1 00:00:00,329 --> 00:00:06,040 if-else స్టేట్మెంట్ రెండు విషయాల మధ్య ఒక నిర్ణయం. ఉదా, IF Scrat ఉడుత గనక గింజను 2 00:00:06,040 --> 00:00:11,880 కనుగొంటే, అప్పుడు సంతోషంగా ఉంటుంది. లేదంటే అది విచారంతో వెతుకుతూనే ఉంటుంది. ఇప్పుడు 3 00:00:11,880 --> 00:00:17,160 బుడ్డీ స్క్రాట్ తో మనం if-else స్టేట్మెంట్ ఎలా వాడవచ్చో చూద్దాం. ఈ బ్లాక్ "if" బ్లాక్ 4 00:00:17,160 --> 00:00:22,220 లాగే కనిపిస్తుంది, ఐతే అడుగున "else" అనే అదనపు భాగం ఉంది. నేను ఒక "మూవ్ ఫార్వార్డ్" 5 00:00:22,220 --> 00:00:27,359 బ్లాక్ ఉంచితే అది "చెయ్యి" అని చెబుతుంది, "టర్న్ లెఫ్ట్" బ్లాక్ ఉంచితే "else"అంటుంది 6 00:00:27,359 --> 00:00:31,710 అంటే, దారి ఉంటే స్క్రాట్ ఉడుత ముందుకు ముందు దారి లేకుంటే స్క్రాట్ ఎడమవైపుకూ 7 00:00:31,710 --> 00:00:37,490 తిరుగుతుంది. అదొక నిర్ణయం తీసుకుంటూ ఉంది ఆ నిర్ణయం ఆధారంగా రెండు పనుల్లో ఒకటి 8 00:00:37,490 --> 00:00:42,360 చేస్తుంది. మరి అదే "if" బ్లాక్స్ లాగానే, "రిపీట్" బ్లాక్స్ లోపల మీరు "if-else" 9 00:00:42,360 --> 00:00:46,160 బ్లాక్స్ ఉంచొచ్చు. ఇప్పుడు స్క్రాట్ ఉడుత గింజ తెచ్చుకోవడానికి సాయం చేద్దాం!