేర్ మార్కెట్ లో లాగా, Dialogue: 0,0:03:34.60,0:03:37.40,Default,,0000,0000,0000,,వాటి విలువ ఆన్లైన్ ట్రేడింగ్ వల్ల \Nపెరుగుతూ ఉంటుంది. Dialogue: 0,0:03:38.40,0:03:43.74,Default,,0000,0000,0000,,ముఖ్యముగా, ఐ.సి.ఓ లు పెట్టుబడిదారుల \Nసమూహాన్నీ విస్తరింపచేస్తుంది, Dialogue: 0,0:03:43.76,0:03:46.18,Default,,0000,0000,0000,,కొన్ని వందల వెంచర్ కాపిటల్ సంస్థల నుంచి Dialogue: 0,0:03:46.20,0:03:50.48,Default,,0000,0000,0000,,పెట్టుబడి పెట్టటానికి ఆసక్తి చూపే \Nకొన్ని లక్షల సామాన్య ప్రజల వరకు. Dialogue: 0,0:03:51.36,0:03:54.10,Default,,0000,0000,0000,,ఈ మార్కెట్ ఎక్కువ ధనాన్ని కలిగి ఉంది. Dialogue: 0,0:03:54.12,0:03:56.30,Default,,0000,0000,0000,,ఇది ఎక్కువ పెట్టుబడిదారులని కలిగి ఉంది. Dialogue: 0,0:03:56.32,0:03:59.76,Default,,0000,0000,0000,,అంటే మూలధనం సాధించే \Nసంభావ్యత ఎక్కువ. Dialogue: 0,0:04:00.60,0:04:01.96,Default,,0000,0000,0000,,నాకు ఆలోచన బాగా నచ్చింది. Dialogue: 0,0:04:02.80,0:04:06.26,Default,,0000,0000,0000,,కానీ,ఇది అందరం కలిసి చేద్దామనే ఆలోచన\Nకొంచెం వెర్రితనంలా అనిపిస్తుంది. Dialogue: 0,0:04:06.28,0:04:08.82,Default,,0000,0000,0000,,పెట్టుబడి కోసం స్టార్ట్ అప్ ఒకరితో\Nఒకరు పోటీ పడతారు, Dialogue: 0,0:04:08.84,0:04:11.64,Default,,0000,0000,0000,,ఒక చెక్ సాదించటానికి కొన్ని వందల \Nచర్చలు జరపవలసి వస్తుంది. Dialogue: 0,0:04:13.56,0:04:17.50,Default,,0000,0000,0000,,నేను ఒక పెట్టుబడిదారు తో విలువైన \Nపదిహేను నిముషాలు గడుపుతూ Dialogue: 0,0:04:17.52,0:04:21.54,Default,,0000,0000,0000,,నా సంస్థ గురించే కాకుండా, జట్టులోని ఇతర \Nసంస్థల గురించి మాట్లాడటం అనేది, Dialogue: 0,0:04:21.56,0:04:22.76,Default,,0000,0000,0000,,చాలా కొత్తగా ఉంది. Dialogue: 0,0:04:24.56,0:04:26.50,Default,,0000,0000,0000,,కానీ ఈ ఆలోచన జనామోదం పొందినది. Dialogue: 0,0:04:26.52,0:04:30.80,Default,,0000,0000,0000,,మేము పోటీ పడే బదులు పరస్పరం \Nసహకరించుకుందామని నిర్ణయించుకున్నాము. Dialogue: 0,0:04:32.00,0:04:37.38,Default,,0000,0000,0000,,ప్రతి సంస్థ తన ఈక్విటీ లోని పది శాతం\Nసంపదని ఒకే చోట పేర్చి వీటిని Dialogue: 0,0:04:37.40,0:04:40.54,Default,,0000,0000,0000,,లావాదేవీలకు అనుకూలముగా క్రిప్టోకరన్సీలా\Nవిభజించాము,పెట్టుబడిదారు Dialogue: 0,0:04:40.56,0:04:42.24,Default,,0000,0000,0000,,కొనుగోలు లేదా అమ్మటం చేయటానికి. Dialogue: 0,0:04:43.28,0:04:45.98,Default,,0000,0000,0000,,ఆరు నెలలు , నాలుగు చట్ట సంస్థల తరువాత Dialogue: 0,0:04:46.00,0:04:47.66,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:04:47.68,0:04:51.82,Default,,0000,0000,0000,,జనవరి 2018 లో మొదటి \Nఐ.సి.ఓ విడుదల చేసాము Dialogue: 0,0:04:51.84,0:04:55.18,Default,,0000,0000,0000,,ఇది సుమారుగా ముప్పై సంస్థల విలువను \Nసూచిస్తుంది Dialogue: 0,0:04:55.20,0:04:58.16,Default,,0000,0000,0000,,ఇంకా ఇది పెట్టుబడి సాదించటానికి ఒక \Nనూతన మార్గం. Dialogue: 0,0:04:59.24,0:05:00.98,Default,,0000,0000,0000,,మాకు చాలా ప్రచారం వచ్చింది. Dialogue: 0,0:05:01.00,0:05:03.18,Default,,0000,0000,0000,,మా గురించి ,నాకు ఇష్టమైన శీర్షిక ఇలా ఉంది Dialogue: 0,0:05:03.20,0:05:05.46,Default,,0000,0000,0000,,"వెంచర్ కాపిటలిస్ట్ లారా ,\Nఇది చదవండి, ఏడవండి." Dialogue: 0,0:05:05.48,0:05:08.18,Default,,0000,0000,0000,,(నవ్వులు) Dialogue: 0,0:05:08.20,0:05:10.26,Default,,0000,0000,0000,,మా ఫండ్ సహజంగానే చాలా భిన్నమైనది. Dialogue: 0,0:05:10.28,0:05:12.50,Default,,0000,0000,0000,,స్థాపకుల్లో ఇరవై శాతం మహిళలే. Dialogue: 0,0:05:12.52,0:05:14.90,Default,,0000,0000,0000,,యాభై శాతం అంతర్జాతీయులు. Dialogue: 0,0:05:14.92,0:05:17.50,Default,,0000,0000,0000,,పెట్టుబడిదారులు కూడా చాలా \Nఉత్సాహం చూపించారు. Dialogue: 0,0:05:17.52,0:05:19.46,Default,,0000,0000,0000,,ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశం వచ్చింది,\N Dialogue: 0,0:05:19.48,0:05:22.30,Default,,0000,0000,0000,,ఎందుకంటే మేము వెంచర్ క్యాపిటల్లో\Nమధ్యవర్తి రుసుము తొలగించాం. Dialogue: 0,0:05:22.32,0:05:25.30,Default,,0000,0000,0000,,ఇంకా వారు వారి సొమ్ము తీసుకొని,\Nతిరిగి పెట్టుబడి పెట్టవచ్చు, Dialogue: 0,0:05:25.32,0:05:28.24,Default,,0000,0000,0000,,ఇంకొన్ని కొత్త ఆలోచల్లో వేగంగా\Nపెట్టుబడి పెట్టచ్చు. Dialogue: 0,0:05:30.16,0:05:34.78,Default,,0000,0000,0000,,ఇది ఒక నిరంతర ధనం సృష్టిస్తుంది అని \Nభావిస్తున్నాను Dialogue: 0,0:05:34.80,0:05:38.54,Default,,0000,0000,0000,,ఇది ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు \Nవిజయవంతం అవటానికి తోడ్పడుతుంది. Dialogue: 0,0:05:38.56,0:05:42.10,Default,,0000,0000,0000,,ఎందుకంటే, పెట్టుబడి ఉండటం అంటే, \Nఅవకాశం ఉన్నట్టే. Dialogue: 0,0:05:42.12,0:05:45.10,Default,,0000,0000,0000,,ఇంకా మేము ఇప్పుడు ఊహించడం మొదలుపెట్టాం Dialogue: 0,0:05:45.12,0:05:48.20,Default,,0000,0000,0000,,పెట్టుబడి అందరికి అందుబాటులో\Nఉంటె ఏమి జరుగుతుందో అని. Dialogue: 0,0:05:49.56,0:05:53.06,Default,,0000,0000,0000,,నేను ఎప్పుడూ ఊహించలేదు, నా సొంత \Nపెట్టుబడి వెతుకులాట నన్ను Dialogue: 0,0:05:53.08,0:05:54.90,Default,,0000,0000,0000,,ఈ వేదిక వరకు తీసుకువస్తుందని, Dialogue: 0,0:05:54.92,0:05:58.52,Default,,0000,0000,0000,,ముప్పై సంస్థల్లో పెట్టుబడికి \Nసహకరిస్తుందని. Dialogue: 0,0:05:59.80,0:06:05.54,Default,,0000,0000,0000,,ఒకసారి ఊహించండి, పారిశ్రామికవేత్తలు,\Nకొత్త పెట్టుబడి మార్గాలని సృష్టిస్తే, Dialogue: 0,0:06:05.56,0:06:08.30,Default,,0000,0000,0000,,పాత మార్గాలని పాటించకుండా. Dialogue: 0,0:06:08.32,0:06:11.38,Default,,0000,0000,0000,,ఇది ఏమి తయారవుతుందో,ఎలా తయారవుతుందో,\Nమార్చివేస్తుంది ఇంకా Dialogue: 0,0:06:11.40,0:06:14.18,Default,,0000,0000,0000,,ఇది ఆర్థిక వ్యవస్థ మీద దీర్ఘకాలీక \Nప్రభావం చూపిస్తుంది. Dialogue: 0,0:06:14.20,0:06:17.14,Default,,0000,0000,0000,,నేను నమ్ముతున్నాను,\Nఇది ఇంకా ఉత్తేజం కలిగిస్తుంది Dialogue: 0,0:06:17.16,0:06:20.10,Default,,0000,0000,0000,,మరో కోట్ల డాలర్ల స్టార్ట్ అప్ లో \Nపెట్టుబడి పెట్టటం కంటే. Dialogue: 0,0:06:20.12,0:06:21.34,Default,,0000,0000,0000,,ధన్యవాదములు. Dialogue: 0,0:06:21.36,0:06:25.08,Default,,0000,0000,0000,,(చప్పట్లు)