[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.00,0:00:04.83,Default,,0000,0000,0000,,ప్రెస్టన్: నేను గొప్ప చెప్పాలనుకోవట్లేదు\Nఐతే నేను పార్కూర్ లో చాలా బాగుంటాను. Dialogue: 0,0:00:04.83,0:00:08.47,Default,,0000,0000,0000,,లిజ్జీ: ఇక పడుకుందాం, స్టేసీ తిరిగొస్తే \Nమరి పగలంతా ఉండాల్సొస్తుంది. Dialogue: 0,0:00:08.47,0:00:14.17,Default,,0000,0000,0000,,స్టేసీ: సరే గైస్ నేను Minecraft ఆఫీసుల \Nనుండి వచ్చేశా, నా గేములో ఉన్న సమస్య ఎలా Dialogue: 0,0:00:14.17,0:00:16.13,Default,,0000,0000,0000,,సరిచేయాలో నాకు తెలుసనుకుంటున్నా. Dialogue: 0,0:00:16.13,0:00:17.99,Default,,0000,0000,0000,,నేనొక ఫంక్షన్ వాడొచ్చనుకుంటున్నా. Dialogue: 0,0:00:17.99,0:00:20.14,Default,,0000,0000,0000,,ముందు దీన్ని ఓపెన్ చెయ్యనివ్వండి. Dialogue: 0,0:00:20.14,0:00:27.32,Default,,0000,0000,0000,,ఫంక్షన్ అనేది సూచనల నిర్దిష్ట కూర్పుగా \Nఉంటుంది, ఒక వంట వంటి నిర్దిష్ట పని పూర్తి Dialogue: 0,0:00:27.32,0:00:28.49,Default,,0000,0000,0000,,చేయడానికి. Dialogue: 0,0:00:28.49,0:00:32.11,Default,,0000,0000,0000,,తర్వాతి కొద్ది స్థాయిల్లో, పజిల్స్ సాధనకు \Nమీరు వాడగల ఫంక్షన్లకు అందుబాటు Dialogue: 0,0:00:32.11,0:00:33.11,Default,,0000,0000,0000,,మీకు ఉంటుంది. Dialogue: 0,0:00:33.11,0:00:36.71,Default,,0000,0000,0000,,వర్క్ స్పేస్ లో కోడ్ ఉన్నప్పుడు అది ఏమి \Nచేస్తుందో చూడ్డానికి ఫంక్షన్ చూడండి Dialogue: 0,0:00:36.71,0:00:41.18,Default,,0000,0000,0000,,ఇక టూల్ బాక్స్ లో దానిపేరుతో ఉన్న బ్లాక్\Nచూసి, దాన్ని టూల్ బాక్స్ నుండి "వెన్ రన్" Dialogue: 0,0:00:41.18,0:00:42.99,Default,,0000,0000,0000,,బ్లాక్ లోనికి లాగిపడేయండి. Dialogue: 0,0:00:42.99,0:00:47.22,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:00:47.22,0:00:49.35,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:00:49.35,0:00:50.95,Default,,0000,0000,0000,,