0:00:08.380,0:00:09.561 ధన్యవాదాలు. 0:00:16.270,0:00:21.200 ఒకసారి భారతదేశంలో ఉండే ఒక మహారాజు[br]తన పుట్టినరోజున నాయకులు అందరూ 0:00:21.200,0:00:24.200 రాజు కోసం సరైన బహుమతులు తీసుకుని[br]రావాలని ఉత్తర్వు జారీ చేశారు. 0:00:24.400,0:00:28.370 కొందరు చక్క ని పట్టు తీసుకువచ్చారు,[br]కొందరు ఫాన్సీ కత్తులు తీసుకువచ్చారు, 0:00:28.370,0:00:29.490 కొందరు బంగారం తెచ్చారు. 0:00:29.490,0:00:32.549 లైను చివర తన గ్రామం నుండీ[br]చాలా రోజులు సముద్ర ప్రయాణం చేసి, 0:00:32.549,0:00:36.630 చాలా ముడతలు పడిన చర్మము కలిగిన[br]ఒక వృధ్ధుడు వస్తూ కనిపించాడు. 0:00:36.630,0:00:41.150 అతడు నడచి వస్తుంటే యువరాజు అతన్ని అడిగాడు[br]"రాజుకి ఏమి బహుమతి తీసుకు వచ్చావు?" అని. 0:00:41.457,0:00:44.750 ఆ వృధ్ధుడు చాలా నిదానంగా తన చేతిని తెరచి[br]ఒక ఊదా మరియు పసుపు, 0:00:44.750,0:00:49.600 ఎరుపు మరియు నీలం విస్తృత వృత్తాలు ఉన్నచాలా[br]అందమైన సముద్రపు గవ్వలు బహిర్గతం చేశాడు. 0:00:50.160,0:00:51.380 "అది రాజుకు బహుమతి కాదు! [br] 0:00:51.460,0:00:54.400 అది ఏ రకమైన బహుమతి!? " [br]అని యువరాజు అన్నాడు. 0:00:54.600,0:00:57.400 "లాంగ్ వాక్ ... బహుమతిలో భాగం" [br]వృధ్ధుడు నెమ్మదిగా 0:00:57.590,0:01:00.750 అతన్ని చూస్తూ చెప్పాడు, 0:01:01.060,0:01:02.560 (నవ్వులు) 0:01:02.900,0:01:05.970 ఇంకా కొద్ది క్షణాల్లో నేనొక[br]బహుమతి ఇస్తాను, 0:01:05.970,0:01:08.270 అది వ్యాపింపచేయదగిన ఒక[br]బహుమతని నమ్ముతున్నాను. 0:01:08.290,0:01:10.050 కానీ దాని ముందు, మిమల్ని నాతో 0:01:10.050,0:01:11.960 ఒక దీర్ఘ నడకకు తీసుకు పోనివ్వనిండి. 0:01:12.160,0:01:13.740 మీలో చాలామందిలాగా,నా జీవితాన్ని 0:01:13.740,0:01:15.320 చిన్న పిల్లాడిగా ప్రారంభించాను. 0:01:15.320,0:01:17.460 మీలో ఎందరు జీవితం[br]చిన్నపిల్లగా మొదలెట్టారు? 0:01:17.460,0:01:18.510 యువకులుగా పుట్టారు? 0:01:18.740,0:01:20.500 దాదాపు సగం మందా...ఒకె... 0:01:20.570,0:01:21.590 (నవ్వులు) 0:01:21.820,0:01:24.910 ఇకా మిగిలినవారు, ఏమిటి? [br]మీరు పూర్తిగా ఎదిగాక పుట్టారా? 0:01:25.060,0:01:27.640 నేను మీ తల్లిని కలుసుకోవాలని[br]అనుకుంటున్నాను! 0:01:27.820,0:01:29.460 అసాధ్యం గురించి మాట్లాడడానికి! 0:01:30.560,0:01:34.740 ఒక చిన్న పిల్లాడిగా, నాకు ఎప్పుడూ[br]అసాధ్యాలను చేయడం పట్ల ఒక ఆకర్షణ ఉండేది. 0:01:35.620,0:01:38.880 ఈ రోజు కోసం నేను ఎన్నో [br]ఏళ్ళనుండి ఎదురు చూస్తున్నాను, 0:01:38.880,0:01:41.000 ఎందుకంటే నేను మీ కళ్ళ ముందు 0:01:41.020,0:01:43.620 అసాధ్యాన్ని చేయడానికి [br]ప్రయత్నించే రోజు ఈ రోజే, 0:01:43.620,0:01:45.460 ఇక్కడే టెడ్క్స్ మాస్ట్రిక్ట్. 0:01:45.800,0:01:48.160 నేను ముగింపు ని బహిర్గతం చేయడం ద్వారా 0:01:48.760,0:01:50.880 మొదలు పెట్ట బోతున్నాను: 0:01:51.220,0:01:52.640 ఇక నేను మీకు అసాధ్యం 0:01:52.640,0:01:54.940 అసాధ్యం కాదు అని నిరూపించబోతున్నాను. 0:01:55.300,0:01:58.210 ఇక నేను మీరు ప్రచారం చేయగలిగే [br]బహుమతి ఇవ్వడం ద్వారా 0:01:58.210,0:02:01.350 ముగించబోతున్నా:మీరు జీవితం లో[br]అసాధ్యాలను చేయచ్చని చూపించబోతున్నాను. 0:02:02.660,0:02:05.420 అసాధ్యాలను చేయాలన్న నా [br]తపన లో నేను ప్రపంచ ప్రజల లో 0:02:05.420,0:02:08.230 రెండు విషయాలు సార్వత్రికం గా [br]ఉంటాయని గమనించాను. 0:02:08.230,0:02:09.870 ప్రతి ఒక్కరికీ భయాలున్నాయి, 0:02:09.870,0:02:11.640 ఇంకా ప్రతి ఒక్కరికీ కలలున్నాయి. 0:02:12.900,0:02:17.560 అసాధ్యం అయినవి చేయాలని నా తపన, 0:02:17.560,0:02:20.100 నేను చాలా సంవత్సరాలగా చేస్తూ[br]ఉన్న మూడు అంశాలు, 0:02:20.110,0:02:23.290 నన్ను అసాధ్యమైనవి[br]చేయాలని ప్రేరేపించాయి: 0:02:24.200,0:02:26.900 డాడ్జ్ బాల్ లేదా [br]మీరు పిలిచే "ట్రెఫ్ బాల్", 0:02:27.290,0:02:28.360 సూపర్ మాన్, 0:02:28.460,0:02:29.460 ఇంక దోమ. 0:02:29.460,0:02:30.810 అవి నా మూడు కీలక పదాలు. 0:02:30.810,0:02:33.500 మీకు తెలుసు [br]నా జీవితంలో అసాధ్యమైనవి ఎందుకు చేస్తానో . 0:02:33.610,0:02:36.220 కాబట్టి నేను మిమ్మల్ని [br]నా ప్రయాణం లోకి, నా సుదీర్ఘ 0:02:36.320,0:02:38.680 నడక లోకి తీసుకెళ్తాను, [br]భయాల నుండి కలల వరకు, 0:02:38.740,0:02:40.980 మాటలనుండి కత్తుల వరకు, 0:02:41.160,0:02:42.740 డోడ్జ్ బాల్ నుండి 0:02:42.850,0:02:44.020 సూపర్ మాన్ వరకు 0:02:44.020,0:02:45.340 దోమ వరకు. 0:02:45.800,0:02:47.360 ఇక నేను మీకు మీ జీవితం లో 0:02:47.360,0:02:49.900 అసాధ్యాలను ఎలా సాధించ వచ్చో [br]చూపించాలని ఆశ తో ఉన్నాను. 0:02:52.480,0:02:54.934 అక్టోబర్ 4, 2007. 0:02:55.840,0:02:58.120 నేను స్టేజ్ ఎక్కేటప్పుడు[br]నా గుండె కొట్టుకుంది, 0:02:58.120,0:02:59.340 నా కాళ్ళు వణికాయి 0:02:59.340,0:03:00.930 హార్వర్డ్ యూనివర్సిటీ లోని 0:03:01.040,0:03:03.240 సాండర్స్ థియేటర్ లో 0:03:03.240,0:03:06.160 మెడిసిన్ లో 2007 ఐజీ నోబల్ [br]బహుమతి అందుకోవడానికి 0:03:06.160,0:03:08.660 నేను సహ రచయిత గా ఉన్న[br]ఒక వైద్య పరిశోధన పేపర్ 0:03:08.660,0:03:10.270 "కత్తులు మింగడం.... మరియు దాని 0:03:10.420,0:03:11.740 సైడ్ ఎఫెక్ట్స్" కోసం. 0:03:11.870,0:03:13.275 (నవ్వులు) 0:03:13.840,0:03:17.880 అది అంతకు ముందు నేనెప్పుడూ[br]చదవని ఒక చిన్న పత్రిక 0:03:18.460,0:03:20.419 ది బ్రిటీష్ మెడికల్[br]జర్నల్ లో అచ్చయ్యింది. 0:03:21.360,0:03:24.740 ఇక అది నాకు, ఒక అసాధ్యమైన కల నిజమైనట్టు, 0:03:24.900,0:03:28.120 అది నా లాంటి వాళ్ళకు ఒక ఊహించని ఆశ్చర్యం, 0:03:28.130,0:03:31.459 అది నేనెప్పటికీ మరచిపోలేని గౌరవం. 0:03:31.459,0:03:34.539 కానీ అది నాజీవితం లో అత్యంత [br]ఎక్కువగా గుర్తుండిపోయే భాగం కాదు. 0:03:35.540,0:03:37.640 అక్టోబర్ 4, 1967, న 0:03:38.020,0:03:40.260 ఈ భయస్థుడు, సిగ్గరి, [br]సన్నగా ఉండే, వింపీ కిడ్ 0:03:41.100,0:03:43.120 తీవ్రమైన భయాల తో బాధ పడ్డాడు. 0:03:43.460,0:03:45.579 అతను వేదిక మీదికి ఎక్కడానికి[br]సిధ్ధమౌతూ ఉండగా, 0:03:45.579,0:03:47.234 అతని గుండె వేగంగా కొట్టుకుంటోన్ది, 0:03:47.500,0:03:49.162 అతని కాళ్ళు వణక సాగాయి. 0:03:49.780,0:03:52.120 హె మాట్లాడడానికి నోరు తెరిచాడు, 0:03:56.490,0:03:58.130 మాటలు బయటకు రావడం లేదు. 0:03:58.130,0:04:00.040 అతను కన్నీళ్ళతో వణుకుతూ నిల్చున్నాడు. 0:04:00.630,0:04:02.360 అతను భయం తో కొయ్యబారి పోయాడు, 0:04:02.360,0:04:03.760 భయంతో స్థంభించి పోయాడు. 0:04:03.960,0:04:06.130 ఈ భయస్థుడు, సిగ్గరి, బక్కటి వింపీ కిడ్ 0:04:06.130,0:04:08.142 చాలా భయాలతో బాధ పడ్డాడు. 0:04:08.649,0:04:10.330 అతనికి చీకటి అంటే భయం, 0:04:10.520,0:04:11.640 ఎత్తులు అంటే భయం, 0:04:11.640,0:04:13.040 సాలీళ్ళు ఇంకా[br]పాములంటే భయం... 0:04:13.040,0:04:15.140 మీలో ఎవరికైనా సాలీళ్ళుఇంకా [br]పాములంటే భయముందా? 0:04:15.280,0:04:16.660 అవును, మీలో కొంత మందికి... 0:04:16.660,0:04:19.079 అతనికి నీళ్ళు ఇంకా [br]షార్క్స్ అంటే భయం ఉండేది... 0:04:19.079,0:04:21.939 డాక్టర్స్ ఇంకా నర్సెస్ [br]ఇంకా డెంటిస్ట్స్ అంటే భయం, 0:04:21.939,0:04:24.680 ఇంకా సూదులు ఇంకా [br]డ్రిల్స్ ఇంకా పదునైన వస్తువులు. 0:04:24.680,0:04:27.380 కానీ అన్నిటినీ మించి, అతనికి 0:04:27.470,0:04:28.470 ప్రజలు అంటే భయం. 0:04:29.380,0:04:31.530 ఆ భయస్థుడు, సిగ్గరి, [br]సన్నగా దుర్బలం గా 0:04:31.540,0:04:32.570 ఉండే బాబు నేనే. 0:04:33.320,0:04:35.997 నాకు వైఫల్యం, ఇంకా [br]తిరస్కరణ పట్ల భయం ఉండేది, 0:04:37.300,0:04:39.520 తక్కువ ఆత్మగౌరవం, న్యూనతా భావన, 0:04:39.520,0:04:42.840 ఇంకా అప్పటి రోజులలో [br]పేరు కూడా పెట్టని ఒక సమస్య: 0:04:42.840,0:04:44.660 సోషల్ యాంక్సైటీ డిసార్డర్. 0:04:44.955,0:04:48.610 నాకు ఇన్ని భయాలున్నాయి కాబట్టి [br]రౌడీలు నన్ను వేధిచేవారు ఇంకా కొట్టేవారు. 0:04:48.610,0:04:52.240 వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు ఇంకా పేర్లు[br]పెట్టేవాళ్ళు, నన్ను ఎప్పుడూ వాళ్ళ 0:04:52.300,0:04:54.260 రైండీర్ గేమ్స్ లో ఆడనిచ్చేవాళ్ళు కాదు. 0:04:55.020,0:04:58.056 ఆహ్, ఒక ఆట లో మాత్రం [br]వాళ్ళు నన్ను ఆడనిచ్చేవాళ్ళు.... 0:04:58.100,0:04:59.427 డాడ్జబాల్- 0:04:59.500,0:05:01.443 నేను ఒక మంచి డాడ్జర్ ని కాదు. 0:05:01.760,0:05:03.500 ఆ రౌడీలు నా పేరు పిలిచేవారు, 0:05:03.500,0:05:05.970 ఇక నేను తలెత్తి ఆ [br]ఎర్ర డాడ్జ్ బాల్స్ సూపర్సానిక్ 0:05:05.970,0:05:08.200 వేగం తో నా మీదకు రావడాన్ని చూసేవాణ్ణి 0:05:08.210,0:05:09.950 బామ్, బామ్, బామ్! 0:05:10.580,0:05:13.220 నాకు చాలా రోజులు నా ముఖం [br]మంట పుడుతూ ఎర్రగా అయ్యి, 0:05:13.300,0:05:18.180 నాచెవుల్లో శబ్దాలతో ఎర్రగా అయ్యి స్కూల్ [br]నుండి ఇంటికి రావడం గుర్తుంది. 0:05:18.180,0:05:21.140 నా కళ్ళు కళ్ళ నీళ్ళ వల్ల మండుతూ ఉండేవి, 0:05:21.180,0:05:23.515 ఇంక వాళ్ళ మాటలు నా [br]చెవుల్లో తిరుగుతూ ఉండేవి. 0:05:23.740,0:05:25.000 ఇక ఇది అన్నదెవరో కానీ, 0:05:25.020,0:05:28.660 "కర్రలూ ఇంకా రాళ్ళూ నా ఎముకలను [br]విరగ్గొట్టచ్చు, కానీ మాటలు నన్నెప్పటికీ 0:05:28.880,0:05:30.131 బాధించవు..."[br]అది ఒక అబధ్ధం. 0:05:30.310,0:05:31.980 మాటలు చాకు లాగా కోయగలవు. 0:05:31.980,0:05:34.030 మాటలు కత్తి లాగా ప్రభావితం చేయగలవు. 0:05:34.210,0:05:36.040 మాటలు బయటకు కనపడని 0:05:36.040,0:05:37.780 చాలా లోతైన గాయాలు చేయగలవు 0:05:38.150,0:05:41.070 కాబట్టి నాకు భయాలు ఉండేవి. [br]మాటలు నా పెద్ద శత్రువుగా ఉండేవి. 0:05:41.260,0:05:42.491 ఇప్పటికి కూడా. 0:05:43.355,0:05:45.300 కానీ నేను కూడా కలలు కనేవాణ్ణి. 0:05:45.300,0:05:47.980 ఇంటికి వెళ్ళి, సూపర్ మాన్ [br]కథల్లోకి తప్పించుకునేవాణ్ణి 0:05:47.980,0:05:49.774 ఇంకా సూపర్ మాన్ కథల పుస్తకాలు 0:05:49.774,0:05:53.440 చదివేవాణ్ణి ఇంకా నేను సూపర్మాన్ లాగా [br]సూపర్ హీరో అవ్వాలని కలలు కనేవాణ్ణి 0:05:53.480,0:05:56.240 నేను సత్యం ఇంకా [br]న్యాయం కోసం పోరాడాలనుకునేవాణ్ణి, 0:05:56.240,0:05:58.680 విలన్స్ ఇంకా క్రిప్టోనైట్ తో [br]పోరాడాలనుకునేవాణ్ణి, 0:05:58.680,0:06:02.895 నేను ప్రపంచం మొత్తం ఎగురుతూ మానవాతీతపనులు[br]చేస్తూ జీవితాలను కాపాడాలనుకునేవాణ్ణి. 0:06:03.400,0:06:05.850 నాకు వాస్తవమైన విషయాల పట్ల [br]కూడా అభిరుచి ఉండేది. 0:06:05.860,0:06:09.460 నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్[br]రిప్లె బిలీవ్ ఆర్ నాట్ చదివాను. 0:06:09.460,0:06:13.080 మీరెవరైనా ఎప్పుడైనా గిన్నెస్ బుక్ ఆఫ్ [br]వర్ల్డ్ రికార్డ్ లేదా రిప్లె చదివారా? 0:06:13.100,0:06:14.390 నాకు ఆ బుక్సంటే చాలా ఇష్టం! 0:06:14.390,0:06:16.270 నేను అసలువ్యక్తులు[br]నిజమైనక్రుత్యాలుచేయడం 0:06:16.270,0:06:17.790 చూశాను అవి నేను[br]చేయాలనుకున్నాను. 0:06:17.790,0:06:19.330 ఆ రౌడీలు నన్ను వాళ్ళ ఆటలు 0:06:19.330,0:06:21.030 ఆడనివ్వక పోతే, నేను నిజమైన 0:06:21.030,0:06:23.335 ఇంద్రజాలం,నిజమైన క్రుత్యాలు[br]చేద్దామనుకుంటున్నాను. 0:06:23.335,0:06:26.659 నేను ఆ రౌడీలు చేయలేని కొన్ని [br]ప్రత్యేకమైన పనులు చేయాలనుకుంటున్నాను. 0:06:26.659,0:06:28.609 నేను నా ఉద్దేశ్యం ఇంకా పిలుపు 0:06:28.609,0:06:30.729 కనుక్కోవాలనుకుంటున్నాను,నా జన్మకు అర్థం 0:06:30.729,0:06:33.320 తెలుసుకోవాలనుకుంటున్నాను,[br]నేను అధ్భుతాలు చేసి లోకాన్ని 0:06:33.320,0:06:36.960 మార్చాలనుకుంటున్నాను; నేను అసాధ్యం [br]అసాధ్యం కాదని నిరూపించాలనుకుంటున్నాను. 0:06:38.340,0:06:40.240 కాలాన్ని 10 ఏళ్ళు ముందుకు జరుపుతే- 0:06:40.240,0:06:42.706 అది నా21 వ పుట్టిన రోజు ముందు వారం. 0:06:42.819,0:06:46.799 ఒక రోజులో నా జీవితాన్ని[br]ఎప్పటికీ మార్చే రెండు విషయాలు జరిగాయి. 0:06:47.040,0:06:49.391 నేను సౌత్ ఇండియా, తమిళ్ నాడు లో ఉన్నాను 0:06:49.540,0:06:51.020 నేను అక్కడ ఒక మతప్రచారకుణ్ణి, 0:06:51.020,0:06:53.090 నా గురువు, ఇంకానా[br]స్నేహితుడు నన్ను అడిగాడు, 0:06:53.090,0:06:54.720 "నీకు థ్రోమ్స్[br]ఉన్నాయా, డానియెల్?" 0:06:54.720,0:06:57.440 ఇక నేనన్నాను"థ్రోమ్స్?[br]థ్రోమ్స్ అంటే ఏమిటి?" 0:06:57.440,0:07:00.490 అతనన్నాడు," థ్రోమ్స్ అంటే [br]ముఖ్యమైన జీవిత లక్ష్యాలు. 0:07:00.490,0:07:04.630 అవి కలలు ఇంకా లక్ష్యాల కలయిక,అంటే మీరు [br]చేయాలనుకున్నది చేయగలగడం, మీరు 0:07:04.630,0:07:07.240 వెళ్ళాలనుకున్నచోటికి వెళ్ళగలగడం[br]మీరు ఎలాఉండాలనుకుంటే 0:07:07.240,0:07:08.479 అలా ఉండడం, మీరు 0:07:08.479,0:07:10.356 ఎక్కడికి వెళ్తారు? మీరు ఏమి చేస్తారు? 0:07:10.356,0:07:11.280 మీరు ఎవరవుతారు? 0:07:11.280,0:07:14.500 నేనన్నాను"నేనది చేయలేను! చాలా[br]భయపడ్తున్నాను! నాకు చాలా భయాలున్నాయి!" 0:07:14.500,0:07:17.800 ఆ రాత్రి నేను నా చాప [br]ఇంటి డాబా మీదకు తీసుకొని వెళ్ళి, 0:07:17.810,0:07:19.259 నక్షత్రాల కింద పరుచుకుని, 0:07:19.259,0:07:21.869 గబ్బిలాలు దోమల వెంట పడడం చూశాను. 0:07:21.869,0:07:26.200 ఇక మొత్తం మీద నేను ఆలోచించగలిగింది[br]త్రోమ్స్, కలలు, ఇంకా లక్ష్యాలు, 0:07:26.200,0:07:28.360 ఇంకా డాడ్జ్ బాల్స్ పట్టుకున్న ఆ రౌడీలు. 0:07:28.760,0:07:30.730 కొన్ని గంటల తరువాత నేను మేల్కొన్నాను. 0:07:31.220,0:07:33.940 నా గుండె వేగంగా కొట్టుకుంటోన్ది, [br]నా కాళ్ళు వణుకుతున్నాయి. 0:07:34.080,0:07:36.020 ఈ సారి అది భయం తో కాదు. 0:07:36.420,0:07:38.395 నా మొత్తం శరీరం మెలికలు తిరగసాగింది. 0:07:38.500,0:07:40.180 ఇక ఆ తరువాత అయిదు రోజులూ 0:07:40.330,0:07:44.199 నేను స్పృహ లోకి వస్తూ పోతూ ఉన్నాను, [br]నా మరణ శయ్య మీద జీవితం కోసం పోరాడుతూ. 0:07:44.199,0:07:48.239 నా మెదడు 105 డిగ్రీ మలేరియా[br]జ్వరం తో మండుతోన్ది. 0:07:48.390,0:07:51.600 ఇక నాకు ఎప్పుడు స్పృహ వచ్చినా [br]నేను త్రోమ్స్ గురించే ఆలోచించేవాణ్ణి. 0:07:51.600,0:07:53.820 నేననుకున్నాను, "నా జీవితం తో[br]ఏమి చేద్దామనుకుంటున్నాను?" 0:07:53.950,0:07:56.380 చివరికి, నా21వ పుట్టిన రోజు ముందు రాత్రి, 0:07:56.380,0:07:58.030 స్పష్టత వచ్చిన క్షణం లో, 0:07:58.030,0:07:59.639 నేను గ్రహించాను: 0:07:59.639,0:08:02.100 ఒక చిన్న దోమ , 0:08:02.620,0:08:05.020 అనాఫిలిస్ స్టిఫెంసీ, 0:08:05.280,0:08:06.610 ఆ చిన్న దోమ 0:08:06.610,0:08:08.390 5 మైక్రోగ్రాముల కంటే[br]తక్కువ బరువున్నది 0:08:08.390,0:08:09.810 ఒక ఉప్పు కణం కంటే చిన్నది, 0:08:09.810,0:08:12.780 ఆ దోమ ఒక 170 పౌండ్ల మనిషిని, [br]80 కిలోల మనిషిని బాధ పెట్టగలుగితే 0:08:12.780,0:08:14.860 అది నా పెద్ద బలహీనత అని నేను గ్రహించాను. 0:08:14.860,0:08:17.150 అప్పుడు నేను గ్రహించాను,[br]కాదు, కాదు, 0:08:17.150,0:08:19.480 అది దోమ కాదు, అది [br]దోమలో ఉన్నఒక చిన్న పారాసైట్, 0:08:19.480,0:08:23.160 ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్రతి సంవత్సరం [br]ఒక మిలియన్ ప్రజలకు పైగా చంపుతోన్ది. 0:08:23.509,0:08:25.999 ఇక అప్పుడు నేను అనుకున్నాను[br]కాదు, కాదు, అది దీనికన్నా 0:08:25.999,0:08:28.550 చిన్నది,కానీ నాకు, [br]అది చాలా పెద్దగా అనిపించింది. 0:08:28.550,0:08:29.640 నేను గ్రహించాను, 0:08:29.640,0:08:31.270 భయం నా బలహీనత అని, 0:08:31.270,0:08:32.140 నా పారాసైట్, నా 0:08:32.140,0:08:34.990 మొత్తం జీవితాన్ని కదలకుండా చేసి[br]ఇంకా పనికి రాకుండా చేసింది. 0:08:35.200,0:08:38.080 మీకు తెలుసా, అపాయానికి ఇంకా [br]భయానికి ఒక తేడా ఉంది. 0:08:38.109,0:08:39.699 అపాయం వాస్తవం. 0:08:39.990,0:08:42.010 భయం ఒక ఎంపిక. 0:08:42.080,0:08:44.309 నేను గ్రహించాను నాకు ఒక [br]ప్రత్యమ్నాయం ఉంది: 0:08:44.309,0:08:48.180 నేను ఆ రాత్రి భయం లో జీవించి [br]వైఫల్యం లో మరణించవచ్చు, 0:08:49.070,0:08:52.080 లేదా నా భయాలను చంపేసి, ఇంకా నేను 0:08:52.080,0:08:56.060 నా కలలను చేరుకోవచ్చు, నేను[br]నా జీవితాన్ని ధైర్యంగా జీవించవచ్చు. 0:08:56.680,0:08:59.560 మీకు తెలుసా, మీ మరణ శయ్య మీద ఉండడం 0:08:59.560,0:09:04.080 ఇంకా మరణాన్ని ఎదుర్కోవడం మిమ్మల్ని [br]నిజంగా జీవితాన్ని జీవించేలా చేస్తుంది. 0:09:04.180,0:09:07.140 నేను గ్రహించాను అందరూ మరణిస్తారు,[br]ప్రతీ ఒక్కరూ నిజంగా జీవించరు. 0:09:08.040,0:09:09.890 మరణించే అప్పుడు మనము జీవిస్తాము. 0:09:09.890,0:09:11.580 మీకు తెలుసు, మరణించడం నేర్చుకుంటే, 0:09:11.580,0:09:13.070 నిజంగా జీవించడం నేర్చుంటారు. 0:09:13.070,0:09:15.140 కాబట్టి నా కధను ఆ రాత్రే 0:09:15.140,0:09:16.420 మార్చుదామని అనుకున్నాను. 0:09:16.915,0:09:18.230 నాకు చావాలని లేదు. 0:09:18.230,0:09:20.010 నేను ఒక చిన్న[br]ప్రార్థన చేశాను, "దేవుడా 0:09:20.010,0:09:22.230 నన్ను నా21వ పుట్టినరోజువరకు బ్రతకనిస్తే, 0:09:22.230,0:09:24.544 నా జీవితం లో ఇక భయాన్ని[br]ఆధిపత్యం చేయనివ్వను. 0:09:24.670,0:09:26.520 నేను నా భయాలన్నిటినీ చంపేస్తాను, 0:09:26.520,0:09:29.530 నేను నా కలలను [br]చేరుకోవడానికి ప్రయత్నిస్తాను, 0:09:29.530,0:09:31.270 నేను నా వైఖరి [br]మార్చుకోవాలనుకుంటున్నాను, 0:09:31.270,0:09:33.540 నా జీవితంతో అధ్భుతమైనది[br]చేయాలనుకుంటున్నాను,నాపిలుపు 0:09:33.540,0:09:35.550 ఇంకా ఉద్దేశ్యం[br]తెలుసుకోవాలనుకుంటున్నాను, 0:09:35.550,0:09:38.632 అసాధ్యం అసాధ్యం కాదని[br]తెలుసుకోవాలనుకుంటున్నాను." 0:09:38.780,0:09:42.820 నేను ఆ రాత్రి బయట పడ్డానో లేదో మీకు[br]చెప్పను;మీ ఊహకి వదిలి పెడ్తున్నాను. 0:09:42.850,0:09:43.978 (నవ్వులు) 0:09:43.978,0:09:47.100 కానీ ఆ రాత్రి నేను నా మొదటి 10 లక్ష్యాల [br]జాబితా తయారు చేశాను: 0:09:47.100,0:09:50.210 నేను అన్ని ప్రముఖ ఖండాలను [br]చూడాలని నిశ్చయించుకున్నాను 0:09:50.210,0:09:51.820 7 ప్రపంచ వింతలను చూడాలి 0:09:51.820,0:09:53.410 కొన్ని భాషలని నేర్చుకోవాలి, 0:09:53.410,0:09:54.940 ఎవరూ లేని ద్వీపం లో నివసించాలి 0:09:54.940,0:09:56.480 సముద్రం లో ఓడ మీద నివసించాలి, 0:09:56.480,0:09:58.650 అమెజాన్ లో ఒక భారతీయ తెగ తో నివసించాలి, 0:09:58.650,0:10:01.210 స్వీడన్ లో అత్యంత [br]ఎత్తైన పర్వతం మీదకి ఎక్కాలి, 0:10:01.210,0:10:03.180 మౌంట్ ఎవెరెస్ట్ ను సూర్యోదయం లో చూడాలి, 0:10:03.190,0:10:05.390 నాషవిల్లె లో సంగీత వ్యాపారం లో పని చేయాలి, 0:10:05.400,0:10:07.060 సర్కస్ తో కలిసి పని[br]చేయాలనుకున్నాను 0:10:07.080,0:10:09.120 ఇంకా నేను విమానం లో నుండి బయటకు దూకాలి. 0:10:09.120,0:10:12.380 వచ్చిన 20 ఏళ్ళ లో నేను చాలా వరకు [br]నా లక్ష్యాలను నెరవేర్చుకున్నాను. 0:10:12.410,0:10:14.650 ప్రతీసారీ నేను ఒక[br]లక్ష్యాన్నిజాబితాలో తొలగిస్తే, 0:10:14.650,0:10:18.190 నేను ఇంకా 5 లేదా 10 నా జాబితాకి[br]కలిపేవాణ్ణి ఇక నా జాబితా పెరుగుతూ ఉన్ది. 0:10:18.800,0:10:23.280 ఆతర్వాత 7 ఏళ్ళు, నేను బహామాస్ లో[br]ఒక చిన్న ద్వీపం లో నివసించాను 0:10:23.320,0:10:25.360 7 ఏళ్ళ పాటు 0:10:25.370,0:10:27.274 తాటి కప్పుతో ఉన్న ఒక గుడిసె లో, 0:10:29.480,0:10:33.820 తినడానికి ముళ్ళ షార్క్స్ ఇంకా [br]స్టింగ్రేస్, ఆ ద్వీపం లో ఒక్కడినే, 0:10:33.820,0:10:36.249 ఒక గోచీ కట్టుకోని, 0:10:36.680,0:10:39.160 ఇక నేను షార్క్స్ తో పాటు ఈదడం[br]నేర్చుకోవాల్సివచ్చింది. 0:10:39.160,0:10:40.980 ఇక అక్కణ్ణించి, నేను మెక్సికో కి 0:10:40.980,0:10:45.000 వెళ్ళాను, అక్కణ్ణించి ఈక్వెడార్ లో [br]అమెజాన్ నది దగ్గరకు వెళ్ళాను, 0:10:45.241,0:10:48.100 పుజో పోన్గో ఈక్వెడార్, [br]ఒక తెగ తో నివసించాను, 0:10:48.100,0:10:52.180 ఇక చిన్నచిన్నగా నా లక్ష్యాల ద్వారా నా మీద[br]నాకు నమ్మకం రావడం మొదలైంది. 0:10:52.180,0:10:55.100 నేను నాష్విల్లె లో సంగీత వ్యాపారం[br]లో చేరాను, ఇక అప్పుడు , 0:10:55.110,0:10:57.870 స్వీడన్, స్టాక్ హోమ్ కి వెళ్ళాను, [br]అక్కడ సంగీత వ్యాపారం లో 0:10:57.870,0:11:01.920 పని చేశాను, అక్కడ ఆర్కిటిక్ సర్కల్ [br]పైనున్న కెబ్నెకైస్ పర్వతం ఎక్కాను. 0:11:03.300,0:11:04.750 నేను హాస్య విద్య [br] 0:11:04.750,0:11:05.860 నేర్చుకున్నాను,ఇంక 0:11:05.860,0:11:07.480 గారడీ విద్య,ఇంకా[br]మరకాళ్ళతో నడవడం, 0:11:07.480,0:11:10.440 ఒక చక్ర సైకిల్ తొక్కడం, [br]మంట మింగడం, గాజు తినడం. 0:11:10.450,0:11:13.620 1997లో డజను కంటే తక్కువమంది[br]కత్తి మింగే వాళ్ళున్నారని నేను విన్నాను 0:11:13.620,0:11:15.410 నేననుకున్నాను,[br]" నేనది చేసి తీరాలని" 0:11:15.420,0:11:18.290 నేను ఒక కత్తినిమింగే అతన్ని కలిశాను,[br]అతన్ని కొన్ని 0:11:18.290,0:11:20.190 చిట్కాలడిగాను.అతనన్నాడు[br]"నేను నీకు రెండు 0:11:20.190,0:11:21.926 చిట్కాలు చెప్తాను:ఒకటి: ఇది అత్యంత 0:11:21.926,0:11:23.948 ప్రమాదకరం, ఇది చేస్తూ[br]చాలా మంది చని పోయారు. 0:11:23.948,0:11:24.953 రెండు: 0:11:24.953,0:11:26.206 ఇది ప్రయత్నించకు!" 0:11:26.206,0:11:27.520 (నవ్వులు) 0:11:27.540,0:11:29.540 నేను దాన్ని నా లక్ష్యాల[br]జాబితా లోకి 0:11:30.440,0:11:33.320 ఎక్కించాను. ఇక నేను ప్రతిరోజూ [br]10 నుండి12 సార్ల చొప్పున 0:11:33.660,0:11:35.160 4 ఏళ్ళ పాటు[br]సాధన చేస్తూ ఉన్నాను. 0:11:35.209,0:11:36.709 నేను దాన్ని లెక్క కట్టాను... 0:11:36.709,0:11:40.020 4 x 365 [x12] 0:11:40.020,0:11:42.660 సుమారు 13000 విఫల యత్నాలు తరవాత 0:11:42.660,0:11:45.420 2001 లో మొదటి సారి [br]కత్తిని నా గొంతు లోకి దింపాను. 0:11:46.002,0:11:47.630 ఆ సమయం లో నేను ఒక లక్ష్యం 0:11:47.630,0:11:50.940 పెట్టుకున్నాను కత్తి మింగడం లో [br]ప్రపంచపు ప్రఖ్యాత నిపుణుణ్ణి కావాలని. 0:11:50.970,0:11:53.820 కాబట్టి నేను ప్రతీ పుస్తకం, [br]పత్రిక, వార్తా పత్రిక వ్యాసం, 0:11:53.820,0:11:57.670 ప్రతీ వైద్య నివేదిక వెతికాను, నేను [br]అనాటమీ, ఫిజియాలజీ చదివాను, 0:11:57.676,0:11:59.719 వైద్యుల తో ఇంకా నర్సుల తో మాట్లాడాను, 0:11:59.719,0:12:01.760 కత్తిని మింగేవాళ్ళందరినీ[br]ఒక చోటికి స్వోర్డ్ 0:12:01.760,0:12:04.250 స్వాలోయర్ అసోసియేషన్ [br]ఇంటర్నేషనల్ లోకి చేర్చాను, 0:12:04.250,0:12:06.450 కత్తి మింగడం ఇంకా దాని దుష్ప్రభావాల మీద 0:12:06.450,0:12:08.580 2-ఏళ్ళ వైద్య పరిశోధన పేపర్ నిర్వహించాను 0:12:08.580,0:12:10.980 అది బ్రిటీష్ మెడికల్[br]జర్నల్ లో ప్రచురితమైంది. 0:12:10.980,0:12:11.840 (నవ్వులు) 0:12:11.840,0:12:12.940 ధన్యవాదాలు. 0:12:12.960,0:12:17.748 (చప్పట్లు) 0:12:18.200,0:12:21.570 నేను కొన్ని అధ్భుతమైన విషయాలు [br]కత్తులు మింగడం గురించి తెలుసుకున్నాను. 0:12:21.571,0:12:25.260 కొన్ని విషయాలు మీరు ఇంతకు ముందు ఆలోచించి[br]ఉండరు, ఈ రాత్రి తరువాత మీరు చేస్తారు. 0:12:25.260,0:12:28.550 ఈసారి మీరు ఇంటికివెళ్ళినప్పుడు,[br]మీ స్టీక్ని చాకుతో కట్ చేస్తున్నప్పుడు 0:12:28.550,0:12:31.759 ఒక కత్తి తో, లేదా మీ "కత్తిపీట" తో,[br]మీరు దీని గురించి ఆలోచిస్తారు.. 0:12:34.257,0:12:36.589 కత్తి మింగడం ఇండియాలో[br]మొదలయిందని నేనుతెలుసుకున్నా- 0:12:36.589,0:12:39.889 నేను20 ఏళ్ళ అబ్బాయి గా [br]మొదటిసారి చూసిన చోట- 0:12:39.889,0:12:42.290 సుమారు 4000 ఏళ్ళ కిందట, సుమారు 2000 బిసి. 0:12:42.290,0:12:45.580 గత 150 ఏళ్ళ గా, కత్తిని మింగే వాళ్ళను 0:12:45.590,0:12:47.400 వైద్యం ఇంకా విజ్ఞాన శాస్త్రం లో 0:12:47.480,0:12:51.160 డా. అడాల్ఫ్ కుసుమౌల్ ఫ్రెయిబర్గ్ [br]జర్మనీ లో 1868 లో ధ్రుఢమైన 0:12:51.160,0:12:53.820 ఎండోస్కోప్ తయారు చేయడంలో[br]సహాయపడడానికి ఉపయోగించారు. 0:12:53.880,0:12:56.639 1906 లో, వేల్స్ లో ఎలక్ట్రోకార్డియోగ్రాం, 0:12:56.639,0:13:00.240 మింగడం లో , ఇంకా అరుగుదలలో [br]లోపాలు అధ్యయనం చేయడానికి, 0:13:00.240,0:13:01.860 బ్రాంఖోస్కోప్ లాంటిది. 0:13:01.860,0:13:03.840 కానీ గత 150 ఏళ్ళు గా, 0:13:03.840,0:13:07.860 మనకు వందలకొద్దీ గాయాలు ఇంకా [br]డజన్ల కొద్దీ మరణాలు తెలుసు... 0:13:07.880,0:13:14.560 ఇది డా.అడాల్ఫ్ కుస్మౌల్ [br]తయారు చేసిన ధ్రుఢమైన ఎండొస్కోప్. 0:13:14.740,0:13:18.679 కానీ గత 150 ఏళ్ళలో లండన్ లో ఉన్న[br]కత్తి మింగేవాడు ఎవరైతే తన కత్తి తో 0:13:18.679,0:13:22.462 తన గుండెని గాయ పరుచుకున్నాడో వాడితో కలిపి[br]29 మరణాలున్నాయని మేము కనుక్కున్నాం . 0:13:23.142,0:13:25.340 మేము ఇంకా 3 నుండి 8 [br]ప్రమాదకరమైన కత్తి గాయాలు 0:13:25.340,0:13:27.780 ప్రతీ సంవత్సరం ఉన్నాయని తెలుసుకున్నాం. 0:13:27.780,0:13:29.880 నాకు తెలుసు ఎందుకంటే నాకు[br]ఫోన్స్ వస్తాయి. 0:13:29.880,0:13:31.150 నాకు గత కొన్ని వారాల లో 0:13:31.150,0:13:34.320 కత్తి మింగి గాయాలతో హాస్పిటల్ లో[br]ఉన్నవాళ్ళ నుండి రెండు వచ్చాయి, 0:13:34.320,0:13:37.019 ఒకటి స్వీడన్ నుండి, ఒకటి ఒర్లాండో నుండి. 0:13:37.019,0:13:38.769 కాబట్టి ఇది చాలా అపాయకరమైనది. 0:13:38.769,0:13:41.629 ఇంకొక విషయం నేను తెలుసుకున్నది [br]ఏన్టంటే చాలామందికి 0:13:41.629,0:13:44.320 కత్తి మింగే విద్య 2 నుండి [br]10 ఏళ్ళు తీసుకుంటుంది కత్తి 0:13:44.320,0:13:45.610 మింగడంఎలాగో[br]నేర్చుకోవడానికి. 0:13:45.610,0:13:48.020 కానీ అన్నిటికంటే అధ్భుతమైన[br]విషయం నేను తెలుసుకున్నది 0:13:48.020,0:13:51.360 కత్తి మింగేవాళ్ళు అసాధ్యాన్ని చేయడం [br]ఎలా నేర్చుకుంటారు అనేది. 0:13:51.460,0:13:53.460 ఇక నేను మీకొక చిన్న[br]రహస్యం చెప్పబోతున్నాను: 0:13:53.520,0:13:57.580 మీ దృష్టి 99.9% అసాధ్యం మీద పెట్టకండి. 0:13:57.580,0:14:02.030 మీ దృష్టి .1% సాధ్యం మీద పెట్టండి ఇక[br]దాన్ని ఎలా సాధ్యపరచగలరో ఆలోచించండి. 0:14:02.817,0:14:06.140 నన్ను మిమ్మల్ని ఒక కత్తి మింగే వాడి [br]మెదడు లోకి తీసుకెళ్ళనివ్వండి. 0:14:06.140,0:14:09.479 కత్తిని మింగడానికి మనస్సును [br]ధ్యానం లో ఉంచడం అవసరం, 0:14:09.479,0:14:12.270 శరీరం లోపలి భాగాలను వేరు చేయగలిగే 0:14:12.270,0:14:15.670 ఇంకా ఆటోమాటిక్ శరీర ప్రతిచర్యలను [br]అధిగమించగలిగే పదునైన ఏకాగ్రత, 0:14:15.710,0:14:20.370 సూదిమొన లాంటి ఖచ్చితత్వం మెదడు సినాప్సిస్ [br]ద్వారా, పునరావ్రుత కండరాల 0:14:20.450,0:14:23.720 జ్ఞాపకశక్తి ద్వారా 10,000 సార్లు [br]ఉద్దేశ్యపూర్వక సాధన వల్ల వస్తుంది. 0:14:24.020,0:14:28.090 ఇప్పుడు నేను మిమ్మల్ని కత్తి మింగేవాడి [br]శరీరం లోకి చిన్న ప్రయాణం చేయిస్తాను. 0:14:28.310,0:14:30.130 ఒక కత్తిని మింగడానికి,నేను బ్లేడ్ ని 0:14:30.130,0:14:32.250 నా నాలుక మీద చిన్నగా జార్చాల్సి ఉంటుంది, 0:14:32.250,0:14:34.780 సర్వైకల్ అన్నవాహిక లో [br]వాకట్టు రిఫ్లెక్స్ ని 0:14:34.780,0:14:37.740 అణచివేయడానికి, ఎపిగ్లాటిస్ లో 0:14:38.240,0:14:41.040 90 డిగ్రీల మలుపు తీసుకోవాలి, [br]పెరిస్టాలిసిస్ 0:14:41.060,0:14:42.600 ప్రతిచర్యను అణచివేయాలి, 0:14:42.600,0:14:44.380 బ్లేడ్ ని చాతీ లోకి 0:14:44.380,0:14:45.960 రెండు లంగ్స్ మధ్య లోకి జార్చాలి 0:14:46.080,0:14:48.349 ఈ పాయింట్ దగ్గర , నేను నిజంగా 0:14:48.399,0:14:50.389 నా గుండెని పక్కకు జరపాల్సిఉంటుంది 0:14:50.389,0:14:51.720 మీరు జాగ్రత్తగా చూస్తే,నా 0:14:51.720,0:14:53.580 గుండె చప్పుడు[br]నాకత్తి తో పాటుగా వినచ్చు 0:14:53.580,0:14:55.339 ఎందుకంటే అది ఈసోఫేజియల్ కణజాలం నుండి 0:14:55.339,0:14:58.299 అంగుళం లో 8 వ వంతు దూరం చేయబడి[br]గుండె కి ఆనుకోని ఉంది కాబట్టి. 0:14:58.299,0:15:00.140 అది మీరు మాయ చేసి చూపించలేరు. 0:15:00.320,0:15:02.480 ఇక నేను దాన్ని బ్రెస్ట్బోన్[br]పక్కనుంచి 0:15:02.480,0:15:05.250 జార్చాలి,లోయర్ అన్నవాహిక[br]స్పింక్టర్ పక్కనుంచి, స్టమక్ లోకి, 0:15:05.250,0:15:08.680 స్టమక్ లో వాంతుల ప్రతిచర్యను [br]అణచివేస్తూ, డియోడినం వరకూ. 0:15:08.680,0:15:09.750 నల్లేరుమీద నడక. 0:15:09.750,0:15:10.930 (నవ్వులు) 0:15:10.930,0:15:12.880 నేను ఇంకా ముందుకు వెళ్ళానంటే, 0:15:12.880,0:15:17.720 అంతా తిరిగి నా ఫాలోపియన్ ట్యూబ్స్ (డచ్) [br]ఫాలోపియన్ ట్యూబ్స్ చేరతాను! 0:15:17.720,0:15:20.980 మీరు మీ భార్యలను దాని గురించి[br]తర్వాత అడగవచ్చు.... 0:15:22.160,0:15:23.900 అందరూ నన్ను అడుగుతారు,[br]"నీ జీవితాన్ని 0:15:23.900,0:15:26.740 అపాయం లో పెట్టడానికి, నీ గుండె ని[br]పక్కకు తోసి,ఇంకా కత్తిని 0:15:26.740,0:15:28.800 మింగడానికి నువ్వు[br]చాలాధైర్యం చేసి ఉంటావు.." 0:15:28.800,0:15:30.500 కాదు. ఆ భయస్థుడూ, సిగ్గరీ, 0:15:30.500,0:15:33.020 బక్కటివాడూ, దుర్బలుడూ అయిన ఆ బాబుకి 0:15:33.080,0:15:35.620 నిజమైన ధైర్యం వైఫల్యాన్నీ [br]ఇంకా తిరస్కారాన్నీ 0:15:35.620,0:15:37.040 రిస్క్ చేయగలగడమే,అతని 0:15:37.040,0:15:38.240 మనస్సుని విప్పడం, ఇంకా 0:15:38.240,0:15:41.060 అహంకారాన్ని మింగి ఇంకా ఒక అపరిచితుల [br]గుంపు ముందు నిలబడి 0:15:41.060,0:15:43.670 మీకు అతని కధ చెప్పడం ఇంకా [br]అతని భయాలు ఇంకా కలల గురించి, 0:15:43.680,0:15:47.580 శబ్దతా ఇంకా అలంకారంగా [br]మొత్తం చెప్పే రిస్క్ చేయడం. 0:15:48.280,0:15:49.450 ధన్యవాదాలు. 0:15:49.450,0:15:53.720 (చప్పట్లు) 0:15:53.850,0:15:56.250 మీకు తెలుసా, నిజంగా ఆశ్చర్యకరమైన[br]విషయం ఏమిటంటే నేను 0:15:56.250,0:15:58.650 నా జీవితం లో ఎప్పుడూ గొప్ప [br]పనులు చేయాలనుకున్నాను 0:15:58.650,0:15:59.780 ఇప్పుడు చేస్తున్నాను. 0:15:59.780,0:16:02.880 కానీ నిజమైన గొప్ప పని నేను [br]21 కత్తులు ఒకసారి 0:16:02.880,0:16:05.170 మింగగలగడం కాదు, 0:16:07.640,0:16:10.500 లేక రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ [br]నాట్ కోసం 88 షార్క్స్ ఇంకా 0:16:10.500,0:16:12.307 స్టింగ్రేస్ ఉన్న20 అడుగుల [br]తొట్టి లో 0:16:13.840,0:16:17.600 అడుగున ఉండడం, లేక స్టాన్ లీ'స్ [br]సూపర్ హ్యూమన్స్ కోసం "ఉక్కు మనిషి" లాగా 0:16:17.610,0:16:19.470 1500 డిగ్రీస్ వరకు వేడి చేయబడడం 0:16:19.520,0:16:21.574 ఇక ఆ సక్కర్ వేడిగా ఉండేది! 0:16:22.460,0:16:24.920 లేదా కత్తి తో ఒక కార్ ను రిప్లేస్, 0:16:24.930,0:16:26.290 లేదా గిన్నీస్ కోసం లాగడం, 0:16:26.290,0:16:28.760 లేదా అమెరికా'స్ గాట్ టాలెంట్లో[br]ఫైనల్స్ వరకూ వెళ్ళడం, 0:16:28.820,0:16:31.540 లేదా 2007 మెడిసిన్ లో [br]ఐజీ నోబల్ ప్రైజ్ గెలవడం. 0:16:31.550,0:16:33.900 కాదు, నిజం గా అది [br]చెప్పుకోదగిన విషయం కాదు. 0:16:33.900,0:16:36.350 అందరూ అనుకునేది అదే, కాదు,కాదు,[br]కాదు. అది కానే కాదు. 0:16:36.350,0:16:37.800 నిజం గా అద్భుతమైన విషయం 0:16:37.800,0:16:40.660 ఏన్టంటే దేముడు ఆ భయస్థుడూ, సిగ్గరీ, [br]స్కిన్నీ వింపీ కిడ్ ని 0:16:40.660,0:16:42.200 ఎవరైతే ఎత్తులంటే[br]భయపడ్తారో,ఎవరైతే 0:16:42.200,0:16:43.890 షార్క్స్ ఇంకానీళ్ళంటే[br]భయపడ్తారో,ఇంకా 0:16:43.890,0:16:46.370 డాక్టర్స్ ఇంకా నర్సెస్[br]సూదులు ఇంకా పదునువస్తువులు 0:16:46.370,0:16:47.640 ఇంకా ప్రజలతో[br]మాట్లాడడం ఇక 0:16:47.640,0:16:49.800 ఇప్పుడు ఆయన నన్ను ప్రపంచం[br]మొత్తం30,000అడుగుల 0:16:49.800,0:16:51.320 ఎత్తులో ఎగిరేట్టు[br]చేస్తున్నాడు 0:16:51.320,0:16:53.900 పదునైనవస్తువులు మింగడం షార్క్స్[br]ఉన్నటాంక్ నీళ్ళలో ఉండడం 0:16:53.900,0:16:57.430 ఇంకా డాక్టర్స్ నర్సెస్ ఇంకా ప్రపంచ మంతా[br]మీలాంటి ప్రేక్షకుల తో మాట్లాడడం. 0:16:57.430,0:16:59.580 అదే నిజం గా నాకు అద్భుతమైన విషయం. 0:16:59.580,0:17:01.450 నేనెప్పుడూ అసాధ్యమైనవి [br]చేయాలనుకున్నాను- 0:17:01.450,0:17:02.380 ధన్యవాదాలు. 0:17:02.380,0:17:03.760 (చప్పట్లు) 0:17:03.760,0:17:05.220 ధన్యవాదాలు. 0:17:05.660,0:17:09.040 (చప్పట్లు) 0:17:09.700,0:17:12.569 నేనెప్పుడూ అసాధ్యమైనవి చేయాలనుకున్నాను,[br]ఇప్పుడు చేస్తున్నాను. 0:17:12.569,0:17:15.858 నేను నా జీవితం లో చెప్పుకోదగిన పనులు చేసి[br]ప్రపంచాన్ని మార్చాలనుకున్నా, 0:17:15.858,0:17:16.899 ఇప్పుడు చేస్తున్నాను. 0:17:16.899,0:17:19.819 నేనెప్పుడు సూపర్ హ్యూమన్పనులు చేస్తూ[br]ప్రపంచమంతా ఎగురుతూ, 0:17:19.819,0:17:21.379 జీవితాలు కాపాడాలనుకున్నా,ఇప్పుడు 0:17:21.379,0:17:22.720 చేస్తున్నా. మీకు తెలుసా? 0:17:22.720,0:17:25.569 చాలా లోతుల్లో ఆ చిన్న పిల్లాడి 0:17:25.569,0:17:27.291 పెద్ద కలలోభాగం ఇప్పటికీ ఉంది. 0:17:30.320,0:17:36.197 (నవ్వులు) (చప్పట్లు) 0:17:37.000,0:17:40.240 ఇంకా మీకు తెలుసా, నేనెప్పుడూ నా ప్రయోజనం[br]కాలింగ్ తెలుసుకోవలనుకున్నా, 0:17:40.270,0:17:41.530 ఇప్పుడు తెలుసుకున్నా. 0:17:41.540,0:17:42.920 కానీ ఊహించండి ఏమిటో? 0:17:42.920,0:17:46.230 ఇది కత్తులతో కాదు, మీరేమి ఆలోచిస్తారో [br]కాదు, నా బలాలతో కాదు. 0:17:46.230,0:17:48.510 ఇది వాస్తవం లో నా బలహీనతలతో, నా మాటలతో. 0:17:48.510,0:17:51.090 నా ప్రయోజనం ఇంకా కాలింగ్ [br]ప్రపంచాన్ని మార్చడానికి 0:17:51.090,0:17:52.390 భయాన్నితరమటం ద్వారా, 0:17:52.390,0:17:54.910 ఒక సమయం లో ఒక కత్తి, ఒక సమయం లో ఒక మాట, 0:17:55.070,0:17:57.450 ఒక సమయం లో ఒక చాకు, ఒక సమయం లో [br]ఒక జీవితం, ప్రజలకు 0:17:57.540,0:17:59.700 సూపర్ హీరోస్ అవ్వటానికి[br]ఇంకా వాళ్ళ జీవితాల్లో 0:17:59.700,0:18:01.860 అసాద్యాలు చేయించడానికి ప్రేరణనివ్వడం. 0:18:02.060,0:18:04.680 నా ప్రయోజనం వేరేవాళ్ళది [br]కనుక్కోవడం లో సహాయ పడడం. 0:18:04.680,0:18:05.680 మీదేమిటి? మీ ప్రయోజనం 0:18:05.680,0:18:06.960 ఏమిటి?మీరు ఇక్కడికి 0:18:06.960,0:18:08.960 ఏమి పని మీద పంపించబడ్డారు?మనందరం 0:18:09.260,0:18:11.590 సూపర్ హీరోస్ అవడానికి [br]పిలవబడ్డామని నా నమ్మకం. 0:18:12.160,0:18:14.260 మీ అద్భుత శక్తి ఏమిటి? 0:18:14.560,0:18:17.990 ప్రపంచం లో ఉన్న 7 బిలియన్ల [br]పైగా ప్రజలలో, 0:18:17.990,0:18:20.250 కత్తి మింగేవాళ్ళు ఈ రోజు కి[br]ప్రపంచం లో డజను కంటే 0:18:20.250,0:18:21.661 తక్కువ మిగిలారు,కానీ[br]మీలాంటిది 0:18:21.661,0:18:22.940 కేవలం మీరు ఒక్కరే. 0:18:22.940,0:18:24.070 మీరు అపూర్వమైనవారు. 0:18:24.070,0:18:25.540 మీ కధ ఏమిటి? 0:18:25.540,0:18:27.760 మిమ్మల్ని ఏది వేరేగా ఉంచుతుంది? 0:18:27.760,0:18:29.180 మీ గొంతు వణికినా, గద్గదమైనా, 0:18:29.180,0:18:31.721 మీ కధ చెప్పండి. 0:18:31.900,0:18:33.340 మీ లక్ష్యాలు ఏమిటి?[br]ఒకవేళ మీరు 0:18:33.340,0:18:35.850 ఏదైనా చేయచ్చు, ఎవరైనా అవ్వచ్చు,[br]ఎటైనా వెళ్ళచ్చు అంటే- 0:18:35.850,0:18:37.430 మీరేమి చేస్తారు? ఎటెళ్తారు? 0:18:37.430,0:18:38.480 మీరేమి చేస్తారు? 0:18:38.480,0:18:40.340 మీ జీవితం తో మీరేమి చేస్తారు? 0:18:40.340,0:18:41.760 మీ పెద్ద కలలు ఏవి?చిన్నప్పుడు 0:18:41.760,0:18:44.450 మీరు కన్న పెద్ద కలలు ఏమిటి?[br]తిరిగి ఆలోచించండి. 0:18:44.450,0:18:46.240 నేను పందెం కాస్తాను, ఇది అయితేకాదు? 0:18:46.483,0:18:47.880 మీరు వింతగా ఇంకా అస్పష్టంగా 0:18:47.880,0:18:50.450 అనుకున్నమీ ఊహాతీత కలలు ఏమిటి? 0:18:50.450,0:18:54.040 నేను పందెం కాస్తాను, దీని తర్వాత మీ [br]కలలు అంత వింతగా అనిపించట్లేదు కదూ? 0:18:55.370,0:18:57.050 మీ ఆయుధం ఏమిటి? మీలో 0:18:57.050,0:18:58.650 ప్రతి వాళ్ళ దగ్గరా[br]ఒక కత్తి ఉంది, 0:18:58.650,0:19:00.600 రెండు వైపులా పదునైన[br]భయాలు ఇంకా కలల కత్తి. 0:19:00.600,0:19:03.520 మీ కత్తి ని మింగండి, అది ఏదైనా సరే.[br]లేడీస్ అండ్ జెంటిల్మెన్, 0:19:03.890,0:19:05.870 మీ కలలను అనుసరించండి, 0:19:05.870,0:19:08.900 మీరు అనుకున్నది అవడానికి ఎప్పటికీ [br]చాలా ఆలస్యం అవడంఅనేది ఉండదు. 0:19:09.720,0:19:12.920 డాడ్జ్ బాల్స్ తో ఉన్న ఆ [br]రౌడీలు, ఏ పిల్లలు నేను 0:19:12.920,0:19:14.916 ఎప్పటికీ అసాధ్యాలు ఏమీ చేయలేననుకున్నారో, 0:19:15.060,0:19:17.645 వారికి నేను ఒకటే విషయం చెప్పాలి: 0:19:17.645,0:19:18.841 ధన్యవాదాలు. 0:19:18.940,0:19:22.220 ఎందుకంటే విలంస్ లేకపోతే, [br]మనకు సూపర్ హీరోస్ ఉండరు. 0:19:23.020,0:19:27.237 నేను ఇక్కడ అసాధ్యం అసాధ్యం కాదు [br]అని నిరూపించడానికి ఉన్నాను. 0:19:28.300,0:19:32.310 ఇది అత్యంత ప్రమాదకరం, [br]ఇది నన్ను చంపగలిగేది. నేను మీరు దీన్ని 0:19:32.340,0:19:33.720 ఆస్వాదిస్తారని[br]నమ్ముతున్నాను. 0:19:33.720,0:19:35.260 (నవ్వులు) 0:19:36.350,0:19:38.700 నాకు ఈ విషయం లో మీ [br]సహాయం కావాల్సి వస్తుంది. 0:19:46.731,0:19:48.405 ప్రేక్షకులు:ర రెండు, మూడు. 0:19:48.405,0:19:52.100 డాన్ మేయర్: కాదు, కాదు, కాదు.నాకు లెక్క[br]పెట్టడంలో మీసహాయం కావాలి,మీ అందరూ,ఒకె? 0:19:52.100,0:19:53.210 (నవ్వులు) 0:19:53.210,0:19:55.840 మీకు పదాలు తెలుసా? ఒకె? నాతో [br]లెక్క బెట్టండి. రెడీనా? 0:19:55.870,0:19:56.964 ఒకటి. 0:19:56.964,0:19:58.150 రెండు. 0:19:58.170,0:19:58.980 మూడు. 0:19:58.980,0:20:00.920 కాదు.అది రెండు, మీకు [br]అవగాహన వచ్చింది. 0:20:06.760,0:20:07.780 ప్రేక్షకులు: ఒకటి. 0:20:07.840,0:20:08.750 రెండు. 0:20:08.800,0:20:10.010 మూడు. 0:20:11.260,0:20:13.280 (ఆయాసపడ్తూ) 0:20:14.360,0:20:15.940 (చప్పట్లు) 0:20:16.251,0:20:17.450 DM: అవును! 0:20:17.450,0:20:23.100 (చప్పట్లు) 0:20:23.100,0:20:24.820 ధన్యవాదాలు. 0:20:25.450,0:20:28.800 ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. [br]నా హృదయం లోన్చి ధన్యవాదాలు. 0:20:28.800,0:20:31.290 అసలైన ధన్యవాదాలు నా కడుపు [br]నుండి. నేను మీకు చెప్పాను 0:20:31.880,0:20:35.020 నేను అసాధ్యాన్ని చేసి చూపించడానికి[br]వచ్చాను, ఇప్పుడు చేశాను. 0:20:35.030,0:20:37.730 కానీ ఇది అసాధ్యమైనది కాదు. [br]ఇది నేను రొజూ చేస్తాను. 0:20:37.800,0:20:42.800 ఆ సిగ్గరి,భయస్థుడూ,బక్కటి వింపీ అబ్బాయికి [br]అసాధ్యమైనది అతనిభయాలని ఎదుర్కోవడం, 0:20:42.840,0:20:44.600 ఇక్కడ [టెడ్ క్స్/ స్టేజ్[br]మీద నించోవడం, 0:20:44.600,0:20:47.100 ఇంకా ప్రపంచాన్ని మార్చడం, [br]ఒకసారి ఒక మాట, 0:20:47.100,0:20:49.080 ఒకసారి ఒక కత్తి, ఒకసారి ఒక జీవితం. 0:20:49.080,0:20:52.060 నేను మిమ్మల్ని కొత్త దారుల్లో[br]ఆలోచించేటట్టు చేస్తే, మిమ్మల్ని 0:20:52.060,0:20:54.460 నేను అసాధ్యం అసాధ్యం[br]కాదు అని నమ్మేటట్టు చేస్తే, 0:20:54.460,0:20:57.960 మిమ్మల్ని మీరు మీ జీవితం లో అసాధ్యాలు[br]చేయగలరు అని తెలుసుకునేటట్టు చేస్తే, 0:20:58.120,0:21:01.020 ఇక నా పని ముగిసినట్టు,[br]ఇక మీది ఇప్పుడే ప్రారంభమౌతుంది. 0:21:01.020,0:21:04.100 కలలు కనడం ఎప్పుడూ మానవద్దు. [br]నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు. 0:21:04.820,0:21:06.350 నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు 0:21:06.350,0:21:08.250 ఇంకా నా కలలో భాగం అయినందుకు ధన్యవాదాలు. 0:21:08.250,0:21:09.550 ఇక నా బహుమతి మీ కోసం: 0:21:09.550,0:21:11.486 అసాధ్యం ఎప్పుడూ కాదు... 0:21:11.486,0:21:12.920 ప్రేక్షకులు: అసాధ్యం. 0:21:12.920,0:21:14.920 సుదీర్ఘ నడక బహుమతి లో భాగం. 0:21:15.100,0:21:19.560 (చప్పట్లు) 0:21:19.560,0:21:21.020 ధన్యవాదాలు. 0:21:21.060,0:21:25.360 (చప్పట్లు) 0:21:25.580,0:21:27.560 (ప్రోత్సాహం) 0:21:27.780,0:21:30.240 హోస్ట్: ధన్యవాదాలు, డాన్ మేయర్, వావ్!