1 00:00:08,300 --> 00:00:11,860 నాపేరు అలీ ఫ్లోరెస్, నేను Alexaలో ప్రొడక్ట్ మేనేజర్‌ని. 2 00:00:12,500 --> 00:00:15,220 నా పేరు డాక్టర్, చెల్సియా హ్యూప్ట్. నేను అలెన్ ఇనిస్టిట్యూట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌‌పై పనిచేస్తాను. 3 00:00:15,360 --> 00:00:19,500 అలానే నేను Ai-పవర్డ్ అకడమిక్ సెర్చ్‌ఇంజిన్ మీద కూడా పనిచేస్తాను. 4 00:00:21,180 --> 00:00:26,020 మీ చుట్టు పక్కల ఉండే కంప్యూటర్‌లు నిర్ణయాలు తీసుకుంటున్నాయి, మరియు ఆ నిర్ణయాలు మీ రోజువారీ 5 00:00:26,020 --> 00:00:31,259 జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు ఇంటర్నెట్ సెర్చ్ చేసేటప్పుడు లేదా మీ న్యూస్‌ఫీడ్ గుండా స్క్రోల్ చేసినప్పుడు, 6 00:00:31,260 --> 00:00:34,360 మీరు ఏమి చూడాలనేది కంప్యూటర్‌లు నిర్ణయిస్తాయి. 7 00:00:34,360 --> 00:00:39,060 కంప్యూటర్‌లు ఇప్పటికే మీ ముఖాన్ని గుర్తించగలవు మరియు మీ స్వరాన్ని అర్థం చేసుకుంటాయి, 8 00:00:39,060 --> 00:00:44,080 త్వరలో అవి మనుషుల కంటే మెరుగ్గా, కార్లు డ్రైవింగ్ చేయగలవు మరియు వ్యాధులను గుర్తించగలవు. 9 00:00:44,480 --> 00:00:46,900 అయితే ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? 10 00:00:47,520 --> 00:00:52,960 మీరు AI లేదా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అనేది విని ఉంటారు. 11 00:00:53,320 --> 00:00:56,780 నిజమైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దశాబ్దాల దూరంలో ఉంది. 12 00:00:57,200 --> 00:01:01,520 అయితే నేడున్న AI రకాన్ని మెషిన్ లెర్నింగ్ అని అంటారు. 13 00:01:01,520 --> 00:01:05,360 ఇది మీరు ప్రతిరోజూ మీకు తెలియకుండానే ఇంటరాక్ట్ అయ్యే AI రకం. 14 00:01:05,360 --> 00:01:10,700 ప్రపంచంలోని అతి పెద్ద సవాళ్లతో వ్యవహరించడంలో మాకు సాయపడేందుకు ఇది ఒక అవకాశం. 15 00:01:12,660 --> 00:01:18,180 మెషిన్ లెర్నింగ్ అంటే ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్ చేయకుండానే, 16 00:01:18,180 --> 00:01:21,360 కంప్యూటర్‌లు ప్యాట్రన్‌లను గురించి, నిర్ణయాలు తీసుకోవడం. 17 00:01:21,820 --> 00:01:27,580 ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం ఇంతకు ముందు ఎన్నడూ చేయనివిధంగా 18 00:01:27,580 --> 00:01:29,620 ఒక కంప్యూటర్ విబిన్న రీతిలో ప్రోగ్రామ్ చేయబడుతుంది. 19 00:01:31,340 --> 00:01:36,860 మెషిన్ లెర్నింగ్‌తో, కంప్యూటర్‌ని దశలవారీగా ప్రోగ్రామింగ్ చేయడానికి బదులుగా, 20 00:01:37,360 --> 00:01:43,760 మీరు ట్రయల్ అండ్ ఎర్రర్, మరియు చాలా ప్రాక్టీస్ ద్వారా మీరు నేర్చుకునేలానే నేర్చుకోవడానికి ప్రోగ్రామ్ చేయవచ్చు. 21 00:01:44,560 --> 00:01:48,880 అనుభవం నుంచి అభ్యసన వస్తుంది, మరియు మెషిన్ లెర్నింగ్‌కు కూడా అది సత్యం. 22 00:01:49,280 --> 00:01:53,700 ఈ విషయంలో, ‘‘అనుభవం’’ అంటే చాలా పెద్దమొత్తంలో డేటా. 23 00:01:54,500 --> 00:01:57,560 మెషిన్ లెర్నింగ్ ఎలాంటి రకం డేటానైనా తీసుకోవచ్చు: 24 00:01:57,560 --> 00:02:04,520 ఇమేజ్‌లు, వీడియో, ఆడియో, లేదా టెక్ట్స్, మరియు ఆ డేటాలోని ప్యాట్రన్‌లను గుర్తించడం ప్రారంభిస్తుంది. 25 00:02:06,300 --> 00:02:11,120 ఇది డేటాలోని ప్యాట్రన్‌లను గుర్తించడం నేర్చుకున్న తరువాత, ఆ ప్యాట్రన్‌ల ఆధారంగా ఊహాగానాలు 26 00:02:11,120 --> 00:02:12,980 చేయడం కూడా ఇది నేర్చుకుంటుంది. 27 00:02:13,340 --> 00:02:18,420 కారు ఇమేజ్‌, మరియు సైకిల్ ఇమేజ్ మధ్య ఉన్న తేడాను గమనించడం వంటివి. 28 00:02:20,600 --> 00:02:26,200 AI మరియు మెషిన్ లెర్నింగ్‌లు సొసైటీలో అతి పెద్ద పాత్ర పోషిస్తున్నాయి, 29 00:02:26,640 --> 00:02:29,000 మరియు మన భవిష్యత్తుకు ఒక రూపు కల్పిస్తాయి. 30 00:02:29,000 --> 00:02:34,600 అందువల్లనే, అందుబాటులో ఉన్న అనుభవంతో ఇది ఎలా పనిచేస్తుందో నేర్చుకోవడం చాలా ముఖ్యం. 31 00:02:35,000 --> 00:02:39,000 మీ స్వంత మెషిన్ లెర్నింగ్ మెడల్‌ని ట్రైన్ చేసేందుకు మీరు ఒక అవకాశాన్ని పొందబోతున్నారు. 32 00:02:40,940 --> 00:02:47,020 గుర్తుంచుకోండి, AI అనేది ఏదైనా ఇతర టూల్స్‌లానే ఉంటుంది: ముందు నాలెడ్జ్ పొందుతారు, తరువాత మీరు శక్తిని పొందుతారు!