[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:01.64,0:00:06.66,Default,,0000,0000,0000,,హౌర్ అఫ్ కోడ్ | డాన్స్ పార్టీ: వార్మ్ అప్ Dialogue: 0,0:00:07.98,0:00:11.72,Default,,0000,0000,0000,,నమస్తే, Dialogue: 0,0:00:11.72,0:00:16.27,Default,,0000,0000,0000,,నా పేరు మిరాల్ కాట్బి. నా వృత్తి నృత్యం చేయడం, సాఫ్టువేరు అభివృద్ధి చేయడం. ఐల్యుమినేట్ అనే సంస్థ సృష్టికర్తను. Dialogue: 0,0:00:16.27,0:00:21.55,Default,,0000,0000,0000,,కంప్యూటర్ పరిజ్ఞానం ఉపయోగించి సృజనాత్మకతను ఎన్నో విధాలుగా పెంపొందించొచ్చు, Dialogue: 0,0:00:21.55,0:00:22.56,Default,,0000,0000,0000,,వీటికి హద్దులు అంటూ ఏమి ఉండవు. Dialogue: 0,0:00:22.56,0:00:28.48,Default,,0000,0000,0000,,ఒక్క సారి సాఫ్టువేరు ఎలా తయారు చేయాలో తెలిస్తే, ఆలోచనలను ఎలాంటి విషయంలోనైనా పెంపొదించొచ్చు. Dialogue: 0,0:00:28.48,0:00:30.81,Default,,0000,0000,0000,,నేను లైట్ సూట్స్తో చేస్తాను. Dialogue: 0,0:00:30.81,0:00:35.54,Default,,0000,0000,0000,,సాఫ్టువేరు రాయడానికి సరైన పరికరాలు మీ చేతిలో ఉంటే గనుక, మీరు ఎంతో సాధించొచ్చు అంతేకాక అవకాశాలు కూడా Dialogue: 0,0:00:35.54,0:00:38.96,Default,,0000,0000,0000,,అసంఖ్యాకం అవుతాయి. Dialogue: 0,0:00:38.96,0:00:43.61,Default,,0000,0000,0000,,రానున్న గంట వ్యవధిలో, మీరు కంప్యూటర్ పరిజ్ఞాన్ని ఎలా వాడాలో, మీ సొంత నాట్యాన్ని సృష్టించడం ద్వారా తెలుసుకుంటారు. Dialogue: 0,0:00:43.61,0:00:45.10,Default,,0000,0000,0000,, Dialogue: 0,0:00:45.10,0:00:49.37,Default,,0000,0000,0000,,మీ కోసం ప్రాచుర్యం పొందిన సంగీతాన్ని మరియు ప్రతిభ గల నృత్యం చేసే వారిని సమావేశపరిచాము. Dialogue: 0,0:00:49.37,0:00:56.12,Default,,0000,0000,0000,,మీరు కోడు యొక్క బ్లాక్స్ ను ఉపయోగించి వేరు వేరు నృత్యం చేసేవారిని, వారి నాట్య శైలిని, Dialogue: 0,0:00:56.12,0:01:00.32,Default,,0000,0000,0000,,సంగీతానికి స్పందించే విధానాన్ని ఇంకా వారి పరస్పర సంభాషణా విధానాన్ని ఎన్నుకోవాలి. Dialogue: 0,0:01:00.32,0:01:05.08,Default,,0000,0000,0000,,మీరు గమనిస్తే, మీ తెర మూడు భాగాలుగా చేయబడుంది. Dialogue: 0,0:01:05.08,0:01:06.60,Default,,0000,0000,0000,,ఎడుమ వైపు భాగాన్ని ప్లే స్పేస్ అంటారు, Dialogue: 0,0:01:06.60,0:01:09.64,Default,,0000,0000,0000,,ఇక్కడే మీ నృత్యకారులు కనబడతారు. Dialogue: 0,0:01:09.64,0:01:12.79,Default,,0000,0000,0000,,మధ్య భాగాన్ని "టూల్ బాక్స్" అంటారు, Dialogue: 0,0:01:12.79,0:01:18.06,Default,,0000,0000,0000,,పాఠాలు పెరిగే కొద్దీ కొత్త కోడు యొక్క బ్లాకులు ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. Dialogue: 0,0:01:18.06,0:01:21.58,Default,,0000,0000,0000,,కుడి వైపు భాగాన్ని "వర్క్ స్పేస్" అంటారు, Dialogue: 0,0:01:21.58,0:01:28.31,Default,,0000,0000,0000,,కోడు యొక్క బ్లాకులను టూల్ బాక్స్ నుండి ఎంపిక చేసుకుని ఇక్కడ పెట్టి, మీరు సృష్టించాలని భావించిన ఆలోచనలను కార్యరూపం దాల్చాలి. Dialogue: 0,0:01:28.31,0:01:33.52,Default,,0000,0000,0000,,మీరు పురోగతి సాధిస్తున్నపుడు, ప్రతి మెట్టుకు అవసరమైన సూచనలు తెర పై భాగంలో కనిపిస్తాయి. Dialogue: 0,0:01:33.52,0:01:40.77,Default,,0000,0000,0000,,ఏదైనా సహాయం కావలి అనుకుంటే, అక్కడ చూపిన బల్బు ఆకారాన్ని నొక్కితే చాలు. Dialogue: 0,0:01:40.77,0:01:46.31,Default,,0000,0000,0000,,ముందుగా, చిత్రంలో చూపిన విధంగా ఒక నృత్యకారుడని ఎరుపు రంగు బ్లాక్ ఉపయోగించి సృష్టించే ప్రయత్నం చేద్దాం. Dialogue: 0,0:01:46.31,0:01:52.77,Default,,0000,0000,0000,,ఆ బ్లాకును "టూల్ బాక్స్" నుండి బయటకి తీసుకు వచ్చి నారింజ రంగులో ఉన్న "సెటప్ బ్లాక్"లో పెట్టాలి. Dialogue: 0,0:01:52.77,0:01:57.97,Default,,0000,0000,0000,,ఇక్కడ నాట్యం చేసేది ఒక పిల్లి, దాని పేరు "మై ఫస్ట్ డాన్సర్". Dialogue: 0,0:01:57.97,0:02:03.53,Default,,0000,0000,0000,,దాని మీద నొక్కితే మీకు నచ్చిన పేరుతో ఆ పేరుని మార్పు చేసుకోవొచ్చు. Dialogue: 0,0:02:03.53,0:02:10.25,Default,,0000,0000,0000,,"ప్లే స్పేస్"లో నృత్యకారుడు ఎక్కడ కనిపించాలో! ఆ నిర్ణయం కూడా మీదే. Dialogue: 0,0:02:10.25,0:02:13.42,Default,,0000,0000,0000,,"ప్లే స్పేస్" పైన ఉన్న పట్టిక ద్వారా నచ్చిన సంగీతాన్ని ఎంపిక చేసుకోవొచ్చు. Dialogue: 0,0:02:13.42,0:02:19.12,Default,,0000,0000,0000,,ఆ పట్టికలో వందల కొద్దీ పాటలు ఉన్నాయి, మీకు ఇష్టమైన పాటను ఎంచుకోవొచ్చు. Dialogue: 0,0:02:19.12,0:02:21.22,Default,,0000,0000,0000,,"ప్లే స్పేస్" కింద "రన్" అనే ఎంపిక ఉంటుంది. Dialogue: 0,0:02:21.22,0:02:25.87,Default,,0000,0000,0000,,అది నొక్కగానే "ప్లే స్పేస్"లో మీరు సృష్టించిన నృత్యకారులు కనిపిస్తారు, Dialogue: 0,0:02:25.87,0:02:31.06,Default,,0000,0000,0000,,మీరు ఎంపిక చేసుకున్న సంగీతం కూడా వినిపిస్తుంది. Dialogue: 0,0:02:31.06,0:02:35.81,Default,,0000,0000,0000,,[సంగీతం] Dialogue: 0,0:02:35.81,0:02:37.25,Default,,0000,0000,0000,,మీ సొంతగా ఏదైనా ప్రయత్నించండి, Dialogue: 0,0:02:37.25,0:02:39.11,Default,,0000,0000,0000,,ఒక వేళ మీరు ముందుకి వెళ్లలేకపోతున్నారు అనుకుంటే, మరేమి దిగులు చెందొద్దు. Dialogue: 0,0:02:39.11,0:02:44.28,Default,,0000,0000,0000,,మీ ప్రయత్నాన్ని కొనసాగించండి, మీకు తెలుసుకునేలోపు, మీరు సొంతగా, ఆసక్తి కలిగించే ఒక నాట్య వేడుకను సృష్టించి Dialogue: 0,0:02:44.28,0:02:45.28,Default,,0000,0000,0000,,ఉంటారు. Dialogue: 0,0:02:45.28,0:02:48.98,Default,,0000,0000,0000,,మరి, ఈ రోజు మీరు ఏమి సృష్టించబోతున్నారు?