WEBVTT 00:00:00.000 --> 00:00:03.199 మీ చేతుల్ని నాకోసారి చూపిస్తారా 00:00:03.199 --> 00:00:06.805 ఇందులో ఎందరు గత ఏడాది విమాన ప్రయాణం చేసారు 00:00:08.258 --> 00:00:09.411 మంచి సంఖ్యే 00:00:09.435 --> 00:00:12.320 మీతోబాటు మూడు బిలియన్ ల మందికి 00:00:12.344 --> 00:00:15.179 ఇది తెలిసి వుండాలి 00:00:15.203 --> 00:00:18.340 చాలా మంది విమానప్రయాణం చేస్తున్నప్పుడు 00:00:18.364 --> 00:00:19.950 అవి ప్రపంచమంతా ప్రయాణిస్తున్నందున 00:00:19.974 --> 00:00:22.647 కొన్ని సార్లు ఇలాంటివి జరుగుతుంటాయి 00:00:22.671 --> 00:00:24.558 మీకో అంటువ్యాధి సోకవచ్చు NOTE Paragraph 00:00:25.116 --> 00:00:27.067 గత ఏడాది ఎబోలా గురించి విన్నప్పుడే 00:00:27.091 --> 00:00:29.723 నాకీ ఆలోచన వచ్చింది 00:00:29.747 --> 00:00:31.207 అది ఇలా రూపు మార్చుకుంది 00:00:31.231 --> 00:00:34.045 ఎబోలా ఇలా వ్యాపించినా , ఎక్కువభాగం 00:00:34.045 --> 00:00:35.539 వేరే మార్గాల ద్వారా కూడా వస్తాయి 00:00:35.539 --> 00:00:37.461 ఇలాంటి వ్యాధులు 00:00:37.461 --> 00:00:39.421 విమానాల క్యాబిన్ల ద్వారానూ విస్తరించవచ్చు 00:00:39.445 --> 00:00:42.629 విచారించాల్సిన విషయమేంటంటే , గణాంకాలను 00:00:42.653 --> 00:00:44.066 పరిశీస్తే భయం వేస్తుంది 00:00:44.090 --> 00:00:45.850 అలాగే H1N1 గురించి కూడా 00:00:45.874 --> 00:00:48.263 ఈ అబ్బాయి విమానంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు 00:00:48.287 --> 00:00:50.022 ఒకసారి విమానంలో ప్రయాణించినప్పుడు 00:00:50.022 --> 00:00:52.446 వ్యాథి వస్తే ఆది 17 మంది ఇతర ప్రయాణీకులకు సోకవచ్చు 00:00:52.446 --> 00:00:54.488 అలాంటిది ఈ అబ్బాయి SARS జబ్బుతో 00:00:54.512 --> 00:00:56.614 3 గంటల పాటు విమానంలో ప్రయాణించాడు 00:00:56.638 --> 00:00:59.480 దాంతో 22మంది కి ఈ వ్యాధి సోకింది 00:00:59.504 --> 00:01:02.912 నా ఉద్దేశ్యం అదొక్కటే కాదు దూరదృష్టితో NOTE Paragraph 00:01:03.658 --> 00:01:06.222 గమనిస్తే మనకే అర్థమౌతుంది 00:01:06.246 --> 00:01:09.222 ఇలాంటి వ్యాథులను కనిపెట్టడం చాలా కష్ఠమని 00:01:09.619 --> 00:01:11.710 అయితే ఒక వ్యక్తి విమానంలో వెళ్తునప్పుడు 00:01:11.734 --> 00:01:12.940 అస్వస్థులు కావచ్చు 00:01:12.964 --> 00:01:15.359 వారిలో వ్యాధి లక్షణాలు నిగూఢంగా వుండవచ్చు 00:01:15.383 --> 00:01:17.542 ఆ దశలోనే వ్యాధి సోకివుండవచ్చు 00:01:17.566 --> 00:01:19.138 లక్షణాలు ప్రస్ఫుటంగా కన్పించవు 00:01:19.162 --> 00:01:21.353 అలా వారితో వ్యాధి క్యాబిన్ లోని 00:01:21.377 --> 00:01:23.050 మరెందరికో వ్యాపిస్తుంది NOTE Paragraph 00:01:23.074 --> 00:01:25.156 అదెలా సాధ్యం అంటే, ఇప్పుడు 00:01:25.180 --> 00:01:27.466 మనకు గాలి క్యాబిన్ పైవైపు నుండి వస్తుంది 00:01:27.490 --> 00:01:29.916 మీరు చూస్తున్నట్లుగా ప్రక్కలనుండి కూడా వస్తుంది 00:01:29.940 --> 00:01:34.142 ఆ గాలి సమర్థవంతమైన ఫిల్టర్ల ద్వారా బయటికి వెళ్తుంది 00:01:34.166 --> 00:01:38.714 ఈ ఫిల్టర్లు 99.97% సూక్ష్మ క్రిములను వెళ్ళే దారిలో వదిలేస్తాయి 00:01:39.444 --> 00:01:40.921 అప్పుడేం జరుగుతుందంటే 00:01:40.945 --> 00:01:43.012 మనకు వచ్చే గాలి, వెళ్లే గాలితో కలుస్తుంది 00:01:43.036 --> 00:01:44.868 ఎవరైనా తుమ్మితే 00:01:44.892 --> 00:01:47.596 ఆ గాలి ఆ ఫిల్టర్ల ద్వారా వెళ్ళడానికి ముందు 00:01:47.620 --> 00:01:50.865 అదే ప్రాంతాల్లో సుళ్ళు తిరుగుతుంది 00:01:51.785 --> 00:01:54.998 నా దృష్టి లో ఇది తీవ్రమైన సమస్య NOTE Paragraph 00:01:55.022 --> 00:01:58.755 బయటికి వెళ్లి , ఇంకో విమానం కొనేంత డబ్బు నావద్దలేదు 00:01:58.779 --> 00:02:01.017 ఐతే నేనో కంప్యూటర్ ను సిధ్దం చేసుకోవాలనుకున్నాను 00:02:01.041 --> 00:02:04.313 ఇది కంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సహాయంతో రూపొందుతుంది 00:02:04.337 --> 00:02:06.938 ఈ కృత్రిమ వాతావరణాన్ని మనం అనుకరించగలం 00:02:06.962 --> 00:02:08.756 అది విమానంలో తీసుకున్న రీడింగ్ లకంటే 00:02:08.780 --> 00:02:12.400 ఖచ్చితమైన వివరాలను అందించగలదు 00:02:12.836 --> 00:02:15.850 ఇదెలా పనిచేస్తుందంటే,ఈ 2D డ్రాయింగ్ ల 00:02:15.874 --> 00:02:17.546 రూపంలో అది మొదలవుతుంది 00:02:17.570 --> 00:02:20.698 ఇవే టెక్నికల్ పేపర్ల రూపంలో అంతర్జాలం లో చెక్కర్లు కొడుతున్నాయి 00:02:20.722 --> 00:02:23.615 దాన్ని తీసుకుని 3D మోడలింగ్ సాఫ్ట్ వేర్ లో ప్రవేశపెట్టాను 00:02:23.639 --> 00:02:25.418 నిజంగా3D మోడల్ ని సృష్టించాను 00:02:25.442 --> 00:02:29.901 దాన్నిఅతి చిన్నభాగాలుగాతయారుచేసి జోడించాను 00:02:29.925 --> 00:02:33.502 కంప్యూటర్ కు అనుసంధానం అయ్యేలా కృషి చేసాను 00:02:33.526 --> 00:02:37.121 తర్వాత కంప్యూటర్ కు భౌతిక శాస్త్ర సూత్రాల ద్వారా క్యాబిన్ లో గాలి 00:02:37.121 --> 00:02:39.170 ఎలా ప్రసరిస్తోందో ఆ డేటా ఇచ్చాను 00:02:39.170 --> 00:02:43.015 వాస్తవానికి కంప్యూటర్ ఈ అనుకరణను లెక్కించే వరకు నేను అక్కడే వేచి వున్నాను NOTE Paragraph 00:02:44.015 --> 00:02:47.642 సాంప్రదాయిక క్యాబిన్ ద్వారా జరిగేదేంటంటే 00:02:47.666 --> 00:02:50.213 మధ్యలో ఉన్న వ్యక్తి తుమ్మడాన్ని మీరు గమనించేవుంటారు 00:02:50.767 --> 00:02:54.159 ఆ తుంపరలు చుట్టుప్రక్కలున్నవారి మొహాలపై చిందుతాయి 00:02:54.882 --> 00:02:56.703 అది చిరాకు పుట్టిస్తుంది 00:02:56.727 --> 00:02:59.075 ముందున్న ఆ ఇద్దరు ప్రయాణీకులను మీరు గమనించారా 00:02:59.099 --> 00:03:00.885 మధ్యవ్యక్తికి ఇరుప్రక్కలున్నారే వారు 00:03:00.909 --> 00:03:02.615 వారిని విసిగించే వ్యవహారం ఇది 00:03:02.639 --> 00:03:04.825 పక్కనుంచి దీన్ని పరిశీలించినప్పుడు 00:03:04.849 --> 00:03:08.842 సూక్ష్మ క్రిములు క్యాబిన్ అంతా వ్యాపించడం గమనించి వుంటారు NOTE Paragraph 00:03:10.017 --> 00:03:12.367 మొదటగా నాకొచ్చిన ఆలోచన ఇది బాగాలేదు అని 00:03:12.391 --> 00:03:15.899 నిజానికి 32 కంటే ఎక్కువ రకాల పరిస్థితులపై అధ్యయనం చేసాను 00:03:15.923 --> 00:03:19.288 అంతిమంగా ఈ పరిష్కారాన్ని కనుగొన్నాను 00:03:19.312 --> 00:03:22.828 ఇదే నేను చెప్పే -- పేటెంట్ పెండింగ్--- గ్లోబల్ ఇన్ లెట్ డైరెక్టర్ 00:03:22.852 --> 00:03:25.418 దీనితో మనం సూక్ష్మ క్రిముల వ్యాప్తిని అరికట్టగలం 00:03:25.442 --> 00:03:27.210 దాదాపు 55 రెట్లు గా 00:03:27.234 --> 00:03:30.387 190 % తాజాగాలిని పీల్చేలా చేయగలం NOTE Paragraph 00:03:30.411 --> 00:03:32.015 నిజానికి ఇదెలా పని చేస్తుందంటే 00:03:32.039 --> 00:03:35.168 మిశ్రమ పదార్థాలతో తయారైన ఈ సాధనాన్ని మనం అమర్చాలి 00:03:35.192 --> 00:03:38.160 విమానంలోని కొన్ని ప్రదేశాలలో 00:03:38.184 --> 00:03:40.185 అమర్చడం చాలా చవకైనది 00:03:40.209 --> 00:03:42.057 దీన్ని రాత్రికిరాత్రే పూర్తిచేయవచ్చు 00:03:42.081 --> 00:03:45.629 మనం చేయాల్సిందేంటంటే 2 స్కృూలు దానిలో బిగిస్తే చాలు పనిచేస్తుంది 00:03:45.653 --> 00:03:48.512 వచ్చే ఫలితాలు మాత్రం అద్భుతంగా వుంటాయి 00:03:48.536 --> 00:03:52.072 కలుషిత మైన గాలి సుళ్ళు తిరగకుండా 00:03:52.096 --> 00:03:53.838 మనం గాలితో గోడలను సృష్టిస్తాం 00:03:53.862 --> 00:03:56.032 అది ప్రయాణీకుల మధ్యవచ్చి చేరుతుంది 00:03:56.056 --> 00:03:57.954 వ్యక్తి గతంగా గాలి పీల్చేలా చేస్తుంది NOTE Paragraph 00:03:57.978 --> 00:04:00.963 మధ్య సీట్ లోని వ్యక్తి మళ్ళీ తుమ్ముతున్నాడు గమనించండి 00:04:00.987 --> 00:04:03.700 ఈ సారి మనం దాన్ని క్రిందికి జరపడం ద్వారా 00:04:03.724 --> 00:04:06.437 బయటికి నెట్టే ఫిల్టర్లను చేరేలా చేస్తాం 00:04:06.461 --> 00:04:07.857 అలాగే ప్రక్కల నుంచి కూడా 00:04:07.881 --> 00:04:11.110 ఆసూక్ష్మ క్రిములను నేరుగా కిందికి పంపడాన్ని మీరు గమనించండి 00:04:11.682 --> 00:04:15.176 ఇదే దృశ్యాన్ని మీరు మరో సారి చూడండి 00:04:15.200 --> 00:04:16.889 కొత్త పరికరాన్ని అమర్చాక 00:04:16.913 --> 00:04:18.929 మధ్య వ్యక్తి తుమ్మడాన్ని మీరు చూసారా 00:04:18.953 --> 00:04:22.026 ఈ సారి దాన్ని నేరుగా outlet వైపుగా క్రిందికి తోస్తున్నాము 00:04:22.050 --> 00:04:25.771 ఇతరులకు సోకే కంటే ముందుగానే 00:04:25.795 --> 00:04:28.919 మధ్యవ్యక్తికి ప్రక్కలనున్న ప్రయాణీకులను మీరు గమనించారా 00:04:28.943 --> 00:04:31.176 వారు స్వచ్చమైన గాలిని పీలుస్తున్నారు 00:04:31.200 --> 00:04:33.728 దీన్నే ప్రక్కలనుంచి కూడా చూడండి 00:04:33.752 --> 00:04:35.307 సమర్థమైన ప్రక్రియను మీరు చూసారు NOTE Paragraph 00:04:35.331 --> 00:04:37.953 క్లుప్తంగా చెప్పాలంటే ఈ ప్రక్రియతో మనం గెలిచాము 00:04:39.255 --> 00:04:42.144 దీని అర్థమేంటని పరిశీలిస్తే 00:04:42.168 --> 00:04:45.640 మనం చూసే దాంట్లో మధ్యవ్యక్తి తుమ్మినప్పుడు మాత్రమే కాకుండా 00:04:45.664 --> 00:04:48.438 కిటికీ వద్దఉన్న ప్రయాణీకుడు తుమ్మినా ఇది పనిచేస్తోంది 00:04:48.462 --> 00:04:50.557 నడిచే దారి ప్రక్కనున్న వారు తుమ్మినాకూడా NOTE Paragraph 00:04:51.167 --> 00:04:54.254 ఇలాంటి పరిష్కారాలతో ప్రపంచానికేం లాభం? 00:04:54.278 --> 00:04:57.792 మనం దీన్ని గమనిస్తే 00:04:57.816 --> 00:05:00.385 కంప్యూటర్ అనుకరణనుండి నుండి నిజజీవితానికి 00:05:00.409 --> 00:05:03.171 నేను సృష్టించిన ఈ 3D మాడల్ ద్వారా మనం దీన్ని చూడగలం 00:05:03.195 --> 00:05:05.283 3D ముద్రణ వాడడం దీనిలో తప్పనిసరి 00:05:05.307 --> 00:05:08.266 అవే గాలి విన్యాసాలు క్రిందికి రావడాన్ని మనం చూస్తున్నాం 00:05:08.290 --> 00:05:09.876 నేరుగా ప్రయాణీకుల దగ్గరికి 00:05:10.920 --> 00:05:13.990 గతంలో వచ్చిన SARS అంటువ్యాధి ప్రపంచంతో 00:05:14.014 --> 00:05:15.943 40 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టించింది 00:05:15.967 --> 00:05:17.126 భవిష్యత్తులో కూడా 00:05:17.150 --> 00:05:19.906 పెద్ద వ్యాధి వ్యాపిస్తే ప్రపంచంతో ఇలాంటి ఖర్చు చేయిస్తుంది 00:05:19.906 --> 00:05:21.578 3 ట్రిలియన్ కంటే ఎక్కువ డాలర్లను 00:05:21.942 --> 00:05:25.419 ముందుగా పనికిరాని ఒక విమానంలో దీన్ని ప్రయోగించి చూడాలి 00:05:25.443 --> 00:05:27.315 ఒకటి లేదా రెండు నెలల కోసం 00:05:27.339 --> 00:05:30.911 పదుల ,వేల మానవ పనిగంటలతో బాటు ఎన్నో మిలియన్ల డాలర్లను ఖర్చుపెట్టి 00:05:30.935 --> 00:05:32.258 ఒక అంశాన్ని మార్చాలంటే 00:05:32.282 --> 00:05:35.793 కానీ నేడు మనం అవసరమైనదాన్ని రాత్రికిరాత్రే అమర్చగలం 00:05:35.817 --> 00:05:37.544 వెంటనే ఫలితాలను కూడా తెలుసుకోగలం NOTE Paragraph 00:05:37.568 --> 00:05:40.774 ఇప్పుడిది నమోదు చేయించాల్సిన అంశం మాత్రమే 00:05:40.798 --> 00:05:41.988 విమానంలో పరీక్షించడం అంటే 00:05:42.012 --> 00:05:45.004 అమలులో వున్న అనుమతులను పొందడానికే 00:05:45.028 --> 00:05:48.092 నిజం చెప్పాలంటే కొన్నిసార్లు శ్రేష్ఠమైన పరిష్కారాలు 00:05:48.116 --> 00:05:49.554 చాలా సరళమైనవి కూడా ఉంటాయి 00:05:49.935 --> 00:05:53.125 గడచిన 2 సం . వరకు కూడా 00:05:53.149 --> 00:05:54.918 ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదు 00:05:54.942 --> 00:05:57.768 కేవలం సాంకేతికసహకారం లేనందువల్లే 00:05:57.792 --> 00:06:00.261 కాని నేడు కంప్యూటర్ సామర్థ్యం పెరిగింది 00:06:00.285 --> 00:06:02.471 మన అంతర్జాలం ఎంతో అభివృధ్ధి చెందింది కూడా 00:06:02.495 --> 00:06:05.134 నూతన ఆవిష్కరణలకిది ఒక స్వర్ణయుగం NOTE Paragraph 00:06:05.158 --> 00:06:08.401 మిమ్మల్ని నేడొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఆలస్యమెందుకు? 00:06:08.425 --> 00:06:10.746 మనందరం కలిసి నేడే భవిష్యత్తును నిర్మిద్దాం NOTE Paragraph 00:06:11.123 --> 00:06:12.274 కృతజ్ఞతలు NOTE Paragraph 00:06:12.298 --> 00:06:15.404 ( కరతాళధ్వనులు )