0:00:01.441,0:00:03.857 ఏదైనా ఒక విషయం గురించి [br]మాట్లాడడం చాలా కష్టం. 0:00:04.588,0:00:09.507 నేను ఈ సంగతి సరిగ్గా [br]నెల రోజుల క్రితం, నేను నా భార్య మొదటిసారి 0:00:09.531,0:00:12.434 తల్లి తండ్రులమైనప్పుడు[br]తెలుసుకున్నాను. 0:00:13.113,0:00:14.791 అది చాలా అధ్భుతమైన సందర్భం. 0:00:14.815,0:00:17.000 అది ఉల్లాసకరమైన ఇంకా ఉప్పొంగిపోయే సందర్భం 0:00:17.024,0:00:20.345 కానీ భయపెట్టేది కూడా. 0:00:20.369,0:00:24.571 అది ముఖ్యం గా ఎప్పుడంటే [br]మేముఆస్పత్రి నుండి ఇంటికి 0:00:24.595,0:00:26.056 ఇక మా చిన్న బాబుకు [br]సరిపోయిన 0:00:26.080,0:00:30.169 పోషకాలు బ్రెస్ట్ ఫీడింగ్ నుండి [br]అందుతున్నాయో లేదో మాకు తెలవనప్పుడు. 0:00:30.616,0:00:33.943 ఇక మేము పీడియాట్రిషియన్ ని [br]పిలుద్దామనుకున్నాము, 0:00:33.967,0:00:36.542 కానీ మేము మా మొదటి ముద్ర [br]చెడ్డగా ఉండకూడదని లేదా క్రేజీ 0:00:36.566,0:00:39.030 తల్లితండ్రులుగా మామ్మల్ని[br]అనుకోకూడదని అనుకున్నాము. 0:00:39.054,0:00:40.701 కాబట్టి మేము భయ పడ్డాము. 0:00:40.725,0:00:42.107 ఇంకావేచి ఉన్నాము. 0:00:42.131,0:00:44.426 మేము మరుసటి రోజు డాక్టర్ [br]దగ్గరికి వెళ్ళినప్పుడు, 0:00:44.450,0:00:48.704 ఆమె వాడికి వెంటనే ఫార్ములా ఇచ్చారు [br]ఎందుకంటే వాడు బాగా నీరసం గా ఉన్నాడు. 0:00:49.312,0:00:50.746 మా అబ్బాయి ఇప్పుడు బానే 0:00:50.770,0:00:53.726 ఉన్నాడు, మా డాక్టర్ మేము ఎప్పుడు[br]కావాలన్నా ఆమెను కలవచ్చన్నారు. 0:00:54.106,0:00:55.632 కానీ ఆ సమయం లో 0:00:55.656,0:00:58.290 నేను మాట్లాడాల్సింది, [br]కానీ నేను మాట్లాడలేదు. 0:00:58.943,0:01:02.238 కానీ కొన్ని సార్లు మనం మాట్లాడగూడని [br]సమయం లో మాట్లాడతాము, 0:01:02.262,0:01:06.188 అది 10 సంవత్సరాల క్రితం నేను నాతమ్ముణ్ణి[br]చిన్నబుచ్చినప్పుడు తెలుసుకున్నాను. 0:01:06.579,0:01:09.221 నా తమ్ముడు ఒక డాక్యుమెంటరీ దర్శకుడు, 0:01:09.245,0:01:10.775 ఇక అతని మొదటి[br]చిత్రాలలో ఒకదానికి, 0:01:10.799,0:01:13.414 ఒక పంపిణీ సంస్థ నుండి ఒక ఆఫెర్ వచ్చింది. 0:01:13.438,0:01:14.776 అతను ఉత్తేజితమయ్యాడు, 0:01:14.800,0:01:17.467 ఇక అతను దాన్ని [br]అంగీకరించడానికి మక్కువ చూపాడు. 0:01:17.491,0:01:19.584 కానీ చర్చల గురించి తెలిసిన ఒక వ్యక్తిగా, 0:01:19.608,0:01:22.561 నేను తనను ఒక ఎదురు ప్రతిపాదన [br]చేయమని పట్టు పట్టాను, 0:01:22.585,0:01:25.815 ఇంకా నేను దాన్నిపరిపూర్ణం గా [br]చేయడానికి అతనికి సహాయ పడ్డాను. 0:01:25.839,0:01:27.520 ఇక అది పరిపూర్ణం గా ఉంది-- 0:01:27.544,0:01:29.548 అది అన్ని విధాలుగా అవమానకరంగా ఉంది.ఆ కంపనీ 0:01:30.423,0:01:32.136 వాళ్ళు దాన్ని[br]అవమానంగా తీసుకున్నారు, 0:01:32.160,0:01:34.209 వాళ్ళు ఆఫర్ ను వెనక్కి తీసుకున్నారు 0:01:34.233,0:01:36.450 ఇక నా తమ్ముడి వద్ద ఏమీ మిగల్లేదు. 0:01:36.474,0:01:40.334 ఇక నేను చాలామంది ప్రజలను ఈ భావ వ్యక్తీకరణ[br]గురించిన గందరగోళాన్ని గురించి అడిగా: 0:01:40.358,0:01:42.192 ఎప్పుడు వాళ్ళు తమ ఉనికిని చాటవచ్చు, 0:01:42.216,0:01:43.930 ఎప్పుడు వాళ్ళ అభిరుచుల్నిచెప్పచ్చు, 0:01:43.954,0:01:46.149 ఎప్పుడు వాళ్ళ అభిప్రాయాలను చెప్పచ్చు, 0:01:46.173,0:01:48.384 ఎప్పుడు వాళ్ళ కోరికలను తెలపచ్చు అని. 0:01:48.887,0:01:53.120 ఇక నాకు వచ్చిన కధల యొక్క శ్రేణి [br]చాలా వైవిధ్యమైనది ఇంకా విభిన్నమైనది, 0:01:53.144,0:01:55.815 కానీ అవన్నీ కలిసి ఒక విశ్వవ్యాప్తమైన భాష. 0:01:55.839,0:01:58.517 నేను నా అధికారి తప్పు [br]చేస్తే సరి దిద్దచ్చా? 0:01:58.541,0:02:02.644 నా విషయాల్లో జోక్యం చేసుకునే [br]నా సహోద్యోగి ని నేను ఎదుర్కొనచ్చా? 0:02:02.996,0:02:06.063 నా స్నేహితుడి అసహ్యమైన జోక్ ను [br]ఖండించవచ్చా? 0:02:06.390,0:02:10.486 నా అభద్రతా భావాలను నేను అతి [br]ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి చెప్పొచ్చా? 0:02:10.963,0:02:13.676 ఇక ఈ అనుభవాల ద్వారా నేను గుర్తించాను 0:02:13.700,0:02:17.557 ఏమంటే మనలో ప్రతి ఒక్కరికీ ఒక[br]ఆమోదయోగ్యమైన ప్రవర్తన ఉంటుంది. 0:02:17.581,0:02:22.832 ఇక ఒక్కొక్కసారి మనం చాలాబలం గా ఉండి[br]మనల్ని మనం ఎక్కువ ప్రోత్సహించుకుంటాము. 0:02:22.856,0:02:24.619 నా తమ్ముడి విషయం లో అదే జరిగింది. 0:02:24.643,0:02:29.269 కనీసం ఒక ఆఫర్ చేయడం కూడా అతని ఆమోదయోగ్యమైన[br]ప్రవర్తనయొక్క హద్దులు దాటి ఉంది. 0:02:29.663,0:02:31.187 కొన్ని సార్లు మనం[br]బలహీనంగా ఉంటాం. 0:02:31.211,0:02:33.275 నేను ఇంకా నా భార్యా [br]విషయంలో అదే జరిగింది. 0:02:33.299,0:02:35.515 ఇక ఈ ఆమోదయోగ్యమైన ప్రవర్తన అనేది-- 0:02:35.539,0:02:38.634 మన హద్దుల్లోఉన్నత కాలం[br]మనకు బహుమతి లభించినట్లే. 0:02:38.658,0:02:42.827 ఎప్పుడైతే మనం మన హద్దులనుదాటుతామో [br]అప్పుడు మనం రకరకాలుగా శిక్షింపబడతాము. 0:02:42.851,0:02:45.990 మనం తోసిపుచ్చబడతాం, లేదా[br]చిన్నబుచ్చబడతాం, లేదా ఇంక బహిష్క్రుతమైతాం. 0:02:46.014,0:02:49.273 లేదా మనం జీతంలో పెరుగుదల లేదా[br]పదోన్నతి లేదా ఆ ఒప్పందాన్ని కోల్పోతాం. 0:02:49.929,0:02:52.693 ఇప్పుడు, మనం మొదట తెలుసుకోవాల్సింది: 0:02:52.717,0:02:54.205 నా హద్దులు ఏమిటి? 0:02:54.744,0:02:58.689 కానీ చాలా ముఖ్యమైన విషయం [br]ఏన్టంటే మన హద్దులు స్థిరంగా ఉండవు; 0:02:59.265,0:03:00.681 అది వాస్తవంగా[br]క్రియాశీలకమైనది. 0:03:00.705,0:03:04.961 అది సందర్భాన్ని బట్టి ఇరుకుగా [br]లేదా విశాలం గా అవుతూ ఉంటుంది. 0:03:05.344,0:03:09.472 ఇక హద్దులను ఒక విషయం మిగతా [br]అన్ని విషయాల కంటే ఎక్కువగా నిర్ణయిస్తుంది, 0:03:10.038,0:03:11.331 అదే మన శక్తి. 0:03:11.355,0:03:13.512 మన శక్తి మన హద్దులను నిర్ణయిస్తుంది. 0:03:13.536,0:03:14.973 ఏది శక్తి? 0:03:14.997,0:03:16.764 శక్తి చాలా రూపాల్లో వస్తుంది. 0:03:16.788,0:03:19.877 చర్చల్లో, అది ప్రత్యామ్నాయ [br]రూపంలో వస్తుంది. 0:03:19.901,0:03:21.901 నా తమ్ముడి దగ్గర[br]ప్రత్యామ్నాయం లేదు;అందుకే 0:03:21.925,0:03:23.112 అతని దగ్గర శక్తి లేదు. 0:03:23.136,0:03:24.956 కంపనీ దగ్గర చాలా[br]ప్రత్యామ్నాయాలున్నాయి; 0:03:24.980,0:03:26.146 వాళ్ళకు శక్తి ఉంది. 0:03:26.170,0:03:29.230 కొన్ని సార్లు దేశానికి కొత్త కావచ్చు,[br]valasadarulu kavochu, 0:03:29.254,0:03:30.713 లేదా ఒక సంస్థకు[br]కొత్త కావచ్చు, 0:03:30.737,0:03:32.296 లేదా ఒక అనుభవానికి[br]కొత్త కావచ్చు, 0:03:32.320,0:03:34.425 నాకుఇంకా నా భార్యకు తల్లిదండ్రులుగా కొత్త. 0:03:34.449,0:03:35.950 కొన్నిసార్లు అది మన పని దగ్గర , 0:03:35.974,0:03:38.585 అక్కడ ఒకరు అధికారి ఇంకా[br]మరొకరు కింది ఉద్యోగి. 0:03:38.609,0:03:40.293 కొన్నిసార్లు అది సంబంధాలలో ఉంటుంది, 0:03:40.317,0:03:43.298 అక్కడ ఒక వ్యక్తి రెండవవారి కంటే [br]ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. 0:03:43.322,0:03:46.837 ఇక అసలు విషయం ఏమిటంటే [br]మనకు చాలా అధికారం ఉన్నప్పుడు, 0:03:46.861,0:03:48.690 మన హద్దులు కూడా విశాలం గా ఉంటాయి. 0:03:48.714,0:03:51.345 మనకు మన పరిధుల్లో ఉండడానికి [br]కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. 0:03:51.813,0:03:54.141 కానీ మన దగ్గర శక్తి లేనప్పుడు,[br]మన పరిధి ఇరుకౌతుంది 0:03:54.537,0:03:56.332 మనకు తక్కువ స్వేచ్ఛ ఉంటుంది. 0:03:56.947,0:03:59.729 సమస్య ఏమంటే ఎప్పుడైతే [br]మన పరిధి ఇరుకయ్యిందో, 0:03:59.753,0:04:03.856 అది తక్కువ అధికారం వల్ల [br]సందిగ్ధస్థితిని పుట్టిస్తుంది. 0:04:04.310,0:04:06.983 ఇది ఎప్పుడతే మనం మాట్లాడమో [br]అప్పుడు మనం గుర్తించబడం , 0:04:07.007,0:04:09.944 కానీ మనం మాట్లాడితే, మనం [br]శిక్షించబడ్తాం లాంటి సందర్భాలలో 0:04:10.576,0:04:12.918 జరుగుతుంది. 0:04:13.359,0:04:16.070 ఇప్పుడు, మీలో చాలా మంది ఈ [br]"సందిగ్ధ స్థితి" అనే మాట వినే 0:04:16.094,0:04:19.041 ఉంటారు.ఇంకా దానికి సంబంధించిన జెండర్ [br]అనే ఇంకో పదాన్ని కూడా. 0:04:19.065,0:04:23.275 ఈ జెండర్ సందిగ్ధ స్థితి ఏమంటే మహిళల్లో[br]ఎవరైతే మాట్లాడరో వాళ్ళు గుర్తించబడరు, 0:04:23.299,0:04:25.730 ఇకమహిళల్లో ఎవరైతే మాట్లాడతారో[br]వాళ్ళు శిక్షించబడతారు. 0:04:26.127,0:04:31.111 కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే మహిళలకు[br]మగవాళ్ళ లాగానే మాట్లాడాల్సిన అవసరం ఉంది, 0:04:31.135,0:04:33.032 కానీ వాళ్ళకు అలా[br]చేయకుండా హద్దులున్నాయి. 0:04:34.004,0:04:37.282 కానీ నా రెండు దశాబ్దాల పరిశోధన [br]ఏమి చూపిస్తుందంటే 0:04:37.306,0:04:40.587 లింగ భేదం లాగా కనిపించేది 0:04:41.035,0:04:43.432 నిజమైన జెండర్ యొక్క సందిగ్ధ స్థితి కాదు, 0:04:43.456,0:04:45.812 అది నిజం గా తక్కువ అధికారం వల్ల [br]సందిగ్ధ స్థితి. 0:04:45.836,0:04:47.720 ఇక లింగ భేదం లాగా కనిపించేది 0:04:47.744,0:04:50.850 నిజానికి తరచుగా అధికారం[br]చూపించడం లో తేడాలు. 0:04:51.394,0:04:54.117 తరచుగా మనం ఒక మహిళ ఇంకా [br]ఒక పురుషుడు మధ్య ఒక తేడా చూస్తాం 0:04:54.141,0:04:55.339 లేదా పురుషులు ఇంకా[br]మహిళలు, 0:04:55.363,0:04:58.971 ఇక అనుకుంటాం," జీవ సంబంధ కారణం.[br]ప్రాధమికంగా జెండర్ 0:04:58.995,0:05:00.241 గురించి ఏదో తేడా ఉంది." 0:05:00.265,0:05:02.119 కానీ నా అధ్యయనాలలో, 0:05:02.143,0:05:06.349 చాలా లింగభేధాలకి [br]అధికారమే కారణం అనేది మంచివివరణగా 0:05:06.893,0:05:08.405 అనిపించింది. 0:05:08.429,0:05:11.496 కాబట్టి అది తక్కువ అధికారం [br]వల్ల సందిగ్ధ స్థితి. 0:05:11.975,0:05:16.791 ఇక తక్కువ అధికారం వల్ల సందిగ్ధ స్థితి [br]అంటే మన పరిధి ఇరుకు గా ఉన్నట్టు, 0:05:16.815,0:05:18.645 ఇక మనకు అధికారం లేనట్టు. 0:05:18.669,0:05:19.901 మన పరిధి ఇరుకుగా ఉంటుంది, 0:05:19.925,0:05:21.847 మన సందిగ్ధ స్థితి చాలా[br]ఎక్కువగా ఉంటుంది. 0:05:22.335,0:05:24.691 మన పరిధి పెంచుకోవడానికి [br]మనం దారులు వెతుక్కోవాలి. 0:05:24.715,0:05:26.292 గత కొన్ని దశాబ్దాలుగా , 0:05:26.316,0:05:29.297 నేను నా సహోద్యోగులూ రెండు[br]విషయాలు నిజంగా అవసరమని కనుక్కున్నాం. 0:05:29.887,0:05:33.892 మొదటిది: నీ ద్ఱుష్టిలో నువ్వు [br]శక్తిమంతుడుగా కనిపిస్తావు. 0:05:34.284,0:05:37.605 రెండవది: నువ్వు వేరేవాళ్ళ ద్ఱుష్టిలో[br]శక్తిమంతుడుగా కనిపిస్తావు. 0:05:37.629,0:05:39.484 ఎప్పుడైతే నేను శక్తివంతం గా అనుకుంటానో 0:05:40.117,0:05:41.992 నేను నమ్మకంగా కనపడ్తాను, [br]భయపడుతూ కాదు; 0:05:42.016,0:05:43.858 నా పరిధిని నేను విశాలం చేసుకుంటాను. 0:05:43.882,0:05:46.028 ఎప్పుడైతే వేరే వాళ్ళు నన్ను [br]శక్తిమంతుడిగా 0:05:46.614,0:05:49.150 చూస్తారో,వాళ్ళు నాకు విశాలమైన[br]పరిధిని మంజూరు చేస్తారు. 0:05:49.174,0:05:53.928 కాబట్టి మనకు మన ప్రవర్తనను విశాలం[br]చేసుకోవడానికికొన్ని పరికరాలు కావాలి. 0:05:53.952,0:05:56.343 ఇక ఈ రోజు నేను మీకు కొన్ని[br]పరికరాలు ఇవ్వబోతున్నాను. 0:05:56.367,0:05:57.985 మన గురించి మాట్లాడడం [br]ప్రమాదమైనదే, 0:05:58.503,0:06:02.432 కానీ ఈ పరికరాలు మీరు మాట్లాడడం [br]వల్ల వచ్చిన ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 0:06:03.067,0:06:08.901 నేను మీకు ఇచ్చే మొదటి పరికరం [br]ముఖ్యమైనది కనుక్కొన్నప్పుడు 0:06:08.925,0:06:10.305 చర్చలలో కనుక్కోబడ్డది. 0:06:10.329,0:06:14.225 సగటున, మహిళలు బేర సారాల పట్టిక లో [br]తక్కువ ఆశయాలతో కూడినవి ప్రతిపాదిస్తారు 0:06:14.249,0:06:17.723 ఇక పురుషుల కంటే నాసిరకం [br]ఫలితాన్ని పొందుతారు. 0:06:18.200,0:06:21.317 కానీ హాన్నా రిలె బౌల్స్ ఇంకా [br]ఎమిలీ అమానతుల్లా ఒక సందర్భం లో 0:06:21.341,0:06:25.019 మహిళలు పురుషులంత మహత్వకాంక్షతో [br]ఉంటారని ఇంకా పురుషులకు సమానంగా ఫలితాన్ని 0:06:25.043,0:06:26.642 పొందుతారని[br]కనుక్కున్నారు. 0:06:27.196,0:06:30.804 ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళకు [br]సలహాలు ఇస్తారో అప్పుడు. 0:06:31.251,0:06:33.388 ఎప్పుడైతే వాళ్ళు వేరే వాళ్ళకు[br]సలహాలు ఇస్తారో, 0:06:33.412,0:06:38.289 వాళ్ళు వాళ్ళ అసలు పరిధిని గుర్తించి వాళ్ళ[br]మనసు లోనే విశాలం చేసుకున్టారు. వాళ్ళు 0:06:38.313,0:06:39.722 ఎక్కువ ధ్రుఢం గా తయారవుతారు. 0:06:39.746,0:06:42.620 దీన్ని కొన్ని సార్లు "తల్లి ఎలుగుబంటి [br]పరిణామం"అంటారు. 0:06:43.483,0:06:45.742 ఒక తల్లి ఎలుగుబంటి తన పిల్లలకు అనుకూలంగా 0:06:45.766,0:06:49.714 మాట్లాడినట్టు, మనం వేరే వాళ్ళకు [br]సలహాలిచ్చినప్పుడు, మన వాదన మనం కనుగొనచ్చు. 0:06:50.328,0:06:53.445 కానీ కొన్ని సార్లు మనకు మనమే [br]సలహాలిచ్చుకోవాల్సి ఉంటుంది. 0:06:53.469,0:06:54.809 అది మనం ఎలా చేస్తాం? 0:06:54.833,0:06:58.838 మనకు మనమే సలహాలిచ్చుకోవడం లో [br]అతి ముఖ్యమైన పరికరాలలో ఒకటి 0:06:58.862,0:07:01.234 అన్ని కోణాల నుండీ ఆలోచించడం. 0:07:01.258,0:07:04.010 ఇక అన్ని కోణాల నుండీ [br]ఆలోచించడం నిజానికి సులభం: 0:07:04.034,0:07:08.319 అది కేవలం ప్రపంచాన్ని వేరే వ్యక్తి [br]ద్ఱుష్టి నుండి చూడడం. 0:07:09.014,0:07:12.802 ఇది మన పరిధిని విశాలం చేసుకోవడం లో [br]అతి ముఖ్యమైన పరికరం. 0:07:12.826,0:07:14.533 ఎప్పుడైతే నేను నీ[br]కోణం తీసుకొన్నానో 0:07:14.557,0:07:16.996 ఇంకా నీకు నిజం గా ఏమి కావాలో ఆలోచించానో, 0:07:17.020,0:07:20.390 నువ్వు నాకు నిజం గా కావాల్సింది [br]ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. 0:07:21.461,0:07:22.961 కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది: 0:07:22.985,0:07:25.266 వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం నుండి[br]చూడడం చాలా కష్టం. 0:07:25.290,0:07:26.820 సో మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం. 0:07:26.844,0:07:29.858 మీఅందరినీ మీ చేయి ఇట్లా [br]పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను: 0:07:29.882,0:07:31.177 మీ వేలు--పైకి పెట్టండి. 0:07:31.770,0:07:36.002 ఇక మీ అందరినీ మీ నుదుటి మీద ఎంత త్వరగా [br]వీలైతేఅంత త్వరగా ఒక కాపిటల్ E 0:07:36.026,0:07:37.607 గీయాల్సిందిగా కోరుతున్నాను. 0:07:40.066,0:07:43.383 ఓకె, మనం E ని రెండు రకాలలో [br]ఒక రకం గా గీయవచ్చు,ఇది నిజానికి 0:07:43.407,0:07:46.892 వేరే వాళ్ళ కోణం తీసుకోవడాన్ని[br]పరీక్షించడం కోసం రూపకల్పన చేయబడింది. 0:07:46.916,0:07:48.837 నేను మీకు ఒక వ్యక్తి నుదిటి పై ఒక E ఉన్న 0:07:48.861,0:07:50.861 రెండు చిత్రాలు చూపించబోతున్నాను-- 0:07:50.885,0:07:52.743 నా పూర్వ విద్యార్ధి,ఎరికా హాల్. 0:07:53.294,0:07:55.262 ఇక మీరు అక్కడ చూడగలరు, 0:07:55.286,0:07:56.553 అది సరియైన E. 0:07:56.577,0:08:00.027 వేరే వ్యక్తికి Eలాగా కనపడడం కోసం [br]ఆ Eని నేను గీశాను. 0:08:00.051,0:08:02.158 అది వేరే వాళ్ళ కోణం నుండి చూసే E 0:08:02.182,0:08:05.237 ఎందుకంటే అది E లాగా వేరే వాళ్ళ[br]ద్ఱుష్టి కోణం నుండి కనపడ్తుంది. 0:08:05.261,0:08:08.271 కానీ ఇక్కడ ఉన్న ఈ E [br]స్వీయ కేన్ద్రీక్రుతమైనది. 0:08:08.856,0:08:10.509 మనం తరచుగా స్వీయ కేంద్రీకృతమవుతాం. 0:08:10.533,0:08:13.500 ఇక మనం సంక్షోభంలో ముఖ్యంగా [br]స్వీయ కేన్ద్రీక్రుతమవుతాం. 0:08:14.064,0:08:16.235 నేను ఒక ముఖ్యమైన[br]సంక్షోభం గురించి చెప్పాలి. 0:08:16.259,0:08:19.263 వాట్స్నోవిల్లె,కాలిఫోర్నియాలో [br]ఒక బాంక్ లోకి ఒక వ్యక్తి వచ్చాడు. 0:08:20.285,0:08:22.724 ఇక అతను"నాకు $2000 ఇవ్వండి, [br]లేదా నేను మొత్తం 0:08:22.748,0:08:25.044 బాంక్ ని ఒక [br]బాంబ్ తో పేల్చేస్తాను" అన్నాడు. 0:08:25.503,0:08:28.028 ఇప్పుడు,ఆ బాంక్ మానేజర్[br]అతనికి డబ్బులు ఇవ్వలేదు. 0:08:28.052,0:08:29.351 ఆమె ఒక అడుగు [br]వెనక్కేసింది. 0:08:29.873,0:08:31.329 అతని ద్రుష్టి కోణం తీసుకుంది, 0:08:31.353,0:08:33.720 ఇక ఆమె చాలా ముఖ్యమైన విషయం గుర్తించింది. 0:08:33.744,0:08:36.450 అతను డబ్బులు ఒక నిర్దిష్ట మొత్తంలో [br]అడిగాడు 0:08:36.474,0:08:37.679 కాబట్టి ఆమె అంది, 0:08:38.669,0:08:40.928 "ఎందుకు నువ్వు $2,000 కోసం అడిగావు?"అని. 0:08:41.265,0:08:43.633 ఇక అతనన్నాడు," నా స్నేహితుడికి[br]నేనుతక్షణమే $2,000 0:08:43.657,0:08:45.920 ఇవ్వకపోతే అతను గెంటివేయబడ్తాడు" 0:08:45.944,0:08:48.994 ఇక ఆమె అన్నది,"ఓహ్!నువ్వు బాంక్ ని[br]దోచుకోవాలనుకోవట్లేదు--నువ్వు 0:08:49.018,0:08:50.506 అప్పు తీసుకోవాలనుకుంటున్నావ్". 0:08:50.530,0:08:51.615 (నవ్వులు) 0:08:51.639,0:08:53.512 నువ్వు నా ఆఫీస్ కి ఎందుకు రాకూడదు, 0:08:53.536,0:08:55.715 ఇక మనం నీ పేపర్ వర్క్ [br]అంతా పూర్తి చేద్దాం." 0:08:55.739,0:08:56.778 (నవ్వులు) 0:08:57.214,0:09:01.717 ఆమె వెంటనే వేరే కోణంనుండి చూడడం ఒకఅస్థిర[br]పరిస్థితి నిర్వీర్యం అయ్యేటట్టు చేసింది. 0:09:02.276,0:09:04.095 కాబట్టి మనం వేరే వాళ్ళ ద్ఱుష్టి కోణం 0:09:04.119,0:09:08.725 తీసుకున్నప్పుడు అది,మనన్ని కాంక్షాపూరితంగా[br] 0:09:09.182,0:09:12.450 కానీ ఇంకా అందరూ ఇష్ట పడేటట్టు చేస్తుంది, 0:09:12.474,0:09:15.005 ఇక అది ఫ్లెక్సిబులిటీ కి ఒక సంకేతం. 0:09:15.413,0:09:19.475 మీరు కార్లు అమ్మే వ్యక్తి అనుకోన్డి,ఇక[br]మీరు ఒక వ్యక్తి కి కార్ ఆమ్మాలనుకున్నారు. 0:09:19.790,0:09:23.793 మీరు అతనికి రెండు ఆప్షన్లు చూపిస్తే మీరు [br]ఎక్కువ కార్లు అమ్మే అవకాశం ఉంది. 0:09:24.141,0:09:25.564 మొదటిదిఆప్షన్ A: 0:09:25.588,0:09:28.688 ఈ కారుకు $24,000 ఇంకా 5-ఏళ్ళ గ్యారంటీ. 0:09:29.084,0:09:30.257 లేదా ఆప్షన్ B: 0:09:30.701,0:09:33.493 $23,000 ఇంకా 3-ఏళ్ళ గ్యారంటీ. 0:09:33.845,0:09:37.423 నా పరిశోధన ఎప్పుడైతే మీరు [br]ప్రజలకు ఆప్షన్స్ లో ఎంపిక చేసుకోనిస్తారో, 0:09:37.447,0:09:39.336 అది వాళ్ళ ఆత్మరక్షణ ధోరణిని తగ్గించి, 0:09:39.360,0:09:41.558 వాళ్ళు మీఆఫర్ను అంగీకరించవచ్చు,[br]అనిచూపిస్తుంది. 0:09:42.202,0:09:44.319 ఇక ఇది కేవలం అమ్మేవాళ్ళతో పని చేయదు; 0:09:44.343,0:09:45.534 ఇది తల్లితండ్రులతో కూడా. 0:09:45.558,0:09:46.837 నామేనకోడలు[br]నాలుగేళ్ళప్పుడు, 0:09:46.861,0:09:49.778 తను బట్టలు వేసుకోనన్నది [br]ఇంకా అన్నిటినీ వద్దన్నది. 0:09:50.160,0:09:52.688 కానీ నా చెల్లెలుకి ఒక [br]అద్భుతమైన ఆలోచన వచ్చింది. 0:09:53.079,0:09:55.630 నేను నా కూతురిని ఎంపిక [br]చేసుకోనిస్తే ఎలా ఉంటుందని? 0:09:55.654,0:09:57.675 ఈ షర్టా లేక ఆషర్టా? ఓకె, ఆ షర్ట్. 0:09:57.699,0:09:59.821 ఆ పాంటా లేక ఆ పాంటా? ఓకె,ఆ పాంట్. 0:09:59.845,0:10:01.183 ఇక అది బాగా పని చేసింది. 0:10:01.207,0:10:04.741 తను ఎక్కువ వ్యతిరేకించకుండానే [br]బట్టలు త్వరగా తొడుక్కుంది. 0:10:05.498,0:10:07.785 నేను ప్రజలు బయటకి సౌకర్యంగా 0:10:07.809,0:10:09.860 ఎప్పుడు మాట్లాడతారనిప్రపంచం లో ఎప్పుడు 0:10:09.884,0:10:11.220 అడిగినా నంబర్ వన్ సమాధానం: 0:10:11.244,0:10:15.998 "నాకు ప్రేక్షకుల లో సామాజిక మద్దతు[br]ఉన్నప్పుడు;నాకు మిత్రులు ఉన్నప్పుడు". 0:10:16.022,0:10:19.568 కాబట్టి మనం మన వైపు మిత్రులు [br]ఉండాలని కోరుకుంటాం. 0:10:19.957,0:10:21.227 మనం దాన్ని ఎలా చేస్తాం? 0:10:21.841,0:10:24.010 వెల్,మార్గాలలో ఒకటీ తల్లి[br]ఎలుగుబంటిలాగా ఉండడం. 0:10:24.034,0:10:25.510 మనం ఎప్పుడు ఇతరులకు[br]సలహాఇస్తామో, 0:10:25.534,0:10:29.063 మనం మనపరిధిని మన ద్ఱుష్టి లోఇంకా వేరే[br]వాళ్ళ ద్ఱుష్టిలో విశాలం చేసుకుంటాం, 0:10:29.087,0:10:31.243 కానీ మనం బలమైన మిత్రులను[br]కూడా సంపాదించుకుంటాం. 0:10:31.806,0:10:36.513 ఇంకొక మార్గం మిత్రులను సంపాదించడానికి ,[br]ప్రత్యేకం గా ఉన్నత స్థానాల్లో, 0:10:36.537,0:10:39.386 వేరే వాళ్ళను సలహాలడగడం. 0:10:39.410,0:10:45.291 మనంఎప్పుడువేరేవాళ్ళను సలహాఅడుగుతామోవాళ్ళని[br]పొగుడుతున్నాంఇంకా వినయం చూపిస్తున్నాం 0:10:45.315,0:10:46.802 కాబట్టి,వాళ్ళు మనని[br]ఇష్టపడతారు 0:10:47.281,0:10:50.477 ఇది నిజం గా ఇంకొక సందిగ్ధ స్థితి ని [br]పరిష్కరించడానికి పనికొస్తుంది. 0:10:50.831,0:10:53.159 ఇక అది సెల్ఫ్ ప్రమోషన్ సందిగ్ధస్థితి. 0:10:53.498,0:10:55.002 సెల్ఫ్ ప్రమోషన్[br] 0:10:55.026,0:10:58.181 సందిగ్ధ స్థితి ఏమంటే[br]మనం సాధించిన విజయాలు ప్రకటించుకోకపోతే, 0:10:58.205,0:10:59.415 ఎవరూ పట్టించుకోరు. 0:10:59.439,0:11:01.843 ఇక మనం ప్రకటించుకుంటే, [br]మనన్ని ఇష్ట పడరు. 0:11:01.867,0:11:05.433 కానీ మనం కనుక మన విజయాలలో [br]ఒక దాని గురించి సలహా అడుగుతే, 0:11:05.457,0:11:09.767 మనం సమర్హులుగానే కాక వాళ్ళ ద్రుష్టి లో[br]ఇష్టమైన వాళ్ళ లాగా ఉండవచ్చు. 0:11:10.495,0:11:12.502 ఇక ఇది ఎంత శక్తివంతమైనదంటే 0:11:12.526,0:11:15.074 ఇది పని చేస్తుందని మనకు [br]ముందే తెలిసి పోతుంది. 0:11:15.469,0:11:19.509 నా జీవితం లో చాలా సార్లు జరిగింది ఒక [br]తక్కువ అధికారం కల వ్యక్తికి 0:11:19.533,0:11:23.971 నన్ను సలహా అడగమని సలహా ఇవ్వడం [br]జరిగిందని నాకు ముందే హెచ్చరిక అందుతుంది. 0:11:24.289,0:11:26.531 నేనుదీనిలో మూడువిషయాలు[br]మీరు గమనించమంటున్నాను: 0:11:26.555,0:11:29.543 మొదటిది, నాకు తెలుసు వాళ్ళు[br]నా దగ్గరికి సలహా కోసం వస్తారని. 0:11:29.930,0:11:33.932 రెండవది, నేను వాస్తవం లో సలహా లు [br]అడగడం వల్ల ప్రయోజనాల 0:11:33.956,0:11:35.257 మీద పరిశోధన చేశాను 0:11:35.882,0:11:38.208 ఇక మూడొది, అది ఇప్పటికీ పని చేస్తోన్ది! 0:11:38.656,0:11:39.873 నేనువాళ్ళఆలోచన[br]తీసుకున్నా, 0:11:39.897,0:11:42.084 నేను వాళ్ళ పిలుపులకు[br]ఎక్కువ స్పందిస్తున్నాను, 0:11:42.108,0:11:45.914 నేను వాళ్ళు సలహా కోసం అడిగారు [br]కాబట్టిఎక్కువ అంకిత భావంతో ఉన్నాను. 0:11:46.343,0:11:49.527 ఇప్పుడు ఇంకొక సమయం మనం[br]ఆత్మవిస్వాసం తో బయటకు మాట్లాడే సందర్భం 0:11:49.949,0:11:51.690 మనకు నైపుణ్యం ఉన్నప్పుడు. 0:11:52.144,0:11:54.299 నైపుణ్యం మనకు విశ్వసనీయత నిస్తుంది. 0:11:54.862,0:11:57.789 మనకు ఎక్కువ అధికారం ఉంటే[br]అప్పటికే మనకు విశ్వసనీయత ఉన్నట్టు. 0:11:57.813,0:11:59.278 మనకు కేవలం[br]మంచి సాక్ష్యంకావాలి. 0:11:59.777,0:12:02.747 మనకు అధికారం లేకుంటే,[br]మనకు విశ్వసనీయత లేదు. 0:12:02.771,0:12:05.033 మనకు అద్భుతమైన సాక్ష్యం కావాలి. 0:12:05.394,0:12:09.141 ఇక మనం నిపుణుడిగా మారడానికి ఒక మార్గం 0:12:09.165,0:12:11.263 మన అభిరుచులను ఉపయోగించుకోవడం. 0:12:11.784,0:12:15.958 నేను మీ అందరినీ రాబోయే [br]కొద్ది రోజులలో మీ స్నేహితుల దగ్గరికివెళ్ళి 0:12:15.982,0:12:17.227 కేవలం"నేను మీ ఒక[br]అభిరుచిని 0:12:17.251,0:12:19.961 నాకు వర్ణించమని అడుగుతున్నాను ". [br]అని చెప్పమంటున్నాను. 0:12:20.738,0:12:23.223 నేను ప్రపంచం లో చాలామంది [br]వ్యక్తుల చేత ఇది చేయించాను 0:12:23.247,0:12:24.503 ఇక వాళ్ళను నేను అడిగాను, 0:12:24.527,0:12:26.696 "మీరు అవతలి వ్యక్తి వాళ్ళ అభిరుచి ని 0:12:26.720,0:12:28.774 వర్ణిస్తున్నప్పుడుఆవ్యక్తిలో[br]ఏమి గమనించారు?" 0:12:28.798,0:12:30.698 ఇక సమాధానాలు చాలా సార్లు ఒకటే ఉండేవి. 0:12:30.722,0:12:32.730 "వాళ్ళకళ్ళు మెరుస్తాయి [br]ఇంకాపెద్దవైతాయి". 0:12:32.754,0:12:35.703 "వాళ్ళు ఒక పెద్ద వెలిగిపోయే [br]నవ్వు నవ్వుతారు". 0:12:35.727,0:12:37.371 "వాళ్ళు అన్నిట్లోచేతులను[br]వాడతారు 0:12:37.395,0:12:39.877 నేను దాక్కున్నా[br]ఎందుకంటే వాళ్ళచేతులు నా వైపున్నాయి". 0:12:39.911,0:12:42.112 " వాళ్ళు త్వరగా ఎక్కువ స్థాయి లో [br]మాట్లాడతారు". 0:12:42.136,0:12:43.110 (నవ్వులు) 0:12:43.134,0:12:45.578 "వాళ్ళు ఒక రహస్యం చెపుతున్నట్టుగా[br]నా మీదకు వంగుతారు" 0:12:45.602,0:12:46.923 ఇక అప్పుడు వాళ్ళతో[br]నేనంటాను, 0:12:46.947,0:12:50.021 "వాళ్ళ అభిరుచి విన్నప్పుడు [br]మీకేమనిపించింది?" 0:12:50.374,0:12:52.654 వాళ్ళు అంటారు, "నా కళ్ళు మెరిశాయి. 0:12:52.678,0:12:53.948 నేను నవ్వాను. 0:12:53.972,0:12:55.345 నేను వంగాను". 0:12:55.369,0:12:57.438 మనం ఎప్పుడైతే మన అభిరుచిని పెంచుకుంటామో, 0:12:57.462,0:13:00.828 మన ద్రుష్టి లో మనకు మనమే మాట్లాడడానికి [br]కావలసిన ధైర్యం ఇచ్చుకుంటాం, 0:13:00.852,0:13:03.720 ఇంకా మాట్లాడడానికి అనుమతి కూడా[br]వేరే వాళ్ళ నుండి పొందుతాం. 0:13:04.534,0:13:09.824 మన అభిరుచులను వాడుకోవడంమనంపిరికి వాళ్ళమని [br]అందరూ అనుకున్నప్పుడు కూడా పనిచేస్టుంది. 0:13:10.533,0:13:15.007 మహిళలూ ఇంకా పురుషులూ ఇద్దరూ కూడా పని వద్ద[br]కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే శిక్షించ పడతారు. 0:13:15.344,0:13:21.762 కానీలిజ్జీ వోల్ఫ్ చూపించింది ఎప్పుడైతే మనం[br]మన అభిరుచులను బలమైనభావోద్వేగాలుగా 0:13:21.786,0:13:27.872 మలచుకుంటే,మహిళలూ ఇంకాపురుషులిద్దరి పిరికి[br]ప్రవర్తన పట్ల ఉన్న తిరస్కార భావన పోతుంది. 0:13:28.598,0:13:32.066 నేను నా దివంగత తండ్రివి కొన్ని మాటలు [br]చెప్పి ముగించాలనుకుంటున్నాను 0:13:32.090,0:13:34.251 అవి నా తండ్రి నా తమ్ముడి[br]పెళ్ళిలో మాట్లాడినవి. 0:13:34.675,0:13:36.260 ఇదిగో మా అందరి పిక్చర్. 0:13:37.664,0:13:39.921 నా తండ్రి నా లాగే ఒక మానసిక వైద్యుడు, 0:13:39.945,0:13:43.667 కానీ ఆయనకు నిజమైన ప్రేమ ఇంకా అసలు [br]అభిరుచి సినిమా మీద ఉండేది, 0:13:43.691,0:13:44.891 నా తమ్ముడిలాగా. 0:13:44.915,0:13:47.481 ఇక ఆయన నా తమ్ముడి పెళ్ళి కోసమని ఒక [br]ఉపన్యాసం రాశారు 0:13:47.505,0:13:50.654 అందులో మనం మన మానవ జీవితంలో [br]హాస్యం లో మన పాత్రల గురించి రాశారు. 0:13:50.678,0:13:52.967 ఇక ఆయన అన్నారు," నీ స్పర్శ తేలిక గా ఉంటే, 0:13:52.991,0:13:56.843 నువ్వు నీ ప్రదర్షనను ఇంకా మంచి గా [br]ఇంకా మెరుగు పర్చడానికి వీలుంటుంది. 0:13:57.170,0:14:01.256 ఎవరైతే వాళ్ళ పాత్రలను హత్తుకోని ఇంకా [br]మెరుగుపర్చడానికి పనిచేస్తారో వాళ్ళనివాళ్ళు 0:14:02.001,0:14:04.620 పెంచుకుంటారు, మార్చుకుంటారు, [br]ఇంకా విశాలం చేసుకుంటారు. 0:14:05.067,0:14:06.375 దాన్ని బాగా పోషించండి, 0:14:06.399,0:14:08.372 ఇక మీ రోజులు చాలా ఆనందం గా ఉంటాయి". 0:14:08.946,0:14:10.571 నా తండ్రి చెప్పేదేమిటంటే 0:14:10.595,0:14:14.381 మన అందరికీ ఈ ప్రపంచం లో పాత్రలూ [br]ఇంకా హద్దులూ కేటాయించబడ్డాయి. 0:14:15.048,0:14:18.513 కానీ ఆయన ఈ చర్చ సారాంశాన్ని [br]కూడా చెపుతున్నారు; 0:14:19.005,0:14:24.022 ఆ పాత్రలూ ఇంకా హద్దులూనిరంతరంవిస్తరిస్తూ[br]ఇంకా అభివ్రుద్ధి చెందుతున్నాయి. 0:14:24.770,0:14:26.532 కాబట్టి ఎప్పుడు ఒక సన్నివేశం ఉన్నా 0:14:27.114,0:14:28.730 దూకుడుగా ఉండే తల్లి[br]ఎలుగులాగా ఇంకా 0:14:29.251,0:14:30.893 వినయంగా సలహాలు అడిగే [br]వారిలామారండి. 0:14:31.802,0:14:35.515 అద్భుతమైన ఆధారాలను ఇంకా [br]బలమైన మిత్రులను ఉంచుకోన్డి. 0:14:35.910,0:14:38.248 ఉద్వేగభరితం గా అవతలి కోణం నుండి[br]ఆలోచించండి. 0:14:38.770,0:14:40.490 ఇక మీరు ఈ పరికరాలు వాడినట్లైతే -- 0:14:40.514,0:14:44.080 మీలో ప్రతి ఒక్కరూ ఈ పరికరాలు వాడవచ్చు-- 0:14:44.104,0:14:47.970 మీ ఆమోదకరమైన ప్రవర్తన యొక్క [br]హద్దుల్ని విశాలం చేసికోవచ్చు, 0:14:47.994,0:14:50.952 ఇక మీ రాబోయే రోజులన్నీ [br]ఎక్కువగా ఆనందకరం గా ఉంటాయి. 0:14:52.082,0:14:53.232 ధన్యవాదాలు. 0:14:53.256,0:14:55.687 (చప్పట్లు)