[Script Info] Title: [Events] Format: Layer, Start, End, Style, Name, MarginL, MarginR, MarginV, Effect, Text Dialogue: 0,0:00:00.33,0:00:06.04,Default,,0000,0000,0000,,if-else స్టేట్మెంట్ రెండు విషయాల మధ్య ఒక\Nనిర్ణయం. ఉదా, IF Scrat ఉడుత గనక గింజను Dialogue: 0,0:00:06.04,0:00:11.88,Default,,0000,0000,0000,,కనుగొంటే, అప్పుడు సంతోషంగా ఉంటుంది. లేదంటే\Nఅది విచారంతో వెతుకుతూనే ఉంటుంది. ఇప్పుడు Dialogue: 0,0:00:11.88,0:00:17.16,Default,,0000,0000,0000,,బుడ్డీ స్క్రాట్ తో మనం if-else స్టేట్మెంట్\Nఎలా వాడవచ్చో చూద్దాం. ఈ బ్లాక్ "if" బ్లాక్ Dialogue: 0,0:00:17.16,0:00:22.22,Default,,0000,0000,0000,,లాగే కనిపిస్తుంది, ఐతే అడుగున "else" అనే \Nఅదనపు భాగం ఉంది. నేను ఒక "మూవ్ ఫార్వార్డ్" Dialogue: 0,0:00:22.22,0:00:27.36,Default,,0000,0000,0000,,బ్లాక్ ఉంచితే అది "చెయ్యి" అని చెబుతుంది,\N"టర్న్ లెఫ్ట్" బ్లాక్ ఉంచితే "else"అంటుంది Dialogue: 0,0:00:27.36,0:00:31.71,Default,,0000,0000,0000,,అంటే, దారి ఉంటే స్క్రాట్ ఉడుత ముందుకు \Nముందు దారి లేకుంటే స్క్రాట్ ఎడమవైపుకూ Dialogue: 0,0:00:31.71,0:00:37.49,Default,,0000,0000,0000,,తిరుగుతుంది. అదొక నిర్ణయం తీసుకుంటూ ఉంది\Nఆ నిర్ణయం ఆధారంగా రెండు పనుల్లో ఒకటి Dialogue: 0,0:00:37.49,0:00:42.36,Default,,0000,0000,0000,,చేస్తుంది. మరి అదే "if" బ్లాక్స్ లాగానే,\N"రిపీట్" బ్లాక్స్ లోపల మీరు "if-else" Dialogue: 0,0:00:42.36,0:00:46.16,Default,,0000,0000,0000,,బ్లాక్స్ ఉంచొచ్చు. ఇప్పుడు స్క్రాట్ ఉడుత \Nగింజ తెచ్చుకోవడానికి సాయం చేద్దాం!