[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.43,0:00:05.90,Default,,0000,0000,0000,,ఇప్పుడు if స్టేట్మెంట్లు నేర్చుకోబోతున్నాం\Nప్రోగ్రామును నేర్చుకోడానికి if ప్రకటనలు Dialogue: 0,0:00:05.90,0:00:12.76,Default,,0000,0000,0000,,ముఖ్యభాగం. కంప్యూటర్ నిర్ణయం తీసుకోడానికి\Nఅవి సాయపడతాయి. అన్ని కంప్యూటర్లూ నా ఫోన్ Dialogue: 0,0:00:12.76,0:00:19.31,Default,,0000,0000,0000,,తో సహా వాటిని వాడతాయి. ఉదా.ఫోన్ అన్‌లాక్ \Nచేస్తే అదొక కోడ్ రన్ చేసి, పాస్‌వర్డ్ ని Dialogue: 0,0:00:19.31,0:00:26.21,Default,,0000,0000,0000,,సరిగా ఎంటర్ చేస్తే ఫోన్ అన్‌లాక్ అవుతుంది.\Nలేదంటే ఎరర్ మెసేజ్ చూపిస్తుందని చెబుతుంది. Dialogue: 0,0:00:26.21,0:00:30.88,Default,,0000,0000,0000,,ప్రపంచంలో వాళ్ళేం చూశారో Steve ఇంకా Alice \Nచెప్పడానికి మీరు మీ కోడ్ లో if వాడొచ్చు. Dialogue: 0,0:00:30.88,0:00:38.27,Default,,0000,0000,0000,,ఉదా. వాళ్ళముందు ఒక రాయి ఉంటే, వాళ్ళు ఎడమకు\Nతిరగొచ్చు. లేదా వాళ్ళొక చెట్టు వద్దకు Dialogue: 0,0:00:38.27,0:00:45.79,Default,,0000,0000,0000,,చేరితే కుడికి తిరగొచ్చు. ఈ విషయంలో మేము \Nలావాలో పడాలనుకోవడం లేదు. Dialogue: 0,0:00:45.79,0:00:50.80,Default,,0000,0000,0000,,లావా కోసం ప్లాన్ చేయడం సులభం. మనం దాన్ని \Nస్క్రీన్ మీద చూడొచ్చు. ఐతే మనం రాయి కింద Dialogue: 0,0:00:50.80,0:00:55.11,Default,,0000,0000,0000,,ఉంచలేని లావా సంగతేమిటి? మనం రాయిని తీసిన \Nతర్వాత ముందుకెళ్ళే ముందు అక్కడ ఇంతకు ముందు Dialogue: 0,0:00:55.11,0:01:02.11,Default,,0000,0000,0000,,లావా ఉందా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ\Nఅక్కడ లావా ఉంటే, మనం ముందుకెళ్ళే ముందు Dialogue: 0,0:01:02.11,0:01:08.65,Default,,0000,0000,0000,,మన పాత్ర ముందర ఒక రాయి ఉంచాలనుకుంటున్నాం.\Nఆ విధంగా మనం క్షేమంగా ముందుకెళ్ళచ్చు. Dialogue: 0,0:01:08.65,0:01:15.50,Default,,0000,0000,0000,,మరింత తవ్వడానికిదే సమయం! మీ అడుగును \Nచూడ్డానికి if స్టేట్మెంట్ గుర్తుంచుకోండి.