బ్లాక్ చైన్ ఆర్థికేతర వాడక ఉదంతాలు
ఇప్పుడే పుడతాయనుకుంటున్నా.
అట్టి అతి పెద్ద వాడకం ప్రస్తుతానికి
ఎన్ఎఫ్టిఎస్ లేదా నాన్-ఫంజిబుల్ టోకెన్లు,
అవి ప్రధానంగా ఈ రోజున కలెక్టిబుల్స్ వంటి
విశిష్ట ఆస్తుల్ని తెలియజేస్తాయి.
ఐతే వేరే రకాల ఆస్తుల్ని
తెలియజేసే విస్ఫోటనం కూడా ఉంటోంది.
కార్బన్ క్రెడిట్స్ మరియు రియల్ ఎస్టేట్
సెక్యూరిటీలు ఆ రకమైన విషయాలు ఉంటాయి.
ప్రాథమికంగా,
మీరు బ్లాక్ చైన్ మరింత సమర్థవంతమైన వాడకంగా
అనుకోవచ్చు, లేదా దాదాపుగా
ఏ అంశంలోనైనా మార్పిడులని అనుకోవచ్చు.
బ్లాక్ చైన్ వాడుకునే ఒక మార్గం ఏమిటంటే
ఎనర్జీని ట్రాక్ చేయడం
మరియు గ్రిడ్ అంతటా అది ఎలా
ఉపయోగించబడుతుందని గుర్తించడం, తర్వాత
దీన్ని మరింత సమర్థవంతంగా ఎలా వాడాలో
ప్రజలు తెలుసుకోవడానికి సహాయపడటం.
ఎప్పుడైనా ఒక సంప్రదింపు వంటిది ఉంటే
పాల్గొనేవారికి కొంత స్థాయి
నమ్మకం అవసరం, అంతే కదూ?
మామూలుగా అందుకు మనం
లాయర్లని తీసుకువస్తాం.
లాయర్లు దానికి అద్భుత పరిష్కారం.
వాళ్ళు దానికి ఖరీదైన పరిష్కారం కూడా
బ్లాక్ చైన్లు పరిష్కారాల్ని సృష్టించగలవు
అవి ప్రతీదీ పరిష్కరించలేవు,
కానీ పరిస్థితుల్ని
బట్టి మనకు లాయర్ అవసరం లేని
పరిస్థితిని సృష్టిస్తాయి
ఎందుకంటే లాయర్ పట్టించుకోగలిగిన పనులు
కొన్ని బ్లాక్ చైన్ పైన జరగవచ్చు
ప్రతి ఒక్కరూ నమ్మగలిగే విధంగా.
ప్రస్తుతం మనం ఫోటోలు లేక వీడియోలు
అప్లోడ్
చేయను మనకు వాస్తవంగా
ఆ డేటాపై ఓనర్షిప్ లేదు.
కాబట్టి మనం ఇష్టపడే వారితో ఎలా కమ్యూనికేట్
చేసుకోవాలనే విషయంగా అక్కడ పెద్ద
అవకాశముంది, ఐతే మనం ఆన్లైన్
ఎలా చేయాలి?
సంపద లోటుతో డీల్ చేయడానికి బ్లాక్ చైన్
అవకాశమని నన్నేది ఎక్కువ సంతోషపెడుతుంది.
బ్లాక్ చైన్ అవకాశం కలిగిస్తుంది
ఎందుకంటే ఈ చోటులో మనకు మనం
గుర్తింపు కోల్పోతుంటాం, మరి ఇప్పుడు
ప్రజలతో మాట్లాడగలుగుతున్నా అనామకంగా
లేదా నకిలీ అనామధేయంగా, కేవలం
ఒక అంకెల వరుసలాగా.
నా బహిరంగ కీ లాగా మరియు నేను నాకిష్టమైన
ఏ రకమైన వాడుక ఉదంతాల్లో పాల్గొనగలను
ఆ నిబంధన లేకుండా ఊరకనే నన్ను
అడ్డుకోవడం అన్నమాట, ఎందుకంటే
నేనొక నిర్దిష్ట నివాసిని లేదా ఒక
నిర్దిష్టమైన జెండర్ కి చెందిన వ్యక్తిని.
బ్లాక్ చైన్ యొక్క భవిష్యత్తు కోసం నా
ఆకాంక్ష ఏమిటంటే, మనం ఎప్పుడూ
మనకు అంతబాగా చేతకాని సమస్యల పరిష్కారానికి
మార్గాలు కనుక్కోవాలనుకుంటాం.
ఆర్థిక చేకూర్పులనేవి సహజమైనవి
ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ,
తనంత తాను ఈ సమస్యని పరిష్కరిస్తుంది లేదా
లేదా మరింత మంచి నిబంధన తీసుకురావాలని
ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తుంది, సమస్యని
పరిష్కరించే మరింత మంచి విధానాలు
ప్రాప్యతకు తేవాలని కోరుతుంది.
రాత్రిపూట నన్ను ఎక్కువ ఆలోచింపజేసేది
నిజంగా
ఏమిటంటే, మనం అనుకోకుండా
లేదా ఉద్దేశ్యపూర్వకంగా మూసేసుకుంటాం,
ప్రస్తుత వ్యవస్థలో ఉన్న అవే పక్షపాతాల్ని
తిరిగి నిర్మించుకోవడం అనేది జరుగుతుంది.
అవి కచ్చితంగా
బ్లాక్ చైన్ టెక్నాలజీ విషయానికి
వస్తే అవి పర్యావరణ ప్రభావాలు.
బిట్‌కాయిన్ తో, అది పనికి ఋజువు, మరియు
పని ఋజువుకు విద్యుత్ వినియోగం కావాలి.
ఐతే బిట్ కాయిన్ తెచ్చే విలువ విద్యుత్
వినియోగం కంటే ఎంతో ఎక్కువ ఉంటుంది.
పర్యావరణ ప్రభావాలు వినాశకరంగా ఉంటాయి.
పనికి ఋజువు టెక్నాలజీల విషయంలో
అందుకు ఉదాహరణగా బిట్ కాయిన్ ఉంటుంది.
కాబట్టి వాటా యొక్క ఋజువు అనేది మన
ఏకాభిప్రాయ వ్యవస్థకు మరో రూపం.
మనకు బ్లాక్ చైన్ పై వాటా ఉంచే వాటాదారులు
ఉన్నారు, చెప్పాలంటే
ఈ బ్లాక్ చెల్లుబాటయ్యేది.
కాబట్టి వాటా ఋజువును వాడటం అంటే వాస్తవంగా
మనం ఏ విద్యుత్తు వాడకాన్నీ పెంచట్లేదు.
ఇది తక్కువ డీసెంట్రలైజ్
చేయబడిందని అనేకమంది నమ్ముతారు.
కాబట్టి బ్లాక్ చైన్ కర్బన పాదముద్ర
తగ్గడం మీరు చూస్తారనుకుంటా
అదే సమయంలో, బ్లాక్ చైన్ చోటు
బయట విషయాల్ని మెరుగుపరచడానికి
సహాయపడే
టెక్నాలజీలు సమర్థతను
అందించడం గురించి
క్రిప్టోకరెన్సీ మరియు
బ్లాక్ చైన్ వృద్ధి కొనసాగుతుందని ఇంకా
బాగా పాటిస్తారని నమ్ముతున్నా.
అది విడతలగా వెళుతుందనేది నిజం.
కొన్నిసార్లు భారీ పెంపు మరి ఆ తర్వాత
సవరణ చూస్తాం.
ఐతే మీరు వీటిపై ఒక విడత నుండి
మరో విడతకి జూమ్ ఔట్ చేస్తే
అది నిజంగా వడివడిగా ఎదగడం
కొనసాగుతుంది.
బ్లాక్ చైన్ టెక్నాలజీతో నాకున్న అతి
పెద్ద సమస్య ఏమంటే, అది చాలా వేగంగా వృద్ధి
అవుతోంది, ఐతే నియంత్రకులు ఇంకా ప్రభుత్వాలు
నిజంగా దాన్ని అర్థం చేసుకోవు, దాన్ని ఎలా
నియంత్రించాలో వాళ్ళకు తెలీదు.
ఫలితంగా వాళ్ళకు తెలుస్తుంది ఐతే తక్కువ
కాలంలో మాత్రం కాదు.
దేశదేశాల్లో, ఒక్క దేశంలో కాదు ఇది ఇప్పటికే
ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యవస్థలు మరియు
వాడకాల్లో చాపకింద నీరులాగా
విస్తరిస్తోందనే విషయాన్ని
ఒప్పుకోవడం ముఖ్యం.
మరి కాబట్టి ఈ టైములో బ్లాక్ చైన్ వాడకం
ఆపడమనేది నిజంగా ఎంతో కష్టం.
ఇక్కడ అనుమతి లేని డీసెంట్రలైజ్డ్ ఓపెన్
నెట్‌వర్క్‌లు ఉన్నాయని నేననుకుంటున్నానా?
అలా నేను తప్పకుండా ఆశిస్తా.
మరి బిట్ కాయిన్ కనీసం దశాబ్ద కాలంగా
ఉన్నట్టు, ఇంకా
మిగిలి ఉన్నట్టుగా ప్రదర్శిస్తోందని
నేననుకుంటున్నా.
మరి కొత్తవి నిలుస్తాయా?
దీన్ని ఎవరైనా ఊహించొచ్చు.
దాన్ని తెల్సుకోవడం అసాధ్యం. ఏ కొత్త
నమ్మడానికి మనకు చాలా ఋజువు కావాలి,
అది నిజంగా తర్వాతి
పెద్ద సంగతి అవుతుంది.
ఇక బ్లాక్ చైన్ సంగతికి వస్తే,
మనకింకా ఋజువు లేదు.
బ్లాక్ చైన్ టెక్నాలజీని ముందుకు
తోసే పనిచేస్తుంది.
అది ఆలోచనల్ని ముందుకు
తోస్తుంది, పోటీని తోస్తుంది.
ఐతే కొన్నిసార్లు మొదట కదిలేది
గెలవబోయేది కాదు మరి.