1 00:00:01,441 --> 00:00:03,857 ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడడం చాలా కష్టం. 2 00:00:04,588 --> 00:00:09,507 నేను ఈ సంగతి సరిగ్గా నెల రోజుల క్రితం, నేను నా భార్య మొదటిసారి 3 00:00:09,531 --> 00:00:12,434 తల్లి తండ్రులమైనప్పుడు తెలుసుకున్నాను. 4 00:00:13,113 --> 00:00:14,791 అది చాలా అధ్భుతమైన సందర్భం. 5 00:00:14,815 --> 00:00:17,000 అది ఉల్లాసకరమైన ఇంకా ఉప్పొంగిపోయే సందర్భం 6 00:00:17,024 --> 00:00:20,345 కానీ భయపెట్టేది కూడా. 7 00:00:20,369 --> 00:00:24,571 అది ముఖ్యం గా ఎప్పుడంటే మేముఆస్పత్రి నుండి ఇంటికి 8 00:00:24,595 --> 00:00:26,056 ఇక మా చిన్న బాబుకు సరిపోయిన 9 00:00:26,080 --> 00:00:30,169 పోషకాలు బ్రెస్ట్ ఫీడింగ్ నుండి అందుతున్నాయో లేదో మాకు తెలవనప్పుడు. 10 00:00:30,616 --> 00:00:33,943 ఇక మేము పీడియాట్రిషియన్ ని పిలుద్దామనుకున్నాము, 11 00:00:33,967 --> 00:00:36,542 కానీ మేము మా మొదటి ముద్ర చెడ్డగా ఉండకూడదని లేదా క్రేజీ 12 00:00:36,566 --> 00:00:39,030 తల్లితండ్రులుగా మామ్మల్ని అనుకోకూడదని అనుకున్నాము. 13 00:00:39,054 --> 00:00:40,701 కాబట్టి మేము భయ పడ్డాము. 14 00:00:40,725 --> 00:00:42,107 ఇంకావేచి ఉన్నాము. 15 00:00:42,131 --> 00:00:44,426 మేము మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, 16 00:00:44,450 --> 00:00:48,704 ఆమె వాడికి వెంటనే ఫార్ములా ఇచ్చారు ఎందుకంటే వాడు బాగా నీరసం గా ఉన్నాడు. 17 00:00:49,312 --> 00:00:50,746 మా అబ్బాయి ఇప్పుడు బానే 18 00:00:50,770 --> 00:00:53,726 ఉన్నాడు, మా డాక్టర్ మేము ఎప్పుడు కావాలన్నా ఆమెను కలవచ్చన్నారు. 19 00:00:54,106 --> 00:00:55,632 కానీ ఆ సమయం లో 20 00:00:55,656 --> 00:00:58,290 నేను మాట్లాడాల్సింది, కానీ నేను మాట్లాడలేదు. 21 00:00:58,943 --> 00:01:02,238 కానీ కొన్ని సార్లు మనం మాట్లాడగూడని సమయం లో మాట్లాడతాము, 22 00:01:02,262 --> 00:01:06,188 అది 10 సంవత్సరాల క్రితం నేను నాతమ్ముణ్ణి చిన్నబుచ్చినప్పుడు తెలుసుకున్నాను. 23 00:01:06,579 --> 00:01:09,221 నా తమ్ముడు ఒక డాక్యుమెంటరీ దర్శకుడు, 24 00:01:09,245 --> 00:01:10,775 ఇక అతని మొదటి చిత్రాలలో ఒకదానికి, 25 00:01:10,799 --> 00:01:13,414 ఒక పంపిణీ సంస్థ నుండి ఒక ఆఫెర్ వచ్చింది. 26 00:01:13,438 --> 00:01:14,776 అతను ఉత్తేజితమయ్యాడు, 27 00:01:14,800 --> 00:01:17,467 ఇక అతను దాన్ని అంగీకరించడానికి మక్కువ చూపాడు. 28 00:01:17,491 --> 00:01:19,584 కానీ చర్చల గురించి తెలిసిన ఒక వ్యక్తిగా, 29 00:01:19,608 --> 00:01:22,561 నేను తనను ఒక ఎదురు ప్రతిపాదన చేయమని పట్టు పట్టాను, 30 00:01:22,585 --> 00:01:25,815 ఇంకా నేను దాన్నిపరిపూర్ణం గా చేయడానికి అతనికి సహాయ పడ్డాను. 31 00:01:25,839 --> 00:01:27,520 ఇక అది పరిపూర్ణం గా ఉంది-- 32 00:01:27,544 --> 00:01:29,548 అది అన్ని విధాలుగా అవమానకరంగా ఉంది.ఆ కంపనీ 33 00:01:30,423 --> 00:01:32,136 వాళ్ళు దాన్ని అవమానంగా తీసుకున్నారు, 34 00:01:32,160 --> 00:01:34,209 వాళ్ళు ఆఫర్ ను వెనక్కి తీసుకున్నారు 35 00:01:34,233 --> 00:01:36,450 ఇక నా తమ్ముడి వద్ద ఏమీ మిగల్లేదు. 36 00:01:36,474 --> 00:01:40,334 ఇక నేను చాలామంది ప్రజలను ఈ భావ వ్యక్తీకరణ గురించిన గందరగోళాన్ని గురించి అడిగా: 37 00:01:40,358 --> 00:01:42,192 ఎప్పుడు వాళ్ళు తమ ఉనికిని చాటవచ్చు, 38 00:01:42,216 --> 00:01:43,930 ఎప్పుడు వాళ్ళ అభిరుచుల్నిచెప్పచ్చు, 39 00:01:43,954 --> 00:01:46,149 ఎప్పుడు వాళ్ళ అభిప్రాయాలను చెప్పచ్చు, 40 00:01:46,173 --> 00:01:48,384 ఎప్పుడు వాళ్ళ కోరికలను తెలపచ్చు అని. 41 00:01:48,887 --> 00:01:53,120 ఇక నాకు వచ్చిన కధల యొక్క శ్రేణి చాలా వైవిధ్యమైనది ఇంకా విభిన్నమైనది, 42 00:01:53,144 --> 00:01:55,815 కానీ అవన్నీ కలిసి ఒక విశ్వవ్యాప్తమైన భాష. 43 00:01:55,839 --> 00:01:58,517 నేను నా అధికారి తప్పు చేస్తే సరి దిద్దచ్చా? 44 00:01:58,541 --> 00:02:02,644 నా విషయాల్లో జోక్యం చేసుకునే నా సహోద్యోగి ని నేను ఎదుర్కొనచ్చా? 45 00:02:02,996 --> 00:02:06,063 నా స్నేహితుడి అసహ్యమైన జోక్ ను ఖండించవచ్చా? 46 00:02:06,390 --> 00:02:10,486 నా అభద్రతా భావాలను నేను అతి ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి చెప్పొచ్చా? 47 00:02:10,963 --> 00:02:13,676 ఇక ఈ అనుభవాల ద్వారా నేను గుర్తించాను 48 00:02:13,700 --> 00:02:17,557 ఏమంటే మనలో ప్రతి ఒక్కరికీ ఒక ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఉంటుంది. 49 00:02:17,581 --> 00:02:22,832 ఇక ఒక్కొక్కసారి మనం చాలాబలం గా ఉండి మనల్ని మనం ఎక్కువ ప్రోత్సహించుకుంటాము. 50 00:02:22,856 --> 00:02:24,619 నా తమ్ముడి విషయం లో అదే జరిగింది. 51 00:02:24,643 --> 00:02:29,269 కనీసం ఒక ఆఫర్ చేయడం కూడా అతని ఆమోదయోగ్యమైన ప్రవర్తనయొక్క హద్దులు దాటి ఉంది. 52 00:02:29,663 --> 00:02:31,187 కొన్ని సార్లు మనం బలహీనంగా ఉంటాం. 53 00:02:31,211 --> 00:02:33,275 నేను ఇంకా నా భార్యా విషయంలో అదే జరిగింది. 54 00:02:33,299 --> 00:02:35,515 ఇక ఈ ఆమోదయోగ్యమైన ప్రవర్తన అనేది-- 55 00:02:35,539 --> 00:02:38,634 మన హద్దుల్లోఉన్నత కాలం మనకు బహుమతి లభించినట్లే. 56 00:02:38,658 --> 00:02:42,827 ఎప్పుడైతే మనం మన హద్దులనుదాటుతామో అప్పుడు మనం రకరకాలుగా శిక్షింపబడతాము. 57 00:02:42,851 --> 00:02:45,990 మనం తోసిపుచ్చబడతాం, లేదా చిన్నబుచ్చబడతాం, లేదా ఇంక బహిష్క్రుతమైతాం. 58 00:02:46,014 --> 00:02:49,273 లేదా మనం జీతంలో పెరుగుదల లేదా పదోన్నతి లేదా ఆ ఒప్పందాన్ని కోల్పోతాం. 59 00:02:49,929 --> 00:02:52,693 ఇప్పుడు, మనం మొదట తెలుసుకోవాల్సింది: 60 00:02:52,717 --> 00:02:54,205 నా హద్దులు ఏమిటి? 61 00:02:54,744 --> 00:02:58,689 కానీ చాలా ముఖ్యమైన విషయం ఏన్టంటే మన హద్దులు స్థిరంగా ఉండవు; 62 00:02:59,265 --> 00:03:00,681 అది వాస్తవంగా క్రియాశీలకమైనది. 63 00:03:00,705 --> 00:03:04,961 అది సందర్భాన్ని బట్టి ఇరుకుగా లేదా విశాలం గా అవుతూ ఉంటుంది. 64 00:03:05,344 --> 00:03:09,472 ఇక హద్దులను ఒక విషయం మిగతా అన్ని విషయాల కంటే ఎక్కువగా నిర్ణయిస్తుంది, 65 00:03:10,038 --> 00:03:11,331 అదే మన శక్తి. 66 00:03:11,355 --> 00:03:13,512 మన శక్తి మన హద్దులను నిర్ణయిస్తుంది. 67 00:03:13,536 --> 00:03:14,973 ఏది శక్తి? 68 00:03:14,997 --> 00:03:16,764 శక్తి చాలా రూపాల్లో వస్తుంది. 69 00:03:16,788 --> 00:03:19,877 చర్చల్లో, అది ప్రత్యామ్నాయ రూపంలో వస్తుంది. 70 00:03:19,901 --> 00:03:21,901 నా తమ్ముడి దగ్గర ప్రత్యామ్నాయం లేదు;అందుకే 71 00:03:21,925 --> 00:03:23,112 అతని దగ్గర శక్తి లేదు. 72 00:03:23,136 --> 00:03:24,956 కంపనీ దగ్గర చాలా ప్రత్యామ్నాయాలున్నాయి; 73 00:03:24,980 --> 00:03:26,146 వాళ్ళకు శక్తి ఉంది. 74 00:03:26,170 --> 00:03:29,230 కొన్ని సార్లు దేశానికి కొత్త కావచ్చు, valasadarulu kavochu, 75 00:03:29,254 --> 00:03:30,713 లేదా ఒక సంస్థకు కొత్త కావచ్చు, 76 00:03:30,737 --> 00:03:32,296 లేదా ఒక అనుభవానికి కొత్త కావచ్చు, 77 00:03:32,320 --> 00:03:34,425 నాకుఇంకా నా భార్యకు తల్లిదండ్రులుగా కొత్త. 78 00:03:34,449 --> 00:03:35,950 కొన్నిసార్లు అది మన పని దగ్గర , 79 00:03:35,974 --> 00:03:38,585 అక్కడ ఒకరు అధికారి ఇంకా మరొకరు కింది ఉద్యోగి. 80 00:03:38,609 --> 00:03:40,293 కొన్నిసార్లు అది సంబంధాలలో ఉంటుంది, 81 00:03:40,317 --> 00:03:43,298 అక్కడ ఒక వ్యక్తి రెండవవారి కంటే ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. 82 00:03:43,322 --> 00:03:46,837 ఇక అసలు విషయం ఏమిటంటే మనకు చాలా అధికారం ఉన్నప్పుడు, 83 00:03:46,861 --> 00:03:48,690 మన హద్దులు కూడా విశాలం గా ఉంటాయి. 84 00:03:48,714 --> 00:03:51,345 మనకు మన పరిధుల్లో ఉండడానికి కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. 85 00:03:51,813 --> 00:03:54,141 కానీ మన దగ్గర శక్తి లేనప్పుడు, మన పరిధి ఇరుకౌతుంది 86 00:03:54,537 --> 00:03:56,332 మనకు తక్కువ స్వేచ్ఛ ఉంటుంది. 87 00:03:56,947 --> 00:03:59,729 సమస్య ఏమంటే ఎప్పుడైతే మన పరిధి ఇరుకయ్యిందో, 88 00:03:59,753 --> 00:04:03,856 అది తక్కువ అధికారం వల్ల సందిగ్ధస్థితిని పుట్టిస్తుంది. 89 00:04:04,310 --> 00:04:06,983 ఇది ఎప్పుడతే మనం మాట్లాడమో అప్పుడు మనం గుర్తించబడం , 90 00:04:07,007 --> 00:04:09,944 కానీ మనం మాట్లాడితే, మనం శిక్షించబడ్తాం లాంటి సందర్భాలలో 91 00:04:10,576 --> 00:04:12,918 జరుగుతుంది. 92 00:04:13,359 --> 00:04:16,070 ఇప్పుడు, మీలో చాలా మంది ఈ "సందిగ్ధ స్థితి" అనే మాట వినే 93 00:04:16,094 --> 00:04:19,041 ఉంటారు.ఇంకా దానికి సంబంధించిన జెండర్ అనే ఇంకో పదాన్ని కూడా. 94 00:04:19,065 --> 00:04:23,275 ఈ జెండర్ సందిగ్ధ స్థితి ఏమంటే మహిళల్లో ఎవరైతే మాట్లాడరో వాళ్ళు గుర్తించబడరు, 95 00:04:23,299 --> 00:04:25,730 ఇకమహిళల్లో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు శిక్షించబడతారు. 96 00:04:26,127 --> 00:04:31,111 కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే మహిళలకు మగవాళ్ళ లాగానే మాట్లాడాల్సిన అవసరం ఉంది, 97 00:04:31,135 --> 00:04:33,032 కానీ వాళ్ళకు అలా చేయకుండా హద్దులున్నాయి. 98 00:04:34,004 --> 00:04:37,282 కానీ నా రెండు దశాబ్దాల పరిశోధన ఏమి చూపిస్తుందంటే 99 00:04:37,306 --> 00:04:40,587 లింగ భేదం లాగా కనిపించేది 100 00:04:41,035 --> 00:04:43,432 నిజమైన జెండర్ యొక్క సందిగ్ధ స్థితి కాదు, 101 00:04:43,456 --> 00:04:45,812 అది నిజం గా తక్కువ అధికారం వల్ల సందిగ్ధ స్థితి. 102 00:04:45,836 --> 00:04:47,720 ఇక లింగ భేదం లాగా కనిపించేది 103 00:04:47,744 --> 00:04:50,850 నిజానికి తరచుగా అధికారం చూపించడం లో తేడాలు. 104 00:04:51,394 --> 00:04:54,117 తరచుగా మనం ఒక మహిళ ఇంకా ఒక పురుషుడు మధ్య ఒక తేడా చూస్తాం 105 00:04:54,141 --> 00:04:55,339 లేదా పురుషులు ఇంకా మహిళలు, 106 00:04:55,363 --> 00:04:58,971 ఇక అనుకుంటాం," జీవ సంబంధ కారణం. ప్రాధమికంగా జెండర్ 107 00:04:58,995 --> 00:05:00,241 గురించి ఏదో తేడా ఉంది." 108 00:05:00,265 --> 00:05:02,119 కానీ నా అధ్యయనాలలో, 109 00:05:02,143 --> 00:05:06,349 చాలా లింగభేధాలకి అధికారమే కారణం అనేది మంచివివరణగా 110 00:05:06,893 --> 00:05:08,405 అనిపించింది. 111 00:05:08,429 --> 00:05:11,496 కాబట్టి అది తక్కువ అధికారం వల్ల సందిగ్ధ స్థితి. 112 00:05:11,975 --> 00:05:16,791 ఇక తక్కువ అధికారం వల్ల సందిగ్ధ స్థితి అంటే మన పరిధి ఇరుకు గా ఉన్నట్టు, 113 00:05:16,815 --> 00:05:18,645 ఇక మనకు అధికారం లేనట్టు. 114 00:05:18,669 --> 00:05:19,901 మన పరిధి ఇరుకుగా ఉంటుంది, 115 00:05:19,925 --> 00:05:21,847 మన సందిగ్ధ స్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. 116 00:05:22,335 --> 00:05:24,691 మన పరిధి పెంచుకోవడానికి మనం దారులు వెతుక్కోవాలి. 117 00:05:24,715 --> 00:05:26,292 గత కొన్ని దశాబ్దాలుగా , 118 00:05:26,316 --> 00:05:29,297 నేను నా సహోద్యోగులూ రెండు విషయాలు నిజంగా అవసరమని కనుక్కున్నాం. 119 00:05:29,887 --> 00:05:33,892 మొదటిది: నీ ద్ఱుష్టిలో నువ్వు శక్తిమంతుడుగా కనిపిస్తావు. 120 00:05:34,284 --> 00:05:37,605 రెండవది: నువ్వు వేరేవాళ్ళ ద్ఱుష్టిలో శక్తిమంతుడుగా కనిపిస్తావు. 121 00:05:37,629 --> 00:05:39,484 ఎప్పుడైతే నేను శక్తివంతం గా అనుకుంటానో 122 00:05:40,117 --> 00:05:41,992 నేను నమ్మకంగా కనపడ్తాను, భయపడుతూ కాదు; 123 00:05:42,016 --> 00:05:43,858 నా పరిధిని నేను విశాలం చేసుకుంటాను. 124 00:05:43,882 --> 00:05:46,028 ఎప్పుడైతే వేరే వాళ్ళు నన్ను శక్తిమంతుడిగా 125 00:05:46,614 --> 00:05:49,150 చూస్తారో,వాళ్ళు నాకు విశాలమైన పరిధిని మంజూరు చేస్తారు. 126 00:05:49,174 --> 00:05:53,928 కాబట్టి మనకు మన ప్రవర్తనను విశాలం చేసుకోవడానికికొన్ని పరికరాలు కావాలి. 127 00:05:53,952 --> 00:05:56,343 ఇక ఈ రోజు నేను మీకు కొన్ని పరికరాలు ఇవ్వబోతున్నాను. 128 00:05:56,367 --> 00:05:57,985 మన గురించి మాట్లాడడం ప్రమాదమైనదే, 129 00:05:58,503 --> 00:06:02,432 కానీ ఈ పరికరాలు మీరు మాట్లాడడం వల్ల వచ్చిన ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 130 00:06:03,067 --> 00:06:08,901 నేను మీకు ఇచ్చే మొదటి పరికరం ముఖ్యమైనది కనుక్కొన్నప్పుడు 131 00:06:08,925 --> 00:06:10,305 చర్చలలో కనుక్కోబడ్డది. 132 00:06:10,329 --> 00:06:14,225 సగటున, మహిళలు బేర సారాల పట్టిక లో తక్కువ ఆశయాలతో కూడినవి ప్రతిపాదిస్తారు 133 00:06:14,249 --> 00:06:17,723 ఇక పురుషుల కంటే నాసిరకం ఫలితాన్ని పొందుతారు. 134 00:06:18,200 --> 00:06:21,317 కానీ హాన్నా రిలె బౌల్స్ ఇంకా ఎమిలీ అమానతుల్లా ఒక సందర్భం లో 135 00:06:21,341 --> 00:06:25,019 మహిళలు పురుషులంత మహత్వకాంక్షతో ఉంటారని ఇంకా పురుషులకు సమానంగా ఫలితాన్ని 136 00:06:25,043 --> 00:06:26,642 పొందుతారని కనుక్కున్నారు. 137 00:06:27,196 --> 00:06:30,804 ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళకు సలహాలు ఇస్తారో అప్పుడు. 138 00:06:31,251 --> 00:06:33,388 ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళకు సలహాలు ఇస్తారో, 139 00:06:33,412 --> 00:06:38,289 వాళ్ళు వాళ్ళ అసలు పరిధిని గుర్తించి వాళ్ళ మనసు లోనే విశాలం చేసుకున్టారు. వాళ్ళు 140 00:06:38,313 --> 00:06:39,722 ఎక్కువ ధ్రుఢం గా తయారవుతారు. 141 00:06:39,746 --> 00:06:42,620 దీన్ని కొన్ని సార్లు "తల్లి ఎలుగుబంటి పరిణామం"అంటారు. 142 00:06:43,483 --> 00:06:45,742 ఒక తల్లి ఎలుగుబంటి తన పిల్లలకు అనుకూలంగా 143 00:06:45,766 --> 00:06:49,714 మాట్లాడినట్టు, మనం వేరే వాళ్ళకు సలహాలిచ్చినప్పుడు, మన వాదన మనం కనుగొనచ్చు. 144 00:06:50,328 --> 00:06:53,445 కానీ కొన్ని సార్లు మనకు మనమే సలహాలిచ్చుకోవాల్సి ఉంటుంది. 145 00:06:53,469 --> 00:06:54,809 అది మనం ఎలా చేస్తాం? 146 00:06:54,833 --> 00:06:58,838 మనకు మనమే సలహాలిచ్చుకోవడం లో అతి ముఖ్యమైన పరికరాలలో ఒకటి 147 00:06:58,862 --> 00:07:01,234 అన్ని కోణాల నుండీ ఆలోచించడం. 148 00:07:01,258 --> 00:07:04,010 ఇక అన్ని కోణాల నుండీ ఆలోచించడం నిజానికి సులభం: 149 00:07:04,034 --> 00:07:08,319 అది కేవలం ప్రపంచాన్ని వేరే వ్యక్తి ద్ఱుష్టి నుండి చూడడం. 150 00:07:09,014 --> 00:07:12,802 ఇది మన పరిధిని విశాలం చేసుకోవడం లో అతి ముఖ్యమైన పరికరం. 151 00:07:12,826 --> 00:07:14,533 ఎప్పుడైతే నేను నీ కోణం తీసుకొన్నానో 152 00:07:14,557 --> 00:07:16,996 ఇంకా నీకు నిజం గా ఏమి కావాలో ఆలోచించానో, 153 00:07:17,020 --> 00:07:20,390 నువ్వు నాకు నిజం గా కావాల్సింది ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. 154 00:07:21,461 --> 00:07:22,961 కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది: 155 00:07:22,985 --> 00:07:25,266 వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం నుండి చూడడం చాలా కష్టం. 156 00:07:25,290 --> 00:07:26,820 సో మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం. 157 00:07:26,844 --> 00:07:29,858 మీఅందరినీ మీ చేయి ఇట్లా పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను: 158 00:07:29,882 --> 00:07:31,177 మీ వేలు--పైకి పెట్టండి. 159 00:07:31,770 --> 00:07:36,002 ఇక మీ అందరినీ మీ నుదుటి మీద ఎంత త్వరగా వీలైతేఅంత త్వరగా ఒక కాపిటల్ E 160 00:07:36,026 --> 00:07:37,607 గీయాల్సిందిగా కోరుతున్నాను. 161 00:07:40,066 --> 00:07:43,383 ఓకె, మనం E ని రెండు రకాలలో ఒక రకం గా గీయవచ్చు,ఇది నిజానికి 162 00:07:43,407 --> 00:07:46,892 వేరే వాళ్ళ కోణం తీసుకోవడాన్ని పరీక్షించడం కోసం రూపకల్పన చేయబడింది. 163 00:07:46,916 --> 00:07:48,837 నేను మీకు ఒక వ్యక్తి నుదిటి పై ఒక E ఉన్న 164 00:07:48,861 --> 00:07:50,861 రెండు చిత్రాలు చూపించబోతున్నాను-- 165 00:07:50,885 --> 00:07:52,743 నా పూర్వ విద్యార్ధి,ఎరికా హాల్. 166 00:07:53,294 --> 00:07:55,262 ఇక మీరు అక్కడ చూడగలరు, 167 00:07:55,286 --> 00:07:56,553 అది సరియైన E. 168 00:07:56,577 --> 00:08:00,027 వేరే వ్యక్తికి Eలాగా కనపడడం కోసం ఆ Eని నేను గీశాను. 169 00:08:00,051 --> 00:08:02,158 అది వేరే వాళ్ళ కోణం నుండి చూసే E 170 00:08:02,182 --> 00:08:05,237 ఎందుకంటే అది E లాగా వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం నుండి కనపడ్తుంది. 171 00:08:05,261 --> 00:08:08,271 కానీ ఇక్కడ ఉన్న ఈ E స్వీయ కేన్ద్రీక్రుతమైనది. 172 00:08:08,856 --> 00:08:10,509 మనం తరచుగా స్వీయ కేంద్రీకృతమవుతాం. 173 00:08:10,533 --> 00:08:13,500 ఇక మనం సంక్షోభంలో ముఖ్యంగా స్వీయ కేన్ద్రీక్రుతమవుతాం. 174 00:08:14,064 --> 00:08:16,235 నేను ఒక ముఖ్యమైన సంక్షోభం గురించి చెప్పాలి. 175 00:08:16,259 --> 00:08:19,263 వాట్స్నోవిల్లె,కాలిఫోర్నియాలో ఒక బాంక్ లోకి ఒక వ్యక్తి వచ్చాడు. 176 00:08:20,285 --> 00:08:22,724 ఇక అతను"నాకు $2000 ఇవ్వండి, లేదా నేను మొత్తం 177 00:08:22,748 --> 00:08:25,044 బాంక్ ని ఒక బాంబ్ తో పేల్చేస్తాను" అన్నాడు. 178 00:08:25,503 --> 00:08:28,028 ఇప్పుడు,ఆ బాంక్ మానేజర్ అతనికి డబ్బులు ఇవ్వలేదు. 179 00:08:28,052 --> 00:08:29,351 ఆమె ఒక అడుగు వెనక్కేసింది. 180 00:08:29,873 --> 00:08:31,329 అతని ద్రుష్టి కోణం తీసుకుంది, 181 00:08:31,353 --> 00:08:33,720 ఇక ఆమె చాలా ముఖ్యమైన విషయం గుర్తించింది. 182 00:08:33,744 --> 00:08:36,450 అతను డబ్బులు ఒక నిర్దిష్ట మొత్తంలో అడిగాడు 183 00:08:36,474 --> 00:08:37,679 కాబట్టి ఆమె అంది, 184 00:08:38,669 --> 00:08:40,928 "ఎందుకు నువ్వు $2,000 కోసం అడిగావు?"అని. 185 00:08:41,265 --> 00:08:43,633 ఇక అతనన్నాడు," నా స్నేహితుడికి నేనుతక్షణమే $2,000 186 00:08:43,657 --> 00:08:45,920 ఇవ్వకపోతే అతను గెంటివేయబడ్తాడు" 187 00:08:45,944 --> 00:08:48,994 ఇక ఆమె అన్నది,"ఓహ్!నువ్వు బాంక్ ని దోచుకోవాలనుకోవట్లేదు--నువ్వు 188 00:08:49,018 --> 00:08:50,506 అప్పు తీసుకోవాలనుకుంటున్నావ్". 189 00:08:50,530 --> 00:08:51,615 (నవ్వులు) 190 00:08:51,639 --> 00:08:53,512 నువ్వు నా ఆఫీస్ కి ఎందుకు రాకూడదు, 191 00:08:53,536 --> 00:08:55,715 ఇక మనం నీ పేపర్ వర్క్ అంతా పూర్తి చేద్దాం." 192 00:08:55,739 --> 00:08:56,778 (నవ్వులు) 193 00:08:57,214 --> 00:09:01,717 ఆమె వెంటనే వేరే కోణంనుండి చూడడం ఒకఅస్థిర పరిస్థితి నిర్వీర్యం అయ్యేటట్టు చేసింది. 194 00:09:02,276 --> 00:09:04,095 కాబట్టి మనం వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం 195 00:09:04,119 --> 00:09:08,725 తీసుకున్నప్పుడు అది,మనన్ని కాంక్షాపూరితంగా 196 00:09:09,182 --> 00:09:12,450 కానీ ఇంకా అందరూ ఇష్ట పడేటట్టు చేస్తుంది, 197 00:09:12,474 --> 00:09:15,005 ఇక అది ఫ్లెక్సిబులిటీ కి ఒక సంకేతం. 198 00:09:15,413 --> 00:09:19,475 మీరు కార్లు అమ్మే వ్యక్తి అనుకోన్డి,ఇక మీరు ఒక వ్యక్తి కి కార్ ఆమ్మాలనుకున్నారు. 199 00:09:19,790 --> 00:09:23,793 మీరు అతనికి రెండు ఆప్షన్లు చూపిస్తే మీరు ఎక్కువ కార్లు అమ్మే అవకాశం ఉంది. 200 00:09:24,141 --> 00:09:25,564 మొదటిదిఆప్షన్ A: 201 00:09:25,588 --> 00:09:28,688 ఈ కారుకు $24,000 ఇంకా 5-ఏళ్ళ గ్యారంటీ. 202 00:09:29,084 --> 00:09:30,257 లేదా ఆప్షన్ B: 203 00:09:30,701 --> 00:09:33,493 $23,000 ఇంకా 3-ఏళ్ళ గ్యారంటీ. 204 00:09:33,845 --> 00:09:37,423 నా పరిశోధన ఎప్పుడైతే మీరు ప్రజలకు ఆప్షన్స్ లో ఎంపిక చేసుకోనిస్తారో, 205 00:09:37,447 --> 00:09:39,336 అది వాళ్ళ ఆత్మరక్షణ ధోరణిని తగ్గించి, 206 00:09:39,360 --> 00:09:41,558 వాళ్ళు మీఆఫర్ను అంగీకరించవచ్చు, అనిచూపిస్తుంది. 207 00:09:42,202 --> 00:09:44,319 ఇక ఇది కేవలం అమ్మేవాళ్ళతో పని చేయదు; 208 00:09:44,343 --> 00:09:45,534 ఇది తల్లితండ్రులతో కూడా. 209 00:09:45,558 --> 00:09:46,837 నామేనకోడలు నాలుగేళ్ళప్పుడు, 210 00:09:46,861 --> 00:09:49,778 తను బట్టలు వేసుకోనన్నది ఇంకా అన్నిటినీ వద్దన్నది. 211 00:09:50,160 --> 00:09:52,688 కానీ నా చెల్లెలుకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. 212 00:09:53,079 --> 00:09:55,630 నేను నా కూతురిని ఎంపిక చేసుకోనిస్తే ఎలా ఉంటుందని? 213 00:09:55,654 --> 00:09:57,675 ఈ షర్టా లేక ఆషర్టా? ఓకె, ఆ షర్ట్. 214 00:09:57,699 --> 00:09:59,821 ఆ పాంటా లేక ఆ పాంటా? ఓకె,ఆ పాంట్. 215 00:09:59,845 --> 00:10:01,183 ఇక అది బాగా పని చేసింది. 216 00:10:01,207 --> 00:10:04,741 తను ఎక్కువ వ్యతిరేకించకుండానే బట్టలు త్వరగా తొడుక్కుంది. 217 00:10:05,498 --> 00:10:07,785 నేను ప్రజలు బయటకి సౌకర్యంగా 218 00:10:07,809 --> 00:10:09,860 ఎప్పుడు మాట్లాడతారనిప్రపంచం లో ఎప్పుడు 219 00:10:09,884 --> 00:10:11,220 అడిగినా నంబర్ వన్ సమాధానం: 220 00:10:11,244 --> 00:10:15,998 "నాకు ప్రేక్షకుల లో సామాజిక మద్దతు ఉన్నప్పుడు;నాకు మిత్రులు ఉన్నప్పుడు". 221 00:10:16,022 --> 00:10:19,568 కాబట్టి మనం మన వైపు మిత్రులు ఉండాలని కోరుకుంటాం. 222 00:10:19,957 --> 00:10:21,227 మనం దాన్ని ఎలా చేస్తాం? 223 00:10:21,841 --> 00:10:24,010 వెల్,మార్గాలలో ఒకటీ తల్లి ఎలుగుబంటిలాగా ఉండడం. 224 00:10:24,034 --> 00:10:25,510 మనం ఎప్పుడు ఇతరులకు సలహాఇస్తామో, 225 00:10:25,534 --> 00:10:29,063 మనం మనపరిధిని మన ద్ఱుష్టి లోఇంకా వేరే వాళ్ళ ద్ఱుష్టిలో విశాలం చేసుకుంటాం, 226 00:10:29,087 --> 00:10:31,243 కానీ మనం బలమైన మిత్రులను కూడా సంపాదించుకుంటాం. 227 00:10:31,806 --> 00:10:36,513 ఇంకొక మార్గం మిత్రులను సంపాదించడానికి , ప్రత్యేకం గా ఉన్నత స్థానాల్లో, 228 00:10:36,537 --> 00:10:39,386 వేరే వాళ్ళను సలహాలడగడం. 229 00:10:39,410 --> 00:10:45,291 మనంఎప్పుడువేరేవాళ్ళను సలహాఅడుగుతామోవాళ్ళని పొగుడుతున్నాంఇంకా వినయం చూపిస్తున్నాం 230 00:10:45,315 --> 00:10:46,802 కాబట్టి,వాళ్ళు మనని ఇష్టపడతారు 231 00:10:47,281 --> 00:10:50,477 ఇది నిజం గా ఇంకొక సందిగ్ధ స్థితి ని పరిష్కరించడానికి పనికొస్తుంది. 232 00:10:50,831 --> 00:10:53,159 ఇక అది సెల్ఫ్ ప్రమోషన్ సందిగ్ధస్థితి. 233 00:10:53,498 --> 00:10:55,002 సెల్ఫ్ ప్రమోషన్ 234 00:10:55,026 --> 00:10:58,181 సందిగ్ధ స్థితి ఏమంటే మనం సాధించిన విజయాలు ప్రకటించుకోకపోతే, 235 00:10:58,205 --> 00:10:59,415 ఎవరూ పట్టించుకోరు. 236 00:10:59,439 --> 00:11:01,843 ఇక మనం ప్రకటించుకుంటే, మనన్ని ఇష్ట పడరు. 237 00:11:01,867 --> 00:11:05,433 కానీ మనం కనుక మన విజయాలలో ఒక దాని గురించి సలహా అడుగుతే, 238 00:11:05,457 --> 00:11:09,767 మనం సమర్హులుగానే కాక వాళ్ళ ద్రుష్టి లో ఇష్టమైన వాళ్ళ లాగా ఉండవచ్చు. 239 00:11:10,495 --> 00:11:12,502 ఇక ఇది ఎంత శక్తివంతమైనదంటే 240 00:11:12,526 --> 00:11:15,074 ఇది పని చేస్తుందని మనకు ముందే తెలిసి పోతుంది. 241 00:11:15,469 --> 00:11:19,509 నా జీవితం లో చాలా సార్లు జరిగింది ఒక తక్కువ అధికారం కల వ్యక్తికి 242 00:11:19,533 --> 00:11:23,971 నన్ను సలహా అడగమని సలహా ఇవ్వడం జరిగిందని నాకు ముందే హెచ్చరిక అందుతుంది. 243 00:11:24,289 --> 00:11:26,531 నేనుదీనిలో మూడువిషయాలు మీరు గమనించమంటున్నాను: 244 00:11:26,555 --> 00:11:29,543 మొదటిది, నాకు తెలుసు వాళ్ళు నా దగ్గరికి సలహా కోసం వస్తారని. 245 00:11:29,930 --> 00:11:33,932 రెండవది, నేను వాస్తవం లో సలహా లు అడగడం వల్ల ప్రయోజనాల 246 00:11:33,956 --> 00:11:35,257 మీద పరిశోధన చేశాను 247 00:11:35,882 --> 00:11:38,208 ఇక మూడొది, అది ఇప్పటికీ పని చేస్తోన్ది! 248 00:11:38,656 --> 00:11:39,873 నేనువాళ్ళఆలోచన తీసుకున్నా, 249 00:11:39,897 --> 00:11:42,084 నేను వాళ్ళ పిలుపులకు ఎక్కువ స్పందిస్తున్నాను, 250 00:11:42,108 --> 00:11:45,914 నేను వాళ్ళు సలహా కోసం అడిగారు కాబట్టిఎక్కువ అంకిత భావంతో ఉన్నాను. 251 00:11:46,343 --> 00:11:49,527 ఇప్పుడు ఇంకొక సమయం మనం ఆత్మవిస్వాసం తో బయటకు మాట్లాడే సందర్భం 252 00:11:49,949 --> 00:11:51,690 మనకు నైపుణ్యం ఉన్నప్పుడు. 253 00:11:52,144 --> 00:11:54,299 నైపుణ్యం మనకు విశ్వసనీయత నిస్తుంది. 254 00:11:54,862 --> 00:11:57,789 మనకు ఎక్కువ అధికారం ఉంటే అప్పటికే మనకు విశ్వసనీయత ఉన్నట్టు. 255 00:11:57,813 --> 00:11:59,278 మనకు కేవలం మంచి సాక్ష్యంకావాలి. 256 00:11:59,777 --> 00:12:02,747 మనకు అధికారం లేకుంటే, మనకు విశ్వసనీయత లేదు. 257 00:12:02,771 --> 00:12:05,033 మనకు అద్భుతమైన సాక్ష్యం కావాలి. 258 00:12:05,394 --> 00:12:09,141 ఇక మనం నిపుణుడిగా మారడానికి ఒక మార్గం 259 00:12:09,165 --> 00:12:11,263 మన అభిరుచులను ఉపయోగించుకోవడం. 260 00:12:11,784 --> 00:12:15,958 నేను మీ అందరినీ రాబోయే కొద్ది రోజులలో మీ స్నేహితుల దగ్గరికివెళ్ళి 261 00:12:15,982 --> 00:12:17,227 కేవలం"నేను మీ ఒక అభిరుచిని 262 00:12:17,251 --> 00:12:19,961 నాకు వర్ణించమని అడుగుతున్నాను ". అని చెప్పమంటున్నాను. 263 00:12:20,738 --> 00:12:23,223 నేను ప్రపంచం లో చాలామంది వ్యక్తుల చేత ఇది చేయించాను 264 00:12:23,247 --> 00:12:24,503 ఇక వాళ్ళను నేను అడిగాను, 265 00:12:24,527 --> 00:12:26,696 "మీరు అవతలి వ్యక్తి వాళ్ళ అభిరుచి ని 266 00:12:26,720 --> 00:12:28,774 వర్ణిస్తున్నప్పుడుఆవ్యక్తిలో ఏమి గమనించారు?" 267 00:12:28,798 --> 00:12:30,698 ఇక సమాధానాలు చాలా సార్లు ఒకటే ఉండేవి. 268 00:12:30,722 --> 00:12:32,730 "వాళ్ళకళ్ళు మెరుస్తాయి ఇంకాపెద్దవైతాయి". 269 00:12:32,754 --> 00:12:35,703 "వాళ్ళు ఒక పెద్ద వెలిగిపోయే నవ్వు నవ్వుతారు". 270 00:12:35,727 --> 00:12:37,371 "వాళ్ళు అన్నిట్లోచేతులను వాడతారు 271 00:12:37,395 --> 00:12:39,877 నేను దాక్కున్నా ఎందుకంటే వాళ్ళచేతులు నా వైపున్నాయి". 272 00:12:39,911 --> 00:12:42,112 " వాళ్ళు త్వరగా ఎక్కువ స్థాయి లో మాట్లాడతారు". 273 00:12:42,136 --> 00:12:43,110 (నవ్వులు) 274 00:12:43,134 --> 00:12:45,578 "వాళ్ళు ఒక రహస్యం చెపుతున్నట్టుగా నా మీదకు వంగుతారు" 275 00:12:45,602 --> 00:12:46,923 ఇక అప్పుడు వాళ్ళతో నేనంటాను, 276 00:12:46,947 --> 00:12:50,021 "వాళ్ళ అభిరుచి విన్నప్పుడు మీకేమనిపించింది?" 277 00:12:50,374 --> 00:12:52,654 వాళ్ళు అంటారు, "నా కళ్ళు మెరిశాయి. 278 00:12:52,678 --> 00:12:53,948 నేను నవ్వాను. 279 00:12:53,972 --> 00:12:55,345 నేను వంగాను". 280 00:12:55,369 --> 00:12:57,438 మనం ఎప్పుడైతే మన అభిరుచిని పెంచుకుంటామో, 281 00:12:57,462 --> 00:13:00,828 మన ద్రుష్టి లో మనకు మనమే మాట్లాడడానికి కావలసిన ధైర్యం ఇచ్చుకుంటాం, 282 00:13:00,852 --> 00:13:03,720 ఇంకా మాట్లాడడానికి అనుమతి కూడా వేరే వాళ్ళ నుండి పొందుతాం. 283 00:13:04,534 --> 00:13:09,824 మన అభిరుచులను వాడుకోవడంమనంపిరికి వాళ్ళమని అందరూ అనుకున్నప్పుడు కూడా పనిచేస్టుంది. 284 00:13:10,533 --> 00:13:15,007 మహిళలూ ఇంకా పురుషులూ ఇద్దరూ కూడా పని వద్ద కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే శిక్షించ పడతారు. 285 00:13:15,344 --> 00:13:21,762 కానీలిజ్జీ వోల్ఫ్ చూపించింది ఎప్పుడైతే మనం మన అభిరుచులను బలమైనభావోద్వేగాలుగా 286 00:13:21,786 --> 00:13:27,872 మలచుకుంటే,మహిళలూ ఇంకాపురుషులిద్దరి పిరికి ప్రవర్తన పట్ల ఉన్న తిరస్కార భావన పోతుంది. 287 00:13:28,598 --> 00:13:32,066 నేను నా దివంగత తండ్రివి కొన్ని మాటలు చెప్పి ముగించాలనుకుంటున్నాను 288 00:13:32,090 --> 00:13:34,251 అవి నా తండ్రి నా తమ్ముడి పెళ్ళిలో మాట్లాడినవి. 289 00:13:34,675 --> 00:13:36,260 ఇదిగో మా అందరి పిక్చర్. 290 00:13:37,664 --> 00:13:39,921 నా తండ్రి నా లాగే ఒక మానసిక వైద్యుడు, 291 00:13:39,945 --> 00:13:43,667 కానీ ఆయనకు నిజమైన ప్రేమ ఇంకా అసలు అభిరుచి సినిమా మీద ఉండేది, 292 00:13:43,691 --> 00:13:44,891 నా తమ్ముడిలాగా. 293 00:13:44,915 --> 00:13:47,481 ఇక ఆయన నా తమ్ముడి పెళ్ళి కోసమని ఒక ఉపన్యాసం రాశారు 294 00:13:47,505 --> 00:13:50,654 అందులో మనం మన మానవ జీవితంలో హాస్యం లో మన పాత్రల గురించి రాశారు. 295 00:13:50,678 --> 00:13:52,967 ఇక ఆయన అన్నారు," నీ స్పర్శ తేలిక గా ఉంటే, 296 00:13:52,991 --> 00:13:56,843 నువ్వు నీ ప్రదర్షనను ఇంకా మంచి గా ఇంకా మెరుగు పర్చడానికి వీలుంటుంది. 297 00:13:57,170 --> 00:14:01,256 ఎవరైతే వాళ్ళ పాత్రలను హత్తుకోని ఇంకా మెరుగుపర్చడానికి పనిచేస్తారో వాళ్ళనివాళ్ళు 298 00:14:02,001 --> 00:14:04,620 పెంచుకుంటారు, మార్చుకుంటారు, ఇంకా విశాలం చేసుకుంటారు. 299 00:14:05,067 --> 00:14:06,375 దాన్ని బాగా పోషించండి, 300 00:14:06,399 --> 00:14:08,372 ఇక మీ రోజులు చాలా ఆనందం గా ఉంటాయి". 301 00:14:08,946 --> 00:14:10,571 నా తండ్రి చెప్పేదేమిటంటే 302 00:14:10,595 --> 00:14:14,381 మన అందరికీ ఈ ప్రపంచం లో పాత్రలూ ఇంకా హద్దులూ కేటాయించబడ్డాయి. 303 00:14:15,048 --> 00:14:18,513 కానీ ఆయన ఈ చర్చ సారాంశాన్ని కూడా చెపుతున్నారు; 304 00:14:19,005 --> 00:14:24,022 ఆ పాత్రలూ ఇంకా హద్దులూనిరంతరంవిస్తరిస్తూ ఇంకా అభివ్రుద్ధి చెందుతున్నాయి. 305 00:14:24,770 --> 00:14:26,532 కాబట్టి ఎప్పుడు ఒక సన్నివేశం ఉన్నా 306 00:14:27,114 --> 00:14:28,730 దూకుడుగా ఉండే తల్లి ఎలుగులాగా ఇంకా 307 00:14:29,251 --> 00:14:30,893 వినయంగా సలహాలు అడిగే వారిలామారండి. 308 00:14:31,802 --> 00:14:35,515 అద్భుతమైన ఆధారాలను ఇంకా బలమైన మిత్రులను ఉంచుకోన్డి. 309 00:14:35,910 --> 00:14:38,248 ఉద్వేగభరితం గా అవతలి కోణం నుండి ఆలోచించండి. 310 00:14:38,770 --> 00:14:40,490 ఇక మీరు ఈ పరికరాలు వాడినట్లైతే -- 311 00:14:40,514 --> 00:14:44,080 మీలో ప్రతి ఒక్కరూ ఈ పరికరాలు వాడవచ్చు-- 312 00:14:44,104 --> 00:14:47,970 మీ ఆమోదకరమైన ప్రవర్తన యొక్క హద్దుల్ని విశాలం చేసికోవచ్చు, 313 00:14:47,994 --> 00:14:50,952 ఇక మీ రాబోయే రోజులన్నీ ఎక్కువగా ఆనందకరం గా ఉంటాయి. 314 00:14:52,082 --> 00:14:53,232 ధన్యవాదాలు. 315 00:14:53,256 --> 00:14:55,687 (చప్పట్లు)