WEBVTT 00:00:01.640 --> 00:00:06.660 హౌర్ అఫ్ కోడ్ | డాన్స్ పార్టీ: వార్మ్ అప్ 00:00:07.980 --> 00:00:11.720 నమస్తే, 00:00:11.720 --> 00:00:16.270 నా పేరు మిరాల్ కాట్బి. నా వృత్తి నృత్యం చేయడం, సాఫ్టువేరు అభివృద్ధి చేయడం. ఐల్యుమినేట్ అనే సంస్థ సృష్టికర్తను. 00:00:16.270 --> 00:00:21.550 కంప్యూటర్ పరిజ్ఞానం ఉపయోగించి సృజనాత్మకతను ఎన్నో విధాలుగా పెంపొందించొచ్చు, 00:00:21.550 --> 00:00:22.560 వీటికి హద్దులు అంటూ ఏమి ఉండవు. 00:00:22.560 --> 00:00:28.480 ఒక్క సారి సాఫ్టువేరు ఎలా తయారు చేయాలో తెలిస్తే, ఆలోచనలను ఎలాంటి విషయంలోనైనా పెంపొదించొచ్చు. 00:00:28.480 --> 00:00:30.810 నేను లైట్ సూట్స్తో చేస్తాను. 00:00:30.810 --> 00:00:35.540 సాఫ్టువేరు రాయడానికి సరైన పరికరాలు మీ చేతిలో ఉంటే గనుక, మీరు ఎంతో సాధించొచ్చు అంతేకాక అవకాశాలు కూడా 00:00:35.540 --> 00:00:38.960 అసంఖ్యాకం అవుతాయి. 00:00:38.960 --> 00:00:43.610 రానున్న గంట వ్యవధిలో, మీరు కంప్యూటర్ పరిజ్ఞాన్ని ఎలా వాడాలో, మీ సొంత నాట్యాన్ని సృష్టించడం ద్వారా తెలుసుకుంటారు. 00:00:43.610 --> 00:00:45.100 00:00:45.100 --> 00:00:49.370 మీ కోసం ప్రాచుర్యం పొందిన సంగీతాన్ని మరియు ప్రతిభ గల నృత్యం చేసే వారిని సమావేశపరిచాము. 00:00:49.370 --> 00:00:56.120 మీరు కోడు యొక్క బ్లాక్స్ ను ఉపయోగించి వేరు వేరు నృత్యం చేసేవారిని, వారి నాట్య శైలిని, 00:00:56.120 --> 00:01:00.320 సంగీతానికి స్పందించే విధానాన్ని ఇంకా వారి పరస్పర సంభాషణా విధానాన్ని ఎన్నుకోవాలి. 00:01:00.320 --> 00:01:05.080 మీరు గమనిస్తే, మీ తెర మూడు భాగాలుగా చేయబడుంది. 00:01:05.080 --> 00:01:06.600 ఎడుమ వైపు భాగాన్ని ప్లే స్పేస్ అంటారు, 00:01:06.600 --> 00:01:09.640 ఇక్కడే మీ నృత్యకారులు కనబడతారు. 00:01:09.640 --> 00:01:12.790 మధ్య భాగాన్ని "టూల్ బాక్స్" అంటారు, 00:01:12.790 --> 00:01:18.060 పాఠాలు పెరిగే కొద్దీ కొత్త కోడు యొక్క బ్లాకులు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. 00:01:18.060 --> 00:01:21.580 కుడి వైపు భాగాన్ని "వర్క్ స్పేస్" అంటారు, 00:01:21.580 --> 00:01:28.310 కోడు యొక్క బ్లాకులను టూల్ బాక్స్ నుండి ఎంపిక చేసుకుని ఇక్కడ పెట్టి, మీరు సృష్టించాలని భావించిన ఆలోచనలను కార్యరూపం దాల్చాలి. 00:01:28.310 --> 00:01:33.520 మీరు పురోగతి సాధిస్తున్నపుడు, ప్రతి మెట్టుకు అవసరమైన సూచనలు తెర పై భాగంలో కనిపిస్తాయి. 00:01:33.520 --> 00:01:40.770 ఏదైనా సహాయం కావలి అనుకుంటే, అక్కడ చూపిన బల్బు ఆకారాన్ని నొక్కితే చాలు. 00:01:40.770 --> 00:01:46.310 ముందుగా, చిత్రంలో చూపిన విధంగా ఒక నృత్యకారుడని ఎరుపు రంగు బ్లాక్ ఉపయోగించి సృష్టించే ప్రయత్నం చేద్దాం. 00:01:46.310 --> 00:01:52.770 ఆ బ్లాకును "టూల్ బాక్స్" నుండి బయటకి తీసుకు వచ్చి నారింజ రంగులో ఉన్న "సెటప్ బ్లాక్"లో పెట్టాలి. 00:01:52.770 --> 00:01:57.970 ఇక్కడ నాట్యం చేసేది ఒక పిల్లి, దాని పేరు "మై ఫస్ట్ డాన్సర్". 00:01:57.970 --> 00:02:03.530 దాని మీద నొక్కితే మీకు నచ్చిన పేరుతో ఆ పేరుని మార్పు చేసుకోవొచ్చు. 00:02:03.530 --> 00:02:10.250 "ప్లే స్పేస్"లో నృత్యకారుడు ఎక్కడ కనిపించాలో! ఆ నిర్ణయం కూడా మీదే. 00:02:10.250 --> 00:02:13.420 "ప్లే స్పేస్" పైన ఉన్న పట్టిక ద్వారా నచ్చిన సంగీతాన్ని ఎంపిక చేసుకోవొచ్చు. 00:02:13.420 --> 00:02:19.120 ఆ పట్టికలో వందల కొద్దీ పాటలు ఉన్నాయి, మీకు ఇష్టమైన పాటను ఎంచుకోవొచ్చు. 00:02:19.120 --> 00:02:21.220 "ప్లే స్పేస్" కింద "రన్" అనే ఎంపిక ఉంటుంది. 00:02:21.220 --> 00:02:25.870 అది నొక్కగానే "ప్లే స్పేస్"లో మీరు సృష్టించిన నృత్యకారులు కనిపిస్తారు, 00:02:25.870 --> 00:02:31.060 మీరు ఎంపిక చేసుకున్న సంగీతం కూడా వినిపిస్తుంది. 00:02:31.060 --> 00:02:35.810 [సంగీతం] 00:02:35.810 --> 00:02:37.250 మీ సొంతగా ఏదైనా ప్రయత్నించండి, 00:02:37.250 --> 00:02:39.110 ఒక వేళ మీరు ముందుకి వెళ్లలేకపోతున్నారు అనుకుంటే, మరేమి దిగులు చెందొద్దు. 00:02:39.110 --> 00:02:44.280 మీ ప్రయత్నాన్ని కొనసాగించండి, మీకు తెలుసుకునేలోపు, మీరు సొంతగా, ఆసక్తి కలిగించే ఒక నాట్య వేడుకను సృష్టించి 00:02:44.280 --> 00:02:45.280 ఉంటారు. 00:02:45.280 --> 00:02:48.980 మరి, ఈ రోజు మీరు ఏమి సృష్టించబోతున్నారు?