1 00:00:01,560 --> 00:00:04,096 నేను నా సార్ట్ అప్ లో పెట్టుబడి సమీకరిస్తున్నప్పుడు 2 00:00:04,120 --> 00:00:06,216 ఒక పెట్టుబడిదారు నాతో ఏమన్నారంటే, 3 00:00:06,240 --> 00:00:10,416 "అశ్విని, నువ్వు కొన్ని లక్షల డాలర్లు సమీకరిస్తావేమో. 4 00:00:10,440 --> 00:00:15,496 ఇంకా నీ వ్యాపార సంస్థ ఐదు లేదా ఏడు కోట్ల డాలర్లకు అమ్ముడుపోతుందేమో. 5 00:00:15,520 --> 00:00:17,976 నువ్వు చాలా సంతోషిస్తావు. 6 00:00:18,000 --> 00:00:21,496 నీ తొలి పెట్టుబడిదారులు కూడా చాలా సంతోషిస్తారు. 7 00:00:21,520 --> 00:00:23,896 కానీ నేను మాత్రం చాలా బాధపడతాను. 8 00:00:23,920 --> 00:00:25,880 అందువల్ల నేను దీని లో పెట్టుబడి పెట్టాను." 9 00:00:26,840 --> 00:00:30,000 నేను అవాక్కయినట్టు గుర్తు. 10 00:00:31,440 --> 00:00:33,176 ఎవరు సంతోషముగా ఉండరు, 11 00:00:33,200 --> 00:00:36,856 నలబై లేదా యాభై లక్షల డాలర్లు ఒక సంస్థ లో పెట్టుబడి పెట్టి 12 00:00:36,880 --> 00:00:40,680 దానిని, ఐదు లేదా ఏడు కోట్ల డాలర్లకు అమ్ముకొని? 13 00:00:41,880 --> 00:00:43,976 నేను నూతన వ్యాపారవేత్తను. 14 00:00:44,000 --> 00:00:47,456 వ్యాపార పెట్టుబడి పెట్టటానికి, నాకు ధనికులతో పరిచయాలు లేవు,అందుకే 15 00:00:47,480 --> 00:00:49,056 వెంచర్ కాపిటలిస్ట్ లను కలిసాను 16 00:00:49,080 --> 00:00:52,440 వీరు సాధారణముగా టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడి పెడతారు. 17 00:00:53,240 --> 00:00:56,616 కానీ, నేను ఎప్పుడూ అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించలేదు 18 00:00:56,640 --> 00:00:59,440 వెంచర్ కాపిటలిస్ట్ని పెట్టుబడికి ప్రోత్సహించేది ఏమిటి అని. 19 00:01:00,960 --> 00:01:05,016 వ్యవస్థాపకత లో మనం ఇప్పుడు ఒక ఉజ్వల దశలో ఉన్నామని నమ్ముతున్నాను. 20 00:01:05,040 --> 00:01:09,240 సంస్థలు పెట్టటానికి గతం కంటే ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 21 00:01:10,160 --> 00:01:14,416 కానీ, ఆవిష్కారణ లను ప్రోత్సహించే ఆర్థిక వ్యవస్థలు, 22 00:01:14,440 --> 00:01:16,296 వెంచర్ కాపిటల్, 23 00:01:16,320 --> 00:01:20,056 గడిచిన ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో పరిణతి చెందలేదు. 24 00:01:20,080 --> 00:01:23,976 వెంచర్ కాపిటల్ రూపొందించింది భారీ పెట్టుబడులను 25 00:01:24,000 --> 00:01:29,536 తక్కువ సంస్థల్లో పెట్టి తరువాత కోట్ల డాలర్లకి అమ్ముకోవాటినికి. 26 00:01:29,560 --> 00:01:34,736 అవి పెట్టుబడి పెట్టటానికి, చిన్న చిన్న సంస్థలు, 27 00:01:34,760 --> 00:01:39,616 తక్కువ లాభాలు ఆర్జించే నా సంస్థల లాంటివాటి కోసం రూపొందించలేదు. 28 00:01:39,640 --> 00:01:43,096 అది వీటిని నిరోధిస్తుంది, కొత్త ఆలోచనకి లభించే పెట్టుబడి, 29 00:01:43,120 --> 00:01:45,256 కొత్త సంస్థల సృష్టి 30 00:01:45,280 --> 00:01:49,456 ఇంకా ఎవరు నిజంగా ఆ పెట్టుబడుల వల్ల వృద్ధి సాధిస్తారో. 31 00:01:49,480 --> 00:01:52,136 ఇది ఒక కఠినమైన ప్రశ్న లేవెనెత్తుతుంది. 32 00:01:52,160 --> 00:01:55,256 మన వ్యవస్థాపకత లక్ష్యం ఏమిటి? 33 00:01:55,280 --> 00:02:00,816 మన లక్ష్యం చిన్న సంఖ్య లో కోట్ల డాల్లర్ల సంస్థలను సృష్టించడమైతే, 34 00:02:00,840 --> 00:02:03,736 వెంచర్ కాపిటల్ నే వాడదాం, అది పనిచేస్తుంది. 35 00:02:03,760 --> 00:02:07,696 కానీ మన లక్ష్యం ఆవిష్కరణలకి స్ఫూర్తిని ఇవ్వాటం 36 00:02:07,720 --> 00:02:11,696 ఇంకా ఎక్కువ జనులు వివిధ స్థాయి లో ఉన్న సంస్థలను స్థాపించడం అయితే, 37 00:02:11,720 --> 00:02:13,776 మనకు వీటి మూలధన సమీకరణకు కొత్త దారి కావాలి. 38 00:02:13,800 --> 00:02:15,736 మనకు ఒక అనువైన ఏర్పాటు కావాలి 39 00:02:15,760 --> 00:02:19,416 అది వ్యాపారవేత్తలను, పెట్టుబడి దారులను ఇరికించి 40 00:02:19,440 --> 00:02:23,040 ఒక పరిమితి కలిగిన ఆర్థిక ఫలితం ఇవ్వకూడదు. 41 00:02:23,960 --> 00:02:26,800 పెట్టుబడి ధనం అందరికి అందుబాటులో ఉండాలి. 42 00:02:28,240 --> 00:02:31,056 2017 వేసవి లో, నేను సాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను, 43 00:02:31,080 --> 00:02:34,376 ఇంకో ముప్పై సంస్థలున్న టెక్ ఆక్సిలేటర్లో చేరటానికి. 44 00:02:34,400 --> 00:02:38,616 ఆ ఆక్సిలేటర్ మాకు వెంచర్ పెట్టుబడి ఎలా సేకరించాలి నేర్పించాలి. 45 00:02:38,640 --> 00:02:40,096 కానీ నేను అక్కడికి వెళ్లేసరికి 46 00:02:40,120 --> 00:02:46,896 స్టార్ట్ అప్ సమూహం ఐ.సి.ఓ/ఇనీటియాల్ కాయిన్ ఆఫరింగ్స్ గురించి చర్చించుకుంటున్నారు. 47 00:02:46,920 --> 00:02:52,896 మొదటిసారి, ఐ.సి.ఓ.లు నూతన స్టార్ట్ అప్ ల కోసం ఎక్కువ పెట్టుబడి సాధించాయి, 48 00:02:52,920 --> 00:02:54,600 వెంచర్ కాపిటల్ కంటే కూడా. 49 00:02:55,600 --> 00:02:57,416 అది కార్యక్రమంలో మొదటి వారం. 50 00:02:57,440 --> 00:02:59,016 ఉత్సాహవంతమైన శుక్రవారం. 51 00:02:59,040 --> 00:03:01,056 ఇంకా వ్యవస్థాపకులు మాట్లాడుతూనే ఉన్నారు. 52 00:03:01,080 --> 00:03:02,496 "నేను ఇక ఐ.సి.ఓ. సాదిస్తాను." 53 00:03:02,520 --> 00:03:04,056 "నేను ఇక ఐ.సి.ఓ. సాదిస్తాను." 54 00:03:04,080 --> 00:03:05,696 ఇంతలో ఒక వ్యక్తి అన్నాడు, 55 00:03:05,720 --> 00:03:08,536 " ఇది మనందరం కలిసి చేస్తే ఎలా ఉంటుంది?, 56 00:03:08,560 --> 00:03:12,136 మనం మన సంస్థల విలువని బట్టి ఒక ఐ.సి.ఓ. తయారు చేద్దాం 57 00:03:12,160 --> 00:03:14,296 ఒక బృందంగా పెట్టుబడి సాధిద్దాం." 58 00:03:14,320 --> 00:03:16,656 ఆ సందర్భం లో,నేను ఈ ప్రశ్న అడిగాను, 59 00:03:16,680 --> 00:03:19,296 "మిత్రులారా, ఐ.సి.ఓ అంటే ఏమిటి? 60 00:03:19,320 --> 00:03:23,296 ఐ.సి.ఓలు , నూతన సంస్థల కి కావాల్సిన పెట్టుబడిని సమీకరించడానికి 61 00:03:23,320 --> 00:03:25,776 డిజిటల్ కరెన్సీ ని జారీ చేస్తాయి 62 00:03:25,800 --> 00:03:30,096 అది సంస్థ విలువ మరియు సేవలతో ముడి పడి ఉంటుంది. 63 00:03:30,120 --> 00:03:32,616 ఈ కరెన్సీ ఒక సంస్థ వాటాలతో పోలి ఉంటాయి, 64 00:03:32,640 --> 00:03:34,576 పబ్లిక్ షేర్ మార్కెట్ లో లాగా, 65 00:03:34,600 --> 00:03:37,400 వాటి విలువ ఆన్లైన్ ట్రేడింగ్ వల్ల పెరుగుతూ ఉంటుంది. 66 00:03:38,400 --> 00:03:43,736 ముఖ్యముగా, ఐ.సి.ఓ లు పెట్టుబడిదారుల సమూహాన్నీ విస్తరింపచేస్తుంది, 67 00:03:43,760 --> 00:03:46,176 కొన్ని వందల వెంచర్ కాపిటల్ సంస్థల నుంచి 68 00:03:46,200 --> 00:03:50,480 పెట్టుబడి పెట్టటానికి ఆసక్తి చూపే కొన్ని లక్షల సామాన్య ప్రజల వరకు. 69 00:03:51,360 --> 00:03:54,096 ఈ మార్కెట్ ఎక్కువ ధనాన్ని కలిగి ఉంది. 70 00:03:54,120 --> 00:03:56,296 ఇది ఎక్కువ పెట్టుబడిదారులని కలిగి ఉంది. 71 00:03:56,320 --> 00:03:59,760 అంటే మూలధనం సాధించే సంభావ్యత ఎక్కువ. 72 00:04:00,600 --> 00:04:01,960 నాకు ఆలోచన బాగా నచ్చింది. 73 00:04:02,800 --> 00:04:06,256 కానీ,ఇది అందరం కలిసి చేద్దామనే ఆలోచన కొంచెం వెర్రితనంలా అనిపిస్తుంది. 74 00:04:06,280 --> 00:04:08,816 పెట్టుబడి కోసం స్టార్ట్ అప్ ఒకరితో ఒకరు పోటీ పడతారు, 75 00:04:08,840 --> 00:04:11,640 ఒక చెక్ సాదించటానికి కొన్ని వందల చర్చలు జరపవలసి వస్తుంది. 76 00:04:13,560 --> 00:04:17,495 నేను ఒక పెట్టుబడిదారు తో విలువైన పదిహేను నిముషాలు గడుపుతూ 77 00:04:17,519 --> 00:04:21,536 నా సంస్థ గురించే కాకుండా, జట్టులోని ఇతర సంస్థల గురించి మాట్లాడటం అనేది, 78 00:04:21,560 --> 00:04:22,760 చాలా కొత్తగా ఉంది. 79 00:04:24,560 --> 00:04:26,496 కానీ ఈ ఆలోచన జనామోదం పొందినది. 80 00:04:26,520 --> 00:04:30,800 మేము పోటీ పడే బదులు పరస్పరం సహకరించుకుందామని నిర్ణయించుకున్నాము. 81 00:04:32,000 --> 00:04:37,376 ప్రతి సంస్థ తన ఈక్విటీ లోని పది శాతం సంపదని ఒకే చోట పేర్చి వీటిని 82 00:04:37,400 --> 00:04:40,536 లావాదేవీలకు అనుకూలముగా క్రిప్టోకరన్సీలా విభజించాము,పెట్టుబడిదారు 83 00:04:40,560 --> 00:04:42,240 కొనుగోలు లేదా అమ్మటం చేయటానికి. 84 00:04:43,280 --> 00:04:45,976 ఆరు నెలలు , నాలుగు చట్ట సంస్థల తరువాత 85 00:04:46,000 --> 00:04:47,656 (నవ్వులు) 86 00:04:47,680 --> 00:04:51,816 జనవరి 2018 లో మొదటి ఐ.సి.ఓ విడుదల చేసాము 87 00:04:51,840 --> 00:04:55,176 ఇది సుమారుగా ముప్పై సంస్థల విలువను సూచిస్తుంది 88 00:04:55,200 --> 00:04:58,160 ఇంకా ఇది పెట్టుబడి సాదించటానికి ఒక నూతన మార్గం. 89 00:04:59,240 --> 00:05:00,976 మాకు చాలా ప్రచారం వచ్చింది. 90 00:05:01,000 --> 00:05:03,176 మా గురించి ,నాకు ఇష్టమైన శీర్షిక ఇలా ఉంది 91 00:05:03,200 --> 00:05:05,456 "వెంచర్ కాపిటలిస్ట్ లారా , ఇది చదవండి, ఏడవండి." 92 00:05:05,480 --> 00:05:08,176 (నవ్వులు) 93 00:05:08,200 --> 00:05:10,256 మా ఫండ్ సహజంగానే చాలా భిన్నమైనది. 94 00:05:10,280 --> 00:05:12,496 స్థాపకుల్లో ఇరవై శాతం మహిళలే. 95 00:05:12,520 --> 00:05:14,896 యాభై శాతం అంతర్జాతీయులు. 96 00:05:14,920 --> 00:05:17,496 పెట్టుబడిదారులు కూడా చాలా ఉత్సాహం చూపించారు. 97 00:05:17,520 --> 00:05:19,456 ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశం వచ్చింది, 98 00:05:19,480 --> 00:05:22,296 ఎందుకంటే మేము వెంచర్ క్యాపిటల్లో మధ్యవర్తి రుసుము తొలగించాం. 99 00:05:22,320 --> 00:05:25,296 ఇంకా వారు వారి సొమ్ము తీసుకొని, తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు, 100 00:05:25,320 --> 00:05:28,240 ఇంకొన్ని కొత్త ఆలోచల్లో వేగంగా పెట్టుబడి పెట్టచ్చు. 101 00:05:30,160 --> 00:05:34,776 ఇది ఒక నిరంతర ధనం సృష్టిస్తుంది అని భావిస్తున్నాను 102 00:05:34,800 --> 00:05:38,536 ఇది ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు విజయవంతం అవటానికి తోడ్పడుతుంది. 103 00:05:38,560 --> 00:05:42,096 ఎందుకంటే, పెట్టుబడి ఉండటం అంటే, అవకాశం ఉన్నట్టే. 104 00:05:42,120 --> 00:05:45,096 ఇంకా మేము ఇప్పుడు ఊహించడం మొదలుపెట్టాం 105 00:05:45,120 --> 00:05:48,200 పెట్టుబడి అందరికి అందుబాటులో ఉంటె ఏమి జరుగుతుందో అని. 106 00:05:49,560 --> 00:05:53,056 నేను ఎప్పుడూ ఊహించలేదు, నా సొంత పెట్టుబడి వెతుకులాట నన్ను 107 00:05:53,080 --> 00:05:54,896 ఈ వేదిక వరకు తీసుకువస్తుందని, 108 00:05:54,920 --> 00:05:58,520 ముప్పై సంస్థల్లో పెట్టుబడికి సహకరిస్తుందని. 109 00:05:59,800 --> 00:06:05,536 ఒకసారి ఊహించండి, పారిశ్రామికవేత్తలు, కొత్త పెట్టుబడి మార్గాలని సృష్టిస్తే, 110 00:06:05,560 --> 00:06:08,296 పాత మార్గాలని పాటించకుండా. 111 00:06:08,320 --> 00:06:11,376 ఇది ఏమి తయారవుతుందో,ఎలా తయారవుతుందో, మార్చివేస్తుంది ఇంకా 112 00:06:11,400 --> 00:06:14,176 ఇది ఆర్థిక వ్యవస్థ మీద దీర్ఘకాలీక ప్రభావం చూపిస్తుంది. 113 00:06:14,200 --> 00:06:17,136 నేను నమ్ముతున్నాను, ఇది ఇంకా ఉత్తేజం కలిగిస్తుంది 114 00:06:17,160 --> 00:06:20,096 మరో కోట్ల డాలర్ల స్టార్ట్ అప్ లో పెట్టుబడి పెట్టటం కంటే. 115 00:06:20,120 --> 00:06:21,336 ధన్యవాదములు. 116 00:06:21,360 --> 00:06:25,080 (చప్పట్లు)