0:00:00.430,0:00:05.899 ఇప్పుడు if స్టేట్మెంట్లు నేర్చుకోబోతున్నాం[br]ప్రోగ్రామును నేర్చుకోడానికి if ప్రకటనలు 0:00:05.899,0:00:12.760 ముఖ్యభాగం. కంప్యూటర్ నిర్ణయం తీసుకోడానికి[br]అవి సాయపడతాయి. అన్ని కంప్యూటర్లూ నా ఫోన్ 0:00:12.760,0:00:19.310 తో సహా వాటిని వాడతాయి. ఉదా.ఫోన్ అన్‌లాక్ [br]చేస్తే అదొక కోడ్ రన్ చేసి, పాస్‌వర్డ్ ని 0:00:19.310,0:00:26.210 సరిగా ఎంటర్ చేస్తే ఫోన్ అన్‌లాక్ అవుతుంది.[br]లేదంటే ఎరర్ మెసేజ్ చూపిస్తుందని చెబుతుంది. 0:00:26.210,0:00:30.880 ప్రపంచంలో వాళ్ళేం చూశారో Steve ఇంకా Alice [br]చెప్పడానికి మీరు మీ కోడ్ లో if వాడొచ్చు. 0:00:30.880,0:00:38.270 ఉదా. వాళ్ళముందు ఒక రాయి ఉంటే, వాళ్ళు ఎడమకు[br]తిరగొచ్చు. లేదా వాళ్ళొక చెట్టు వద్దకు 0:00:38.270,0:00:45.790 చేరితే కుడికి తిరగొచ్చు. ఈ విషయంలో మేము [br]లావాలో పడాలనుకోవడం లేదు. 0:00:45.790,0:00:50.800 లావా కోసం ప్లాన్ చేయడం సులభం. మనం దాన్ని [br]స్క్రీన్ మీద చూడొచ్చు. ఐతే మనం రాయి కింద 0:00:50.800,0:00:55.110 ఉంచలేని లావా సంగతేమిటి? మనం రాయిని తీసిన [br]తర్వాత ముందుకెళ్ళే ముందు అక్కడ ఇంతకు ముందు 0:00:55.110,0:01:02.110 లావా ఉందా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ[br]అక్కడ లావా ఉంటే, మనం ముందుకెళ్ళే ముందు 0:01:02.110,0:01:08.650 మన పాత్ర ముందర ఒక రాయి ఉంచాలనుకుంటున్నాం.[br]ఆ విధంగా మనం క్షేమంగా ముందుకెళ్ళచ్చు. 0:01:08.650,0:01:15.500 మరింత తవ్వడానికిదే సమయం! మీ అడుగును [br]చూడ్డానికి if స్టేట్మెంట్ గుర్తుంచుకోండి.