[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:06.96,0:00:08.88,Default,,0000,0000,0000,,బ్లాక్ చైన్ శక్తి కల డీసెంట్రలైజేషన్ Dialogue: 0,0:00:08.88,0:00:12.76,Default,,0000,0000,0000,,సమాజాన్ని రకరకాలుగా ప్రభావితం చేసే \Nసమర్థతను, ఎన్ని పవర్ కంపెనీలు మరియు Dialogue: 0,0:00:12.76,0:00:15.81,Default,,0000,0000,0000,,ప్రభుత్వాలు ఉన్నాయనేదానితో సహా కలిగి \Nఉంది. Dialogue: 0,0:00:16.52,0:00:18.23,Default,,0000,0000,0000,,బ్లాక్ చైన్లు మార్చలేనివి. Dialogue: 0,0:00:18.23,0:00:21.52,Default,,0000,0000,0000,,సృష్టించబడిన రికార్డును ఏ ఒక్కరూ\Nమార్పు చేయలేరు. Dialogue: 0,0:00:21.86,0:00:25.36,Default,,0000,0000,0000,,కాబట్టి బ్లాక్ చైన్ పైన ఏది ఉంచినా మీరు \Nదాని అక్యురసీని నమ్మి విశ్వాసం Dialogue: 0,0:00:25.36,0:00:28.70,Default,,0000,0000,0000,,ఉంచవచ్చు. ఎన్నో నకిలీలు ఉన్న ప్రపంచంలో\Nఅవినీతి మరియు లంచాలు Dialogue: 0,0:00:28.70,0:00:33.07,Default,,0000,0000,0000,,బహిరంగంగా ఉన్న ప్రపంచంలో అది\Nఎంతో శక్తివంతంగా ఉంటుంది. Dialogue: 0,0:00:33.12,0:00:36.33,Default,,0000,0000,0000,,బ్లాక్ చైన్లు మనకు ప్రపంచవ్యాప్తంగా \Nనియోగించదగిన ఆర్థికపరమైన Dialogue: 0,0:00:36.33,0:00:40.79,Default,,0000,0000,0000,,మౌలిక సదుపాయాల్ని ఇవ్వగలుగుతాయి. ఒక రకం\Nసంక్షోభం లేదా విషయాలు పెల్లుబికినప్పుడు. Dialogue: 0,0:00:40.79,0:00:43.46,Default,,0000,0000,0000,,కొన్నిసార్లు ప్రజలకి నిధులు తేవాలంటే \Nకొంత సమయం పడుతుంది. Dialogue: 0,0:00:43.67,0:00:47.63,Default,,0000,0000,0000,,ఐతే కొత్త టెక్నాలజీలతో మనం అన్నిప్రాంతాలు \Nస్థలాలకి త్వరగా రాత్రికి రాత్రే Dialogue: 0,0:00:47.63,0:00:48.34,Default,,0000,0000,0000,,నిధులివ్వచ్చు. Dialogue: 0,0:00:48.34,0:00:52.09,Default,,0000,0000,0000,,ఎక్కువసార్లు మనం పవర్ ఆపేసినప్పుడు\Nవాస్తవంగా ఆ పవర్ మన పై వాడతారు. Dialogue: 0,0:00:52.09,0:00:54.85,Default,,0000,0000,0000,,బ్లాక్ చైన్ టెక్నాలజీతో, ఇదంతా కూడా \Nపవర్ ని తిరిగి యూజర్ Dialogue: 0,0:00:54.85,0:00:57.22,Default,,0000,0000,0000,,కి ఇవ్వడం మరియు యూజర్\Nకి తిరిగి నియంత్రణ ఇవ్వడం. Dialogue: 0,0:00:57.52,0:01:01.81,Default,,0000,0000,0000,,మీరు ఇన్‌స్టాగ్రామ్ వెళ్ళినప్పుడు మీరు \Nఇన్‌స్టాగ్రామ్ అల్గారిధంలకు కట్టుబడ్డట్టే, Dialogue: 0,0:01:01.81,0:01:04.81,Default,,0000,0000,0000,,అవేం చూపుతాయి, మీరు కొత్త కంటెంటును\Nఎలా కనిపెడతారు ఇంకా Dialogue: 0,0:01:04.81,0:01:08.11,Default,,0000,0000,0000,,మరి మీకు మీరుగా ప్లాట్‌ఫామ్ తో \Nమీరు ఎలా నిమగ్నమవుతారు. Dialogue: 0,0:01:08.11,0:01:10.24,Default,,0000,0000,0000,,అది అనేక కారణాలతో పనిచేస్తుందని అనుకుంటా. Dialogue: 0,0:01:10.24,0:01:13.99,Default,,0000,0000,0000,,అయినా ముందుకెళ్తూ వ్యవస్థల్ని ఏర్పాటు \Nచేయడంలో వికేంద్రీకరణ ఒక పాత్ర Dialogue: 0,0:01:13.99,0:01:18.37,Default,,0000,0000,0000,,పోషిస్తుందని ఇక్కడ యూజర్లకు తమ \Nడేటాపై తమ గోప్యతపై ఎక్కువ నియంత్రణ Dialogue: 0,0:01:18.37,0:01:22.50,Default,,0000,0000,0000,,ఉంటుందనీ మరియు తాము ఆన్‌లైన్ ఏ \Nప్లాట్‌ఫామ్ మీదనైనా ఎలా మాట్లాడారనే Dialogue: 0,0:01:22.50,0:01:24.12,Default,,0000,0000,0000,,దానిపైన కూడా.