0:00:00.000,0:00:03.199 మీ చేతుల్ని నాకోసారి చూపిస్తారా 0:00:03.199,0:00:06.805 ఇందులో ఎందరు గత ఏడాది [br]విమాన ప్రయాణం చేసారు 0:00:08.258,0:00:09.411 మంచి సంఖ్యే 0:00:09.435,0:00:12.320 మీతోబాటు మూడు బిలియన్ ల మందికి[br] 0:00:12.344,0:00:15.179 ఇది తెలిసి వుండాలి 0:00:15.203,0:00:18.340 చాలా మంది విమానప్రయాణం చేస్తున్నప్పుడు 0:00:18.364,0:00:19.950 అవి ప్రపంచమంతా ప్రయాణిస్తున్నందున 0:00:19.974,0:00:22.647 కొన్ని సార్లు ఇలాంటివి జరుగుతుంటాయి 0:00:22.671,0:00:24.558 మీకో అంటువ్యాధి సోకవచ్చు 0:00:25.116,0:00:27.067 గత ఏడాది ఎబోలా గురించి విన్నప్పుడే 0:00:27.091,0:00:29.723 నాకీ ఆలోచన వచ్చింది 0:00:29.747,0:00:31.207 అది ఇలా రూపు మార్చుకుంది 0:00:31.231,0:00:34.045 ఎబోలా ఇలా వ్యాపించినా , ఎక్కువభాగం 0:00:34.045,0:00:35.539 వేరే మార్గాల ద్వారా[br]కూడా వస్తాయి 0:00:35.539,0:00:37.461 ఇలాంటి వ్యాధులు 0:00:37.461,0:00:39.421 విమానాల క్యాబిన్ల ద్వారానూ విస్తరించవచ్చు 0:00:39.445,0:00:42.629 విచారించాల్సిన విషయమేంటంటే , గణాంకాలను 0:00:42.653,0:00:44.066 పరిశీస్తే భయం వేస్తుంది 0:00:44.090,0:00:45.850 అలాగే H1N1 గురించి కూడా 0:00:45.874,0:00:48.263 ఈ అబ్బాయి విమానంలో వెళ్ళాలని[br]నిర్ణయించుకున్నాడు 0:00:48.287,0:00:50.022 ఒకసారి విమానంలో ప్రయాణించినప్పుడు 0:00:50.022,0:00:52.446 వ్యాథి వస్తే ఆది 17 మంది ఇతర[br]ప్రయాణీకులకు సోకవచ్చు 0:00:52.446,0:00:54.488 అలాంటిది ఈ అబ్బాయి SARS జబ్బుతో 0:00:54.512,0:00:56.614 3 గంటల పాటు విమానంలో ప్రయాణించాడు 0:00:56.638,0:00:59.480 దాంతో 22మంది కి ఈ వ్యాధి సోకింది 0:00:59.504,0:01:02.912 నా ఉద్దేశ్యం అదొక్కటే కాదు దూరదృష్టితో 0:01:03.658,0:01:06.222 గమనిస్తే మనకే అర్థమౌతుంది 0:01:06.246,0:01:09.222 ఇలాంటి వ్యాథులను కనిపెట్టడం చాలా కష్ఠమని 0:01:09.619,0:01:11.710 అయితే ఒక వ్యక్తి విమానంలో వెళ్తునప్పుడు 0:01:11.734,0:01:12.940 అస్వస్థులు కావచ్చు 0:01:12.964,0:01:15.359 వారిలో వ్యాధి లక్షణాలు నిగూఢంగా వుండవచ్చు 0:01:15.383,0:01:17.542 ఆ దశలోనే వ్యాధి సోకివుండవచ్చు 0:01:17.566,0:01:19.138 లక్షణాలు ప్రస్ఫుటంగా కన్పించవు 0:01:19.162,0:01:21.353 అలా వారితో వ్యాధి క్యాబిన్ లోని 0:01:21.377,0:01:23.050 మరెందరికో వ్యాపిస్తుంది 0:01:23.074,0:01:25.156 అదెలా సాధ్యం అంటే, ఇప్పుడు 0:01:25.180,0:01:27.466 మనకు గాలి క్యాబిన్ పైవైపు నుండి వస్తుంది 0:01:27.490,0:01:29.916 మీరు చూస్తున్నట్లుగా ప్రక్కలనుండి[br]కూడా వస్తుంది 0:01:29.940,0:01:34.142 ఆ గాలి సమర్థవంతమైన ఫిల్టర్ల[br]ద్వారా బయటికి వెళ్తుంది 0:01:34.166,0:01:38.714 ఈ ఫిల్టర్లు 99.97% సూక్ష్మ క్రిములను[br]వెళ్ళే దారిలో వదిలేస్తాయి 0:01:39.444,0:01:40.921 అప్పుడేం జరుగుతుందంటే 0:01:40.945,0:01:43.012 మనకు వచ్చే గాలి, వెళ్లే గాలితో కలుస్తుంది 0:01:43.036,0:01:44.868 ఎవరైనా తుమ్మితే 0:01:44.892,0:01:47.596 ఆ గాలి ఆ ఫిల్టర్ల ద్వారా వెళ్ళడానికి ముందు 0:01:47.620,0:01:50.865 అదే ప్రాంతాల్లో సుళ్ళు తిరుగుతుంది 0:01:51.785,0:01:54.998 నా దృష్టి లో ఇది తీవ్రమైన సమస్య 0:01:55.022,0:01:58.755 బయటికి వెళ్లి , ఇంకో విమానం[br]కొనేంత డబ్బు నావద్దలేదు 0:01:58.779,0:02:01.017 ఐతే నేనో కంప్యూటర్ ను సిధ్దం[br]చేసుకోవాలనుకున్నాను 0:02:01.041,0:02:04.313 ఇది కంప్యుటేషనల్ ఫ్లూయిడ్[br]డైనమిక్స్ సహాయంతో రూపొందుతుంది 0:02:04.337,0:02:06.938 ఈ కృత్రిమ వాతావరణాన్ని మనం అనుకరించగలం 0:02:06.962,0:02:08.756 అది విమానంలో తీసుకున్న[br]రీడింగ్ లకంటే 0:02:08.780,0:02:12.400 ఖచ్చితమైన వివరాలను అందించగలదు 0:02:12.836,0:02:15.850 ఇదెలా పనిచేస్తుందంటే,ఈ 2D డ్రాయింగ్ ల 0:02:15.874,0:02:17.546 రూపంలో అది మొదలవుతుంది 0:02:17.570,0:02:20.698 ఇవే టెక్నికల్ పేపర్ల రూపంలో అంతర్జాలం లో[br]చెక్కర్లు కొడుతున్నాయి 0:02:20.722,0:02:23.615 దాన్ని తీసుకుని 3D మోడలింగ్ సాఫ్ట్ వేర్ లో[br]ప్రవేశపెట్టాను 0:02:23.639,0:02:25.418 నిజంగా3D మోడల్ ని సృష్టించాను 0:02:25.442,0:02:29.901 దాన్నిఅతి చిన్నభాగాలుగాతయారుచేసి జోడించాను 0:02:29.925,0:02:33.502 కంప్యూటర్ కు అనుసంధానం అయ్యేలా [br]కృషి చేసాను 0:02:33.526,0:02:37.121 తర్వాత కంప్యూటర్ కు భౌతిక శాస్త్ర [br]సూత్రాల ద్వారా క్యాబిన్ లో గాలి 0:02:37.121,0:02:39.170 ఎలా ప్రసరిస్తోందో ఆ డేటా ఇచ్చాను 0:02:39.170,0:02:43.015 వాస్తవానికి కంప్యూటర్ ఈ అనుకరణను [br]లెక్కించే వరకు నేను అక్కడే వేచి వున్నాను 0:02:44.015,0:02:47.642 సాంప్రదాయిక క్యాబిన్ ద్వారా జరిగేదేంటంటే 0:02:47.666,0:02:50.213 మధ్యలో ఉన్న వ్యక్తి తుమ్మడాన్ని[br]మీరు గమనించేవుంటారు 0:02:50.767,0:02:54.159 ఆ తుంపరలు చుట్టుప్రక్కలున్నవారి[br]మొహాలపై చిందుతాయి 0:02:54.882,0:02:56.703 అది చిరాకు పుట్టిస్తుంది 0:02:56.727,0:02:59.075 ముందున్న ఆ ఇద్దరు ప్రయాణీకులను[br]మీరు గమనించారా 0:02:59.099,0:03:00.885 మధ్యవ్యక్తికి ఇరుప్రక్కలున్నారే వారు 0:03:00.909,0:03:02.615 వారిని విసిగించే వ్యవహారం ఇది 0:03:02.639,0:03:04.825 పక్కనుంచి దీన్ని పరిశీలించినప్పుడు 0:03:04.849,0:03:08.842 సూక్ష్మ క్రిములు క్యాబిన్ అంతా వ్యాపించడం[br]గమనించి వుంటారు 0:03:10.017,0:03:12.367 మొదటగా నాకొచ్చిన ఆలోచన[br]ఇది బాగాలేదు అని 0:03:12.391,0:03:15.899 నిజానికి 32 కంటే ఎక్కువ రకాల[br]పరిస్థితులపై అధ్యయనం చేసాను 0:03:15.923,0:03:19.288 అంతిమంగా ఈ పరిష్కారాన్ని కనుగొన్నాను 0:03:19.312,0:03:22.828 ఇదే నేను చెప్పే -- పేటెంట్ పెండింగ్---[br]గ్లోబల్ ఇన్ లెట్ డైరెక్టర్ 0:03:22.852,0:03:25.418 దీనితో మనం సూక్ష్మ క్రిముల[br]వ్యాప్తిని అరికట్టగలం 0:03:25.442,0:03:27.210 దాదాపు 55 రెట్లు గా 0:03:27.234,0:03:30.387 190 % తాజాగాలిని పీల్చేలా చేయగలం 0:03:30.411,0:03:32.015 నిజానికి ఇదెలా పని చేస్తుందంటే 0:03:32.039,0:03:35.168 మిశ్రమ పదార్థాలతో తయారైన ఈ సాధనాన్ని [br]మనం అమర్చాలి 0:03:35.192,0:03:38.160 విమానంలోని కొన్ని ప్రదేశాలలో 0:03:38.184,0:03:40.185 అమర్చడం చాలా చవకైనది 0:03:40.209,0:03:42.057 దీన్ని రాత్రికిరాత్రే పూర్తిచేయవచ్చు 0:03:42.081,0:03:45.629 మనం చేయాల్సిందేంటంటే 2 స్కృూలు దానిలో[br]బిగిస్తే చాలు పనిచేస్తుంది 0:03:45.653,0:03:48.512 వచ్చే ఫలితాలు మాత్రం అద్భుతంగా వుంటాయి 0:03:48.536,0:03:52.072 కలుషిత మైన గాలి సుళ్ళు తిరగకుండా 0:03:52.096,0:03:53.838 మనం గాలితో గోడలను సృష్టిస్తాం 0:03:53.862,0:03:56.032 అది ప్రయాణీకుల మధ్యవచ్చి చేరుతుంది 0:03:56.056,0:03:57.954 వ్యక్తి గతంగా గాలి పీల్చేలా చేస్తుంది[br][br] 0:03:57.978,0:04:00.963 మధ్య సీట్ లోని వ్యక్తి మళ్ళీ[br]తుమ్ముతున్నాడు గమనించండి 0:04:00.987,0:04:03.700 ఈ సారి మనం దాన్ని క్రిందికి జరపడం ద్వారా 0:04:03.724,0:04:06.437 బయటికి నెట్టే ఫిల్టర్లను చేరేలా చేస్తాం 0:04:06.461,0:04:07.857 అలాగే ప్రక్కల నుంచి కూడా 0:04:07.881,0:04:11.110 ఆసూక్ష్మ క్రిములను నేరుగా కిందికి[br]పంపడాన్ని మీరు గమనించండి 0:04:11.682,0:04:15.176 ఇదే దృశ్యాన్ని మీరు మరో సారి చూడండి 0:04:15.200,0:04:16.889 కొత్త పరికరాన్ని అమర్చాక 0:04:16.913,0:04:18.929 మధ్య వ్యక్తి తుమ్మడాన్ని మీరు చూసారా 0:04:18.953,0:04:22.026 ఈ సారి దాన్ని నేరుగా outlet వైపుగా [br]క్రిందికి తోస్తున్నాము 0:04:22.050,0:04:25.771 ఇతరులకు సోకే కంటే ముందుగానే 0:04:25.795,0:04:28.919 మధ్యవ్యక్తికి ప్రక్కలనున్న ప్రయాణీకులను[br]మీరు గమనించారా 0:04:28.943,0:04:31.176 వారు స్వచ్చమైన గాలిని పీలుస్తున్నారు 0:04:31.200,0:04:33.728 దీన్నే ప్రక్కలనుంచి కూడా చూడండి 0:04:33.752,0:04:35.307 సమర్థమైన ప్రక్రియను మీరు చూసారు 0:04:35.331,0:04:37.953 క్లుప్తంగా చెప్పాలంటే ఈ ప్రక్రియతో [br]మనం గెలిచాము 0:04:39.255,0:04:42.144 దీని అర్థమేంటని పరిశీలిస్తే 0:04:42.168,0:04:45.640 మనం చూసే దాంట్లో మధ్యవ్యక్తి [br]తుమ్మినప్పుడు మాత్రమే కాకుండా 0:04:45.664,0:04:48.438 కిటికీ వద్దఉన్న ప్రయాణీకుడు[br]తుమ్మినా ఇది పనిచేస్తోంది 0:04:48.462,0:04:50.557 నడిచే దారి ప్రక్కనున్న వారు తుమ్మినాకూడా 0:04:51.167,0:04:54.254 ఇలాంటి పరిష్కారాలతో ప్రపంచానికేం లాభం? 0:04:54.278,0:04:57.792 మనం దీన్ని గమనిస్తే 0:04:57.816,0:05:00.385 కంప్యూటర్ అనుకరణనుండి నుండి నిజజీవితానికి 0:05:00.409,0:05:03.171 నేను సృష్టించిన ఈ 3D మాడల్ ద్వారా[br]మనం దీన్ని చూడగలం 0:05:03.195,0:05:05.283 3D ముద్రణ వాడడం దీనిలో తప్పనిసరి 0:05:05.307,0:05:08.266 అవే గాలి విన్యాసాలు క్రిందికి రావడాన్ని[br]మనం చూస్తున్నాం 0:05:08.290,0:05:09.876 నేరుగా ప్రయాణీకుల దగ్గరికి 0:05:10.920,0:05:13.990 గతంలో వచ్చిన SARS అంటువ్యాధి ప్రపంచంతో 0:05:14.014,0:05:15.943 40 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టించింది 0:05:15.967,0:05:17.126 భవిష్యత్తులో కూడా 0:05:17.150,0:05:19.906 పెద్ద వ్యాధి వ్యాపిస్తే ప్రపంచంతో [br]ఇలాంటి ఖర్చు చేయిస్తుంది 0:05:19.906,0:05:21.578 3 ట్రిలియన్ కంటే ఎక్కువ డాలర్లను 0:05:21.942,0:05:25.419 ముందుగా పనికిరాని ఒక విమానంలో దీన్ని[br]ప్రయోగించి చూడాలి 0:05:25.443,0:05:27.315 ఒకటి లేదా రెండు నెలల కోసం 0:05:27.339,0:05:30.911 పదుల ,వేల మానవ పనిగంటలతో బాటు [br]ఎన్నో మిలియన్ల డాలర్లను ఖర్చుపెట్టి 0:05:30.935,0:05:32.258 ఒక అంశాన్ని మార్చాలంటే 0:05:32.282,0:05:35.793 కానీ నేడు మనం అవసరమైనదాన్ని[br]రాత్రికిరాత్రే అమర్చగలం 0:05:35.817,0:05:37.544 వెంటనే ఫలితాలను కూడా తెలుసుకోగలం 0:05:37.568,0:05:40.774 ఇప్పుడిది నమోదు చేయించాల్సిన అంశం మాత్రమే 0:05:40.798,0:05:41.988 విమానంలో పరీక్షించడం అంటే 0:05:42.012,0:05:45.004 అమలులో వున్న అనుమతులను పొందడానికే 0:05:45.028,0:05:48.092 నిజం చెప్పాలంటే కొన్నిసార్లు[br]శ్రేష్ఠమైన పరిష్కారాలు 0:05:48.116,0:05:49.554 చాలా సరళమైనవి కూడా ఉంటాయి 0:05:49.935,0:05:53.125 గడచిన 2 సం . వరకు కూడా 0:05:53.149,0:05:54.918 ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేది కాదు 0:05:54.942,0:05:57.768 కేవలం సాంకేతికసహకారం లేనందువల్లే 0:05:57.792,0:06:00.261 కాని నేడు కంప్యూటర్ సామర్థ్యం పెరిగింది 0:06:00.285,0:06:02.471 మన అంతర్జాలం ఎంతో అభివృధ్ధి చెందింది కూడా 0:06:02.495,0:06:05.134 నూతన ఆవిష్కరణలకిది ఒక స్వర్ణయుగం 0:06:05.158,0:06:08.401 మిమ్మల్ని నేడొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను[br]ఆలస్యమెందుకు? 0:06:08.425,0:06:10.746 మనందరం కలిసి నేడే భవిష్యత్తును నిర్మిద్దాం 0:06:11.123,0:06:12.274 కృతజ్ఞతలు 0:06:12.298,0:06:15.404 ( కరతాళధ్వనులు )