WEBVTT 00:00:01.000 --> 00:00:04.830 ప్రెస్టన్: నేను గొప్ప చెప్పాలనుకోవట్లేదు ఐతే నేను పార్కూర్ లో చాలా బాగుంటాను. 00:00:04.830 --> 00:00:08.470 లిజ్జీ: ఇక పడుకుందాం, స్టేసీ తిరిగొస్తే మరి పగలంతా ఉండాల్సొస్తుంది. 00:00:08.470 --> 00:00:14.170 స్టేసీ: సరే గైస్ నేను Minecraft ఆఫీసుల నుండి వచ్చేశా, నా గేములో ఉన్న సమస్య ఎలా 00:00:14.170 --> 00:00:16.130 సరిచేయాలో నాకు తెలుసనుకుంటున్నా. 00:00:16.130 --> 00:00:17.990 నేనొక ఫంక్షన్ వాడొచ్చనుకుంటున్నా. 00:00:17.990 --> 00:00:20.140 ముందు దీన్ని ఓపెన్ చెయ్యనివ్వండి. 00:00:20.140 --> 00:00:27.320 ఫంక్షన్ అనేది సూచనల నిర్దిష్ట కూర్పుగా ఉంటుంది, ఒక వంట వంటి నిర్దిష్ట పని పూర్తి 00:00:27.320 --> 00:00:28.490 చేయడానికి. 00:00:28.490 --> 00:00:32.110 తర్వాతి కొద్ది స్థాయిల్లో, పజిల్స్ సాధనకు మీరు వాడగల ఫంక్షన్లకు అందుబాటు 00:00:32.110 --> 00:00:33.110 మీకు ఉంటుంది. 00:00:33.110 --> 00:00:36.710 00:00:36.710 --> 00:00:41.180 00:00:41.180 --> 00:00:42.989 00:00:42.989 --> 00:00:47.219 00:00:47.219 --> 00:00:49.350 00:00:49.350 --> 00:00:50.949