WEBVTT 00:00:01.404 --> 00:00:04.912 మీరు ఒక పిల్ లేదా వాక్సిన్ తీసుకొని 00:00:04.936 --> 00:00:06.666 జలుబు తగ్గించినట్టుగా 00:00:06.690 --> 00:00:08.785 మీ గాయాలను నయం చేయగలిగితే? 00:00:08.809 --> 00:00:12.331 నేడు, మనకు ఏదన్న ఆపరేషన్ కానీ ఆక్సిడెంట్ కానీ జరిగితే , 00:00:12.355 --> 00:00:13.976 ఆసుపత్రిలో వారాల తరబడి ఉంటున్నాము, 00:00:14.000 --> 00:00:16.626 ఇంకా తరుచుగా మచ్చలు కానీ, బాధ కలిగించే దుష్ప్రభావాలు 00:00:16.650 --> 00:00:21.785 కలుగుతాయి మన ఆరోగ్యకరమైన, దెబ్బలు తగలని అవయవాలను తిరిగి పెంచుకోలేని అశక్తత వల్ల. 00:00:22.436 --> 00:00:24.462 నేను పదార్ధాలు సృష్టిస్తున్నాను 00:00:24.486 --> 00:00:28.689 మన రోగనిరోధక వ్యవస్థకు కొత్త కణ జాలం పెంచటానికి సందేశాలు ఇచ్చేటట్టు. 00:00:29.497 --> 00:00:32.571 ఒక వాక్సిన్ ఎలా మన శరీరానికి రోగాలతో పోరాడామని ఆదేశిస్తుందో, 00:00:32.595 --> 00:00:35.323 అలానే మన రోగ నిరోధక వ్యవస్థను ఆదేశించవచ్చు 00:00:35.347 --> 00:00:38.211 కొత్త కణ జాలం నిర్మించమని ఇంకా గాయాలను త్వరగా నయం చేయమని. NOTE Paragraph 00:00:38.886 --> 00:00:42.664 ఇప్పుడు, గాలి లో నించి శరీర అవయవాలను పునరుత్పత్తి చేయటం మాయ లాగా అనిపించచ్చు, 00:00:42.688 --> 00:00:45.879 కానీ ఈ అద్భుత కార్యాన్ని సాధించిన జీవులు చాలా ఉన్నాయి. 00:00:45.903 --> 00:00:48.346 కొన్ని బల్లులు తమ తోకలను తిరిగి పెంచుకుంటాయి, 00:00:48.370 --> 00:00:52.315 సాలమాండర్లు తమ బాహువులను పూర్తిగా పునః సృష్టించుకోగలవు, 00:00:52.339 --> 00:00:55.228 ఇంకా కేవలం మనుషులమైన మనము కాలేయాన్ని తిరిగి పెంచుకోగలం. 00:00:55.252 --> 00:00:57.823 ఉన్న దానిలో సగం కంటే ఎక్కువ కోల్పోయినా. NOTE Paragraph 00:00:58.615 --> 00:01:01.250 ఈ మాయని వాస్తవానికి దగ్గరగా తీసుకురావటానికి, 00:01:01.274 --> 00:01:05.369 నేను పరిశోధనలు సాగిస్తున్నాను , ఎలా శరీరం గాయాలను నయం చేసి, కణజాలాన్ని సృష్టిస్తుందో 00:01:05.393 --> 00:01:07.522 రోగ నిరోధక వ్యవస్థ సూచనలను ఇవ్వటం ద్వారా. 00:01:08.387 --> 00:01:11.912 మోకాలి మీద చిన్న గాయం నుండి బాధించే సైనస్ రోగం వరకు, 00:01:11.936 --> 00:01:14.617 మన రోగనిరోధక వ్యవస్థ శరీరాన్ని ప్రమాదం నుండి కాపాడుతుంది 00:01:15.199 --> 00:01:16.660 నేను ఒక ఇమ్మ్యూనోలోజిస్ట్ ని, 00:01:16.684 --> 00:01:19.714 మన శరీర రక్షణ వ్యవస్థ గురించి నాకు తెలిసిన దానిని ఉపయోగించి, 00:01:19.738 --> 00:01:21.914 నేను కొన్ని ముఖ్యమైన వాటిని కనుగొన్నాను 00:01:21.938 --> 00:01:24.626 దెబ్బలు, గాయాల నుంచి తిరిగి నిర్మించే మన పోరాటంలో. NOTE Paragraph 00:01:25.436 --> 00:01:28.105 ప్రస్తుతం పరీక్షిస్తున్న పదార్థాలను చూస్తున్నప్పుడు వాటి 00:01:28.129 --> 00:01:30.327 కండరాల పునరుత్పత్తి సామర్ధ్యాలను గమనించినప్పుడు 00:01:30.351 --> 00:01:34.510 మా బృందం గమనించింది ఏమిటంటే, గాయపడిన కండరాలను ఈ పదార్థాలతో చికిత్స చేసినప్పుడు 00:01:34.534 --> 00:01:36.857 పెద్ద సంఖ్య లో రోగనిరోధక కణాలు 00:01:36.881 --> 00:01:39.438 ఆ పదార్థంలో ఇంకా చుట్టూ ఉన్న కండరంలో ఉన్నాయని. 00:01:40.010 --> 00:01:41.168 ఈ ఉదాహరణ లో, 00:01:41.192 --> 00:01:45.406 రోగనిరోధక కణాలు బాక్టీరియా తో పోరాడటానికి కాకుండా 00:01:45.430 --> 00:01:47.517 ఒక గాయం వైపు వెళ్లాయి. 00:01:47.922 --> 00:01:50.755 నేను ఒక నిర్దిష్టమైన రోగనిరోధక కణాన్ని కనుగొన్నాను, 00:01:50.779 --> 00:01:52.073 సహాయపడే టి కణం, 00:01:52.097 --> 00:01:54.826 నేను చొప్పించిన ఆ పదార్థం లో ఉంది, 00:01:54.850 --> 00:01:57.247 ఇంకా అది గాయం నయం చేయటానికి చాలా ముఖ్యం. NOTE Paragraph 00:01:58.325 --> 00:02:01.767 ఎలాగైతే, మీరు చిన్నతనం లో పెన్సిల్ విరగొట్టి 00:02:01.791 --> 00:02:04.329 దానిని టేప్ తో మళ్ళీ జత చేయటానికి ప్రయత్నించినట్టు, 00:02:04.353 --> 00:02:05.507 మనకి నయం అవచ్చు, 00:02:05.531 --> 00:02:07.776 కానీ అది ఒక ఖచితమైన పద్దతిలో మాత్రం కాదు, 00:02:07.800 --> 00:02:09.173 ఇంకా ఒక మచ్చ ఏర్పడుతుంది. 00:02:09.515 --> 00:02:12.499 కాబట్టి, మనకు ఈ సహాయపడే టి కణాలు లేకపోతే, 00:02:12.523 --> 00:02:14.110 ఆరోగ్యకరమైన కండరం బదులుగా, 00:02:14.134 --> 00:02:16.745 దాని లోపల మన కండరం కొవ్వు కణాలను అభివృద్ధి చేస్తుంది, 00:02:16.769 --> 00:02:19.246 ఇంకా మన కండరం లో కొవ్వు ఉంటే, అది అంత బలముగా ఉండదు. 00:02:20.033 --> 00:02:22.433 ఇప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించి, 00:02:22.457 --> 00:02:24.954 మన శరీరం ఈ మచ్చలు లేకుండా తిరిగి పెరగగలదు 00:02:24.978 --> 00:02:27.890 ఇంకా అది గాయం మునుపు ఎలా ఉందో అలానే కనపడుతుంది. NOTE Paragraph 00:02:29.128 --> 00:02:31.688 నేను రోగనిరోధక స్పందనను మార్చటం ద్వారా 00:02:31.712 --> 00:02:33.991 కొత్త కణజాలాన్ని సృష్టించడానికి సంకేతాలు ఇచ్ఛే 00:02:34.015 --> 00:02:35.855 పదార్థాలుసృష్టించడానికి పనిచేస్తున్నాను 00:02:36.840 --> 00:02:41.055 మనకు తెలుసు ఏదన్నా పదార్థాన్ని మన శరీరం లోనికి చొప్పించిన ప్రతి సారి, 00:02:41.079 --> 00:02:43.134 రోగనిరోధక వ్యవస్థ దానికి స్పందిస్తుంది. 00:02:43.158 --> 00:02:47.667 ఇది పేస్ మేకర్ల నుంచి ఇన్సులిన్ పంపుల వరకు 00:02:47.691 --> 00:02:51.357 ఇంకా ఇంజినీర్లు కొత్త కణజాలాన్ని నిర్మించటానికి ప్రయత్నించి తయారు చేసేవరకు. 00:02:51.932 --> 00:02:55.997 నేను ఈ పదార్థాన్ని లేదా కంచె ని శరీరంలో పెట్టినప్పుడు, 00:02:56.021 --> 00:03:00.426 రోగనిరోధక శక్తి, కణాలు, ప్రోటీన్ లతో ఒక చిన్న వాతావరణాన్ని సృష్టిస్తుంది 00:03:00.450 --> 00:03:03.322 అది మన స్టెమ్ కణాలు ప్రవర్తించే పద్ధతిని మార్చగలవు. 00:03:03.817 --> 00:03:07.715 ఎలా అయితే వాతావరణ స్థితి మన రోజు వారీ కార్యక్రమాలను ప్రభావితం చేస్తుందో, 00:03:07.739 --> 00:03:09.064 పరుగుకు బయలు దేరటం, 00:03:09.088 --> 00:03:13.573 లేదా ఇంట్లో కూర్చొని నెట్ ఫ్లిక్స్ లో ఒక కార్యక్రమాన్ని మొత్తం ఒకే సారి చూడటం, లాగా 00:03:13.597 --> 00:03:15.565 కంచె యొక్క రోగ నిరోధక పర్యవరణం 00:03:15.589 --> 00:03:18.414 మన స్టెమ్ కణాలు అభివృద్ధి చెందే పద్ధతిని ప్రభావితం చేస్తాయి. 00:03:18.883 --> 00:03:20.899 ఒక వేళ తప్పుడు సంకేతాలు వస్తే, 00:03:20.923 --> 00:03:22.598 ఉదాహరణకు నెట్ ఫ్లిక్స్ సంకేతాలలాగ, 00:03:22.622 --> 00:03:25.486 మనకు కండరాల బదులు కొవ్వు కణాలు లభిస్తాయి. 00:03:26.790 --> 00:03:29.917 ఈ కంచెలను వివిధ రకాల పదార్దాలతో తయారు చేస్తారు, 00:03:29.941 --> 00:03:33.306 ప్లాస్టిక్స్ నుండి సహజంగా పొందే పదార్ధాల నుండి, 00:03:33.330 --> 00:03:36.081 వివిధ రకాల మందం కల నానో ఫైబర్లతో, 00:03:36.105 --> 00:03:38.518 ఎక్కువ లేదా తక్కువ రంధ్రాలు కలిగిన స్పాంజ్ ల నుండి, 00:03:38.542 --> 00:03:40.661 రకరకాల గట్టిదనం కలిగిన జెల్ ల నుండి. 00:03:40.685 --> 00:03:42.795 ఇంకా పరిశోధకులు ఈ పదార్ధాలను తయారు చేయచ్చు, 00:03:42.819 --> 00:03:44.858 వేరు సమయాల్లో వేరు సంకేతాలు ఇచ్చేలాగా . 00:03:45.473 --> 00:03:50.719 ఇంకో మాటలో చెప్పాలంటే, మనము ఈ కణాలతో ఒక బ్రాడ్ వే కార్యక్రమం చేయచ్చు 00:03:50.743 --> 00:03:54.601 వాటికి సరైన వేదిక, కవళికలు , ఆధారాలు ఇచ్చి 00:03:54.625 --> 00:03:56.846 అవి వివిధ కణాలకు మారే లాగా, 00:03:56.870 --> 00:03:59.066 ఎలా అయితే నిర్మాత సెట్ ను మారుస్తుంటాడో 00:03:59.090 --> 00:04:02.013 "లెస్ మిస్" లేదా "లిటిల్ షాప్ హారర్స్" కోసం. 00:04:02.398 --> 00:04:05.082 నేను కొన్ని నిర్దిష్టమైన సంకేతాలను కలుపుతున్నాను 00:04:05.106 --> 00:04:09.814 అవి మన శరీరం గాయానికి ప్రతిస్పందిస్తూ ఎలా పునరుత్పత్తి అవుతుందో అనుకరిస్తాయి. 00:04:10.283 --> 00:04:13.811 భవిష్యత్తులో, మనము చూడవచ్చు, ఒక మచ్చ పడని బ్యాండ్-ఎయిడ్, 00:04:13.835 --> 00:04:17.813 కండరాలను పూరించే అచ్చులు లేదా గాయాలను నయం చేసే వాక్సిన్. NOTE Paragraph 00:04:17.837 --> 00:04:21.414 ఇప్పుడు, మనం రేపు ఉదయం నిద్ర లేచి వుల్వరైన్ లాగా నయం చేసుకోలేకపోవచ్చు. 00:04:21.438 --> 00:04:23.304 బహుశా వచ్చే మంగళవారం కూడా అవకపోవచ్చు. 00:04:23.328 --> 00:04:24.512 కానీ ఈ అభివృద్ధితో, 00:04:24.536 --> 00:04:28.655 ఇంకా, మన రోగనిరోధక వ్యవస్థ సహాయంతో కణజాలాన్ని నిర్మించి గాయాలను నయం చేసి, 00:04:28.655 --> 00:04:30.994 మనం విపణిలోమన శరీర రక్షణాత్మక వ్యవస్థతో పని చేసి 00:04:31.018 --> 00:04:34.884 మనకు పునరుత్పత్తి లో సహాయపపడే ఉత్పత్తులను చూడవచ్చు, 00:04:34.908 --> 00:04:38.963 ఇంకా ఎదో ఒక రోజు సాలమండెర్ తో పోటీ పడవచ్చేమో. NOTE Paragraph 00:04:39.876 --> 00:04:41.027 ధన్యవాదములు. NOTE Paragraph 00:04:41.051 --> 00:04:44.690 (చప్పట్లు)