ప్రెస్టన్: నేను గొప్ప చెప్పాలనుకోవట్లేదు ఐతే నేను పార్కూర్ లో చాలా బాగుంటాను. లిజ్జీ: ఇక పడుకుందాం, స్టేసీ తిరిగొస్తే మరి పగలంతా ఉండాల్సొస్తుంది. స్టేసీ: సరే గైస్ నేను Minecraft ఆఫీసుల నుండి వచ్చేశా, నా గేములో ఉన్న సమస్య ఎలా సరిచేయాలో నాకు తెలుసనుకుంటున్నా. నేనొక ఫంక్షన్ వాడొచ్చనుకుంటున్నా. ముందు దీన్ని ఓపెన్ చెయ్యనివ్వండి.