0:00:00.000,0:00:05.000 నేను దయ గురించి ఇస్లాము దృష్టితో మాట్లాడుతున్నాను 0:00:05.000,0:00:08.000 బహుశా నా నమ్మకం గురించి అంతగా ఆలోచించలేదు 0:00:08.000,0:00:12.000 బహుశా అది కరుణలో అంతర్లీనమయినది కావచ్చు 0:00:12.000,0:00:14.000 కానీ అది నిజం కాదు 0:00:14.000,0:00:20.000 మా పవిత్రమత గ్రంధము కొరాన్ , యందు 114 అధ్యాయములు ఉన్నాయి 0:00:20.000,0:00:24.000 మరియు ప్రతి అధ్యాయం మేము బస్మల అని పిలిచే దానితో మొదలవుతుంది 0:00:24.000,0:00:30.000 భగవంతుడు స్మరణతో , అంత దయామయులు , అంత కరుణామయులు 0:00:30.000,0:00:32.000 లేదా , సర్ రిచర్డ్ బర్టన్ వలె 0:00:32.000,0:00:35.000 ఎలిజబెత్ టీలర్ పెళ్లి చేసుకున్న రిచర్డ్ బర్టన్ కాదు 0:00:35.000,0:00:38.000 అంతకు పూర్వం ఒక శతాబ్దం ముందు జీవించిన సర్ రిచర్డ్ బర్టన్ 0:00:38.000,0:00:40.000 మరియు ప్రపంచ పర్యాటకుడు 0:00:40.000,0:00:44.000 మరియు సాహిత్యానికి సంబందించిన అనేక పనుల అనువాదకుడు 0:00:44.000,0:00:51.000 అనువాదం ఈవిధంగా, “దేవుడి స్మరణతో , దయ చూపుతున్న , దయామయులు" 0:00:51.000,0:00:58.000 కొరాన్ లో ఒక విషయం చెప్పిన విధంగా , ఏదైతే ముస్లింలకు , దేవుడు మానవులతో మాట్లాడినట్టు 0:00:58.000,0:01:01.000 భగవంతుడు ముహమ్మద్ ప్రవక్త తో చెప్పుతున్నాడు 0:01:01.000,0:01:04.000 ఎవరినైతే ఇస్లములు చివర మత ప్రవక్తలో ఒకరిగా భావిస్తునమో 0:01:04.000,0:01:10.000 ఆడం తో మొదలుకుని, నోవా ను, మోసెస్ ను , అబ్రహం ను 0:01:10.000,0:01:14.000 యేసు ప్రభువును , మరియు చివర్లో ముహమ్మద్ ను కలుపు కొని 0:01:14.000,0:01:17.000 చెప్పబడింది , “నిన్ను మేము పంపలేదు , ఓ మొహమ్మద్ 0:01:17.000,0:01:23.000 కేవలం దయకోసం, కేవలం మానవత కరుణకు ఆధారం కోసం 0:01:23.000,0:01:27.000 మరియు మన మనవజాతికి , మరియు తప్పకుండా మన ముస్లింలకు 0:01:27.000,0:01:32.000 ఎవరి సాధనలో , ఎవరి ఉద్దేశ్యం , మొహముద్ ప్రవక్త బాటలో అనుసరించి 0:01:32.000,0:01:36.000 మనలను మనం ప్రవక్త లాగా ప్రవర్తించుటకు 0:01:36.000,0:01:38.000 మరియు ప్రవక్త తన ఒకానొక బోదనలో , ఏ విధముగా చెప్పాడంటే 0:01:38.000,0:01:43.000 ” మనల్ని మనం భగవంతుని సుగుణాలతో అలంకరించుకోవాలి ” 0:01:43.000,0:01:49.000 ఎందుకంటే భగవంతుడే చెప్పినటుగా దయ తన ప్రధమ అలంకారమని 0:01:49.000,0:01:54.000 ఇంతకి , కొరాన్ ఏమి చెప్పిందంటే , “భగవంతుడు తనపైన దయను అజ్ఞాపించాడు ” 0:01:54.000,0:01:58.000 లేదా తనపైన తను దయను శాసించుకున్నాడు 0:01:58.000,0:02:05.000 అందువలన , మన ఉద్దేశ్యం మరియు మన లక్ష్యం దయకు మూలాలు గా ఉండవలెను 0:02:05.000,0:02:09.000 దయ యొక్క ఉత్ప్రేరకాలుగా , దయ యొక్క కర్తలుగా , 0:02:09.000,0:02:13.000 మరియు దయ గురించి మాట్లడేవారుగా , మరియు దయను అనుసరించేవారుగా 0:02:13.000,0:02:16.000 అది అంతా మంచిది మరియు హితమైనది 0:02:16.000,0:02:19.000 కానీ మనము ఎక్కడ తప్పు చేస్తున్నాము 0:02:19.000,0:02:24.000 మరియు దయ ప్రపంచములో వుండకపోవడానికి మూలం ఏమిటి ? 0:02:24.000,0:02:29.000 దీనికి సమాధానముగా , మనము ఆద్యాత్మిక దారి లోకి మరలుదాం 0:02:29.000,0:02:36.000 ప్రతి మతము యొక్క సంప్రదాయంలో , బయట దారి మరియు లోపలి దారి అని పిలిచేవి వుంటాయి 0:02:36.000,0:02:41.000 లేదా బహుకొద్దిమంది అవలంబించే దారి మరియు ప్రత్యేక దారి 0:02:41.000,0:02:49.000 ఆ ఇస్లాంల ప్రత్యక దారినే ప్రముఖముగా సుఫిసం లేదా అరబునందు తసవ్వుఫ్ నందురు 0:02:49.000,0:02:52.000 మరియు ఈ వైద్యులు లేదా పండితులు 0:02:52.000,0:02:56.000 ఈ సూఫీ సాంప్రదాయ ఆద్యాత్మిక గురువులు 0:02:56.000,0:03:00.000 మహమద్ ప్రవక్త భోధనలు మరియు ఉదాహరణలు ను సంబోధిస్తారు 0:03:00.000,0:03:04.000 వారు మన సమస్య యొక్క మూలాలు ఎక్కడవున్నాయో భోదిస్తారు 0:03:04.000,0:03:08.000 ప్రవక్త చేసిన ఒకానొక యుద్దంలో 0:03:08.000,0:03:13.000 అతను తన అనుచరులతో చెప్పాడు , ”మనము చిన్నయుడ్డం నించి తిరిగి వచ్చుచున్నాము 0:03:13.000,0:03:17.000 మహాయుద్దనికి , మహారణం నకు ” 0:03:17.000,0:03:22.000 మరియు వారు చెప్పారు , “దైవదూత , మేము యుద్ద భయస్తులం 0:03:22.000,0:03:25.000 ఎలా మనం మహారణం నకు వెళ్ళగలం ? 0:03:25.000,0:03:33.000 అతను చెప్పాడు,“అది మన మీద మన యుద్ధం, మన అహం పైన యుద్ధం .” 0:03:33.000,0:03:42.000 మానవుని సమస్యల మూలాలు అహం తో కలసివున్నాయి , నేను 0:03:42.000,0:03:48.000 ప్రఖ్యాత సూఫీ బోధకుడు రూమి , ఎవరైతే మీలో చాలామందికి బాగా తెలుసో 0:03:48.000,0:03:54.000 ఒక కథ కలిగి వున్నాడు దానిలో అతను ఒక మనిషి గురించి చెపుతాడు, అతను తన స్నేహితుడి ఇంటికి వెళ్ళతాడు 0:03:54.000,0:03:57.000 తలుపు తట్టేడు 0:03:57.000,0:04:00.000 ఒక గొంతుకు పలికింది , “ఎవరక్కడ ?” 0:04:00.000,0:04:05.000 ”ఇది మనం ,” లేదా సరియిన వ్యాకరణం లో చెపాలంటే , “ఇది నేను ” 0:04:05.000,0:04:07.000 మనం ఇంగ్లీష్ లో చెప్పినట్లుగా 0:04:07.000,0:04:10.000 ఆ స్వరం పలికింది, “వెళ్ళిపో .” 0:04:10.000,0:04:18.000 చాల సంవత్సరముల శిక్షణ, క్రమశిక్షణ, శోధన తో కూడుకున్న శ్రమ తరువాత , 0:04:18.000,0:04:20.000 అతను తిరిగి వచ్చాడు 0:04:20.000,0:04:24.000 నమ్రతతో , అతను తలుపు మరల తట్టాడు 0:04:24.000,0:04:27.000 ఆ స్వరం అడిగింది , “ఎవరక్కడ ?” 0:04:27.000,0:04:31.000 అతను చెప్పాడు , “నువ్వా , ఓహ్ హృదయం విరిచిన వాడా .” 0:04:31.000,0:04:35.000 తలుపు తెరుచుకుంది , అతను చెప్పాడు 0:04:35.000,0:04:42.000 ”లోపలి రా , ఎందుకంటే ఈ గదిలో రెండు నేనులకు స్థానం లేదు , 0:04:42.000,0:04:46.000 రెండు నేనులకు స్థానం లేదు,కళ్ళు కాదు, రెండు అహంలకు 0:04:46.000,0:04:55.000 మరియు రూమి యొక్క కథలు ఆద్యాత్మిక మార్గమునకు ఉపమానాలు 0:04:55.000,0:05:01.000 దేవుని సమక్షంలో , ఒకటి కంటే ఎక్కువ నేను లకు స్థానం లేదు , 0:05:01.000,0:05:06.000 మరియు అది దైవత్వం యొక్క నేను . 0:05:06.000,0:05:10.000 ఒక బోధనలో , మన సంప్రదాయంలో హదిత్ గుడ్సి అని పిలిచే దానిలో 0:05:10.000,0:05:16.000 దేవుడు చెప్పుచున్నది , “నా సేవకుడు ,” లేదా “నా సృష్టి, నా మానవ సృష్టి , 0:05:16.000,0:05:22.000 నాకు ప్రియమైన దానితో నా వద్దకు చేరదు , 0:05:22.000,0:05:25.000 నేను ఏదైతే వారిని చేయమని చెప్పానో .” 0:05:25.000,0:05:29.000 మరియు నేను ఏమి చెప్పుతున్నానో ఉద్యోగులుకు బాగా తెలుసు. 0:05:29.000,0:05:33.000 మీరు మీ ఉద్యోగస్తులు ఏది చెపితే అది చెయ్యాలని అనుకుంటారు 0:05:33.000,0:05:35.000 మరియు వారు అది చెయ్యగలిగితే , వారు తరువాత ఎక్కువ చేయగలుగుతారు 0:05:35.000,0:05:38.000 కానీ మీరు వారిని ఏమి చేయమన్నారో అది మరిచి పోకండి. . 0:05:38.000,0:05:44.000 మరియు దేవుడు చెప్పుతున్నాడు , “నా సేవకుడు నా వద్దకు చేరగలుగుతాడు , 0:05:44.000,0:05:47.000 నేను చేయమన్న దాని కంటే ఎక్కువ చేసి ,” 0:05:47.000,0:05:49.000 ఎక్కువ ఋణ విశ్వాసం , మనం దానిని పిలవవచ్చు , 0:05:49.000,0:05:53.000 ”నేను అతనిని లేదా ఆమెని ప్రేమించేవరకు . 0:05:53.000,0:05:56.000 మరియు నేను నా సేవకుని ప్రేమించినపుడు ,” దేవుడు చెప్పుచున్నాడు , 0:05:56.000,0:06:02.000 నేను అతని లేదా ఆమె చూసే కళ్ళ నవుతా, 0:06:02.000,0:06:08.000 అతను లేదా ఆమె వినే చెవుల నవుతా, 0:06:08.000,0:06:13.000 అతను లేదా ఆమె పట్టుకునే చేతిని అవుతా 0:06:13.000,0:06:17.000 మరియు అతను లేదా ఆమె నడిచే పాదమునవుతా, 0:06:17.000,0:06:22.000 మరియు అతను లేదా ఆమె అర్డంచేసుకునే హృదయం అవుతా .” 0:06:22.000,0:06:27.000 ఇది మన యొక్క మరియు దైవత్వం యొక్క కలయిక 0:06:27.000,0:06:35.000 ఇది మన ఆద్యాత్మిక మార్గం మరియు మనం నమ్మిన అన్ని సంప్రదాయాల పాఠం మరియు ప్రయోజనం 0:06:35.000,0:06:41.000 ముస్లింలు జీసస్ ను సుఫిసం యొక్క గురువుగా భావిస్తారు 0:06:41.000,0:06:48.000 ఆ గొప్ప దేవదూత మరియు ప్రవక్త ఆద్యాత్మిక మార్గమును నేర్పించడానికి వచ్చినాడు. 0:06:48.000,0:06:52.000 అతను ఇలా చెప్పాడు , “నేనే ఆత్మను , మరియు నేనే మార్గమును ,” 0:06:52.000,0:06:57.000 దేవదూత ముహమ్మద్ చెప్పినపుడు , “ఎవరు నన్ను చూసారో వారు దేవుని చూసారు ,” 0:06:57.000,0:07:02.000 ఇది ఎందువలనంటే వారు దేవుని సాదనములుగా మారిపోయారు , 0:07:02.000,0:07:04.000 వారు దేవుని యందు అంతర్లీన మై పోయారు 0:07:04.000,0:07:08.000 అందువలన దేవుడు వారి ద్వారా తయారుచేయగాలుగుతాడు 0:07:08.000,0:07:12.000 మనంతట మనము మరియు మన అహము నుంచి నటించినటుగా కాదు. 0:07:12.000,0:07:19.000 ఈ భూమి మీద దయ ఇవ్వబడింది , మనలో వుంది 0:07:19.000,0:07:24.000 మనమంతా చేయవలిసినది ఏమిటంటే మన అహం దూరం చేసుకోవాలి 0:07:24.000,0:07:27.000 మన అహంకారమును దూరం చేసుకోవాలి 0:07:27.000,0:07:35.000 నేను పూర్తి విశ్వముతో ,మరియు మీరంతా లేదా తప్పకుండా ఎంతో చాలామంది 0:07:35.000,0:07:39.000 మనమంతా పిలిచినటుగా ఒక ఆధ్యాత్మిక అనుభవము పొందివుంటారు 0:07:39.000,0:07:46.000 మన జీవిత గడియల్లో , కొన్ని క్షణములు లేదా నిముషాలు ఎపుడైనా 0:07:46.000,0:07:52.000 మన అహం యొక్క హద్దులు కరుగుతాయి 0:07:52.000,0:07:59.000 ఆ క్షణం మనం విశ్వం తో ఉన్నటుగా ఒక అనుభూతి 0:07:59.000,0:08:05.000 ఒక నీళ్ళ కుండగా ,ప్రతి మానవునితో 0:08:05.000,0:08:09.000 ఒక సృష్టికర్త తో 0:08:09.000,0:08:14.000 మరియు ఒక అద్బుత శక్తితో , 0:08:14.000,0:08:18.000 గాడమైన ప్రేమ ,గాడమైన దయ కరుణ తో 0:08:18.000,0:08:22.000 మీ జీవితంలో ఎప్పుడు పొందని అనుభూతి 0:08:22.000,0:08:28.000 అ క్షణం మనకు దేవుని యొక్క బహుమతి 0:08:28.000,0:08:32.000 ఆ బహుమతి ,ఒక క్షణం , అతను హద్దులు పెంచినప్పుడు 0:08:32.000,0:08:38.000 మన్నల్ని నేను ,నేను ,నేను , నన్ను ,నన్ను ,నన్ను అను పట్టింపు 0:08:38.000,0:08:42.000 మరియు అలాకాకుండా , రూమి కథలోని వ్యక్తిలా 0:08:42.000,0:08:48.000 మనము ఏమి చెపుతాము , ఓహ్ ఇదంతా నీవే 0:08:48.000,0:08:50.000 ఇదంతా నీవే , మరియు ఇదంతా మనం 0:08:50.000,0:08:56.000 మనం, నేను , మనం అంత మీ అంతర్భాగము 0:08:56.000,0:09:02.000 అందరి సృష్టికర్త , అన్ని ఉద్దేశ్యములు, మనము జీవించటానికి 0:09:02.000,0:09:04.000 మన చివరి ప్రయాణము 0:09:04.000,0:09:09.000 నువ్వు మా గుండెలను చీల్చే వాడవు 0:09:09.000,0:09:15.000 నీవొక్కని కోసం మేమంతా ఉండాలి ,మేమంతా ఎవరికోసం ఎందుకు బ్రతికలి 0:09:15.000,0:09:19.000 మేమంతా ఎందుకు ఎవరికోసం చావాలో 0:09:19.000,0:09:23.000 ఎవరికోసం ఎందుకు మళ్లి జన్మించాలో 0:09:23.000,0:09:30.000 దేవునికి భాద్యులం మేమంతా ఎంతవరుకు దయ జీవులుగా బతికాం 0:09:30.000,0:09:34.000 ఈరోజు మా సందేశం , మరియు ఈరోజు మన కర్తవ్యం 0:09:34.000,0:09:37.000 ఎవరైతే ఈరోజు ఇక్కడ ఉన్నారో 0:09:37.000,0:09:42.000 దయ ఒక సందేశంనకు కారణం ఏమిటంటే ,గుర్తుచేయటం 0:09:42.000,0:09:50.000 కొరాన్ ఎప్పుడూ అభ్యర్ధించేది ఏమిటంటే , మనలని మనం గుర్తు చేసుకోవటం 0:09:50.000,0:09:58.000 ఎందుకంటే సత్యజ్ఞానము ప్రతి మనిషిలో ఉంది కనుక 0:09:58.000,0:10:01.000 మనందరికీ అంతా తెలుసు 0:10:01.000,0:10:03.000 మనందరికీ అందుబాటులో వుంది 0:10:03.000,0:10:07.000 జంగ్ చెప్పినట్టుగా సగం స్పృహలో 0:10:07.000,0:10:11.000 మన సగం స్పృహ లోంచి మన స్వప్నాలలోకి 0:10:11.000,0:10:19.000 కొరాన్ ఏమిచేపుతుంది ,నిద్రాణ స్థితిలో, తక్కువ మరణం, 0:10:19.000,0:10:23.000 తాత్కాలిక మరణం 0:10:23.000,0:10:28.000 మన నిద్రస్తితిలో మనం కలలు కంటాం , మన స్వప్నాలు 0:10:28.000,0:10:34.000 మన శరీరమునుంచి బయటకు ప్రయాణిస్తూ ఉంటాం , మనలో చాలా మంది 0:10:34.000,0:10:37.000 మనము ఎంతో అద్భుతమైన విషయాలు చూస్తూవుంటాం 0:10:37.000,0:10:42.000 మనము విశ్వవ్యాప్తి కంటే దూరంగా ప్రయాణము చేసివుంటాము మనకు తెలిసినట్టుగా 0:10:42.000,0:10:46.000 మరియు సమయము అందనంత వరుకు మనకు తెలిసినట్టుగా 0:10:46.000,0:10:56.000 ఇదంతా మనము మన సృష్టికర్తను గొప్పగా అభివర్ణించటానికి 0:10:56.000,0:11:02.000 ఆ ప్రధమ నామమే దయతో , అదే దయామయుడు 0:11:02.000,0:11:09.000 దేవుడు , బోఖ్ ,ఏ పేరునైనా పిలవండి అతనిని , అల్లః , రాముడు , ఓం 0:11:09.000,0:11:12.000 పేరు ఏదైనా మీరు ఏ పేరు పెట్టినా 0:11:12.000,0:11:16.000 లేదా ఏ దైవసన్నిధిని కొలుస్తారో 0:11:16.000,0:11:22.000 అదే సంపూర్ణ వ్యక్తి యొక్క బిందువు 0:11:22.000,0:11:26.000 సంపూర్ణ ప్రేమ మరియు కరుణ మరియు దయ 0:11:26.000,0:11:29.000 మరియు సంపూర్ణ జ్ఞానము మరియు వివేకము 0:11:29.000,0:11:32.000 హిందువులు పిలిచినటుగా సచ్చిదానంద. 0:11:32.000,0:11:35.000 భాష ఏదైనా 0:11:35.000,0:11:39.000 ఉదేశ్యం మాత్రం ఒకటే 0:11:39.000,0:11:41.000 రూమి దగ్గర ఇంకొక కథ ఉంది 0:11:41.000,0:11:44.000 ఒక ముగ్గురు, ఒక తుర్కీ , ఒక అరబు 0:11:44.000,0:11:48.000 మూడో వ్యక్తి గురించి మరిచిపోయాను , నాగురించి ఒక మలయ ఉండచ్చు. 0:11:48.000,0:11:51.000 ఒకతను అంగూర్ అడుగుతున్నాడు ,అతను , బహుశా ఆంగ్లేయుడు, 0:11:51.000,0:11:56.000 ఒకతను ఎనేబ్ అడుగుతున్నాడు ,ఒకతను ద్రాక్షను అడుగుతున్నాడు 0:11:56.000,0:11:59.000 వాళ్ళంతా పోట్లాడుకున్నారు, వాళ్ళు వాదనకు దిగారు ఎందుకంటే 0:11:59.000,0:12:03.000 నాకు ద్రాక్ష, నాకు ఎనేబ్ , నాకు అంగూర్ 0:12:03.000,0:12:06.000 వాళ్ళకి తెలియకుండా ఏ పదము నైతే వాళ్ళు ఉపయోగించుతునారో 0:12:06.000,0:12:09.000 వివిధ భాషలలో ఒకే నిజాన్ని తెలియ పరుస్తుంది . 0:12:09.000,0:12:15.000 ఏ నిర్వచనం తీసుకున్నా నిజం ఒకటే, 0:12:15.000,0:12:18.000 నిర్వచనములో ఒక సంపూర్ణ వ్యక్తిగా 0:12:18.000,0:12:21.000 ఎందుకంటే సంపూర్ణం ఒక నిర్వచనం,ఒకటి 0:12:21.000,0:12:24.000 సంపూర్ణముగా మరియు ఒకటిగా 0:12:24.000,0:12:27.000 సంపూర్ణ వ్యక్తిగా ఉండటం 0:12:27.000,0:12:30.000 సంపూర్ణ స్పృహతో 0:12:30.000,0:12:40.000 అవగాహనతో , సంపూర్ణ దయ మరియు ప్రేమ దృష్టితో 0:12:40.000,0:12:44.000 దైవత్వాన్ని ప్రథమ లక్షణముల నిర్వర్చనం 0:12:44.000,0:12:47.000 అలాగే అది కూడా 0:12:47.000,0:12:52.000 మానవుడిగా అనిపించుకోవడానికి ప్రధమ లక్షణములు 0:12:52.000,0:12:58.000 మానవుడి ఒక నిర్వచనం , బహుశా జీవశాస్త్రంలో చెప్పినటుగా 0:12:58.000,0:13:01.000 మన శరీర ధర్మం 0:13:01.000,0:13:09.000 కానీ దేవుడు మానవత్వాన్ని ఆద్యాత్మిక దృష్టితో అభివర్ణిస్తుంటాడు , మన సహజత్వంతో. 0:13:09.000,0:13:13.000 కొరాన్ చెప్పినట్టుగా , అతను దైవ ధూతలతొ మాట్లాడుతూ చెపుతాడు 0:13:13.000,0:13:17.000 నేను ఎప్పుడైతే మట్టి నుంచి ఆడం యొక్క రూపకల్పన పూర్తిచేసానో 0:13:17.000,0:13:21.000 అతనిలో నా ఆత్మను చేర్చాను , 0:13:21.000,0:13:25.000 తరువాత సాష్టాంగం చేసాను 0:13:25.000,0:13:33.000 దైవ దూతలు సాష్టాంగం చేస్తారు , కానీ మానవ శరీరమునకు కాదు 0:13:33.000,0:13:36.000 కాని మానవుని ఆత్మకు 0:13:36.000,0:13:40.000 ఎందుకంటే , ఆత్మ , మానవుని ఆత్మ 0:13:40.000,0:13:46.000 అంతర్లీనమైన ఒక దైవ శ్వాస 0:13:46.000,0:13:49.000 ఒక దైవ ఆత్మ 0:13:49.000,0:13:54.000 ఇది బైబిల్ పదజాలం లో కూడా వర్ణించారు 0:13:54.000,0:14:00.000 మనకు బోధించినట్టుగా మనమంతా దైవ స్వరూపం లో రూపకల్పన చేయబడినాము 0:14:00.000,0:14:02.000 అయితే దేవుని యొక్క స్వరూపం ఏమిటి 0:14:02.000,0:14:06.000 అయితే దేవుని ఊహ ఒక సంపూర్ణ మానవుడు 0:14:06.000,0:14:09.000 సంపూర్ణ అవగాహనా మరియు జ్ఞానం మరియు వివేకం 0:14:09.000,0:14:12.000 మరియు సంపూర్ణ దయ మరియు ప్రేమ 0:14:12.000,0:14:16.000 అందుకే మనమంతా మానవులుగా ఉండటానికి 0:14:16.000,0:14:20.000 అత్యంత్య భావములో మానవుడుగా అన్పించుకోవడానికి 0:14:20.000,0:14:23.000 అత్యంత్య ఆహ్లాదకర భావములో మానవుడుగా అనిపించుకోవడానికి 0:14:23.000,0:14:29.000 అంటే మనముకూడా సరియిన మార్గదర్శకులుగా ఉండాలి 0:14:29.000,0:14:33.000 మనయందు దివ్య శ్వాసలో ఉండాలి 0:14:33.000,0:14:38.000 మరియు మానవులుగా మెలగ టానికి మనలోని సంపూర్ణత కోసం వెతకాలి 0:14:38.000,0:14:41.000 మనం ఉండటానికి ,బ్రతికి ఉండటానికి 0:14:41.000,0:14:46.000 అదే వివేకం , స్పృహలో ఉండటం,అవగహన లక్షణం 0:14:46.000,0:14:51.000 అదే దయామయుడు మరియు ప్రేమ జీవుల లక్షణం 0:14:51.000,0:14:57.000 ఇదే , నేను నమ్మిన సాంప్రదాయాల నుంచి నేను అర్ధం చేసుకున్నది, 0:14:57.000,0:15:04.000 ఇదే ఇతరులు నమ్మిన సంప్రదాయాల నుంచి నేను చదివి నేర్చుకున్నాను 0:15:04.000,0:15:10.000 ఇదే మన సమిష్టి వేదిక దేని మీద మనమందరం తప్పకుండ నిలబడాలో 0:15:10.000,0:15:13.000 మనమంతా ఎపుడైతే ఈ వేదిక మీద నిలపడతామో 0:15:13.000,0:15:19.000 నాకు పూర్తి నమ్మకం మనమంతా ఒక అధ్బుతమైన ప్రపంచాన్ని సాధించగలమని 0:15:19.000,0:15:25.000 నేను స్వతహాగా పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాను , మనము అంచులో ఉన్నామని 0:15:25.000,0:15:29.000 మరియు మీ సమక్షంలో మరియు మీ సహాయంతో , 0:15:29.000,0:15:35.000 మనము ఈసయ్య యొక్క దైవత్వమును తీసుకు రావచ్చు 0:15:35.000,0:15:39.000 ఒక సమయం గురించి అతను ముందుగానే తెలియచేసాడు 0:15:39.000,0:15:46.000 ప్రజలు ఎప్పుడూ వారి కత్తులను నాగలి పదునుగా మారుస్తారో 0:15:46.000,0:15:52.000 మరియు యుద్ధం గురించి నేర్చుకోరు మరియు ఇంకా యుద్ధం చేయరు 0:15:52.000,0:15:58.000 మనము మానవ చరిత్రలో ఒక స్థాయికి చేరుకున్నాము , మనకు వేరే అవకాశం లేదు 0:15:58.000,0:16:07.000 మనము తప్పక మన అహంను తగ్గించు కోవాలి , 0:16:07.000,0:16:12.000 మన అహంను నియంత్రించాలి, అది వ్యక్తిత్వ అహం కావచ్చు , స్వంత అహం కావచ్చు , 0:16:12.000,0:16:18.000 కుటుంబ అహం , దేశం యొక్క అహం , 0:16:18.000,0:16:23.000 మరియు అందరం ఒకరి ఉన్నతి కోసం వుందాం 0:16:23.000,0:16:25.000 ధన్యవాదములు, భగవంతుడు మిమ్ములను దీవించుగాక 0:16:25.000,0:16:26.000 తప్పట్లు