Telugu titulky

← If I quote another source, will I be penalized for duplicate content?

Získať kód na vloženie
33 Languages

Titulky preložené z anglicky Ukazujem Revíziu 1 vytvorenú 10/07/2013 od Samrat Sridhara.

  1. Webmasterకు ప్రశ్న: మూలాల్ని సరిగ్గా ఉదాహరించటం ఎలా?
  2. ఇవాల్టి ప్రశ్న Netherlands దేశం నుంచి వచ్చింది
  3. p3sn అడుగుతున్నారు, గూగుల్ లో సరైన ఆధారాలు
  4. ఏ వేరొక రచయిత పనినైనా, లేదా వివిధ మూలాల నుంచి సేకరించిన సమాచారాన్ని,
  5. సరిగ్గా ఉదాహరించటం ఎలా?
  6. మూలాన్నుంచి ఉదహరించవచ్చా?
  7. కొన్ని ఉదాహరణలు తీసుకుందాం
  8. మీరు ఒక సాధారణ బ్లాగర్, మీరు
  9. ఒక రచయిత లేదా మరొక బ్లాగర్ ఎవరైతే శాస్త్ర నిష్ణాతులో
  10. కేవలం వారి పనిని ఉదహరించదలచారు
  11. మీరు ఉదాహరిస్తున్న పనిని Block Quote లో పెట్టి దాన్ని మూలాధారంతో కలుపుతున్నట్లయితే
  12. మీరు సరిఐన పనినే చేస్తున్నారు
  13. మీరు వేరొకరి కృషిని ఇలా గుర్తిస్తున్నంత వరకు
  14. చింతించవలసిన విషయం లేదు
  15. ఎవరైనా ఒకవేళ నకలుకు పాల్పడినట్లు అయితే,
  16. వారిని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం మాకు ఉన్నది
  17. ఒకవేళ మీ ఆలోచన కనక వేరొకరి వెబ్ సైట్ నుంచి వారి విషయాల్నియధాతథంగా ఉదహరించదమొ లేక
  18. ఏ మాత్రం సహజత్వము లేకుండా బహు ములాల్నుంచి సేకరించిన
  19. సమాచారాన్ని కేవలం quote చేయటమో చేస్తున్నట్లు అయితే
  20. అది మా ద్రుష్టి లో మీ వెబ్ సైట్ reputationకు
  21. హానికరం
  22. కాని మీరు ఒక సాధారణ బ్లాగర్, మీరు
  23. వేరొకరి పనిని ఉదహరించి దానిని విశ్లేషిస్తారు
  24. ఇలా చేస్తే మీ వెబ్ సైట్ విలువ పెరుగుతుంది
  25. అలా కాకుండా మీరు ఏ మాత్రం స్వంత విశ్లేషణ,
  26. ఆలోచన, అభిప్రాయం లేకుండా వేరొకరి పనిని
  27. ఉదాహరించటం మాత్రమే చేయవద్దు.
  28. మీరు మీ స్వంత ఆలోచనలని, అభిప్రాయాల్ని.. 2 లేదా 3 ముక్కల్లో కాకుండా,
  29. విపులంగా వ్యక్తం చేయండి
  30. మీరు ఒక బ్లాగ్ పోస్ట్ రచయిత...
  31. మేరు వేరొకరి పనిని ఉదహరించి
  32. సక్రమంగా దాని ఆధారాన్ని
  33. గుర్తించి
  34. దాన్ని విశ్లేషిస్తారు,
  35. మీ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తారు..
  36. Techdirt అనే వెబ్ సైట్ ఇలానే
  37. వేరొకరి పనిని ఉదాహరించినా...
  38. వారి విభిన్నమైన విశ్లేషణను పొందుపరుస్తారు
  39. ఇలాంటి పనులు పూర్తిగా న్యయబద్ధమైనవి..
  40. శ్రేష్టమైనవి
  41. ఇలాంటి మంచి పద్ధతుల గురించి ఎలాంటి చింత లేదు
  42. మరింత సమాచారం కొరకు